Akhil (@ThorofTrends) header
Akhil (@ThorofTrends) profile picture

Wisdom. Justice. Moderation. Courage.

Hyderabad
Joined September 2024
Photo by Akhil (@ThorofTrends)Photo by Akhil (@ThorofTrends)Photo by Akhil (@ThorofTrends)Photo by Akhil (@ThorofTrends)Photo by Akhil (@ThorofTrends)Photo by Akhil (@ThorofTrends)Photo by Akhil (@ThorofTrends)Photo by Akhil (@ThorofTrends)Photo by Akhil (@ThorofTrends)Photo by Akhil (@ThorofTrends)
🚨 JSP ZPTC Seat Share 6 జిల్లాల్లోని 105 స్థానాల్లో 35 స్థానాలకు పోటీ (33%) 4 జిల్లాల్లోని 47 స్థానాల్లో 12 స్థానాలకు పోటీ (25%) 8 జిల్లాల్లోని 177 స్థానాల్లో 36 స్థానాలకు పోటీ (20%) #APLocalBodyElections2026
3
33
83
2,137
1983 - 2024 - 10 సార్లు అసెంబ్లీ ఎలక్షన్లు జరిగాయి అందులో TDP - 7, INC - 2 , YCP -1 1984 - 2024 - 11 సార్లు లోక్ సభ ఎలక్షన్లు జరిగాయి అందులో TDP - 8, INC -3 సార్లు గెలిచిన జిల్లా కేంద్రంగా ఉన్న RTC కాంప్లెక్స్ పరిస్థితి ఇలా ఉంటుంది 👍 #Srikakulam @ncbn
26
203
10
583
26,841
East Godavari జిల్లాలో సాగులో - 2.51 లక్షల ఎకరాలు ఇన్సూరెన్స్ - 27 వేల ఎకరాలకు మాత్రమే చేశారు కాకినాడ జిల్లాలో సాగులో - 2.22 లక్షల ఎకరాలు ఇన్సూరెన్స్ - 52 వేల ఎకరాలకు మాత్రమే చేశారు కోనసీమ జిల్లాలో సాగులో - 1.18 లక్షల ఎకరాలు ఇన్సూరెన్స్ - 86 వేల ఎకరాలకు మాత్రమే చేశారు 2025 కి ముందు ప్రభుత్వం రైతుల తరుపు ప్రీమియం చెల్లించేది ఇప్పుడు రైతులే స్వేచ్ఛందంగా చెల్లించాలి అది జరగలేదు
Replying to @ThorofTrends
😂😂 Inthaki crop insurance kattaara mana baboru 🤔
8
48
5
226
16,227
అతివృష్టి - Arnab Cyclone అనావృష్టి - El Niño మన దరిద్రం ఏంటంటే రెండు ఒకే సారి వచ్చాయి
17
147
9
1,251
19,763
తుఫానుకు దిశానిర్దేశం చేసిన తమ్ముళ్లు ✌️😎
ఇండియాలో లేవ్ కదా నీకెందుకు అర్నబ్ cyclone అంటే భయం 🤔 నా భయం అది కాదు 😳 🤡"ఆయన దిశా బఠాణీ కి నిర్దేశం చేశాడు" 🤡"ఎవర్నీ పడుకోనివ్వట్లేదు" 🤡"ప్రకృతిని జయించాడు" 🤡"తీరం దాటకుండా అడ్డు పెట్టాడు(కాళ్లు)" 🤡"తండ్రికి తగ్గ తనయుడు" ఈ న్యూస్ కి భయపడుతున్నా 🙏🙏🙏
4
67
1
299
6,420
ఆయన నలిగిపోయాడు నేను చూశాను #ArnabCyclone
5
21
4
158
3,811
ఆ eco system అర్ధం చేసుకుని రాజకీయం చెయ్యాలి 👍
2
35
1
196
3,346
పాపం ముఖ్యమంత్రి గారు చాలా చోట్ల తగ్గి, చొరవ తీసుకొని అందరికీ నచ్చజెప్పారు
13
58
5
351
4,212
మంత్రి పదవే చేతకవట్లేదు ముఖ్యమంత్రి అంట 🤣 అధికారంలో ఉన్నప్పుడు ఐదో తరగతి పిల్లాడు కూడా బలవంతుడే 😂
14
214
12
971
45,891
మదనపల్లె మున్సిపాలిటీలో వెన్నుపోటు ✌️ జనసేనకు 10 సీట్లు కేటాయించి అందులో 4 స్థానాల్లో (1, 2, 34, 43 వార్డుల్లో ) TDP అభ్యర్థులను పోటీలో పెట్టింది. @KolluROfficial గారు సస్పెండ్ చెయ్యండి 😂 #APLocalBodyElections2026
12
110
6
244
8,742
వెన్నుపోటు ✌️ GVMC లో జనసేనకి 32 సీట్లు కేటాయించి అందులో 25 స్థానాల వరకు TDP రెబల్స్ బరిలో ఉన్నారు. @KolluROfficial bro suspend చెయ్యగలవా 🤔
12
192
5
605
14,221
For electricity-related issues, contact the division-wise control rooms across 12 districts. Electricity Emergency Helpline: 1912 #AndhraPradesh #CycloneArnab
23
1
33
1,393
గత ఏడాది తుఫాన్ నష్టపరిహారమే అందలేదు ఈ కొత్త సమీక్షలు మీడియా లో headline కోసం అనుకోవాలేమో 🤔
అర్నబ్ తుఫాన్‌తో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. ఇప్పటికే సమీక్ష జరిపిన సీఎం చంద్రబాబు.. ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల టెలీ కాన్ఫెరెన్స్.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాజెక్టుల్లో పరిస్థితిని పర్యవేక్షించాలన్న మంత్రి.. క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి నిమ్మల #AP #CycloneArnab #CycloneAlert #ArnabCyclone #APGovt
12
53
1,025
పవర్ లేకపోతే అది మీ పరిస్థితి మేము అనలా వాళ్లే అన్నారు 😂😂
unavailable
6
151
2
699
6,547
ఏది తీసుకున్న తీసుకోకపోయినా ASR - ZP తీస్కో @PawanKalyan అన్న
7
31
2
139
9,641
"చెప్పుతో కొడతా" ఇదేలా చెప్పుకోవాలి అనిపించిందిరా మీకు, మీ పార్టీ ఆఫీసులో 🤣
1
24
100
1,628
🚨 NTR జిల్లాలో MPTC/ZPTC valid Nominations మొత్తం MPTC స్థానాలు - 280 JSP - 83 TDP - 597 YCP - 633 మొత్తం ZPTC స్థానాలు - 16 JSP - 11 TDP - 42 YCP - 32 BJP - 5 BSP - 6 Congress - 5 #APlocalbodyelections2026
1
6
31
2,130
🚨 Krishna జిల్లాలో MPTC/ZPTC valid Nominations మొత్తం MPTC స్థానాలు - 352 JSP - 216 TDP - 597 YCP - 724 BJP - 25 CPI (M) - 27 మొత్తం ZPTC స్థానాలు - 26 JSP - 26 TDP - 46 YCP - 51 BJP - 7 Congress - 12 #APlocalbodyelections2026
2
11
42
1,651
🚨 Eluru జిల్లాలో MPTC/ZPTC valid Nominations మొత్తం MPTC స్థానాలు - 454 JSP - 282 TDP - 817 YCP - 1016 BJP - 42 CPI (M) - 22 Congress - 41 మొత్తం ZPTC స్థానాలు - 27 JSP - 34 TDP - 56 YCP - 60 BJP - 7 Congress - 20 #APlocalbodyelections2026
2
17
72
2,405
🚨 West godavari జిల్లాలో MPTC/ZPTC valid Nominations మొత్తం MPTC స్థానాలు - 371 JSP - 345 TDP - 562 YCP - 724 BJP - 45 CPI (M) - 13 మొత్తం ZPTC స్థానాలు - 20 JSP - 22 TDP - 32 YCP - 46 BJP - 7 CPI (M) - 7 Congress - 15 #APlocalbodyelections2026
11
42
1,037