𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 (@Mahi07ii) header
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 (@Mahi07ii) profile picture

𝕮𝖍𝖆𝖗𝖆𝖈𝖙𝖊𝖗 + 𝖈𝖗𝖊𝖉𝖎𝖇𝖎𝖑𝖎𝖙𝖞 =🔥

India
Joined January 2012
Photo by 𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 (@Mahi07ii)Photo by 𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 (@Mahi07ii)Photo by 𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 (@Mahi07ii)Photo by 𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 (@Mahi07ii)Photo by 𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 (@Mahi07ii)Photo by 𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 (@Mahi07ii)Photo by 𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 (@Mahi07ii)Photo by 𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 (@Mahi07ii)Photo by 𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 (@Mahi07ii)Photo by 𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 (@Mahi07ii)
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
YS అవినాష్ రెడ్డి గారిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం 😡😡 APలో రోజురోజుకీ క్షీణిస్తున్న శాంతిభద్రతలు @ysjagan @YSRCParty @MP_YSRKADAPA
37
193
1
1,217
39,740
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
From a humble beginning in Ranchi to conquering the pinnacle of the sport, @msdhoni’s journey is a story of extraordinary grit, self-belief, and leadership. As he bids farewell to active cricket, we celebrate not just the trophies, but the countless times he stood tall in the team's toughest moments, absorbing the pressure and guiding the side with a quiet smile. He leaves behind a wonderful and inspiring legacy that will be cherished by generations to come. Wishing him the very best in his new role as Mentor and every happiness ahead. #MSDhoni
151
3,965
79
26,481
356,747
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, @ncbn ఒకటే! “రిగ్గింగ్ మాస్టర్” ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు! Hey Ram, Save Andhra! #RiggingMasterCBN
598
2,295
173
9,055
631,704
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
పులివెందులలో రిగ్గింగ్ లేకుండా, నిజాయితీగా ఎన్నికలు జరిగితే ప్రజాతీర్పు ఎలా ఉంటుందో వేంపల్లి ఫలితం మరోసారి చూపించింది! వేంపల్లి ZPTC స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. బత్తల వెంకట శివమ్మ గారు 19,192 ఓట్ల భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. ప్రజల తీర్పును అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, చివరికి ప్రజల ఓటే మాట్లాడుతుంది!
58
161
13
1,076
66,481
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
వైయస్సార్‌సీపీ శాసనమండలి సభ్యుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు, నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల అక్రమాలను ప్రశ్నిస్తూ పార్టీ అభ్యర్థులతో, ప్రజలతో కలిసి శాంతియుతంగా ఆందోళన చేస్తే, దానిపై తప్పుడు కేసులు పెట్టి, అడ్డగోలుగా అరెస్టు చేసి, నిర్బంధానికి గురిచేయడం దుర్మార్గం. ఎమర్జెన్సీని తలపించే ఈ పాలన అత్యంత హేయం. గుంటూరు రూరల్‌ మండలం వెంగళాయపాలెంలో గురువారం పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన తర్వాత, నేరుగా నాగార్జున వర్శిటీకి చేరాల్సిన బ్యాలెట్‌ బాక్సులను మధ్యలో నల్లపాడు వద్ద ఎందుకు దింపారు? ఎవరి ఆదేశాలమేరకు ఆ బ్యాలెట్ బాక్సులను దింపారు? అసలు బ్యాలెట్‌ బాక్సులకు ఉండాల్సిన భద్రత ఏమైంది? స్ట్రాంగ్‌ రూంకు చేరాల్సిన బ్యాలెట్‌ బాక్సులు నడిరోడ్డుమీద కనిపిస్తే, కళ్లెదుటే వాటిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలమీద లాఠీఛార్జి చేస్తారా? తప్పులు మీరుచేసి, ఏకంగా బ్యాలెట్‌ బాక్సులు మార్చే ప్రయత్నంచేసి, మళ్లీ మావాళ్లపై అక్రమకేసులా? చివరకు ఒక ఎమ్మెల్సీమీద డెకాయిటీ, దొంగతనం కేసులుకూడా పెడతారా? ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఈ స్థానిక ఎన్నికల్లో… నామినేషన్లు రిగ్గింగ్‌, నామినేషన్ల స్క్రూట్నీ రిగ్గింగ్‌, పోలింగ్‌ బూత్‌ల రిగ్గింగ్‌, పోలింగ్‌ సైక్లింగ్‌, పోలింగ్‌ పర్సంటేజీల రిగ్గింగ్, చివరకు పోలింగ్‌ ముగిశాక ఇలా బ్యాలెట్‌ బాక్సులు కూడా రిగ్గింగ్? చంద్రబాబుగారూ ఈ స్థానిక ఎన్నికల్లో మీరు ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తుంటే, ఈ తప్పుల్ని ఎవరైనా ప్రశ్నిస్తే, వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతారా? @ncbn గారూ మీ అధికార, పోలీసు బలాన్ని ప్రయోగించి కట్టడిచేయాలని అనుకున్నంత మాత్రాన, మీరు చేసిన ఎన్నికల అక్రమాలు దాచిపెట్టలేరు. మీ అప్రజాస్వామిక పద్ధతులను దేశమంతా చూస్తూనే ఉంది. ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఇలాంటి దుర్మార్గాలను సహించరు, మీకు తగిన బుద్ధిచెప్తారు. #CBNJungleRaj #SaveDemocracyInAP
58
769
8
2,925
225,374
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
ఓట్లు మీరే వేసుకున్నారు.. గెలుపు మీదేనని ప్రకటించుకున్నారు. ఇంకా ప్రజలతో, ప్రజాస్వామ్యంతో పనేంటి ? ఎన్నికల్లో పారదర్శకత అనేదానికి విలువేంటి ? స్వేచ్ఛ, నిష్పక్షపాతం అనేదానికి అర్థం ఏంటి ? @ncbn మున్సిపల్ ఫలితాల్లో కూటమి @JaiTDP @JanaSenaParty @BJP4Andhra పార్టీల విజయం ప్రజా తీర్పు కాదు.. అధికార మదానికి, రాక్షస తత్వానికి తార్కాణం. ఇది కూటమి పార్టీల నిజమైన జయభేరి కాదు.. ప్రజల గొంతు నొక్కి, ప్రతిపక్షాలను అణచివేసి, సాధించిన బలవంతపు గెలుపు. ఓటు అనేది రాజ్యాంగం ప్రజలకు కల్పించిన అత్యున్నత హక్కు. అలాంటి పవిత్రమైన హక్కును అధికార బలంతో కాలరాశారు. ఎన్నికల సంఘాన్ని కూటమి సంఘం చేసి,పోలీసు వ్యవస్థను గుప్పిట్లోకి తీసుకుని, ఈ దేశ ఎన్నికల వ్యవస్థకే సరికొత్త నిర్వచనం చెప్పారు. దేశం ముంగిట రాష్ట్రం పరువు తీసినందుకు కూటమి పార్టీలు సిగ్గుపడాలి. రౌడీలను, గూండాలను పెట్టి బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడ్డారు. ప్రతిపక్ష అభ్యర్థులను తన్ని తరిమేశారు. ఎన్నికలు జరిగిన చోట దౌర్జన్యాలతో బ్యాలెట్ బాక్సులను పరిధిలోకి తీసుకున్నారు. ఓటు వేయకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఓటరు తీర్పును తిరగరాసే ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య మనుగడకే గొడ్డలిపెట్టు మరియు వ్యవస్థల విధ్వంసానికి పరాకాష్ట! రాష్ట్ర ప్రజలు గుర్తించాలి. @INC_Andhra
168
289
23
1,471
333,257
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
Congratulations, Team @ncbn, Police, and SEC! You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete! At every stage, the process was rigged: * Nomination: Hijacked! * Scrutiny: Hijacked! * Withdrawal: Hijacked! * Polling agents: Obstructed or Pulled Out! * Poll: Rigged! * Poll percentage: Manipulated! * Counting: Hijacked! You selected the candidates; the people never elected them! These are no longer elections but selections! The need for electoral reforms has never been more obvious! #CBNJungleRaj @ECISVEEP
1,419
4,416
589
18,761
2,137,919
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
YCP వేవ్ మాములుగా లేదు 2029 లో 135+ ✅ రేపటి నుండే వలసలు స్టార్ట్ అవుతాయి TDP+JSP+BJP తో పాటు INC కూడా కూటమి లో ఉన్నా కూడా YCP ని అడ్డుకోలేవ్ 🔥🔥🔥
282
410
86
2,616
167,531
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
ఏదో అనుకున్నాం కానీ అన్న @Ysjagan .. ఇంత పెద్ద huddle ని భలే డీల్ చేసావ్ అన్న .. అంత నిదానంగా అంత నెమ్మదిగా బాగా మాట్లాడవ్ అన్న .. అందరూ అనుకుంటున్నారు మా ఊర్లో చదువుకున్న పిల్లోళ్ళు ఏంది ర స్వామి ఇంత మంచోడు అంత జరుగుతున్న తిరగబడకుంట ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటున్నాడు .. అని నేను జ్యోతిష్యం చెప్పలేను కానీ .. కత్చితంగా 110 seats confirm anna అంతకంటే ఎక్కువ చెప్పలేం .. రాయలసీమ అయితే నీ వెనుక ఎలా ఉంటుందో తలచుకుంటే నే రోమాలు నిక్కవోడుచుకుంటున్నాయ్ ... Congratulations @ysjagan U succeed 💖💖 #AllEyesonAP #YSJagan
55
517
3
2,946
63,163
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
స్థానిక ఎన్నికల సమరానికి వైయస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమా? ✊ #YSRCP #JaganannaConnects
1
145
3
1,062
9,778
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
A historic milestone in public service that should not go unnoticed. Heartiest greetings to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji on completing 25 years of continuous public service, first as Chief Minister of Gujarat and then as Prime Minister of India. Wishing you the very best. @narendramodi
441
1,171
310
9,296
955,613
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
Deeply saddened by the loss of Havildar Kuvvarapu Kishan of Prakasam district, who died while performing operational duties along the India-China border. I salute his service to the nation. My heartfelt condolences to his family. May they find strength in this hour of grief.
29
509
6
2,736
61,135
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
Hats off to Captain Smit Machchhar for his extraordinary courage in saving the lives of the passengers and crew. Despite being seriously injured, he remained steadfast in his commitment to passenger safety. A pride of India, he showed the world the meaning of courage and selflessness. Wishing him a speedy and full recovery. A true hero.
44
1,120
14
8,336
93,044
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారి అకాల మృతి నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, నాని గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.
57
710
13
3,934
157,118
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
May Lord Ganesha destroy all your worries, sorrows and tensions. Happy Ganesh Chaturthi to all My twee family!🌾🌾🍀🍀🌿💐💐#ganeshchaturthi🙏🏻
1
1
38
May Lord Ganesha destroy all your worries, sorrows and tensions. Happy Ganesh Chaturthi to all My twee family!🌾🌾🍀🍀🌿💐💐#ganeshchaturthi🙏🏻
1
1
38
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
YSR Lives ON 🙏🏻 Johar YSR #YSRVardanti
2
7
135
𝑫𝒓.𝑴𝒖𝒓𝒂𝒍𝒊 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂 retweeted
Happy Wedding Anniversary, @ysjagan Anna & Vadina! ❤️ Wishing you both a lifetime filled with love,happiness, and togetherness. May your beautiful bond grow stronger with every passing year, and good health, prosperity, and countless beautiful memories together. 💕✨
2
5
223
Happy Wedding Anniversary, @ysjagan Anna & Vadina! ❤️ Wishing you both a lifetime filled with love,happiness, and togetherness. May your beautiful bond grow stronger with every passing year, and good health, prosperity, and countless beautiful memories together. 💕✨
2
5
223