పంచాయతీ Electionsలో జనసేన శ్రేణులకు Full Freedom!
పోటీ చేయాలనుకునే జనసైనికులను ఎవరూ అడ్డుకోవద్దు
– @PawanKalyan @JanaSenaParty
' retweeted
వైసీపీతో కలిసి పంచాయతీ స్థానాలను టీడీపీ పంచుకోవడం తప్పు, హుందాగా పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలుదాం అని కోరితే, రక్తం చిందించి భీమిలి నియోజకవర్గంలో కూటమి స్ఫూర్తి కోసం కష్టపడి పని చేసిన జనసైనికులను చెప్పుతో కొడతా అని దూషించిన పద్మనాభం మండలం టీడీపీ ZPTC. పోనీ మేము పోటీ చేస్తాం అంటే మా జనసైనికుడి తల్లిని బావిలో పడేస్తాం అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇదేమి కూటమి స్ఫూర్తి, ఇది ఎక్కడి న్యాయం?
@PawanKalyan @ncbn @MadhavBJP
@JanaSenaParty @JSPShatagniTeam
' retweeted
Help desk for Gram Panchyat Elections !!
@PawanKalyan garu has set up a special help desk to immediately respond to and resolve any difficulties faced by Jana Sena Party leaders, Jana Sainiks, and Veera Mahilas who are contesting in the elections.
@JanaSenaParty
' retweeted
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
' retweeted
Most Declarations by IND Captains in a Test Inngs
34 times - Virat Kohli
15 times - Sunil Gavaskar
12 times - MS Dhoni
12 times - Sourav Ganguly
12 times - M Azharuddin
11 times - Kapil Dev
10 times - Bishan Bedi
9 times - MAK Pataudi
8 times - Rahul Dravid
8 times - Sachin Tendulkar
7 times - Rohit Sharma
6 times - Anil Kumble
6 times - 𝗦𝗵𝘂𝗯𝗺𝗮𝗻 𝗚𝗶𝗹𝗹*
#NZvIND
' retweeted
కడప జిల్లాలో జనసేన కార్యకర్తల ఆవేదన 💔🙏
ప్రొద్దుటూరులో 52 కౌన్సిలర్ స్థానాలు, ZPTC, MPTC స్థానాలు ఏకగ్రీవమైన సమయంలో ఒక్క తాళ్లమాపురం MPTC స్థానంలో మాత్రమే ఎన్నిక జరిగింది. ఆ ఒక్క స్థానాన్ని జనసేనకు కేటాయించి బీఫామ్ ఇచ్చినా, టీడీపీ రెబల్ అభ్యర్థికి మద్దతుగా స్థానిక టీడీపీ నాయకత్వం వ్యవహరించడంతో జనసేన అభ్యర్థి ఓటమి పాలయ్యారు. స్వయంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే తమ్ముడు రాఘవరెడ్డి అక్కడికి వెళ్లి వ్యవహరించిన తీరు కూడా చర్చనీయాంశమైంది.
అదేవిధంగా బద్వేల్ మున్సిపాలిటీలో 40 వార్డులకు గాను 39 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఒక్క 39వ వార్డులోనే జనసేన, టీడీపీ మధ్య పోటీ జరిగింది. ఆ సమయంలో జనసేన అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం, మహిళలను బెదిరించడం, పోలీసుల ద్వారా ఒత్తిడి తీసుకురావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
చక్రాయపేట మండలంలో (పులివెందుల) జనసేన ఒక్క సురభి పంచాయతీలో మాత్రమే నామినేషన్ వేసింది. జనసేన సర్పంచ్ అభ్యర్థిగా నాగ మల్లయ్య గారు నామినేషన్ వేశారు. ఆ ఒక్క స్థానంలో కూడా అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసం? నాగ మల్లయ్య గారికి మద్దతుగా వచ్చిన వీరాంజనేయులు గారికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు.
ఈరోజు ప్రాణాలు కోల్పోయిన వీరాంజనేయులు గారి కుటుంబానికి పార్టీ నాయకత్వం తక్షణమే అండగా నిలవాలి. ఇటీవలే ఆయన భార్య కూడా మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి.
ఈ విషాదాన్ని రాజకీయాలకు ఉపయోగించకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలవడమే ఇప్పుడు మనందరి ప్రాధాన్యత కావాలి.
@JanaSenaParty @PawanKalyan
' retweeted
BIG NEWS 🚨 Kolkata Mathematician Neena Gupta solves a Maths problem that remained unanswered for 70 years.
' retweeted
Hyderabad Doctor Brings Down A Rare Disease Drug's Cost From ₹9 Crore To Just ₹2.5 Lakh
Imagine being unable to afford a medicine that could help your child.
For families battling Allan-Herndon-Dudley syndrome (AHDS), a year's supply of tiratricol once cost nearly ₹9 crore.
Now, thanks to Hyderabad paediatrician Dr. Sivaranjani Santosh and Access to Medicines India, seven children will receive a year's supply of the medicine free of cost on November 30.
One doctor's determination is turning an unaffordable treatment into a ray of hope for seven families. ❤️ (TH)
' retweeted
విజిల్ బ్లోయర్ శ్రీమతి @kotarukmini గారిపై విషం చిమ్ముతారా?
నిరుద్యోగులను మోసం చేస్తూ కోట్ల రూపాయల వసూలుకు పాల్పడుతున్న ముఠాను కనిపెట్టి కేసు పెట్టిన వ్యక్తిపై ఆరోపణలా?
ఈ నకిలీ ఉద్యోగాల ముఠా వెనుక ఎవరున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేసింది కూడా ఆవిడ కాదా?
దేవాదాయ శాఖ, APPSC శాఖల పేరుతో ఉద్యోగాల ఆఫర్ లెటర్లు, సర్వీస్ బుక్స్ ఫోర్జరీ చేస్తుంటే అధికారులు పట్టుకోలేకపోయారు... కానీ ఒక జనసైనికురాలిగా ఈ సిండికేట్ బయటపెట్టిన వారిపై నిందలా?
దోపిడీ దొంగలను శిక్షించాలని డిమాండ్ చేయాల్సింది పోయి, ఈ దోపిడీ వ్యవహారం బయట పెట్టిన శ్రీమతి రుక్మిణి కోట గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటాన్ని సభ్య సమాజం ముక్తకంఠంతో ఖండించాలి.
#BewareOfOriginalScamsters
' retweeted
Respected Mr. Yanamala Nagarjuna Yadav (@ImYanamala),
I, Rukmini Kota, Founder, CEO and Managing Director of Kyren Consultancy Services Private Limited, hereby call upon you to furnish, within 48 hours, credible and verifiable documentary evidence substantiating your allegations concerning an alleged financial transaction of ₹10 crore involving me or my company, whether in India, the UK, Europe, or anywhere else in the world.
Your unsubstantiated allegations have caused serious damage to my personal dignity, professional reputation and the goodwill of my company, built through years of dedication and integrity. They have also caused considerable distress and concern among my business stakeholders, associates, well-wishers and near and dear ones.
Failing to substantiate these allegations, I reserve my right to pursue appropriate legal remedies, including civil proceedings seeking ₹10 crore in damages, and demand an unconditional public apology and formal retraction through the same media platforms.
I further call upon Sakshi Media Network (@SakshiNews) to preserve all relevant recordings and materials for potential legal proceedings and exercise due diligence before broadcasting unverified allegations.
I appeal to the public to exercise discretion and refrain from being misled by unsubstantiated accusations.
I remain resolute in protecting my dignity, my company's integrity and our professional reputation through lawful means.
Your Freedom of Speech & Expression shall not Infringe My Right to Life and Personal Liberty
Jai Hind.
#SatyamevaJayate
' retweeted
YSRCP Leader Peddi raju arrest.
జనసేన నేత పెద్దిరాజు అరెస్ట్..
గుంటూరు:
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన జనసేన నేతలు..
జనసేన నేత పెద్దిరాజును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.
గుంటూరు కోర్టులో పెద్దిరాజును హాజరుపరిచిన సీఐడీ అధికారులు.
పెద్దిరాజుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సీఐడీ కోర్టు.
పెద్దిరాజును గుంటూరు జైలుకు తరలింపు.
#TDPJSPScams
#CBNJungleRaj
#Jaganannaconnects
' retweeted
#OM references N. Chandrababu Naidu as Andhra Pradesh Chief Minister.
The end credits briefly show a newspaper clipping about Forest Minister Pawan Kalyan launching a Kagar-style operation against red sanders smuggling.
Red sanders smuggling reportedly fell by 70% following Pawan Kalyan’s initiative.
#PawanKalyan #CBN
' retweeted
Tomorrow is Big Day for Pithapuram🔥
2+ crore worth Model Anganwadi school has been built with the support of Apollo Hospitals, @AlwaysRamCharan & @upasanakonidela ♥️♥️♥️
Deputy CM @PawanKalyan to inaugurate the school Tomorrow
' retweeted
Great to see Andhra Pradesh Deputy Chief Minister @APDeputyCMO again for a productive discussion on strengthening 🇦🇺🇮🇳 collaboration in environmental and sustainable development.
@PawanKalyan
' retweeted
🚨 తిరుప్పరంకుండ్రం కార్తిక దీపం వివాదం
తిరుప్పరంకుండ్రంలో ఏటా కార్తిక దీపం వెలిగించడం ఆనవాయితీ. ఈ వేడుకలో కొండపై రాతి స్తంభం వద్ద కూడా దీపం వెలిగించాలన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే కోరింది.
ఎన్నికల ముందు ఆలయాలకు వెళ్లి దర్శనాలు చేసుకుని ఫొటోలకు పోజులిచ్చిన విజయ్, ఇప్పుడు దీపం వెలిగించాలన్న ఆదేశాలపై స్టే ఎందుకు కోరుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు.
#Thirupparankunram #ThiruparankundramCase
' retweeted
JACOB BETHELL'S INSTAGRAM POST FOR RCB. ❤️
- He wrote "Hopefully this is see you soon and not the end in an RCB shirt". 🥹
' retweeted
ఈ బూటకపు భాగోతం పవన్ కళ్యాణ్ గారికే కాదు, ఆయనతో పాటు మాకు, మా సిబ్బందికి, మా నాయకులకు కూడా తెలీదు..
ఎందుకంటే ఇది జనసేన పార్టీ, పార్టీకి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం లేకుండా జరిగింది కాబట్టి, జరిగే వరకు తెలిసే అవకాశమే లేదు కాబట్టి.
అయినా నిజంగా మీలాగా అవినీతి, అక్రమాలు చేయదలిస్తే 7 కోట్ల కోసం నిరుద్యోగులకు ఉద్యోగాల వల వేయాలా ?
మీ అధినేత తండ్రి అధికారంలో ఉన్నప్పుడే వేల కోట్లు వెనకేసుకున్న మీకు ఇలాంటివి తెలీకుండా ఉంటాయా ? లేక మీకున్న దోపిడి బుద్ధే అందరికీ ఉంటుంది అనుకుంటున్నారా ?
మీ జగన్ పీఏ 1000 కోట్ల యవ్వారం పైన వివరణ ఇవ్వలేక, ఇలాంటి కాకమ్మ కథలు చెప్పుకుంటూ తిరగడానికి సిగ్గు అనిపించట్లేదా ?
నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఎరవేసి.. కోట్లలో వసూలు చేసిన జనసేన నేతలు
ఆఖరికి గుట్టు రట్టవడంతో దళిత ఉద్యోగిని బలిచేసి బడా నేతలు ఎస్కేప్
పోలీసులు బాధితురాలిని టార్చర్ చేయడంతో.. హైకోర్టు జోక్యం. దెబ్బకి హడలిపోయి స్టేషన్‌లో రాజీ కోసం జనసేన నేతలు ప్రయత్నాలు
నీకు తెలియకుండానే ఈ భాగోతం జరుగుతోందా @PawanKalyan ?
#SeizeTheLiarPK
#CBNFailedCM













































