Desha Bashalandhu Telugu Basha Lessa

Vijayawada, India
Joined August 2024
JanaSenaParty is the Powerful idea... 📈 The idea is the very powerful... 🥵 #PawanKalyan #Janasanaparty
8
421
1
3,074
43,146
Asalu ee party handle JSP valladeggara unda, leka ITDP deggara unda?? 🤔
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
1
2
133
Harsha 🇮🇳 retweeted
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
190
907
188
3,830
278,892
Harsha 🇮🇳 retweeted
Real Independence begins with your vote. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
6
227
2
635
8,980
Harsha 🇮🇳 retweeted
మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పలువురు నాయకులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారం, అభ్యర్థులు, కార్యకర్తల సమన్వయం, కూటమి భాగస్వాములతో కలిసి ఎన్నికల కార్యాచరణ, పోలింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, పార్టీ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. #VoteForGlass #APLocalBodyElections
35
515
6
1,831
104,293
Harsha 🇮🇳 retweeted
Dear @KTRBRS sir, exactly an yr ago i came to your ofc to have my enrlmnt and neck band ceremony. I beg u to extnd ur help to my neighbour who is 20 yrs old met with an accident. Father Ph.No +919951397775 milaap.org/fundraisers/suppo… Even ur retweet matters.
16
270
5
404
50,706
Vijay gadi Ranku Mogudu Vastundu. All the best Dhanush Anna Future CM of Tamil Nadu @dhanushkraja 🔥
86
254
44
2,497
136,073
జనసేనకు ఓటు వేయొద్దని పిలుపునిస్తున్న మంత్రి నారాయణ.🤡 అయ్యా @PawanKalyan @JanaSenaParty @mnadendla
8
374
చంద్రబాబు, జగన్ రెడ్డి ఇద్దరూ అధికారంలో ఉన్నప్పుడు నియంతలే.. అధికారం కోల్పోతే ప్రజాస్వామ్య వాదులే.. వీళ్ళ నుండి ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి @JaiTDP @ncbn @JanaSenaParty @PawanKalyan @BJP4India @narendramodi #JSPforNewAgePolitics
29
374
6
1,106
13,372
Papam ra Bezwada Aunty @gayatri008_16 😂😭
What is happening in Andhra Pradesh?
17
102
1,059
Harsha 🇮🇳 retweeted
🚨 “మేము జనసేన వాళ్లమే.. మమ్మల్నే ఇంత దారుణంగా కొడతారా” 👉 పల్నాడు జిల్లా పెదకూరపాడులో జనసేన అభ్యర్థిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారనే ఆరోపణలు! 👉 నామినేషన్ పత్రాలను చింపేసినట్లు సమాచారం. కూటమిలోనే జనసేన అభ్యర్థులకు రక్షణ లేదా? #Pedakurapadu #JanaSena #TDP #APLocalBodyElections
1
103
5
226
2,158
Harsha 🇮🇳 retweeted
జ‌న‌సేన అభ్య‌ర్థిపై టీడీపీ మూక‌ల దౌర్జ‌న్యం చిత్తూరు జిల్లా యాదమరి మండలం జెడ్పీటీసీ జ‌న‌సేన అభ్యర్ధిని నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొని పారిపోయిన టీడీపీ శ్రేణులు ఎంఎస్ఆర్ సర్కిల్ లో చిత్తూరు పోలీసులు లాఠీచార్జి, టిడిపి మూక‌ల‌ను తరుముకున్న పోలీసులు
6
96
13
283
7,738
Mari TDP vallu chasina Dadulu Gurichi Tweet akada EP @JanaSenaParty 🤡 Oka pani Chayandi poni JSP ni TDP lo Kalipi Dengandi maku enduku ee Gola @mnadendla 👍🏾
తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై వైసీపీ దాడి అత్యంత హేయం * వైసీపీ గూండా చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలి * ఎన్నికల్లో గెలవలేమని అర్థమై వైసీపీ అరాచకానికి పాల్పడుతోంది స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లెలో ప్రజాస్వామ్య పద్ధతిలో, నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులు, శ్రేణులను కవ్వించి వైసీపీ గూండాలు దాడులకు తెగబడటం అత్యంత హేయం. తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారు. అక్కడే కొన్ని వాహనాలను నాశనం చేసి, అడ్డు వచ్చిన వారిపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించాలని, దౌర్జన్యాలు, గొడవలు చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ఈ దుశ్చర్యలకి పాల్పడుతోంది. రాష్ట్రంలో అశాంతి, అరాచకం, అలజడులు సృష్టించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలనే వైసీపీ పన్నాగం దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలవలేం అని తెలిసే వైసీపీ హింసకు దిగింది. *ఎస్.ఈ.సి. కఠిన చర్యలు తీసుకోవాలి జనసేన పార్టీ ఇలాంటి గూండా చర్యలను చూస్తూ ఊరుకోదు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారి మీద, జనసేన శ్రేణులపై దాడులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా పరిగణించాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీసు యంత్రాగం కూడా ఈ దాడులకి పాల్పడ్డవారిని, వెనుక ఉన్నవారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలి. జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా గౌరవించే నాయకులు. రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్రను పెంచాలనే బృహత్ ఆశయంతో ఆయన పనిచేస్తున్నారు. దీనిని కాలరాసేలా వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులు వైసీపీ చేస్తున్న ఈ అరాచక చర్యలను ఖండించాలి. (నాదెండ్ల మనోహర్) చైర్మన్, రాజకీయ వ్యవహారాల కమిటీ, జనసేన
5
13
341
మచిలీపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కూటమి అభ్యర్థుల తరపున ఉధృతంగా ప్రచారం చేస్తూ ఉత్సాహం నింపడం జరిగింది. #APLocalbodyElections #VallabhaneniBalashowry #JanaSenaParty #TDP #BJPGovernment
32
235
1,800
Harsha 🇮🇳 retweeted
Heartiest thanks to you, @PawanKalyan Ji, for your kind wishes.
Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat. - @PawanKalyan @HMOIndia @PIB_India @IPR_AP @pibvijayawada
100
2,312
6
17,854
184,668
Harsha 🇮🇳 retweeted
2. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా SEC కీలక ఆదేశాలు.. నామినేషన్లకు 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC), నో డ్యూ సర్టిఫికెట్లు(NDC)' అవసరం లేదని SEC ప్రకటన. 3. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. హింసాత్మక ఘటనలు జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణతో పాటు, అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలుపుదల చేసిన SEC. 4. గుర్తుల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ SEC కీలక నిర్ణయం.. 'జనసేన' అభ్యర్థుల గుర్తులను పోలి ఉండటంతో 'బకెట్, పెన్ స్టాండ్' గుర్తుల కేటాయింపుపై నిషేధం విధించిన SEC. #APLocalBodyElections
26
420
4
1,412
127,159
Harsha 🇮🇳 retweeted
Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat. - @PawanKalyan @HMOIndia @PIB_India @IPR_AP @pibvijayawada
279
3,900
46
27,698
384,821
Harsha 🇮🇳 retweeted
Own community Pakkana pettu, ni own fans unanimous ga vadhilesi rojulu dagera paddayai @PawanKalyan niku valla thappu kadhu Nuvvu chesthunna thappulu valla visigathipoyyaru.. it’s done & u r locked.. malli alliance nunchi Baitiki vachi single ga vellina Ninnu nammaru jannalu
16
100
2
576
14,436
Harsha 🇮🇳 retweeted
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చడమే ధ్యేయంగా... 'అమరజీవి జలధార' ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని అందిస్తోంది మన కూటమి ప్రభుత్వం! ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 'గాజు గ్లాస్' గుర్తుకు ఓటేద్దాం... జనసేన, తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులను గెలిపించుకుందాం! #VoteForGlass #APLocalBodyElections
35
787
12
3,001
50,955
Ayya @PawanKalyan nuvu Aa (Covert) Nadella Manohar ni mundu party nundi bayatiki 10gu. Ledu ante Last ki Vadu JSP ni Nasanam chasi vadu velli TDP lo join avutadu Nuvu Epatiki ina Telusuko leka pote inka ni Istam 👍🏾
3
24
524