Missile PawanKalyan™ (@MissilePSPK) header
Missile PawanKalyan™ (@MissilePSPK) profile picture

ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో. JaiHind 🇮🇳 @PawanKalyan | @JanaSenaParty

Hyderabad, India
Joined April 2020
Photo by Missile PawanKalyan™ (@MissilePSPK)Photo by Missile PawanKalyan™ (@MissilePSPK)Photo by Missile PawanKalyan™ (@MissilePSPK)Photo by Missile PawanKalyan™ (@MissilePSPK)
Killing it up brutal ❤️‍🔥🔥🔥 @PawanKalyan #TheyCallHimOG #OG
3
272
2,438
20,484
The Man Behind the Special title Card for #Panja4K 🔥📈 Huge shoutout to @bunnysangitha ❤️ Visuals and the crowd response are just insane. OG range theatres lo adiripoindhi.🥵 #PawanKalyan
The Birthday Special Card for our beloved @PawanKalyan is here ! ❤️‍🔥⚡ #HBDJanaSenaniPawanKalyan #Panja4K #OGUniverse
35
236
2,093
India’s biggest director about PowerStar @PawanKalyan ❤️❤️ #HBDJanaSenaniPawanKalyan
21
94
543
‘ @PawanKalyan - The most celebrated name in both Telugu states 🔥😎 #HBDJanaSenaniPawanKalyan
12
64
609
Happiest birthday to my inspiration, my PowerStar 🌟, my Kalyan babu, my JanaSenani, my Deputy CM ❤️🫂 #HBDJanaSenaniPawanKalyan
10
44
487
రెండు రాష్ట్రాలకు ఒక్కడే దేవుడు ❤️🙏 #Panjaa4K #Panja4K @PawanKalyan #HBDJanaSenaniPawanKalyan
1
36
103
1,045
పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం ❤️😘 #Panjaa4K #Panja4K @PawanKalyan
12
63
820
Wishing you a very happiest birthday, Annaya ❤️😍 @KChiruTweets Thank you for introducing Kalyan Babu to the industry, @PawanKalyan All the best for upcoming #KAAKA 🔥 #HBDMegastarChiranjeevi
5
26
697
Mega BOSS ❤️😍 Advance HBD 🫂 #HBDMegastarChiranjeevi
111
1,139
10,390
పవనిజం ❤️ @PawanKalyan #Panja4K
28
262
2,316
Get well soon Annaya 🥹🫂
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స •రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్... తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స •మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స •2016లో తగిలిన గాయాలకు తోడు... పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యులకు తెలియచేశారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. పదేళ్ళ నుంచి నొప్పి భరిస్తూ... శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ గారికి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు. ఏప్రిల్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. @PIB_India @IPR_AP @pibvijayawada
5
402