Rendu Telugu Rastrlaki ke kaadu
Prepamchaniki Okkade
Pawan Kalyan 💥
Replying to @likith004 @PawanKalyan
" Finally 1000 Completed Successfully " ❤️🔥
1st Ever 1000 Areas Thread For Any Hero👑🔥
DREAM CELEBRATIONS FOR ANY HERO 🔥🦁
1000. Leela Mahal Theatre 🌋🌋🔥🔥
Krishna retweeted
ఏం చేస్తాం... ఈ ప్రపంచానికి ఒక్కడే PAWAN KALYAN! 🥵🔥
Replying to @likith004 @PawanKalyan
" Finally 1000 Completed Successfully " ❤️🔥
1st Ever 1000 Areas Thread For Any Hero👑🔥
DREAM CELEBRATIONS FOR ANY HERO 🔥🦁
1000. Leela Mahal Theatre 🌋🌋🔥🔥
Krishna retweeted
Vote For Development..
Vote for Better Urban living ..
#VoteForGlass
Jai @JanaSenaParty ✊
Krishna retweeted
"పేదరికం, మానసిక ఇబ్బందుల వల్ల రేపులు..
రప్పా రప్పా నరకడం, తెలిసి తెలియని వయసులో తప్పు చేస్తే చూసి చూడనట్టు వదిలేయాలి" వంటి వ్యాఖ్యలతో నేరాలను సమర్థించే రాజకీయ నాయకులు వైసీపీ వారు.
వీళ్ళు ఉన్నప్పుడు వెలగబెట్టారంట..
నేరాలు జరగడం దారుణం అయితే వైసీపీ వాటిని సమర్థించే పరిస్థితి దారుణాతి దారుణం..
Edit ni edit la chudandi chalu meeru offend ayye antha tappu em ayina nenu chesi unte I'm sorry
"Next time Repeat avvadu"
Nenu sorry cheppanu kada ani meeru Edo thop , turum ani show Dexxxx kandi 😊
Meeru chesina Trolls bayatiki teesi mari Esukunta 👍🏻
Happy Weekend.
Krishna retweeted
పిల్లలు ఆ భయంతో స్కూల్ కి వెళ్ళటం మానేస్తారేమో 😭 చదువుకోవాలి అనే ఆశ కోల్పోతే 💔
ఆ లుచ్చా గాడిని ఎన్కౌంటర్ చేయాల్సిందే
@ncbn @PawanKalyan @naralokesh @Anitha_TDP @APPOLICE100
Krishna retweeted
రాప్తాడులో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్ర ఆవేదన
•బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
•నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని దిశా నిర్దేశం
అనంతపురం జిల్లా, రాప్తాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలో చొరబడి దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదన్నారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖకు దిశా నిర్దేశం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు. ఆమెకు అవసరమైన వైద్య సహాయం మెరుగైన రీతిలో అందించాలని, గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.
@AndhraPradeshCM @APPOLICE100 @PIB_India @IPR_AP @pibvijayawada
Krishna retweeted
Replying to @YSJ2024
నేను మాట్లాడింది రైస్ బ్యాగ్ గురించి అయిన సరే నీకు క్లీరిటీ ఇస్తా 😌
జగన్ ప్రభుత్వంలో ₹75.48 నుంచి ₹109.58కి పెరిగింది అంటే లీటరుకు ₹34.10 పెరిగింది
చంద్రబాబు ప్రభుత్వంలో ₹109.58 నుంచి ₹117.73కి పెరిగింది. అంటే లీటరుకు ₹8.15 పెరిగింది
Krishna retweeted
నా గతంలో నీ కథెంతో
నీ గతంలో నా కథంతే...🫠❤️ #magadheera
(Mik ardham avthundha ?🚶♀️🏃♀️)
















