Kumar 🚩 (@JSPWorks) header
Kumar 🚩 (@JSPWorks) profile picture

IT Consultant. Telangana & Andhra. Always Pawan Kalyan in politics. Modiji Admirer - Sanathani 🔯🕉️ Modi 3.0.

Hyderabad/Bengaluru
Joined January 2015
Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)Photo by Kumar 🚩 (@JSPWorks)
“భాధ్యత.”🙏🏻
Admin Post: 102 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, స్థానిక ఎన్నికల ప్రచారంలో @vineeldutt21 గారు చురుగ్గా పాల్గొన్నారు. ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్, ఎచ్చెర్ల మండల ZPTC కూటమి అభ్యర్థి డా. విశ్వక్ సేన్ గారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన, సాయంత్రం రణస్థలం మండల సీనియర్ జనసేన నాయకులు గొర్లె సూర్య గారి సతీమణి, కోటపాలెం MPTC అభ్యర్థి దివ్య గారి తరఫున నిర్వహించిన ప్రచారంలో తన సోదరుడు విశ్వక్ సేన్ గారికి బదులుగా పాల్గొన్నారు.
2
29
137
1,361
Kumar 🚩 retweeted
ఎండోమెంట్ శాఖ వైఫల్య0 అని అనుకోవచ్చ @AnamReddy_TDP గారు ? పారంపర్యాతో వాళ్ళు వస్తున్నారు అంటే - ఈ గుడి 6A కిందకి వచ్చినప్పుడు - రానప్పుడు వాళ్ళే ధూపదీప నవేద్యాలమి చూసుకున్నారు. కష్టంలో ఉన్నప్పుడు కన్నెత్తి కూడా చూడని ఈ లంగా నాయకులు - రికమండేషన్ అనగానే లుంగీలు ఎత్తుకునే ఎండోమెంట్ అధికారులు.
9
2
11
491
Aha.. Hindus consolidation..నీకు నీ నాయకుడుకి చాలా ఇబ్బంది పెడుతున్నట్టుంది?
🚨 "రాజకీయం" కోసం అప్పుడు తిరుమల లడ్డు.. ఇప్పుడు "అయ్యప్ప"ను వాడుకుంటున్న రాజకీయ నాయకులు. 🙏
1
1
202
Kumar 🚩 retweeted
మెత్తగా రేకు విచ్చెనా ... మెత్తగా రేకు విచ్చెనా... కొమ్మ చాటునున్న కన్నె మల్లికి.. కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా... మెత్తగా రేకు విచ్చెనా Done watching for 106th time Swarnakamalam, Kalathapasvi , Sastry garu and Ilayaraja garu 🙏
36 years For this Evergreen classic #SwarnaKamalam Viswanath gari Direction Ilaya sir music Sirivennala gari lyrics
2
3
154
మెత్తగా రేకు విచ్చెనా ... మెత్తగా రేకు విచ్చెనా... కొమ్మ చాటునున్న కన్నె మల్లికి.. కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా... మెత్తగా రేకు విచ్చెనా Done watching for 106th time Swarnakamalam, Kalathapasvi , Sastry garu and Ilayaraja garu 🙏
36 years For this Evergreen classic #SwarnaKamalam Viswanath gari Direction Ilaya sir music Sirivennala gari lyrics
2
3
154
Kumar 🚩 retweeted
🚨 JSP ZPTC Seat Share 6 జిల్లాల్లోని 105 స్థానాల్లో 35 స్థానాలకు పోటీ (33%) 4 జిల్లాల్లోని 47 స్థానాల్లో 12 స్థానాలకు పోటీ (25%) 8 జిల్లాల్లోని 177 స్థానాల్లో 36 స్థానాలకు పోటీ (20%) #APLocalBodyElections2026
3
32
79
2,001
2021లో రిపేర్లు చేయాలని చెబితే పట్టించుకోని @BRSparty ఒకవైపు.. తీరా ఎల్ నినో వచ్చే వేళ నిద్రలేచి, ఉన్న నీటినీ ఖాళీ చేసి ప్రజల గొంతు ఎండబెట్టిన @INCTelangana ఇంకోవైపు! - ఒకరిది ఏళ్ల నిర్లక్ష్యం.. ఇంకొకరిది టైమింగ్ లేని మూర్ఖత్వం! - సింగూర్ సాక్షిగా రెండు పార్టీలదీ ఒకే రకమైన పరిపాలనా వైఫల్యం. #BRSCongressFailedTelangana
76
1
145
4,355
Kumar 🚩 retweeted
Decades old problem. No leader addressed & worked to solve it except @PawanKalyan Ee issue okati undi ani asala @PawanKalyan ki cheppina athanu @BabuPaluruJSP garu. Hiss wife Paluri Chandini garu is contesting as ZPTC from Balijapeta🎯 This is how you pick & nurture Leaders
1
110
1
283
2,375
ఎల్.ఎన్. పేటలో కూటమి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, SUDA చైర్మన్ కొరికాన రవికుమార్, జెడ్పీటీసీ అభ్యర్థి కొరికాన భవానీ పాల్గొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేస్తూ, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. @JanaSenaParty @PawanKalyan
41
1
166
1,365
As a girl who travels in Bangalore Metro every day, this video scares me😟 😱 She was fully covered, in public, at 4:30PM still a man dared to record her and flee. We talk about safety, but truth is there is no safety for women anywhere. Not in metro, not on road, not anywhere🥲 Hats off to that girl for having the courage to confront him and record everything👏🙏
3
20
59
3,544
Kumar 🚩 retweeted
పూరీ జగన్నాథుడి సేవలో..! 214 అడుగుల ఎత్తులో అద్భుత భక్తి ! జగన్నాథుడి ఆలయంపై అపురూప ఘట్టం! 214 అడుగుల ఎత్తుకు పూజారి సాహసం! ప్రతి రోజు ఆలయ శిఖరంపైకి పూజారి ! ప్రాణాలకు తెగించి పవిత్ర పతాకం మార్పు! ఒళ్లు గగుర్పొడిచే అద్భుత దృశ్యం ! పవిత్ర పతాకం మార్పు చూసి తరించాల్సిందే !
10
180
1
1,709
94,174
Finally - @JanaSenaParty Share 👇 20.3% 🔷Corporations: 23.5% 🔷Municipalities + Nagar Panchayats: 19.8% 🔷MPTC: 19.39% 🔷ZPTC: 18.73%
This is JSP BJP combined Seat share for Urban Local Body polls along with JSP individual % 🟢 JSP BJP 🔷Corporations: 35.3% 🔷Municipalities + Nagar Panchayats: 26.4% 🔷Overall JSP BJP share in Urbal Local Body Polls - 27.62% 🟢Individual JSP share 🔷Corporations: 23.5% 🔷Municipalities + Nagar Panchayats: 19.8% 🔷Overall JSP share in Urbal Local Body Polls - 20.33% Not trying to convince anyone here but wanted to highlight that from 12% in 2024 elections to 21% in ULB
7
34
85
1,917
Kumar 🚩 retweeted
From Ordinary Fans to Leaders 💥 Janasena Karyakarthas becoming leaders at grassroots 💯🎯 Rayapati Chiranjeevi - Ongole Division 1 Corporator Candidate #VoteForGlass
23
36
303
#Janasena ZPTC Contesting seat share > 30% : 6 Districts 👌 20% - 30% : 9 Districts 👍 10% - 20% : 9 Districts 👎 Below 10% : 4 Districts 🤮 Overall: 18.73% Very Good Negotiation in 15 districts. @JanaSenaParty @JSPShatagniTeam #VoteForGlass 🥛
26
89
10
291
20,781
19% in both MPTC ZPTC
30 శాతం అడిగారని చెప్పారు.. కానీ జ‌న‌సేన ఇచ్చింది 15 శాతమేనా! పరిషత్ ఎన్నికలు.. కూటమిలో సీట్ల పంపకాలు ఇలా! ఏపీ పరిషత్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల వివరాలు ఇవే! 🔹 MPTC: టీడీపీ 6,423 (65.34%), జనసేన 1,521 (15.47%), బీజేపీ 285 (2.90%) 🔹 ZPTC: టీడీపీ 452 (68.59%), జనసేన 109 (16.54%), బీజేపీ 34 (5.16%)
1
2
9
1,097
For ZPTC and MPTC JSP share - 19%
This is JSP BJP combined Seat share for Urban Local Body polls along with JSP individual % 🟢 JSP BJP 🔷Corporations: 35.3% 🔷Municipalities + Nagar Panchayats: 26.4% 🔷Overall JSP BJP share in Urbal Local Body Polls - 27.62% 🟢Individual JSP share 🔷Corporations: 23.5% 🔷Municipalities + Nagar Panchayats: 19.8% 🔷Overall JSP share in Urbal Local Body Polls - 20.33% Not trying to convince anyone here but wanted to highlight that from 12% in 2024 elections to 21% in ULB
3
2
26
1,589
Kumar 🚩 retweeted
Guntur 📍 జన సైనికుడు ➡️ సాధక్ ➡️ కార్పొరేటర్ అభ్యర్ధి కూటమి తరపున గుంటూరు 10వ డివిజన్ లో జనసేన నుంచి చామర్తి ఆనంద్ సాగర్ గారు పోటీ చేస్తున్నారు 💯🎯 జై జనసేన #VoteForGlass
Replying to @Bokkardd
Chamarthi Anand Sagar
1
79
2
172
1,947
Fate of Srikakulam RTC complex. It’s been the same from last 4 decades 🙏
AdhI Family 40 years nundi Srikakulam ko chesina Panulu ! Utthrandra Prajala kastaalu Panulakosam Nayakula mundu Chetulu kattukune roju nundi — Chetuletthi Prajala kastaalu Vinipinchina roju marathaayi .
2
28
72
931