Jackson MJ (@NCounterMJ) header
Jackson MJ (@NCounterMJ) profile picture

en-Counter Specialist 😎😎😎

Secunderabad, Hyderabad
Joined November 2020
Photo by Jackson MJ (@NCounterMJ)Photo by Jackson MJ (@NCounterMJ)Photo by Jackson MJ (@NCounterMJ)Photo by Jackson MJ (@NCounterMJ)Photo by Jackson MJ (@NCounterMJ)Photo by Jackson MJ (@NCounterMJ)Photo by Jackson MJ (@NCounterMJ)Photo by Jackson MJ (@NCounterMJ)Photo by Jackson MJ (@NCounterMJ)Photo by Jackson MJ (@NCounterMJ)
మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుక్కొని తిని! ఇసుంట రా అంటే ఇల్లంతా నాదే అని, ఈడ అడ్డగోలుగా దోచుకొని కడుపు నింపుకొన్నరు. మేము పోరాడి మీ దోపిడీని ఆపితే మీకు కాల్తంది! హైదరాబాదే మీకు అన్ని ఇచ్చింది, మీరు సిటీలో పీకింది ఏమి లేదు! బిర్యానీ ప్లేసులో పులావు, ఇరానీ చాయ్ ప్లేస్ లో అల్లం టీ
28
63
14
321
"Fower" అన్నప్పుడే అర్థం అయింది! 🤣😂 ఈడు మారడు!
కరెంట్ తీగలు లేకుండా.. త్వరలో అంతరిక్షం నుంచి మన ఇళ్లకు విద్యుత్ అందుతుంది శాటిలైట్స్ పంపించమని నేను ఇప్పటికే స్కైరూట్ వాళ్లకు చెప్పాను రాత్రిపూట సూర్యరశ్మిని అందించే అవకాశాన్ని కూడా అన్వేషించమని స్కైరూట్‌ను కోరాను - ఏపీ సీఎం చంద్రబాబు
4
105
Not one lake We have revived hundreds of lakes in hyderabad We’ve not stopped at one, hundreds of lakes in Hyderabad have been brought back to life by the BRS government over the last decade. All credits @KTRBRS
37
188
7
915
62,243
The Socio Economic Outlook of his own Congress government records fresh borrowings of Rs 3,19,179 crore between December 2023 and December 2025. Against that, principal and interest repaid in the same period stand at Rs 3,04,202 crore. Total debt on December 31, 2025 stands at Rs 8,00,805 crore in that same official book. If every rupee of pain came from KCR era loans, why did this government borrow three lakh crore more in just two years? @KTRBRS @brsparty
చంద్రశేఖర్ రావు చేసిన అప్పులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వడ్డీలు కడుతూనే ఉంది…
1
1
35
1,281
వాడి పెర్సనల్ లైఫ్ ఏందో కానీ... మీకు మాత్రం రక్త కన్నీరే రా @JanaSenaParty 😂🤣 ఎక్కువ కవరింగులు చేయకుండా సైలెంట్ గా ఉండటం మంచిది మీకు ఈ టైమ్ లో! ఎక్కువ లాగకండి, తెగుద్ది! 🤣😂😆😆🤭🤭🤭
4
47
904
Self troll! 😂🤣
34 నెలల నుండి కుటుంబం గురించి పట్టించుకోకుండా, కంటి నిండా నిద్ర పోకుండా, ఒక్క నిమిషం కూడా దండగ చేయకుండా మీ కోసం నేను కష్టపడుతున్నాను – రేవంత్ రెడ్డి
2
44
472
ఇదెక్కడి మాస్ రా అయ్యా.... అయ్యా కొడుకులకు, వాళ్ళ కూలోనికి చుక్కలు చూపెట్టినవ్ కదన్నా! @ysjagan
1600+ MPTCS. 60 ZPTCs. 3 Municipality Chairmans. 1 Mayor. One Y.S.Jagan vs All. Interval card for 2029 election, Waiting For Second half!
27
468
Happy Birthday ra Randa!
10
222
Jackson MJ retweeted
Telangana CM Revanth Reddy speaks about BRS working president KTR’s BEARD!!! Not about water crisis Not about increasing rice prices Not about withering crops But beard of a former minister I think - in less than two weeks, the Beard attained “cult” status 🤦🏽‍♀️🙏🏽 Wish real issues had more space in today’s political discourse than some unshaved facial hair! Can’t even laugh at this stupidity.
36
87
9
488
26,951
మంది ఎంటికల గురించి మాట్లాడే స్థాయికి పడిపోయిండు వీడు! 😂🤣😆 @INCTelangana @RahulGandhi అరేయ్ వీడికి మీరు చెప్పరా? చెప్పినా వీడు వినడ? 🤔 🤭🤭🤭
కేటీఆర్ గడ్డంపై కాంగ్రెస్ నాయకుల ఫాంటసీ రైతు సభలో కూడా కేటీఆర్ గడ్డం గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి
1
10
107
764
యాక్టర్ సురేఖవాణి ఇలా వెళ్లగానే అలా సైబర్ క్రైం పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారు. కానీ.. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నెల రోజులుగా విమెన్ సేఫ్టీ వింగ్, డీజీపీ, గవర్నర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎందుకు కేసు నమోదు చేయలేదు.??
20
208
1
1,276
31,724
Jackson MJ retweeted
ఒక ప్రాంతం మీద ఎంత ప్రేమ, అవగాహన ఉంటే ఇంత knowledge ఉంటది .. దేశంలో @KCRBRSPresident 🙏 కి తప్ప నీళ్ల మీద ఎవ్వనికి ఇంత తెలిసి ఉండదు #LeadershipMatters
4
73
2
547
10,413
Jackson MJ retweeted
Cheppu @NishantOpinions y were you so excited Function Lo migilina snacks potlam thechukunava intiki
ఇలాంటి Pics వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఎందుకు Excite అవుతారు? Vijay వల్ల KTR, Jagan Value పెరుగుతుందా? Political gaa ఏమన్నా Plus అవుతుందా KTR వల్ల పోనీ జగన్ కు, Vijay కు? Jagan వల్ల మిగతా ఇద్దరికీ? #GenuinelyAsking
43
394
10
2,522
107,057
Jackson MJ retweeted
బ్యారేజీతో సంబంధం లేకుండానే సీతారామ పంపులు నడవడం లేదా? ఆంధ్రప్రదేశ్‌లో పట్టిసీమ, పురుషోత్తమపట్నం పంపులు నడవడం లేదా? మొన్నటి వరకు దేవాదుల పంపులు నడపలేదా? నదిలో నీటిమట్టం తగ్గినప్పుడు బ్యారేజీ ఉపయోగపడుతుంది బాబాయ్. అన్నారం, సుందిళ్ల గేట్లు మూయకుండా కన్నెపల్లి పంపులు ఎందుకు ఆన్ చేస్తారు? 🤦🤦
2
56
1
180
3,821
అది మర్యాద, వినయం రా... మీ అమ్మ, అక్కా, చెల్లి... బండి గాని ఏఎస్ రావు నగర్ సెటప్ ఆయన పక్కన కూర్చున్నా ఆయన అలాగే మర్యాదగా ఉంటాడు... ఏడువు రా...!
పెద్ద ముత్తైదువ పేరంటంలో కూర్చుంది
1
6
135
1,374
Charge sheet on the TS Civil society: ఐలయ్య హర గోపాల్ కోదండరాం వేణుగోపాల్ శ్రీనివాస్ సంధ్య మురళి నాగేశ్వర్ ఇన్నయ్య ఖాసీం అందరూ నా అభిమాన పాత్రులే.. కానీ.. మీలో ఎవ్వరైనా రాబోయే వేసవి కాలంలో తెలంగాణా ప్రజలకు నీళ్లు ఇవ్వగలరా ?? రైతుల కన్నీళ్లు తుడవగలరా ?? మీ మీ అహాలని పాత పాలకులు శాంత పరచలేదని తెలంగాణ ప్రజల నుదుటిన కరువును రుద్దుతారా ? అలా రుద్దిన వైఫల్యాన్ని ఎండ గట్టకపోగా, ఆ ఎండకు మీ గొడుగు కప్పుతారా ? జరుగుతున్న ప్రజాస్వామ్య హననాన్ని చూసీ చూడనట్టు వదిలేస్తారా ? మీరు సెల్ఫ్ సెంటర్డ్, సెల్ఫిష్ భావజాలంతో ప్రజా ప్రయోజనాల దృక్కోణాన్ని ఏనాడో కోల్పోయారు.. You are no more a part of civil society.. You reduced yourselves to hypocritic individuals. అధికార రాజకీయం, ప్రజా కంటక వాచాలత్వం దమన కాండని అనుదినం ప్రదర్శిస్తున్నా.. నిమ్మకు నీరెత్తినట్టు నిద్ర పోతారా ? మూడేళ్లకు కూడా అన్నం ఉడకలేదా ?? లేక మీకు చూడాలనే ఉద్దేశ్యం లేదా ?? మీ నిద్ర కుంభకర్ణుని నిద్ర కాదు.. నటించే నిద్ర.. అంచనాల్లో తప్పు జరిగిందని ఒప్పుకోలేని అహం. అహం. అహం . సరే.. ఇక మీ ఆహాలు మీ దగ్గరే పెట్టుకోండి.. జన బాహుళ్యానికి ఇహంలో నీటికి, కరంటుకి, ఎరువులకు, బ్రతుకు తెరువుకి సైతం భరోసా ఇవ్వలేని ప్రస్తుత పాలకులను మీరు ప్రశ్నించక పోయినా.. అవన్నీ అంతకుముందు దాదాపుగా సమృద్ధిగా అందిన ప్రజలు బాగానే గుర్తు పెట్టుకుంటారు.. అవి ఇచ్చిన వాళ్లనీ.. ఇవ్వని, ఇవ్వలేని వాళ్ళకి కొమ్ము కాసిన మీ లాంటి వారినీ...
18
82
4
257
7,636
వీడు ఏంది బండి సంజయ్ ది పెట్టుకున్నాడు కొత్తగా నోట్లో? 🤔 రేవంత్ రెడ్డి ది నానిందా? కాంగ్రెస్ ది కారిపోయిందా? 🤔🤔
గుజరాతీ ప్రాంతానికి చెందిన భారతీయ సంపన్న వ్యక్తి అదానీకి కాసేపు బాడీ గార్డ్ గా కేటీఆర్… నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ పై బాడీ గార్డ్ అంటూ వ్యాఖ్యల చేసిన నేపథ్యంలో ఈరోజు అదానీకి ఊడిగం చేస్తున్నట్టు కేటీఆర్ హడావిడి.
9
10
179
6,630
Most powerful pic in recent times! @ysjagan @KTRBRS @actorvijay
2
4
38
306
Jackson MJ retweeted
KTR - Vijay - Jagan 🔥🔥🔥
ఇవాళ సాయంత్రం వచ్చే ఒక ఫోటో చూసి రెండు రాష్ట్రాల్లో ఉన్న రెండు వర్గాలు పిసుక్కుంటాయి
42
175
26
1,087
92,196
Confirmed, TDP handle deputed at TPCC!
ఏం దిక్కుమాలిన ఫ్లైఓవర్ కట్టినవ్ కేటీఆర్? రోజూ నరకం కనిపిస్తోంది! ట్రాఫిక్‌లో నిన్ను తిట్టుకోని వాడు లేడు? ఈ ఫ్లైఓవర్ వల్ల ఎవడికైనా ఉపయోగం ఉన్నదా? కమిషన్లకు కక్కుర్తిపడి, ప్లానింగ్ లేకుండా కట్టి ట్రాఫిక్ పెంచిండ్రు. ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ తగ్గాలే కానీ, ఈ కొండాపూర్ ఫ్లైఓవర్ వల్ల ట్రాఫిక్ పెరిగింది. ఫ్లైఓవర్ మీద సిగ్నల్ వేసి ట్రాఫిక్ ఆపడం ఏందిరా సన్నాసి? మీ బతుక్కి ఒక్కటైనా సరిగా కట్టినరా? మళ్లీ ఇది ఓపెన్ చేసి రెండు నెలలు పబ్లిసిటీ చేసుకుంటివి.
5
43
1,297
On point 🎯 VC: Zee News Telugu
2
50
250
11,586