Yash retweeted
Best Production design 🙌
#72ndNationalFilmAwards
Yash retweeted
Salaar Interval In Indian Languages 🔥📈
But Salaar Interval In English Dubbed 😭🔥📈📈📈
#Salaar
Yash retweeted
#SrikanthOdela Text Interview about #TheParadise
Trailer cut చేసి హడావిడిగా వదలడానికి టైమ్ లేదు... నా మనసుకు నచ్చని పని నేను చేయను!"
సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు యాక్షన్ కాదు... ఎమోషనే రక్తాన్ని మరిగిస్తుంది!"
నాని అన్నకి రెండు జడల లుక్ చెప్పినప్పుడు టీమ్ మొత్తం వద్దన్నారు... కానీ అన్న ఒక్కడే నమ్మాడు!"
నా చిన్నప్పటి జడలే నాని అన్న లుక్‌కి ఇన్‌స్పిరేషన్!"
రెండు పార్టులు, సీక్వెల్స్ లేవు... ఇది ఒకే ఒక్క బుల్లెట్!"
సినిమాలో రీషూట్ అనే ముచ్చటే లేదు... షాట్ పర్ఫెక్ట్‌గా వచ్చేదాకా వంద సార్లయినా తీస్తా
అనిరుధ్‌తో పని చేశాక ఇంకెవరితోనూ చేయలేనేమో... అంత మెంటల్ సింక్ మాది!"
మోహన్ బాబు గారు మెయిన్ విలన్... ఆయనతో ఫేస్-ఆఫ్ చూస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయం
ప్రతి అప్‌డేట్‌కి ఇంకో అప్‌డేట్ ఇవ్వడం నా వల్ల కాదు... సినిమా డైరెక్ట్‌గా థియేటర్లలోనే మాట్లాడాలి
ట్రాక్‌లో 4 భారీ యాక్షన్ బ్లాక్స్ ఉన్నాయి... కానీ థియేటర్ల నుంచి ప్రేక్షకుడు ఇంటికి మోసుకెళ్లేది మాత్రం ప్యూర్ ఎమోషన్!
టీజర్‌లో ఫాస్ట్ డైలాగ్‌లు విమర్శించిన వాళ్లకు థియేటర్లలో సీన్ ఫ్లో చూశాక మైండ్ బ్లాంక్ అవుద్ది
171 రోజుల షూట్... ప్రతీ సీన్‌లో వందల మంది జనం, అసలైన తిరుగుబాటు కనిపించాలంటే ఆ కష్టం పడాల్సిందే
చిన్నప్పుడు స్కూల్‌కి పోయేటప్పుడు ఆటోలో విన్న ఫోక్ సాంగ్... Yeshanagula అదే ఈరోజు అద్భుతమైన పాటగా మారింది
సంపూర్ణేష్ బాబు కేవలం కమెడియన్ కాదు... ఈ సినిమాలో ఆయనది చాలా ఫ్రెష్ అండ్ క్రూషియల్ రోల్
నాని అన్నతో నా బాండింగ్ సినిమా దాటిపోయింది... జీవితంలో ఏ బాధ ఉన్నా వెళ్లి చెప్పుకునే ఒకే ఒక్క అన్న
ఈ సినిమాకి 6 పాటలు ఉంటాయి... అనిరుధ్ ఇచ్చే సౌండ్ కిక్‌కి థియేటర్లలో రచ్చ లేచిపోవాల్సిందే
సినిమాలో 'సవారి' అనేది నేనే రీసెర్చ్ చేసి పెట్టిన పేరు... తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని ఒక కొత్త కల్చర్ ఇది
ఆదిలాబాద్ రియల్ ఇన్సిడెంట్స్ + సికింద్రాబాద్ బస్తీ లైఫ్... రెండింటినీ కలిపి ఈ విప్లవాన్ని సృష్టించా
ఈ 18 ఏళ్ల కెరీర్‌లో నాని పడ్డ అత్యంత కఠినమైన కష్టం 'ది ప్యారడైజ్'... సెట్స్‌లో ప్రాణం పెట్టేశాడు!"
సినిమాలో ఆ జడలే నాని అన్న క్యారెక్టర్ ఆయుధం... యాక్షన్ సీక్వెన్స్‌లలో అవి తిరుగుతుంటే గూస్‌బంప్స్ గ్యారెంటీ!
సినిమా మొదలైనప్పుడు యాక్షన్ అనుకుంటారు... క్లైమాక్స్ వచ్చేసరికి నాని అన్న ఎమోషన్ మీ గుండెల్ని పిండేస్తుంది.
Yash retweeted
The art and craft blending seamlessly with the film's monochromatic grey palette is what makes salaar so visually pleasing.
Yash retweeted
Throwback to the day they were rehearsing one of the most iconic elevations ever witnessed in Indian cinema. 🛐 #Salaar
Yash retweeted
🚨 THE FASTEST EVER T20I HUNDED AGAINST A FULL MEMBERS NATION. 🚨
- Wait for the ice cold celebration by Abhishek Sharma. 🥶
This media is unavailable
Yash retweeted
Okkasari Mamitha start chesaka venaka dancers batch aa speed and energy catch cheyalekapoyaru😂❤️🔥
Yash retweeted
Very Interesting!
So @grok Ethereum’s Vitalik Buterin is one of the major funders “by far” of the Future of Life Institute.
Which is one of the main organizations behind the “Slow Down AI” movement?
Explain.
























