Nani (@Ravanaroy) header
Nani (@Ravanaroy) profile picture

Be strong and courageous. Do not be afraid; do not be discouraged. Fear not, for I am with you. Tarak, Chay, RCB....Political Critic

Mavigun/Ongole
Joined October 2011
Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)Photo by Nani (@Ravanaroy)
తాత్పర్యం (భావం): "అతడు అపారమైన పరాక్రమము కలిగినవాడు, ధర్మమూర్తి. యుద్ధరంగంలో వీరుడు మరియు ధీరుడు. న్యాయమార్గం నుండి ఏమాత్రం చలించని నిశ్చలమైన వ్యక్తిత్వము గల అతడే సత్యానికి అసలైన రక్షకుడు."
విక్రమాన్విత ధర్మాత్మా, వీరో ధీరో రణాంగనే | న్యాయపంథా అప్రకంప్యః, స చ సత్యస్య రక్షకః ||
6
13
2
107
28,136
మొత్తానికి గెలిచారు.. 🤣🤣🤣🙏🔥🔥🔥🔥
కామవరపుకోటలో మా అత్త ఓటు వేయడానికి వెళితే మీరు ఓటు వేసేశారు కదా అని చెప్పారు అంట. గట్టిగా అడిగితే వేరే వాళ్ళది ఇచ్చి పోయి వేయండి అని చెప్పారు.. 😂😂😂😂
1
89
4,611
45% తో 2029 ఎలక్షన్స్ లో లోకేష్ CM గా ప్రకటించి ఒంటరిగా పోటీ చేయబోతున్న టీడీపీ... 🔥🔥🔥🔥🔥
Mood of the state 👇 Sample Size 2 Lakhs TDP - 45% 📈 JSP - 13% 📈 BJP - 2% 📈 NDA (🚲+🥛+🪷) 60% ✅ YCP - 39% 📉 No change in the Vote share ✅ Local Bodies YCP Fell down to 34% 😂 #NaraLokesh #TDP #ChandrababuNaidu #NCBN #CBN #AndhraPradesh
2
44
1,367
మనసులో భావాన్ని... పెన్సిల్ గీతలతో కాగితంపై బంధిస్తున్న క్షణం... నిన్ను కలిసే క్షణం కోసం ఎదురు చూసే..... ఆ క్షణం కోసం... #TrishaKrishnan @trishtrashers
10
1
29
1,040
ట్వీట్ భావం - పనికిమాలిన పొత్తు మేము లేకపోతే వాళ్ళ బసుకు ఇది అని...🙏😜😜
ASR District Out of 11 ZPTC seats: TDP: Contested 5 seats, won 3. JSP: Contested 3 seats, lost all 3. BJP: Contested 3 seats, lost all 3. In my opinion: These results show that no matter how much development you deliver, people are not necessarily ready to fully accept parties that take an openly pro-Hindu political stance. If you maintain at least a neutral position, you still have a chance of winning some seats.
3
32
1,258
ఇది మీ బతుకు... 🤣🤣🤣
YCP - ZPTC performance 🔥 Srikakulam - 1 Visakhapatnam - 0 Anakapalli - 0 Kakinada - 0 Konaseema - 0 East Godavari - 1 West godavari - 0 Krishna - 0 Palnadu - 0 Prakasham - 1 Markapuram - 0 Nellore - 1 Ananthapuram - 1 #APLocalBodyElections
1
7
27
733
ఎవరైనా ఉన్నారా మేలుకొని....😜😜🤣🤣
3
15
1
141
2,616
1603... 61..... రికౌంట్ అంటూ గొడవ చేసి ఒక వెయ్యి దొబ్బరు... నిద్ర లేని రాత్రి మీకు.... 🤣🤣🤣🤣
19
158
4,338
ఢిల్లీ ఆఫీసు లో ఈరోజు వచ్చింది అంటే సౌత్ ఎంప్లయ్స్ కి నార్త్ ఎంప్లయ్స్ కి ఒకటే డిబేట్... మనమేమో నరకాసుర వధనం వల్ల దీపావళి చేసుకుంటాము.. అని.. వాళ్లేమో.. కాదు.. రావణ వధ తర్వాత అయోధ్యకి తిరిగి వచ్చిన సందర్భంగా చేస్తాం అంటారు.. ఎందుకు ఇంత కన్ఫ్యూషన్....
1
2
36
1,073
లోపల మండిపోతోంది... చల్లార్చుకోవడానికి ట్వీట్ వేశాడు
నేను మళ్ళీ చెప్తున్నా ఎవడెన్ని తిట్టుకున్నా పర్లేదు మీ పార్టీ కి గెలిచే అంత సీన్ లేదు , 2019 అనేది పెద్ద లాటరి ఎన్నో రకాలుగా సంకలు నాకైతే కానీ గెలవలేదు 2019 లో
3
3
95
1,587
తప్పక తానొప్పక.... #SayNoToAlcohol team నుంచి బయటకు వచ్చా.. గెలుపు రుచి చూడాలి గా బ్రో
5
1
34
936
చిన్నపటి నుంచి అలాంటి సినిమాలు చూసే కదా పెరిగాము @RGVzoomin ... వ్యవస్థ అనేది సపోర్ట్ చేయకపోతే వికాస్ దూబే లాంటి వాళ్ళు పుట్టరు.. దావూద్ లాంటి వాళ్ళు.. ఇప్పుడు ఈ బిష్ణోయ్... వ్యవస్థ వద్దు అనుకున్న రోజు వాళ్ళ ఆటలు కూడా సాగవు.. అంతా మన రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది...
సల్మాన్ ఖాన్ జింకను చంపిన‌ప్పుడు లారెన్స్‌కు తొమ్మిదేళ్లు. తొమ్మిదేళ్ల వయసులోనే ఇదంతా అర్థమై, 25 ఏళ్ల తర్వాత పగ తీర్చుకోవడానికి వచ్చాడని ఎవరైనా నమ్మితే.. నేనేం చేయలేను Full Video youtu.be/ISJLf1yGc18
2
15
678
పిఠాపురంలో ఎన్ని MPTC లు కొట్టాం మనం???.
8
11
1
282
17,383
మీరు చెప్పింది నిజమే.. కానీ.. నంద్యాల రిజల్ట్ వచ్చేసరికి తెల్లారింది.. ఎన్నిసార్లు రిపోలింగ్ అంటూ... ఓడిపోయింది అంటూ న్యూస్ వస్తూ ఉండే.. afternoon కి బైరెడ్డి న్యూస్ వచ్చేసింది... అందుకని బైరెడ్డి కి ఎలివేషన్స్ ఎక్కువ పడ్డాయి.. నంద్యాల టైమ్ కి మా వాళ్ళు అందరూ నిద్ర పోయారు.. సద్ది న్యూస్ అయిపోయింది.. అప్పటికి NRI బ్యాచ్ వేసింది...
ఇది నందికొట్కూరు -నంద్యాల గురించి .ఇక్కడ ఉన్నవాళ్లు,కొంత మంది జర్నలిస్ట్స్ అంతా నందికొట్కూరు గురించే మాట్లాడారు. లోకల్ రాజకీయం కొంచం కూడా తెలుసుకోకుండా సరైన ఎనాలిసిస్ చేయలేదు except ఈనాడు రిపోర్టర్. మున్సిపాలిటీ,జడ్పీటీసీ రెండూ నంద్యాల రిజల్ట్స్ is >> వైసీపీ.
1
4
75
4,647
Ippudu ardham ayinda phone Enduku pattukunnado...😂😂😂
Urke pani paata leka phone ala patkuni unnaru antaa 😂😂
4
15
73
1,205
ఆరోజు మాస్ చూపించాం... ఈ రోజు ఊర మాస్ చూపించాం...
రూరల్ లో క్రేజ్ మాములుగా లేదు... 🔥🔥🔥
9
142
1,126
ఎంత కష్టపడ్డారో ఓడించడానికి... ఒంగోలు మేయర్ కి చేసినట్టు చేద్దాం అనుకున్నారు.. పప్పులు ఉడకల 😂😂😂
లంకపోతు అంజిరెడ్డి గారు గెలవడం పార్టీ కి ఒక మంచి మోరల్ బూస్ట్ 🔥 @BlastChesthaa
9
101
1,113
మా వాళ్ళు వచ్చారు.. మరి మీ వాళ్ళ సంగతేంటి...😂😂😂
అందరు ఉన్నారు కానీ జగన్ కూతుర్లు వచ్చారా ? వివేక సంఘటన తరువాత వైసిపి రౌడీ రాజకీయాలకు భయపడి వాళ్ళు దూరంగా ఉంటున్నారు అని విన్న
1
51
1,605
పోటీ చెయ్యకపోవడం - ఓటమిని ఒప్పుకోవడం పోటీ చేసి పోరాడటం - ఓటమిని ఒప్పుకోకపోవడం Both are not same ...
2021 లో టీడీపీ పోటీ చేయకపోవటం వల్ల వైసీపీ భారీ మెజారిటీ తో గెలిచింది 2026 లో వైసీపీ పోటీ చేసినా టీడీపీ భారీ మెజారిటీ తో గెలిచింది BOTH ARE NOT SAME ☝️
7
111
595
6,752
Congratulations ravanna...anji Anna... Mass చూపించారు... కమ్మ, రెడ్డి కాంబో... 🔥🔥🔥🔥🔥
టీడీపీ దౌర్జన్యాలను ఎదుర్కొని కొత్తపట్నం ZPTC గా గెలిచిన అంజిరెడ్డి అన్నకు శుభాకాంక్షలు.....
3
66
462
3,683
టీడీపీ దౌర్జన్యాలను ఎదుర్కొని కొత్తపట్నం ZPTC గా గెలిచిన అంజిరెడ్డి అన్నకు శుభాకాంక్షలు.....
4
78
2
401
7,554