Jagan To Return retweeted
.@ncbn Garu, if your intention was to conduct a fair and transparent recruitment, why were GOs issued dispensing with the requirement of a qualifying examination? And after the DSC process was completed, why were the policies amended in a manner that restored the old examination-based recruitment model?
Can this, by any means, be called fair and transparent? Has this not enabled the DSC scam? Will you not assume moral responsibility for this?
Jagan To Return retweeted
Please learn how to behave @APPOLICE100 !!
See that SI gesture
Huge respect Ts Police ❤️
Jagan To Return retweeted
🔥 ONE VISION. ONE GENERATION. ONE TRANSFORMATION.
A leader who didn’t just dream about the future - he built the foundation for it.
⚡ One Vision - Changed the destiny of an entire generation.
⚡ One Decision - Opened doors of opportunity for millions.
⚡ One Mission - Empowered the next generation.
⚡ One Resolve - Set the state on a new path toward a better future.
This isn’t just a story of reforms.
It’s the story of a generation that dared to dream bigger.
🎬 The facts behind this historic transformation -
STAY TUNED TO @JaganToReturn TODAY AT 5 PM.
#YSJagan #AndhraPradesh #JaganannaConnects
Jagan To Return retweeted
🚨వాస్తవాలు బట్టబయలు..
ఆలూరు ఘటనలో మహిళ బట్టలు చించింది టీడీపీ కార్యకర్త నాగరాజే..
ఎమ్మెల్యేపై బూతులతో రెచ్చిపోయింది, దౌర్జన్యం చేసింది, దాడులకు దిగింది @JaiTDP వాళ్లే..
ఎమ్మెల్యే తిరిగి వెళ్తున్న సమయంలో నాగరాజు తన భార్య వస్త్రాలను చించి ఎమ్మెల్యే తన భార్య వస్త్రాలను చించాడు అని అరవడం మొదలు పెట్టాడు
ఎమ్మెల్యేనే తన వస్త్రాలను చించాడని చెప్పు అని తన భార్యకు చెప్తున్న నాగరాజు.
కానీ అన్నీ ఎమ్మెల్యే మరియు తన మనుషులు చేసినట్టు.. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేశారు.
@APPOLICE100 ల ముందే అన్నీ జరిగినా..
టీడీపీ నేతల మాటలు విని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేపై తప్పుడు కేసులు నమోదు చేయడం దుర్మార్గం..
టీడీపీకి కొమ్ముకాస్తున్న పోలీసులు.. చట్టం ముందు తలవంచక తప్పదు అనేది గుర్తుపెట్టుకోండి..
#CBNJungleRaj #TDPGoons #AndhraPradesh #JaganannaConnects
Jagan To Return retweeted
🎥 6 PM Today
Before #GenZ became a political buzzword, @ysjagan invested in their future.
From transforming government schools through Nadu-Nedu to opening doors to English medium, digital learning and wider educational opportunities, his reforms reshaped how an entire generation learned, dreamed and moved forward.
This short video captures YS Jagan’s lasting imprint on Gen Z through tabs, classrooms, opportunity and ambition.
📺 Premieres at 6 PM on @JaganToReturn
#EducationRevolution #NaduNedu #AndhraPradesh #JaganannaConnects
Jagan To Return retweeted
Projects are remembered not by announcements, but by execution.
Bhogapuram Airport moved from a long pending proposal to an on-ground reality through decisive action during YS Jagan’s leadership…, land acquisition, rehabilitation & resettlement, statutory clearances, and handing over land for construction.
As Alluri Sitarama Raju International Airport, Bhogapuram moves closer to becoming operational, it’s only fair to acknowledge the leadership that turned the vision into reality.
Thank you, @ysjagan anna. ✈️
#ASRInternationalAirport
#YSJaganMark
#JaganannaConnects
Jagan To Return retweeted
🚨గుంటూరులో సభ్యసమాజం తలదించుకునే ఘటన..
అధికార మదంతో బరితెగిస్తున్న @JaiTDP కీచకులు
ఓ మహిళను నడి రోడ్డుపై వివస్త్రను చేసి చావు బాదిన తెలుగుదేశం నాయకుడు మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు
కృష్ణ బాబు కాలనీలో ఘటన..
ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా సెటిల్మెంట్ చేయడానికి రంగంలోకి దిగిన తెలుగుదేశం పెద్దలు..
మీ గుండాల భరితెగింపు ఏంటి.. రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు @ncbn, @naralokesh, @PawanKalyan ?
#SaveWomensFromTDP #CBNJungleRaj
#TDPGoons
#JaganannaConnects
Jagan To Return retweeted
ప్రజల కోసం జీవించిన నాయకుడు... పేద ప్రజల దేవుడు వైయస్ఆర్ గారు.
#77thYSRJayanthi #YSRLivesOn #JaganannaConnects
Jagan To Return retweeted
జగనన్న గట్స్ కి హ్యాట్సాఫ్!🔥
కష్టమైన బంగీ జంపింగ్ జగనన్న ఎలా చేశాడో ఈసారి కలిసినప్పుడు అడగాలి
- @KTRBRS గారు.
#YSRCP #AndhraPradesh #JaganannaConnects
Jagan To Return retweeted
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నాను. అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రమాదంలో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కనీసం రూ.1 కోటి ఆర్థిక సహాయం అందించడంతో పాటు, వారి కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం కల్పించి భరోసా ఇవ్వాలి. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలను సమగ్రంగా విచారించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
#VizagSteelPlant #VisakhaSteelPlant #FireAccidentAtVizagSteelPlant
Jagan To Return retweeted
కార్యకర్త కష్టమే తన కష్టం...
అండగా నిలిచిన @YSRCParty నాయకురాలు ఉషశ్రీ చరణ్
ప్రజా నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం
రాజకీయాల్లో పదవులు, హోదాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ కార్యకర్తల కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడం, వారి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కారం కోసం ముందుండడం నిజమైన నాయకత్వానికి నిదర్శనం. అలాంటి నాయకత్వాన్ని మరోసారి చాటిచెప్పారు మాజీ మంత్రివర్యులు, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషాశ్రీ చరణ్ గారు.
రొద్దం మండల కేంద్రానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నరసింహమూర్తి పలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని తెలుసుకున్న వెంటనే ఆమె స్పందించారు. విషయం తెలుసుకుని స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.
ఒక కార్యకర్త ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసిన వెంటనే క్షేత్రస్థాయికి చేరుకుని అతనికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం ఆమె కార్యకర్తల పట్ల ఉన్న అంకితభావాన్ని ప్రతిబింబించింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలనే వైఖరిని మరోసారి చాటిచెప్పారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ, కష్టకాలంలో తమకు అండగా నిలిచే నాయకురాలు ఉషాశ్రీ చరణ్ అని కొనియాడారు. కార్యకర్తల కోసం ఎప్పుడైనా, ఎక్కడైనా ముందుండే ఆమె సేవా దృక్పథం పార్టీ శ్రేణులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
#YSRCPVibes #YSRCP #UshaSriCharan #Penukonda #LeaderWithPeople #YSRCPFamily
Jagan To Return retweeted
పవన్ కళ్యాణ్ మీద #CPI నేతలు ఈశ్వరయ్య, రామకృష్ణ మాట్లాడిన తొలగించాలని నోటీసులు పంపిన అన్నమయ్య జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు
Jagan To Return retweeted
If newspapers begin deciding that only the government's narrative deserves coverage, they cease to be watchdogs and become notice boards.
The meeting between YS Jagan Mohan Reddy and DSC candidates was not a political gathering. It was a forum where frustrated job aspirants explained alleged irregularities that could impact thousands of families.
Shockingly, @the_hindu and @DeccanChronicle chose to look the other way. Not a report, not a brief, not even a mention. The issue was not about party politics but about the future of unemployed youth who invested years of hard work and hope in the recruitment process. By ignoring these voices, both newspapers failed in their fundamental duty.
The question is simple: if the opposition cannot raise people's issues and the media refuses to report them, who will speak for the affected candidates? Can you please answer @appajireddem @vamsi_scribe
Jagan To Return retweeted
#HOPEYSJagan
ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయిన ప్రతి వర్గం చూపు వైయస్ జగన్ వైపే...
#YSRCP #AnddhraPradesh #JaganannaConnects
Jagan To Return retweeted
🚨 రెడ్ బుక్ రాజ్యాంగంలో చెలరేగిపోతున్న ఎల్లో సైకోలు...
పరిపాలన చేతకాక, ప్రజలకు మేలు చేయడం రాక, విద్వేష రాజకీయాలకు దిగజారిపోయిన కూటమి సర్కార్. ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వందలాది వైఎస్సార్ విగ్రహాలపై దాడులు జరిగాయి.
ఇప్పుడు నంద్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనివాసనగర్ సెంటర్ లో ఉన్న మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. సంక్షేమ పథకాల ద్వారా కోట్లాది కుటుంబాల గుండెల్లో ఆరాధ్యుడిగా కొలువైన మహానేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలపై ఈ రకంగా దాడి చేయడం పిరికిపంద చర్య కాదా.
దొంగే దొంగ అన్నట్లు, కుట్ర రాజకీయాల్లో ఆరితేరిన @JaiTDP కుటిల రాజకీయాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ హేయమైన దాడికి, అలాగే ఈ దాడికి పురికొల్పిన వ్యక్తులు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా YSR విగ్రహాలపై దాడుల వెనుక కూటమి ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోతే, వందలాది ఘటనలు జరిగినా కనీసం ఒక్క ఘటనలోనైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచిన సందర్భాలు ఉండాలి కదా?
ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న ఈ దాడులపై ఎలాంటి ప్రాథమిక విచారణ చేయకుండానే "వ్యక్తిగత మానసిక స్థితి" అంటూ, అలాగే @JanaSenaParty, టీడీపీ పార్టీలతో సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు ఉన్న సదరు వ్యక్తిని ప్రతిపక్ష పార్టీ వ్యక్తిగా చిత్రీకరిస్తూ ప్రభుత్వ పెద్దలు ముందస్తు ప్రకటనలు ఇవ్వడం, కుట్రకు పాల్పడిన వారిని కాపాడే చర్యలో భాగం కాదా?
గత రాత్రే ప్రముఖ ఎల్లో ఛానల్లో వైఎస్సార్ గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఒక ఉన్మాదిని ప్యానెలిస్టుగా కూర్చోబెట్టి మాట్లాడించడం, తెల్లారేసరికి ఈ ఘటన జరగడం, దానిని వీడియో తీసి విడుదల చేయడం ఇవన్నీ వైఎస్సార్ అభిమానులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు చేసిన ప్రయత్నాలుగా కనిపించడం లేదా?
తద్వారా రాష్ట్రంలో పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ, మరోవైపు వైసీపీపై ప్రణాళికాబద్ధంగా దుష్ప్రచారం చేసి బ్రాండింగ్ చేసే కుట్రలో భాగంగానే ఈ పరిణామాలు స్పష్టంగా కనిపించడం లేదా? ఇలాంటి కుట్ర రాజకీయాలకు భవిష్యత్తులో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు !
#YSRCP #JaganannaConnects
Jagan To Return retweeted
ఇది కాదా నియంత పాలన ?
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుంది. అధికారంలో ఉన్న వారిని నిలదీయడం, విధానాలను విమర్శించడం, అవినీతి ఆరోపణలపై చర్చించడం, ప్రజా సమస్యలపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం. కానీ నేడు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు చూస్తే అందుకు భిన్నంగా ఉన్నాయి.
అమరావతి గురించి మాట్లాడినా...
అప్పుల భారం గురించి ప్రశ్నించినా...
అభివృద్ధి గురించి నిజాలు చెప్పినా...
అవినీతి ఆరోపణలపై చర్చించినా...
హెరిటేజ్ వ్యవహారాలపై పోస్టులు పెట్టినా...
టీటీడీ లడ్డూ అంశాన్ని ప్రస్తావించినా...
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు అమరావతిలో స్థల కేటాయింపుల గురించి మాట్లాడినా ...
బీఆర్ నాయుడు వ్యవహారాలపై ప్రశ్నించినా...
కడపలో జరిగిన గొడవలకు సంబంధించి మాట్లాడినా...
శ్రీకాళహస్తి ఆలయంలో అవినీతి ఆరోపణలపై స్పందించినా...
తెలంగాణ సీనియర్ జర్నలిస్టు అరెస్టుపై అభిప్రాయం వ్యక్తం చేసినా...
ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై స్పందించినా..
తాజాగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలపై మాట్లాడినా...
వెంటనే వారికి ఏపీ పోలీసులు నోటీసులు , సోషల్ మీడియాలో పోస్టు చేసిన కంటెంట్‌ను తొలగించాలంటూ ఒత్తిడి.. మెటా వంటి సోషల్ మీడియా సంస్థలకు ఫిర్యాదులు పంపించి, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే పోస్టులు, వీడియోలు, పోస్టర్లు తొలగింపు..
ఈ సందర్భంగా నియంత ముఖ్యమంత్రి @ncbn కు కొన్ని ప్రశ్నలు..
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?
ప్రజా సమస్యలపై అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ప్రజలకు లేదా?
సోషల్ మీడియాలో విమర్శలు వస్తే వాటికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం కాదా?
పోలీసు వ్యవస్థను విమర్శకులపై ఉపయోగించడం అధికార దుర్వినియోగం కాదా?
ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా?
ప్రజల గొంతుకను కేసులు, నోటీసులు, కంటెంట్ తొలగింపులతో మూయించాలని ప్రయత్నించడం నియంతృత్వ ధోరణి కాదా?
ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు...
కానీ ప్రజల హక్కులు శాశ్వతం.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, అభిప్రాయం చెప్పే హక్కు, విమర్శించే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, ఆ హక్కులను అణచివేయాలని చేసే ప్రతి ప్రయత్నం ప్రజాస్వామ్యంపై దాడి గానే చరిత్ర గుర్తుంచుకుంటుంది.
ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం కాదు... వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత. అది గుర్తు పెట్టుకోండి.
#AndhraPradesh #YSRCP #JaganannaConnects
Jagan To Return retweeted
ఫ్లో లో నిజం చెప్పేసిన మంత్రి @RamanaiduTDP 🔥🔥
@ncbn అడుగడుగునా శ్రమించి ఆంధ్రప్రదేశ్‌లో నీరు పారిస్తుంటే.. నీటి కంటే అత్యంత విలువైన రక్తాన్ని పారిస్తానని #కూటమి_నాయకులు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు : - మంత్రి నిమ్మల
#YSRCP #JaganannaConnects






















