Kicku_Mawa (@Kicku_Mawa) header
Kicku_Mawa (@Kicku_Mawa) profile picture

Em feel undhi ra mawa Twitter lo 🔥👌

North Carolina, USA
Joined November 2024
Photo by Kicku_Mawa (@Kicku_Mawa)Photo by Kicku_Mawa (@Kicku_Mawa)Photo by Kicku_Mawa (@Kicku_Mawa)Photo by Kicku_Mawa (@Kicku_Mawa)Photo by Kicku_Mawa (@Kicku_Mawa)Photo by Kicku_Mawa (@Kicku_Mawa)Photo by Kicku_Mawa (@Kicku_Mawa)Photo by Kicku_Mawa (@Kicku_Mawa)Photo by Kicku_Mawa (@Kicku_Mawa)Photo by Kicku_Mawa (@Kicku_Mawa)
Small hut being built for Chandrababu Naidu with hundreds of crores in Amaravati village , AP 👇👇👇 ABN RK, unmarried Murthy, Maha Vamsi be like ( TDP Yellow Media Channels ) :- Why are you living in small hut Chandrababu 😭💔🥺
What is your opinion @abhijeet_dipke @msisodia @dhruv_rathee @prakashraaj ? A family of just two living in a sprawling 21-acre residential palace in Bengaluru city. Let that sink in! Does anyone of you dare to question the source of such staggering wealth and call out any corruption behind it? #YSJagan
2
71
జంతు కొవ్వు , పంది కొవ్వు తిరుమల లడ్డూలో కలిసాయి అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్ఛిన ప్రకటన గురించి తమిళనాడులో మాట్లాడుతున్నారు .. అత్యంత చెత్త ఏపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలతో ఆడుకుంటోంది.
🚨🚨Breaking: Andhra Pradesh's top-secret investment strategy has been leaked. It's called "reply to investors on the same day." Feel free to copy it. 😄 #SpeedOfDoingBusiness
41
ఓరే చీముడు.. ఇది పూర్తి వీడియో 👇
Range Matters 🔥🔥🔥🔥 Cherukuri Ramoji Rao Garu 🔥🦁
2
52
ఆత్మకూరు జడ్పీటీసీ వైస్సార్సీపీ అభ్యర్థికి 4 వేల మెజారిటీ వస్తే, పదే పదే రీకౌంట్లు అంటూ, ఆఖరికి టీడీపీకి 350 మేజారిటీ డిక్లేర్ చేసిన ARO కౌంటింగ్ సిబ్బంది కూడా ఇంత ఘోరం మేము చేయలేమని సంతకాలు చేయకుండా వెళ్ళిపోతే, ARO నే సంతకాలు చేసి డిక్లేర్ చేసాడు
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, @ncbn ఒకటే! “రిగ్గింగ్ మాస్టర్” ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు! Hey Ram, Save Andhra! #RiggingMasterCBN
1
44
చంద్రబాబు ❌ రిగ్గింగ్ బాబు ✅
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, @ncbn ఒకటే! “రిగ్గింగ్ మాస్టర్” ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు! Hey Ram, Save Andhra! #RiggingMasterCBN
9
ఇప్పుడు ఇసుక ఉంది ఫ్రీ ఇసుక .. ఫ్రీగా ఎవరైనా దోచుకోమంటున్నాను అదే అదే .. తీసుకో పోమంటున్నాం. వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇన్ని సీట్లు గెలిచేసరికి పిచ్చోడు అయిపోయాడు అనుకుంటా ..🤣🤣😂
13
అబ్బకి జగన్ కొడుకులకి కూడా జగన్ 😂😂
Ee credit matram @naralokesh ke🔥🔥🔥 Jagan simham eithe…danni bone lo vesi oka aata aadinchina ring master Lokesh garu😂
15
అబ్బకి జగన్ కొడుకులకి కూడా జగన్ 😂😂
అబ్బకి ఉమేష్ చంద్ర కొడుక్కి కోయ ప్రవీణ్ సొంత జిల్లాలో రోడ్డుపై 🤙పోయించారు..😂 Yes, పోలీసులు నిజాయితీగా పని చేస్తే ఇలాగే ఉంటది
16
అన్న ఆస్తి మీద షర్మిల కన్ను .. 😳🙄 ఇలాంటి చెల్లి ఎవ్వరికి ఉండకూడదు ..
రేపు పోలింగ్‌.. ఇవాళ జగన్‌ను తిడుతూ ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత షర్మిల
10
నీ మొగుడు ఏమి చెయ్యాడా మరి ? అయినా అసలు జగన్ తన సొంత ఆస్తి నీకెందుకు ఇస్తాడు ?
నాది కానీ దానికోసం ఆశపడే నీచత్వం నాది కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు @ysjagan ముఖ్యమంత్రి అయ్యాక, అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా, పూర్తిగా 100 శాతం నా, నా పిల్లల భాగానికి వచ్చింది. ఇది దేవుడి సాక్షిగా నిజం. నా బిడ్డల హక్కు కాబట్టి, నాన్న YSR తిరిగిన ఇల్లు కనుక, నా కుమార్తె అంజిలి కోరినట్లుగా తన వివాహం అక్కడ చేయాలనుకున్నాం. మన తెలుగింట ఏ గుమ్మాన్ని అడిగినా చెప్తుంది.. సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ప్రతి తల్లిదండ్రులకు అదృష్టమని. కానీ, తాను పెరిగిన ఇల్లే పెళ్లి వేదిక కావాలన్న నా బిడ్డ ఆకాంక్షను నెరవేర్చలేక పోయామని చాలా బాధపడుతున్నాం. వివాహ వేదిక విషయంలో జరుగుతున్న పరిణామాలను చూసి, నా బిడ్డ గురించి బాధపడిన ప్రతి ఒక్కరికీ నా వందనం. నా కుమార్తె అంజిలి పెళ్లి.. పెద్దలు కుదిర్చిన సంబంధం. వివాద రహితంగా, ఎలాంటి గొడవలు లేకుండా, వివాహం జరిపించాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి - సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా, వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో నిర్వహించాలని నిశ్చయించుకున్నాం. కాబోయే నవదంపతులకు తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం.
19
DSC క్రీడా కోటా టీచర్స్ ఉద్యోగాలు యువగళం టీమ్ కి ఇచ్చరు అని అర్దం అయిపోతుంది గా అసెంబ్లీలోనే లోకేష్ చెప్పాడు పరీక్ష లేకుండానే డీఎస్సీ క్రీడా కోటా అభ్యర్థులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చానని ... అసలు పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి ? .. డీఎస్సీ అతిపెద్ద స్కాం
2
30
ఈ టీడీపీ రౌడీలు టీచర్లు నా ? టీడీపీ గంజాయి బ్యాచ్ వీళ్లు రాడ్లు తెచ్చి వైసీపీ వాళ్లని చంపాలి అని చూశారు నారా లోకేష్ DSC టీచర్ ఉద్యోగాల స్కామ్ చేసాడు అని వైసీపీ వాళ్ళు నిరసన చెయ్యటం తప్పు నా ?
2
28
నారా లోకేష్ DSC స్కామ్ చేసి అడ్డంగా దొరికిపోయి ఇలా టీడీపీ గూండాలని పంపించాడు నిరసన చేస్తున్న వైసీపీ వాళ్ళని లేపేయటానికి..
2
32
అసెంబ్లీలోనే లోకేష్ చెప్పాడు పరీక్ష లేకుండానే DSC క్రీడా కోటా అభ్యర్థులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చానని ... అసలు పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి ? .. డీఎస్సీ అతిపెద్ద స్కాం
1
1
4
74
నారా లోకేష్ డీఎస్సీ స్కామ్ చేసి అడ్డంగా దొరికిపోయి ఇలా టీడీపీ గూండాలని పంపించాడు నిరసన చేస్తున్న వైసీపీ వాళ్ళని లేపేయటానికి..
ఆ గొడ్డలి పార్టీ గంజాయి బ్యాచ్ నీ చూడండి .. మాట్లాడితే రప్పా రప్పా నరికేస్తాము రండి రా అంటూ గురువుల పైకి స్వైర విహారం .. @ysjagan ఆధ్వర్యంలో తాడేపల్లి ప్యాలెస్ లో హత్యకి కుట్ర ..! డ్రగ్స్ , గంజాయి , బ్లేడ్ బ్యాచ్ ముఠాలు , రౌడీలు DSC పై పోరాటం చేయడం ఏంటి ..? తిరిగి అమాయకులైన గురువులని చంపేస్తామని బెదిరించడం ఏంటి ..? ఇదేం ఖర్మ మన యువతకి .. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ..! #YSRCPNeverAgain #ZeroJobsJagan #AndhraPradesh
3
36
డీఎస్సీ స్కామ్ చేసి టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్న నారా లోకేష్ రాజీనామా చెయ్యాలి .. :- వై.ఎస్.జగన్ (మాజీ ముఖ్యమంత్రి)
అందరూ దైవంలా భావించే గురువులను వైన్ షాపులకు కాపలా పెట్టిన జగన్ గారు ఉపాధ్యాయులను గౌరవిస్తారు అనుకోవడం మన భ్రమ. అత్యుత్తమ ఆటతీరుతో మన రాష్ట్రం, మన దేశం సత్తా ప్రపంచానికి చాటిన క్రీడాకారులను స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు అంటూ ఫేక్ ఆరోపణలు చేసినప్పుడే జగన్ గారి దుర్బుద్ధి బయటపడింది. జగన్ ఫేక్ ముఠా తప్పుడు నిందలతో అవమానాలు పాలైన స్పోర్ట్స్ కోటా డీఎస్సీ 2025 టీచర్లు తమకు న్యాయం చేయాలంటూ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారు. క్రీడలతో మన దేశ పతాకాన్ని రెపరెపలాడించి, ప్రతిభతో టీచర్ ఉద్యోగం సాధించిన స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ ఫ్యాక్షన్ ముఠా శాప్ కార్యాలయం వద్ద దాడికి దిగింది. రౌడీ షీటర్లు,  గంజాయి- బ్లేడ్ బ్యాచులను టీచర్లపైకి ఉసిగొల్పడం జగన్ నేర మనస్తత్వాన్ని బయటపెట్టింది. పూజించాల్సిన గురువులపై రాడ్లు, కర్రలతో దాడి చేసిన జగన్ క్రిమినల్ గ్యాంగులను వదిలే ప్రసక్తి లేదు. టీచర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ స్కూళ్లు, టీచర్ల జోలికి వైసీపీ రావడం మానుకోవాలి. వైసీపీ ప్రేరేపిత రౌడీ షీటర్లు, గంజాయి- బ్లేడ్ బ్యాచుల పనిపడతాం. #TeachersVersusYSRCP #DSCFakesByYCP #JaganAgainstTeachers
2
27
పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి లోకేష్ , చంద్రబాబు ? DSC స్కామ్ చాలా పెద్ద స్కామ్
7
75
టీడీపీ అభిమాని సంచలన ఆడియో జంతువుల కొవ్వు గురించి చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడాడు.. ఇప్పుడు ప్రజలలో టీడీపీ, జనసేన బఫూన్లు అయ్యాము
3
23
సంతకాలు పెట్టి DSC స్కామ్ లో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ 👇👇
4
214
ews కోటాలో 1500 దొంగ టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చారు .. :- జడ శ్రవణ్ గారు DSC ఉద్యోగాల స్కామ్ చేసినందుకు నారా లోకేష్ రాజీనామా చేయాలి
10