
High Court Advocate 🎓 | Dedicated to BRS Party and @SantoshKumarBRS garu | Addicted to KCR Sir ❤️
Hyderabad, India
Joined July 2016
- Tweets11.5K
- Following4K
- Followers5.8K
- Likes105K
Sravan Muddu Bidda retweeted
👉 స్వయం ప్రతిపత్తి కలిగిన భారత ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందా?
ప్రస్తుత భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్,గతంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శిగా ఉన్నప్పుడు కేరళ మాజీ చీఫ్ సెక్రటరీ జేజే థామస్ కు బీజేపీ తరఫున ఎంపీ పదవి, ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసినట్లు స్వయంగా జేజే థామస్ వెల్లడించిన సందర్భం లో ఎన్నికల కమిషనర్ విశ్వశనీయత ప్రశ్నార్థకం అయినట్టు కాదా?
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఒక ఐఏఎస్ అధికారికి బీజేపి పార్టీ తరఫున పోటీ చేయాలని ప్రతిపాదించినట్లు వెల్లడి అయినందున జ్ఞానేష్ కుమార్ కు ఈ దేశ ఎన్నికల వ్యవస్థకు అధిపతిగా ఉండే నైతిక హక్కు ఎక్కడిది?
స్వయం ప్రతిపత్తి కలిగిన భారత ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉంటూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలకు ఈ పరిణామాలు తావివ్వడం లేదా?
అందువల్ల దేశంలోని అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేసినట్టుగా వెంటనే జ్ఞానేష్ కుమార్ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ బాధ్యతల నుండి స్వయంగా వైదోలాగాలి లేదా ఆయనను కేంద్ర ప్రభుత్వం తొలగించాలి.
@kcr @brs @KTRBRS @KTR_News @KCRBRSPresident @dollarlev5gclam – at Hyderabad, India
Sravan Muddu Bidda retweeted
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఫోటో లేకుండానే రాజ్యాంగ దినోత్సవమా, రేవంత్ గారు? హవ్వ!!!!
వారు రాసిన రాజ్యాంగం ఎలాగూ అమలు కావడం లేదు, తెలంగాణ లో తమరి ‘అనుముల వారి రాజ్యాంగం’ అమలవుతున్నది కావున ఆయన స్థానంలో తమరి ఫోటో వేసుకున్నారు కదా!
మీ పచ్చి అబద్ధాల మోసపూరిత పాలన చూసి అంబేద్కర్ గారే మిమ్మల్ని బహిష్కరించారు అని యావత్తు తెలంగాణ అనుకుంటున్నది.
కేసీఆర్ గారు అంబేద్కర్ గారికి 125 అడుగుల ఎత్తైన విగ్రహం పెట్టి, సచివాలయానికి ఆ మహనీయుడి పేరు పెట్టి సత్కరిస్తే, మీరు ఆయన ఆనవాళ్లే లేకుండా చేస్తున్నారు.
భట్టి - సీతక్క గార్లూ,
అంబేద్కర్ గారికి జరిగిన ఘోరమైన అవమానానికి ఈ రోజు సభను బహిష్కరిస్తారని ఆశిస్తున్నాను. లేదంటే రాబోయే ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేయాలని కోరుతున్నాను.
జై భీం. జై తెలంగాణ
@revanth_anumula @Bhatti_Mallu @seethakkaMLA @INC_Ponguleti @KTRBRS @BRSHarish @BRSparty @IPRTelangana
RT @saibabakotla: రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలోనే పత్రికా స్వేచ్ఛకు అవమానమా❓
రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను, పత్రికా స్వేచ్ఛను గౌర…
కాంగ్రెస్ పాలనలో అన్నదాతల అష్టకష్టాలు 😥
ఒకవైపు రేవంత్ సర్కార్ సాగునీళ్లు, కరెంట్ ఇవ్వకుండా తిప్పలు పెడుతుంటే..
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షానికి నీటిపాలైందని కన్నీటిపర్యంతమవుతున్న రైతన్నలు.
మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్‌లో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి,
కోనాపూర్ బండపై ఆరబోసిన సుమారు 20 మంది రైతులకు చెందిన ధాన్యం కొట్టుకుపోయింది.
లక్షల్లో నష్టపోయామని, పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతుల ఆవేదన.
కష్టపడి పండించిన పంటను రోజుల తరబడి కొనకుండా అన్నదాతలను గోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్!
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటిచెబుతూ...
ప్రతి పౌరుడి హక్కులకు భరోసానిచ్చిన భారత రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ...
రాజ్యాంగ రూపకర్తల ఆశయాలను గౌరవిస్తూ,
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తూ..
దేశ ప్రజలందరికీ
భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు!
#ConstitutionDay
LIVE: జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు teapaw.org/i/broadcasts/2YRzNVeNY…
భవిష్యత్ తరాలకు మంచి దేశాన్ని అందించాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఓటు అనేది ప్రజాస్వామ్యానికి పునాది.
కానీ నేడు కొందరు నోట్లతో ఓట్లను కొనుగోలు చేస్తూ, ఓటుకు నోటు దొంగలు ముఖ్యమంత్రులుగా చలామణి అవుతూ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు.
ఏఐ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, నేడు భారతదేశానికి రాజ్యాంగ అక్షరాస్యత (Constitutional Literacy) చాలా అవసరం.
రాజ్యాంగం మనకు ప్రశ్నించే హక్కును, బాధ్యతను గుర్తు చేస్తుంది.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను స్మరిస్తూ, రాజ్యాంగాన్ని రక్షించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ @sravandasoju
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా..
తెలంగాణ భవన్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన ఎమ్మెల్సీలు @sravandasoju, @Ravinder_RaoMLC, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ @DrErrolla, బీఆర్ఎస్ నాయకులు @thungabaluBRS, @kishorgoudtrs, @KuruvaVijayBRS తదితరులు.
#ConstitutionDay
కేసీఆర్ గారు రాజ్యాంగ సూత్రాల ప్రకారమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.
విచ్చలవిడిగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, వాటి అమలును విస్మరించింది.
అబద్ధపు హామీలతో ఈ ఒక్క టర్మ్ అధికారంలోకి వచ్చి, అందినకాడికి దోచుకోవాలనేదే కాంగ్రెస్ విధానం.
రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వంపై అందరూ పోరాడాలి.
- ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు
Sravan Muddu Bidda retweeted
Why Ambedkar said democracy needs a conscience, not just a Constitution indianexpress.com/article/ex… via @IndianExpress
అంబేద్కర్ గారంటే కాంగ్రెస్ పార్టీకి చాలా చిన్నచూపు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో,
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి, వర్ధంతి, రాజ్యాంగ దినోత్సవం రోజుల్లో ఆ మహనీయుని ఫోటో కూడా వేయకుండా అవమానిస్తోంది.
రాజ్యాంగ దినోత్సవం రోజున అదే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి బొమ్మ లేకుండా..
రాజ్యాంగానికి తూట్లు పొడిచే కాంగ్రెస్ నాయకుల ఫోటోలను కోట్ల రూపాయల ఖర్చు పెట్టి వేసుకున్నారు.
- బీఆర్ఎస్ నాయకులు @DrErrolla
🗳️ బ్యాలెట్ అంటే బీజేపీకి భయమెందుకు❓
📢 దేశమంతా వద్దంటున్నా.. పార్టీలన్నీ కాదంటున్నా.. ఈవీఎంలే ఉండాలని బీజేపీ పట్టు 🚨
📣 ఈవీఎంలను తిరస్కరించిన 30 దేశాలు.. వాడుతున్నది భారత్ ఒక్కటే
🆘 చేతిలో ఈసీ, దన్నుగా సర్, అండగా ఈవీఎంలు… ఇదీ కమల్ కా కమాల్!
⚠️ నిపుణుల మాటా బేఖాతరు.. అదేమంటే దేశభక్తి నినాదాలు, తిరంగా ర్యాలీలు
ఓటరు తనకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి… నచ్చిన ఓటరుతో ఓటు వేయించుకోవడం బీజేపీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ప్రజాస్వామ్య విధానం. కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘సర్’ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ఈ కొత్త విధానం అమలుకు సిద్ధమవుతున్నది. ప్రజలు ఎంచుకున్న పార్టీలు అధికారంలోకి రావడం కాకుండా… పార్టీలు ఎంచుకున్న పౌరులు మాత్రమే ఓటు వేసే వ్యవస్థను బీజేపీ తీర్చిదిద్దుతున్నది.
బ్యాలెట్ అంటే బీజేపీ ఎందుకు భయపడుతున్నది? ప్రపంచమంతా తిరస్కరించిన ఈవీఎంలను తానెందుకు తలకెత్తుకుంటున్నది? ప్రజాభీష్టాన్ని ప్రతిబింబించే ఏదైనా ఓకే అని ఎందుకు అనలేకపోతున్నది?
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఓటర్ల వడపోత మొదలైనప్పటి నుంచీ దేశ ప్రజల మదిలో మెదులుతున్న పలు సందేహాలివి. అగ్రరాజ్యం అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలు ఈవీఎంను ఎప్పుడో తిరస్కరించాయి. ఆధునిక ప్రపంచం బ్యాలెట్‌నే విశ్వసిస్తున్నది. మనదేశంలోనూ దశాబ్దాల తరబడి పోలింగ్ వాటి ద్వారానే జరిగింది. భారత్‌లో ఓటింగ్ యంత్రాలపై రెండు దశాబ్దాలుగా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈసీ కూడా సందేహాల నివృత్తిని ఎప్పుడో వదిలేసింది.
‘సర్’ తర్వాత దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలను కోరుతున్నాయి. కానీ ఈసీ, దాన్ని కాపుగాస్తున్న బీజేపీ మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు? అండగా ఈసీ, అదనుగా సర్, ఆపై ఈవీఎం.. ఇదే ఫార్ములా కాపాడుతుందని బీజేపీ నమ్ముతున్నదా? ఈవీఎంలు లేకుంటే గెలుపు బుడగ పేలిపోతుందని భయపడుతున్నదా? ఈసీ, బీజేపీ కవల సోదరుల్లా వ్యవహరిస్తున్నాయి. ఆరోపణలు ఎన్ని వచ్చినా ఒకరికొకరు అంటకాగుతున్నాయి. ఒకరు తానా అంటే మరొకరు తందానా అంటున్నాయి. ఈసీ సర్క్‌స్.. బీజేపీ రింగ్ మాస్టర్!
Sravan Muddu Bidda retweeted
The day which began everything,
the day which made the unbelievable happen,
the Deeksha which made whole India say Jai TELANGANA ✊🏼
Sravan Muddu Bidda retweeted
Education Minister @revanth_anumula
We understand that you are busy with your daughter Nymisha garu's Chain of Schools being built across City.
But please take some time for these increasing food poisoning in Government Schools of Telangana.
Sravan Muddu Bidda retweeted
The Date which Telangana's History will not forget
The date which created Geography of Telangana State..
November 29th
Sravan Muddu Bidda retweeted
When BJP is in power from 12 years,
their slogan "Loktantra ko Bachaao, Arajakta ko Hataao" raises the question,
Is there Lawlessness and Is Democracy in Threat ❓️
If so , from whom ❓️
Why BJP rallies on streets in support of CEC Gyanesh❓️
Amit Shah ji & Nitin Nabin ji did not speak a word on Telangana ,
Bandi Sanjay Kumar's speech does not match their slogan of " Loktantra & Arajakta"
So visible that BJP is losing agenda...
27 lakh Voters in Telangana have lost their rights and when Election Commission is questioned , why is BJP bothered ???
బీజేపీ 12 ఏళ్లుగా అధికారంలో ఉండగా,
వారి “లోక్‌తంత్ర కో బచావో… అరాజకత కో హటావో” నినాదం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది…
దేశంలో అరాచకం ఉందా❓️
ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందా❓️
ఉంటే… ఎవరి వల్ల❓️
CEC జ్ఞానేష్‌కు మద్దతుగా బీజేపీ వీధుల్లో ర్యాలీలు ఎందుకు నిర్వహిస్తోంది❓️
అమిత్ షా గారు, నితిన్ నబీన్ గారు తెలంగాణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
బండి సంజయ్ కుమార్ ప్రసంగానికి కూడా వారి “లోక్‌తంత్ర - అరాజకత” నినాదానికి ఎలాంటి సంబంధం లేదు.
బీజేపీ కి అజెండా లేకుండా పోయిందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది…!
27 లక్షల ఓటర్లు తెలంగాణాలో తమ హక్కును పోలిపోతే దానిమీద ఎన్నికల కమిషన్ ప్రశ్నిస్తే బిజెపికి వచ్చిన నొప్పి ఏంటి ???











