Himavanth Prudvi Kumar retweeted
Jagan గారు డబ్బులు ఇచ్చారు అని అనిల్ గారే ఒప్పుకున్నారు కదా
ED కేసులు వుండటం వలన తర్వాత ఇస్తాను అన్నారు కదా
So ఇది TDP game లాగే వుంది కాని భళే చిక్కుకున్నారు ట్రాప్ లో 🙃
Himavanth Prudvi Kumar retweeted
జనసేన రూ.7 కోట్ల స్కాం.. ధరణి కృష్ణ సంచలన వీడియో
నన్ను కేకే చంపేస్తాడు.. ఆలోగా స్కామ్ ఆధారాలన్నీ బయటపెడతా
కోట రుక్మిణి, కేకే నాపై తప్పుడు కేసు పెట్టించారు.. నిజంగా ఆ 36 మంది ఎక్కడ?
వీళ్ల భాగోతం బయటపడేసరికి జనసేనతో నాకు సంబంధం లేదంటున్నారు.
లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం @JanaSenaParty యాప్ తయారుచేసా.. ఆ ఆధారాలు కూడా బయటపెడతా
జనసేన నేత కోట రుక్మిణి రూ.7 కోట్ల చీటింగ్ కేసులో ట్విస్ట్
జనసేన నేతల ఒత్తిడితో పోలీసులు వేధిస్తున్నారని వీడియో విడుదల చేసిన బాధితురాలు ధరణికృష్ణ
మంగళగిరి రూరల్ పీఎస్, హైదరాబాద్, గుంటూరు CCS చుట్టూ తిప్పిన పోలీసులు
తన కుమార్తెను బలిపశువు చేస్తున్నారంటూ ధరణికృష్ణ తల్లి సంచలన ఆరోపణ
కుమార్తె ఆచూకీ కోసం హైకోర్టుకు వెళ్లిన ధరణికృష్ణ తల్లి నాగమణి
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ KK పోలీసులతో కొట్టించారు: ధరణికృష్ణ
KK అనే వ్యక్తికి జనసేన పార్టీలో కొందరితో విభేదాలు ఉన్నాయి
KK కు పడని వారి పేర్లు చెప్పించాలని ఇదంతా చేశారు
పోలీసులతో నన్ను కొట్టించి కేకే వీడియో తీయించారని బాధితురాలు ఆవేదన
Himavanth Prudvi Kumar retweeted
ప్రభుత్వం కట్టాల్సిన కాలేజీలు ప్రైవేట్ వాళ్లకి ఇవ్వడానికి ఇన్ని ఆఫర్ చేయాలా 🙄
RT @AndhraXpress: 🚨 ₹7 కోట్ల జనసేన స్కామ్‌లో 🚨
1️⃣ మంగళగిరి రూరల్ PSలో FIR 1497, 1498. A1 ధరణి కృష్ణ, జనసేన నాయకురాలు కోట రుక్మిణికి చెంది…
Himavanth Prudvi Kumar retweeted
So, guys, @JSPShatagniTeam has effectively acknowledged allegations of widespread fraud and scams under the Kutami government!
Here is the evidence they themselves submitted. While desperately trying to defend their leader, they have inadvertently raised serious questions about their own government’s alleged scams and irregularities.
In trying to defend one controversy, they’ve opened the door to another!
ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయల వసూళ్ల దందా... మాయమాటలతో ఉద్యోగంలో చేరి కంపెనీని, యాజమాన్యాన్ని చీట్ చేసిన చీటర్ No 1.
ఈ కేడీ లేడీ మీద పిర్యాదు చేసి, బాధితులకు న్యాయం చేయమని జనసేన నాయకులు కేసులు పెడితే... ఈ లేడీ కేడీ కి క్లీన్ చిట్ ఇచ్చి, కేసుల నుండి తప్పించి తమ దొంగల ముఠాలో చేర్చుకోవాలని చూస్తున్న ఖైదీ NO 6093 & కో క్రిమినల్ పార్టీ @YSRCParty
పనికిమాలిన చెత్త గురించి వా గే నువ్వు అలా గే దీనిపై ఏమైనా స్పందిస్తావా @ImYanamala ?
#BewareOfOriginalScamsters
#YSRCriminalParty
Himavanth Prudvi Kumar retweeted
Sorry to say, వావివరసలు లేని లేబర్ దానివి ఈ సమాజంలో నీకు నీతులు చెప్పే హక్కు లేదు…
అసలు రాజకీయంలో లేని వాళ్ళకి రంకులు కడుతున్నావ్ అంటే మీ అమ్మ గారిని అనాలి నిన్ను ఇలా పెంచి మా మధ్యలో పడేసినందుకు 😭🤦🏻♂️
Himavanth Prudvi Kumar retweeted
🚨
రాష్ట్రంలో రెచ్చిపోతున్న మద్యం, ఇసుక మాఫియాలు..
దోచేసిన ఇసుక, మద్యం మత్తులో ఇలా రోడ్ల మీద పోస్తున్న వైనం!
#NTRDistrict
Himavanth Prudvi Kumar retweeted
మద్యం మత్తులో నేషనల్ హైవేపై లారీ డ్రైవర్ అరాచకం
నడిరోడ్డుపై బూడిద అన్లోడ్
రన్నింగ్ లో లిఫ్ట్ లేపిన డ్రైవర్
డ్రైవర్ తాగిన మత్తులో ఉన్నాడని స్థానికుల ఆరోపణ
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం , పశ్చిమ ఇబ్రహీంపట్నం పెట్రోల్ బంక్ వద్ద ఘటన
Himavanth Prudvi Kumar retweeted
Replying to @naralokesh
@naralokesh garu Engaging in lectures on fiscal literacy when one famously struggles to distinguish a birth anniversary from a death anniversary is the pinnacle of political ironies. Cease this brazen exploitation of 11 lakh students' futures. Your administration remains bogged down by over ₹9,600 Crore in delinquent Vidya & Vasathi Deevena liabilities. No amount of budgetary obfuscation or quarterly semantics can whitewash this monumental governance failure. Liquidate the full pending arrears immediately
.@ysjagan garu, I wasn't expecting much from someone who still can't tell DSC from APPSC, so the difference between a payment quarter and an academic year was clearly asking too much. Let me explain: the quarter in which a payment is released is not the same as the academic year those dues belong to. That is why the figures look different to you.
We reiterate what we told the Assembly: around ₹3,000 crore has been released towards the entire AY 2024-25 dues. The attached table shows exactly when each amount was released. Budget estimates are revised and adjusted as payments are made, something you never cared to understand in five years.
Under your government, payments were always delayed, and by the time they arrived, students had already been forced to pay from their own pockets. We changed that. Fees are now paid directly to colleges so that students are relieved of the burden, and we are clearing ₹200-300 crore every month on a recurring basis.
We are committed to clearing every pending dues as early as possible. Please stop playing politics with students' futures. Let our students be kept away from political shortcuts.
Himavanth Prudvi Kumar retweeted
Every word, full of love and emotions! 💛🫠
#ForOurThala
Himavanth Prudvi Kumar retweeted
నామినేషన్లు, ఎన్నికలు రిగ్గింగి చేయడమే కాదు చివరికి డేటా కూడా రిగ్గింగ్ చేస్తున్నారు.
-కల్పలతారెడ్డి గారు, ఎమ్మెల్సీ
Himavanth Prudvi Kumar retweeted
#VoteForFan
కావలి, అల్లూరు వైయస్ఆర్ సీపీ కైవసం చేసుకోవాలి: కాకాణి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కావలి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారికి, 44 మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ వార్డు అభ్యర్థులకు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో కలిసి పార్టీ కార్యాలయంలో బీఫారాలను అందజేసిన మాజీ మంత్రి వర్యులు, వైయస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైయస్ఆర్ సీపీ అభ్యర్థులకు పలు సూచనలు, సలహాలు చేసిన కాకాణి గారు
అల్లూరులో మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారిని కలిసి అల్లూరు నగరపంచాయతీ ఎన్నికల విషయమై చర్చించిన ప్రతాప్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి గారు మాట్లాడుతూ..
చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నడూ లేని దుర్మార్గపు రాజకీయ సంప్రదాయాలకు తెరతీశారని మాజీ మంత్రి, కాకాణి గారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష అభ్యర్థులను ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక దాడులు, బెదిరింపులు, అక్రమ కేసుల రాజకీయాలకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు కావలి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారిని, ఖరారు చేసినట్లు వెల్లడించారు. చైర్మన్ అభ్యర్థులతో పాటు వార్డు కౌన్సిలర్లకు కూడా బీఫాంలు అందచేసి, ప్రజలు ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి అందించి అండగా నిలవాలని కోరారు
మహిళల నామినేషన్ పత్రాలు చించివేయడం ప్రజాస్వామ్యమా?:
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎంత దారుణంగా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కాకాణి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల ప్రక్రియ నుంచే ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆరోపించారు. మహిళలు నామినేషన్లు వేయడానికి వెళ్తే వారి చేతుల్లోని నామినేషన్ పత్రాలను చించివేయడం, వారిపై దాడులు చేయడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళలకు కనీసం ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు.
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు, తన రాజకీయ అనుభవాన్ని రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించాల్సింది పోయి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధానాలను ప్రవేశపెడుతున్నారని కాకాణి ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో ఎవరు అధికారంలో ఉంటే వారే గెలవాలి, వారే అన్ని పదవులు పొందాలనే దుర్మార్గపు ఆలోచనతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ప్రజలు తమకు నచ్చిన వ్యక్తిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకునే హక్కు లేదా? మీరు కోరుకున్న వ్యక్తినే మేము ప్రజాప్రతినిధిగా అంగీకరించాలా? ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాకుండా మీరు అనుకున్న వ్యక్తే పదవిలో ఉండాలా? అంటూ నిలదీశారు. చంద్రబాబు చరిత్ర సృష్టిస్తానని చెబుతున్నారని, అయితే ఆయన సృష్టిస్తున్నది ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగిలిపోయే చీకటి చరిత్ర అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
కావలిలో తమ పార్టీ అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు కుట్రలు చేస్తున్నారని, గెలిచే ధైర్యం లేక తమ అభ్యర్థులను జైలుకు పంపించి, కేసులు పెట్టించి, నామినేషన్లు తిరస్కరింపజేసి ఏదో సాధించాలనుకుంటున్నారని విమర్శించారు.నిన్న కొందరు నాయకులు చేసిన వ్యాఖ్యలు, విడుదలైన వీడియోలను పరిశీలించానని పేర్కొంటూ తీవ్రస్థాయిలో స్పందించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరింపులకు దిగడం ఎందుకని ప్రశ్నించారు. పోలీసులను పక్కనపెట్టి రండి.. మీరెవరో, మీ ధైర్యం ఎంతో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు. పోలీసులు ముందుండి రక్షణ కల్పిస్తున్నారు కాబట్టి అధికార పార్టీ నాయకులు రెచ్చిపోతున్నారని, లేకపోతే తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసే పరిస్థితి లేదని అన్నారు పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని తమ వారిపై కేసులు పెడతామని,బెదిరించడం ఏ విధమైన రాజకీయమని ప్రశ్నించారు.
ఇదేనా ప్రజాపాలన.. ఇదేనా మీ రాజకీయ అనుభవం:
ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం, కార్యకర్తలను వేధించడం, పోలీసులను ముందు పెట్టుకుని బెదిరింపులకు పాల్పడటమే కూటమి ప్రభుత్వ రాజకీయమా అని కాకాణి నిలదీశారు. పోలీసుల అండతో ప్రతిపక్షాలను అణచివేయాలనుకోవడం పిరికిపంద చర్య అని తీవ్రంగా విమర్శించారు.ప్రజలు కోరుకున్న నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కావలి, అల్లూరు ప్రాంతాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కూటమి ప్రభుత్వానికి ఈ ఎన్నికల ద్వారా గట్టి బుద్ధి చెప్పాలని కాకాణి పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి కాళ్ల మీద పడి రాజకీయాలు చేసే వ్యక్తులు కాదని, వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి నుంచి వారసత్వంగా వచ్చిన గుండె ధైర్యంతో పోరాడే వారమని కాకాణి గారు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా తమ పోరాట పటిమలో మార్పు ఉండదని పేర్కొన్నారు. పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకొని నామినేషన్లు తొలగించడం, కౌంటింగ్ సమయంలో అక్రమాలకు పాల్పడటం ద్వారా గెలుపును సొంతం చేసుకోవాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. గతంలో అధికారం లేనప్పుడు కూడా తాము ఎన్నికల నుంచి పారిపోలేదని, ఎన్నికలను బహిష్కరించలేదని, తమ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమైతే నామినేషన్లు వేయించామని తెలిపారు. అభ్యర్థులు గెలిచారా, ఓడిపోయారా అన్నది వేరే విషయమని, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేశామని చెప్పారు.
చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు పలాయనం చిత్తగించి , కాడి కింద పడేసి , పోటీ నుంచి తప్పుకుంటున్నామని చెప్పి, హైదరాబాద్‌కు వెళ్లి, ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టకుండా తప్పించుకొని తిరిగిన వ్యక్తి అని విమర్శించారు. తమకు అలాంటి పరిస్థితి లేదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాడుతూనే ఉంటామని చెప్పారు.
పోలీసులను అడ్డం పెట్టుకొని గెలవాలని చూస్తున్నారు:
మీకు నిజంగా దమ్ము, ధైర్యం, సత్తా ఉంటే మాపై నేరుగా పోటీ చేసి గెలవాలని, పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకొని నామినేషన్లు తొలగించడం, కౌంటింగ్ సమయంలో రకరకాల నాటకాలు ఆడటం ఏమిటని ప్రశ్నించారు. తాము గెలిచే పరిస్థితిని కూడా అక్రమ మార్గాల్లో అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.రెండున్నర సంవత్సరాలుగా పరిపాలన చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని, దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం పెరిగిపోయాయని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో తమకు మేలు జరిగిందని చెప్పుకునే ఒక్క వ్యక్తి కూడా కనిపించడం లేదని విమర్శించారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని, నామినేషన్ వేయడానికి వెళ్లే అభ్యర్థులను కూడా పోలీసుల ద్వారా బెదిరించి భయపెట్టే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మా అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్ధపడుతున్నారని తెలిసిన వెంటనే, పోలీసులు ఫోన్ చేసి పిలిపించి భయపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇక రెండేళ్లు ఈ విధంగా భయపెట్టి పరిపాలించగలరేమో కానీ, రేపు జరిగే సాధారణ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా చేయగలరా? అని ప్రశ్నించారు. ప్రజల దగ్గరకు వెళ్లి తమ పరిపాలన చూసి ఓట్లు వేయాలని అడిగే ధైర్యం లేకనే నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు, ఎన్నికల ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కాకాణి గారు కోరారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లు నడుచుకోవాల్సిన పరిస్థితి అధికారులకు రాకూడదని అన్నారు. గతంలో బీహార్‌లో ఎన్నికలంటే హింసాత్మక ఘటనలు జరుగుతాయని చెప్పేవారని, కానీ ఇప్పుడు జాతీయ ఛానళ్లలో బీహార్ కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎక్కువ హింస చెలరేగిందని చర్చించే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.చంద్రబాబు నాయుడికి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా రాష్ట్రంలో ఎన్నికల పరిస్థితులు తయారయ్యాయని ఎద్దేవా చేశారు. ఓడిపోయినా తామే గెలిచామని ప్రకటించుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్‌ను ఎదుర్కొనే ధైర్యం ఉంటే ముందుకు రావాలని, పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం, పోలీసుల సహకారంతో ప్రత్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం ఏ మాత్రం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు.
ప్రతాప్ రెడ్డి గారి తరహాలో పోరాటం చేయాలి.. అందరం అండగా ఉంటాం:
ప్రతాప్ రెడ్డి గారు సౌమ్యుడు, మంచి వ్యక్తి అని, అవసరమైతే ప్రతాప్ రెడ్డి గారి లాగా తెగించి పోరాడే స్వభావం మరెవరికీ లేదని వ్యాఖ్యానించారు. అనేక జిల్లా పరిషత్ సమావేశాల్లో, ఇతర సమావేశాల్లో ప్రతాప్ రెడ్డి గారి పోరాట పటిమను ప్రత్యక్షంగా చూశామని తెలిపారు. ప్రతాప్ గారు ధైర్యంగా పోరాటం చేస్తున్నాడని, ఆయనకు అండగా తామంతా ఉంటామని స్పష్టం చేశారు. అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇతరులు చెప్పే మాటలను, బెదిరింపులను పట్టించుకోకుండా ఎన్నికల్లో ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.
2029లో జగన్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం:
సూర్యుడు తూర్పున ఉదయించి పడమట అస్తమించడం ఎంత వాస్తవమో, 2029లో జరిగే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం కూడా అంతే వాస్తవమని వ్యాఖ్యానించారు.
భారీ మెజారిటీతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి శాశ్వతంగా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఘన విజయం సాధించడం కూడా ఖాయమని పేర్కొన్నారు.
కావలి మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి అభ్యర్థులను గెలిపించాలని, ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని, రెండు మున్సిపాలిటీల్లోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కాకాణి గారు పిలుపునిచ్చారు.
Himavanth Prudvi Kumar retweeted
చెట్టపట్టాల్.. అర్థం తెలియని పచ్చ అజ్ఞానులు
- పథకం ప్రకారం షర్మిలతో ట్వీట్, తర్వాత చినబాబు, ఆ తర్వాత పచ్చ మీడియా దుష్ప్రచారం
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దశాబ్దాలుగా వైయస్సార్ కుటుంబంపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుతో చేతులు కలిపి, తోడబుట్టిన అన్నను బద్నాం చేయడానికి పావులా మారిన షర్మిల.. చెట్టపట్టాల్ అనగానే ఎందుకంత రాద్ధాంతం చేస్తున్నారని వైయస్సార్ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
తన అన్న వైయస్ జగన్‌తో విరోధం ఉంటే.. ఆస్తి తగాదాలు ఉంటే న్యాయపరంగా ముందుకు వెళ్లాలి. దాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ, చంద్రబాబు నీచ రాజకీయ క్రీడలో పావుగా మారి, జగన్‌పై బురద చల్లడమే పనిగా పెట్టుకుని.. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చే స్క్రిప్టులను చదివి అద్భుతంగా నటిస్తే.. చంద్రబాబు దగ్గర మార్కులు పడొచ్చేమో కానీ.. వైయస్సార్ అభిమానులు కానీ, సామాన్యులు కానీ హర్షించరు.
రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ గొడవలు, మనస్ఫర్థలు లేని కుటుంబాలు ఉండవు. ఇక ఆస్తుల గొడవలు అపర కుబేరులైన అంబానీ సోదరులకే తప్పలేదు. తాజాగా టీవీఎస్ కుటుంబంలోనూ.. వీటిని పెద్దల సమక్షంలోనో, కోర్టుల పరిధిలోనో పరిష్కరించుకోవాలి. అంతే తప్ప కుటుంబ పరువును బజారుకీడ్చడం దుర్మార్గమైన చర్య.
వైయస్ జగన్‌పై అత్యంత దారుణంగా తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారాలు చేస్తున్న షర్మిల చర్యలన్నింటినీ చూస్తే.. కూటమి నేతలతో చెట్టపట్టాల్ వేసుకుని ముందుకు వెళుతున్నట్లు ఎవరికైనా అర్థమవుతుంది. కానీ 'చెట్టపట్టాల్' అన్న శీర్షికతో సాక్షిలో వచ్చిన వార్తను ఆక్షేపిస్తున్న షర్మిల మొదట ఆ పదానికి అర్థం తెలుసుకుని స్పందించి ఉంటే బాగుండేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
Inviting an elder to one's daughter's wedding is a matter of courtesy and culture. The story in @SakshiNews about @realyssharmila garu's invitation to @ncbn garu is extremely demeaning to a woman, and they are completely unacceptable.
Public life can have strong political differences, but it must never lose its basic values. Personal attacks on a woman have no place in Andhra Pradesh. I strongly condemn @sakshinews for their irresponsible article.
My best wishes to Sharmila garu and her family for the happy occasion.
Himavanth Prudvi Kumar retweeted
సంపద సృష్టిస్తానని కబుర్లు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపిస్తున్నాడు
ఈ 29 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాలా రూ.4,00,613 కోట్లు. రోజుకి సగటున అప్పు రూ.465 కోట్లు
అప్పుల్లో రాష్ట్రాన్ని ఎప్పుడో శ్రీలంక, పాకిస్థాన్‌ను దాటించేసిన చంద్రబాబు సుడాన్లా మార్చేస్తున్నాడు
-కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
#CBNDebtRecord
#SadistChandraBabu









































