𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns) header
𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns) profile picture

Cheppadaniki emi ledu … 😂

Joined September 2026
Photo by 𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns)Photo by 𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns)Photo by 𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns)Photo by 𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns)Photo by 𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns)Photo by 𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns)Photo by 𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns)Photo by 𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns)Photo by 𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns)Photo by 𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 (@Karanamreturns)
𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 retweeted
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. చీకటి నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ కృషి ఫలించి, మీ సంకల్పాలు నెరవేరి, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. #HappyDiwali
108
915
12
4,257
54,609
పోటీ చెయ్యకపోవడం - ఓటమిని ఒప్పుకోవడం పోటీ చేసి పోరాడటం - ఓటమిని ఒప్పుకోకపోవడం Both are not same ...
2021 లో టీడీపీ పోటీ చేయకపోవటం వల్ల వైసీపీ భారీ మెజారిటీ తో గెలిచింది 2026 లో వైసీపీ పోటీ చేసినా టీడీపీ భారీ మెజారిటీ తో గెలిచింది BOTH ARE NOT SAME ☝️
8
111
606
6,940
𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 retweeted
Irregularities continue to taint the local body elections under @ncbn. We witnessed democracy being undermined from nominations through polling. The wrongdoing did not stop there. As during the municipal election count, officials are now being pressured during the ZPTC and MPTC vote count, with results being manipulated in several districts. Democracy is being undermined at every turn. Chandrababu may have won the election, but he has suffered a moral defeat. We may have lost the election, but we have won the hearts of the people. Power may help someone win an election, but it cannot earn the people’s trust. Democracy may be suppressed, but the people’s aspirations cannot be silenced. I salute our party leaders and workers—especially the women—who stood firm in defence of democracy despite obstacles, attacks and intimidation. We will continue this struggle with even greater determination. We will continue to fight for farmers. We will continue to fight for women. We will continue to fight for the youth. We will continue to fight for workers and employees. We will continue to fight for every citizen. We will continue to fight for democracy. Above all, we will continue to fight for a better Andhra Pradesh. Our fight continues. Our spirit remains unbroken. With the people’s blessings, we will move forward with conviction and unwavering faith.
18
589
8
1,734
20,800
𝕮𝖍𝖎𝖗𝖆𝖓𝖏𝖊𝖊𝖛𝖎 retweeted
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం. అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి. We Will Continue to Fight for Farmers! We Will Continue to Fight for Women! We Will Continue to Fight for Youth! We Will Continue to Fight for Workers and Employees! We Will Continue to Fight for Every Citizen! We Will Continue to Fight for Democracy! Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh! Our Fight Continues. Our Spirit Remains Unbroken. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
155
1,187
37
3,874
162,789
అమ్మని తిట్టినోడికి బానిసత్వం చేసే అంత దిగజారలేదు రా "25"
151 seats nundi 5 MPTC seats ki elevation eskune stage ki techav @PawanKalyan 💥💥💥💥
34
1
199
1,991
నిజమే ... షాక్ చేసింది ... 😂😂😂
ఒక్క వీడియో తో మొత్తం స్టేట్ నే షేక్ చేసింది 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
5
14
119
2,214
ప్రతి పల్లె @ysjagan గారి పరిపాలననే కోరుకొంటోంది ... మీరు పోలీసులు , అధికారులు , సామ, దాన, భేద, దండోపాయాలు అన్ని వాడిన మేము మీసం మెలేసి గెలిచాము ... మీ గెలుపు లో ఆనందం లేదు కానీ మేము ఓడిన మాకు గర్వం గా వుంది ... శబాష్ @YSRCParty
1
40
2
158
3,416
BREAKING NEWS పులివెందుల: లింగాల ZPTC స్థానంలో YSRCP ఆధిక్యం. 693 ఓట్ల ఆధిక్యంలో YSRCP అభ్యర్థి సరళాదేవి. వేంపల్లి ZPTC స్థానంలో YSRCP ఆధిక్యం. 9,669 ఓట్ల ఆధిక్యంలో YSRCP అభ్యర్థి వెంకట శివమ్మ.
13
101
1,902
నందికొట్కూరు mla టీడీపీ kada ... అది రాయవే raa చౌదర
YSRCP Scores a Win in JanaSena MLA’s Constituency! YSRCP wins the Avanigadda MPTC election, securing a victory in the constituency represented by a JanaSena MLA Mandali Buddha Prasad. #JanaSenaParty #MPTCelection #MandaliBuddhaPrasad
2
91
2,297
వాళ్లకి లేనిది నీకెందుకు నాకెందుకు ప్రవీణ్ ... అస్సలు టీడీపీ వాళ్ళు చేసేదాంట్లో ఒక్క percent మనం చేసిన నీ మీద 100 కేసులు ఉంటాయి ... వైస్సార్సీపీ సోషల్ మీడియా "ZERO”
ఎంత సేపు వాళ్ళు బురద జల్లడం మనం కడుక్కోడం ఇదే నా పని? ఎం YS అనిల్ రెడ్డి కి TN ప్రభుత్వం లో పలుకుబడి లేదా? వాళ్ళ కూతురు పెళ్లి మీద ఇలా విషం కక్కుతుంటే పౌరుషం రాదా ? ఓ నాలుగు అకౌంట్స్ మీద TN లో కేస్ కట్టించి అరెస్ట్ చేస్తే ఇంకొకడు ఇలా ఫేక్ చేసే సాహసం చేస్తాడా? AP పోలీస్ లు బెంగళూరు, తమిళనాడు, తెలంగాణ, ముంబై ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసారు TN పోలీస్ లకి సేమ్ పవర్స్ ఉంటాయి గా? ఆ మాత్రం చేయలేనప్పుడు తమిళనాడు లో ఎంత పలుకుబడి ఉండి ఎం లాభం? అని సగటు ప్రతి YCP కార్యకర్త అనుకుంటున్నాడు
2
13
117
3,352
అమరావతి అందాలు అద్భుతం
This quoted post is unavailable.
8
302
Pain - love - Family ❤️❤️❤️
2
1
24
766
మీ లాగా ఒకరిది పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి గెలవటం ...
వీళ్ళ ఇద్దరి రాజకీయ నేపథ్యంలో ఒకటి కామన్ అదే వీళ్ళ బంధానికి కారణం అది ఏంటో మీ స్టయిల్లో చెప్పగలరా 🧐
14
352
ఇప్పుడు చెప్పు బ్రో
Replying to @Karanamreturns
How? పెళ్ళికి నలుగురు గెస్ట్లు కలిస్తే మీరు గెలిచేస్తారా? ఈ మేధావితనం తో YCP గట్టెక్కుతుందా bro🤔🤔
2
5
75
1,224
2029 మనదే ...
7
35
302
2,531
ఈరోజు నైట్ కి కానీ రేపు కానీ SEC pressmeet పెట్టి ఇంత బాగా ఎలక్షన్ జరగడం నా జీవితం లో చూడలేదు అని అంటాడు ... Excellent గా జరిగాయి elections ...
5
8
144
2,405
చాలా ఫాస్ట్ గా తోడారు ...Good Job Brother 😊
Pic :1 పొద్దున్న సాక్షి వాడు వేసింది.. Pic 2 ఇప్పుడు నేను తీసింది... మామూలుగా అయితే చూసి నవ్వుకొని వదిలేసే వాడిని కానీ అలా వదిలేయడం వలన దూరంగా ఉండే వాళ్ళు అదే నిజం అనుకునే అవకాశం ఉంది అందుకే కౌంటర్ అవసరం అని అర్ధం అయింది... ఇక్కడ ప్రతి ఏరియా లో E-series Roads కి అలానే N- Series road లకి అలానే lps లో రైతులకి ఇస్తూన్నా ప్లాట్లు కి డ్రైన్ work లు జరుగుతున్నాయి ఇంకా గత పదిరోజుల్లో రొండు తుఫాన్లు వచ్చాయి, నిన్న early మార్నింగ్ 3 నుండి ఇవ్వాళా early మార్నింగ్ 3 వరకు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది, అంత వర్షం కురుస్తున్నప్పుడు, పనులు జరుగుతు కాలువలు పూడుకొని పోయినప్పుడు road మీద నీళ్లు లేకుండా ఏం ఉంటాయి.... నాకు తెలుసు నేను ఎంత చెప్పిన ఇవన్నీ సాక్షి వాళ్ళకి ..వైకాపా సన్నాసులకు అర్ధం కావు అని ఎందుకు అంటే వాళ్ళు కడుపుకి అన్నం తినడం మానేసి అబద్దాలు తిని బ్రతకడానికి అలవాటు పడ్డారు.... Note: ఎవడికి అయిన ఆవి పాత ఫోటోలు అని doubt ఉంటే అక్కడ ఆగి ఉన్నా కార్ బిగ్ టీవీ వాళ్ళది..చూసుకోండి
8
12
1
75
1,724