రవీంద్రనాధ్ జిడుగు (@RGidugu) header
రవీంద్రనాధ్ జిడుగు (@RGidugu) profile picture

నాస్తికుణ్ణి. జిడ్డు కృష్ణమూర్తి ,యూ జి కృష్ణమూర్తి ప్రభావం. RETWEETS ARE NOT ENDORSEMENTS

Joined March 2014
Photo by రవీంద్రనాధ్ జిడుగు (@RGidugu)Photo by రవీంద్రనాధ్ జిడుగు (@RGidugu)Photo by రవీంద్రనాధ్ జిడుగు (@RGidugu)Photo by రవీంద్రనాధ్ జిడుగు (@RGidugu)Photo by రవీంద్రనాధ్ జిడుగు (@RGidugu)Photo by రవీంద్రనాధ్ జిడుగు (@RGidugu)Photo by రవీంద్రనాధ్ జిడుగు (@RGidugu)Photo by రవీంద్రనాధ్ జిడుగు (@RGidugu)Photo by రవీంద్రనాధ్ జిడుగు (@RGidugu)Photo by రవీంద్రనాధ్ జిడుగు (@RGidugu)
రవీంద్రనాధ్ జిడుగు retweeted
I have listened to Zanetor's speech over and over again, and three things she demonstrated perfectly are: 1. Diplomacy isn't submission, courtesy doesn't require compliance, and respect isn't silence. 2. Effective diplomacy sometimes requires making people uncomfortable. 3. You can acknowledge someone's authority without surrendering your own dignity. And that's one sophisticated diplomatic skill! There is a particular kind of strength in quiet authority, controlled defiance, and the ability to communicate displeasure without losing your elegance and composure. Notice what this approach achieved. 👏
49
460
36
3,119
79,143
రవీంద్రనాధ్ జిడుగు retweeted
Two farmers. Same village. Same Karpura banana variety. But two different outcomes after back-to-back cyclones. In Dommeru village, East Godavari, a 5-acre conventional chemical banana farm was completely flattened, resulting in a loss of ₹9 lakh just a month before harvest. In contrast, K. Rama Krishna’s 1.5-acre #NaturalFarming banana field stood firm with zero damage, despite the severe winds and heavy rainfall of Cyclones #Arnab and #Murasu. With an investment of just ₹30,000, his healthy crop stands as an example of how Natural Farming can strengthen climate resilience while reducing cultivation costs. Sharing his experience, farmer K. Rama Krishna demonstrates that healthy soil, stronger roots and resilient crops can make all the difference when extreme weather strikes. Natural Farming is not just about growing crops differently; it is about protecting farmers' investments, livelihoods and future. @vijaythallam @AndhraPradeshCM @ap_agriculture @rajbudithi65 @icarindia @AgriGoI #ClimateResilience #CycloneResilience #FarmersFirst #SustainableAgriculture
1
38
1
89
4,580
రవీంద్రనాధ్ జిడుగు retweeted
The Chief Minister: You want to take a selfie? The kid: Hold my bag. Nobody bats an eyelid. That kid is going a long way.
30
157
20
1,153
51,971
రవీంద్రనాధ్ జిడుగు retweeted
In the Chittoor parliamentary seat, of CM Naidu, the ECI’s internal records counted 56,067 voters polling at 6 pm. For the seven assembly seats that make up Chittoor, they counted only 24,596. In a violence-hit election, the commission never looked into the gap of more than 31,000
63
1,256
22
3,473
81,350
రవీంద్రనాధ్ జిడుగు retweeted
Meet the world’s poorest President of a Nation. Make no comparisons. It’d be futile.
1
30
2
59
1,188
రవీంద్రనాధ్ జిడుగు retweeted
ఇంత ఉత్పత్తి.. అయినా ఇంత పనా? · వందేళ్ల కిందే ‘వారానికి 15 గంటల పని చాలు’ అన్న కీన్స్ · సంపద పెరిగింది.. పని గంటలు తగ్గలేదు · మన దేశంలో సగం మంది వారానికి 49 గంటలకు పైనే · తెలంగాణలో రోజుకు 10 గంటల పనికి అనుమతి · మన శ్రమ ఫలం ఎవరి జేబులోకి? మిక్సీ వచ్చింది, రోలు పోయింది. వాషింగ్ మెషిన్ వచ్చింది, బండ మీద బట్టలుతకడం పోయింది. ఫోన్‌తో బ్యాంకు పని నిమిషాల్లో అయిపోతోంది. ఇన్ని యంత్రాలు మన సమయాన్ని ఆదా చేస్తుంటే మనకు తీరిక పెరగాలి కదా? కానీ ఉదయం ఎనిమిదికి బయలుదేరి రాత్రి ఎనిమిదికి ఇల్లు చేరే ఉద్యోగికి తీరిక ఎక్కడ? ఇదే విషయంపై 1930లో బ్రిటిష్ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ఒక జోస్యం చెప్పారు. యంత్రాలు, సాంకేతికత పెరిగి వందేళ్లలో మనిషికి వారానికి 15 గంటల పని, అంటే రోజుకు మూడు గంటలు చాలు అవుతుందన్నారు. ఆ గడువు 2030. సంపద పెరుగుతుందన్న ఆయన మాట నిజమైంది. పని తగ్గుతుందన్న మాట మాత్రం నెరవేరలేదు. అడవిలో వేటగాడు వేటాడి బతికిన తెగలు రోజుకు రెండు మూడు గంటలే పని చేసేవని అంటారు. అది సగమే నిజం. ఆ లెక్క వేటకు, కాయలు ఏరడానికి పట్టిన సమయం మాత్రమే. పనిముట్లు చేసుకోవడం, వంట, కట్టెలు, నీళ్లు కలిపితే వాళ్లకూ పని తక్కువేమీ కాదు. కానీ ఒక తేడా ఉంది. ఎప్పుడు, ఎంత పని చేయాలో వాళ్లే నిర్ణయించుకున్నారు. పైన యజమాని లేడు, హాజరు పట్టీ లేదు. నాగలి, మిల్లు, ఆఫీసు వ్యవసాయం వచ్చాక మనిషి కడుపుకు సరిపడా కంటే ఎక్కువ పండించగలిగాడు. ఆ మిగులు కోసమే రాజులు, పన్నులు, దళారులు వచ్చారు. రైతు పండించిన దాంట్లో కొంత వాళ్లకు పోయింది. తర్వాత కర్మాగారాలు వచ్చాయి. సూర్యుడికి బదులు సైరన్ పని వేళలు నిర్ణయించింది. రోజుకు పద్నాలుగు పదహారు గంటల పని ఉండేది. కార్మికులు పోరాడి 8 గంటల పని దినం సాధించుకున్నారు. అది యజమానులు ఇచ్చిన కానుక కాదు. మరి గంటలు ఎందుకు తగ్గలేదు? •కోరికలు పెరిగాయి. తాతల కాలంలో ఫోన్, బైక్, టూర్లు అవసరాలు కావు. ఇప్పుడు అవి లేకుండా బతకలేం. •పక్కవాళ్లతో పోటీ. వాళ్ల పిల్లలు పెద్ద స్కూలులో చదువుతుంటే మన పిల్లలూ అక్కడే చదవాలి. అందుకు ఇంకా సంపాదించాలి. •బతుకు ఖర్చు పెరిగింది. హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కున్న ఉద్యోగి జీవితంలో సగం కాలం ఈఎంఐ కడుతూనే ఉంటాడు. చదువు, ఆసుపత్రి ఖర్చులు జీతం కంటే వేగంగా పెరుగుతున్నాయి. •గంటలు మన చేతిలో లేవు. ‘సగం పని చేసి సగం జీతం తీసుకుంటాను’ అని చెప్పే అవకాశం ఎంతమందికి ఉంది? •యంత్రాల లాభం ఎవరికి? ఒక్కో కార్మికుడి ఉత్పత్తి ఎన్నో రెట్లు పెరిగింది. ఆ లాభం ఎక్కువగా యజమానులకు, వాటాదారులకు చేరింది. కార్మికుడికి తక్కువ గంటలుగానో, ఎక్కువ జీతంగానో పూర్తిగా అందలేదు. మన దేశం సంగతి ఐఎల్‌వో లెక్కల ప్రకారం భారత కార్మికుడు వారానికి సగటున 46.7 గంటలు పని చేస్తున్నాడు. సగం మందికి పైగా 49 గంటలకు మించి కష్టపడుతున్నారు. ఈ విషయంలో మన దేశానిది ప్రపంచంలోనే రెండో స్థానం. నెదర్లాండ్స్‌లో సగటు పని 31.6 గంటలే. అయినా వాళ్ల ఆదాయం మనకంటే ఎన్నో రెట్లు ఎక్కువ. అంటే మన దగ్గర ఎక్కువ గంటల పనికి కారణం విలాసాల మోజు కాదు. తక్కువ జీతాలు, ఎప్పుడు పోతుందో తెలియని ఉద్యోగం. అయినా పని గంటలు ఇంకా పెంచాలనే మాటలే వినిపిస్తున్నాయి. వాణిజ్య సంస్థల్లో రోజు పనిని 8 నుంచి 10 గంటలకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం 2025 జులైలో అనుమతి ఇచ్చింది. వారానికి 48 గంటల పరిమితి మాత్రం అలాగే ఉంది. అసలు ప్రశ్న వేటగాడు తన కోసం పని చేశాడు. నేటి ఉద్యోగి శ్రమ ఫలం యజమాని లాభం, ప్రభుత్వ పన్నులు, తన ఈఎంఐలు, కొంత వృధా మధ్య పంచుకుపోతోంది. కీన్స్ కల నెరవేరకపోవడానికి కారణం ఉత్పత్తి సరిపోకపోవడం కాదు. పెరిగిన ఉత్పత్తి ఎవరికి చేరుతోంది, తక్కువ పని చేసే స్వేచ్ఛ ఎవరికి ఉంది అన్నదే అసలు ప్రశ్న.
6
11
2
58
8,597
రవీంద్రనాధ్ జిడుగు retweeted
మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడొద్దు కరెక్టే కాని రియల్ లైఫ్ లో ఐతే కలెక్టర్ 5 mins లో suspend చేస్తాడు, లేదా మారుమూల కి ట్రాన్స్ఫర్ చేస్తాడు.. అధికార మదమ్ అట్లాంటి ది 💥✅ రాక్షసి సినిమా పేరు
12
382
5,881
483,495
రవీంద్రనాధ్ జిడుగు retweeted
When majority of Indians will understand this - no force on earth would be able to stop us from achieving true greatness.
171
1,008
39
5,260
72,849
రవీంద్రనాధ్ జిడుగు retweeted
The deeper I go into Indian spiritual and religious traditions, the clearer it becomes. The BJP and RSS are uncouth, greedy, casteist male chauvinists with absolutely no understanding of our spiritual and religious traditions.
2,304
4,914
579
22,308
1,064,540
రవీంద్రనాధ్ జిడుగు retweeted
Indian billionaires who made money through profitable policy tweaking are now opening up ice cream and jewellery shops. They are also cutting down trees and forests, taking over public assets at peanut prices. No other country has the technology to do all this.
173
834
25
4,097
114,546
రవీంద్రనాధ్ జిడుగు retweeted
Hey @MagsaysayAward ! I don't know how to nominate her but she needs to be celebrated with a Ramon Magsaysay Award!
Hyderabad Doctor Brings Down A Rare Disease Drug's Cost From ₹9 Crore To Just ₹2.5 Lakh Imagine being unable to afford a medicine that could help your child. For families battling Allan-Herndon-Dudley syndrome (AHDS), a year's supply of tiratricol once cost nearly ₹9 crore. Now, thanks to Hyderabad paediatrician Dr. Sivaranjani Santosh and Access to Medicines India, seven children will receive a year's supply of the medicine free of cost on November 30. One doctor's determination is turning an unaffordable treatment into a ray of hope for seven families. ❤️ (TH)
7
46
2
400
6,192
రవీంద్రనాధ్ జిడుగు retweeted
జర్మనీ నాణ్యత రహస్యం కుటుంబమా? శిక్షణా? జర్మనీ ఉత్పత్తి అంటే నాణ్యతకు గ్యారంటీ. అక్కడ చాలా పరిశ్రమలు తరాల తరబడి కుటుంబాల చేతుల్లోనే నడుస్తున్నాయి. త్రైమాసిక లాభాల ఒత్తిడి లేకుండా, పదేళ్లు ముందు చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది నిజమే. కానీ కథ ఇక్కడితో అయిపోదు. 👉 ఈ రోజు జర్మనీలో కూడా పిల్లలు కుటుంబ వ్యాపారంలోకి రావడం లేదు. వ్యాపారం మూసేయాలనుకుంటున్న యజమానుల్లో 47% మంది చెబుతున్న కారణం ఒక్కటే: "మా పిల్లలకు ఆసక్తి లేదు." (KfW, 2026) 👉 అయినా నాణ్యత పడిపోలేదు. ఎందుకంటే అక్కడ అసలు బలం డ్యూయల్ వొకేషనల్ ట్రైనింగ్. పదో తరగతి తర్వాత యువకులు వారంలో కొన్ని రోజులు ఫ్యాక్టరీలో పని నేర్చుకుంటారు, మిగతా రోజులు క్లాసులో చదువుకుంటారు. టెక్నీషియన్‌కు అక్కడ ఇంజనీర్‌తో సమానమైన గౌరవం ఉంటుంది. మన దగ్గర పరిస్థితి ఏమిటి? 
మనకూ తరాల సంప్రదాయం ఉంది: పోచంపల్లి ఇక్కత్, నిర్మల్ బొమ్మలు, కొండపల్లి కళ, సిరిసిల్ల మగ్గాలు. కానీ నైపుణ్యానికి గౌరవం లేదు, శిక్షణకు వ్యవస్థ లేదు. చదువుకున్న పిల్లవాడు మగ్గం దగ్గర కూర్చుంటే "చదువు వృథా" అంటాం. ITI అంటే "మార్కులు రాని వాళ్ల దారి" అనుకుంటాం. తేడా ఇక్కడే ఉంది: 
జర్మనీ నైపుణ్యాన్ని కుటుంబానికి వదిలేయలేదు, వ్యవస్థగా మార్చింది. 
మనం నైపుణ్యాన్ని కులానికి, కుటుంబానికి వదిలేశాం. ఆ కుటుంబం వదిలేస్తే నైపుణ్యమూ అంతరించిపోతోంది. బెస్ట్ ప్రాడక్ట్ రావాలంటే కేవలం వారసత్వం సరిపోదు. పనికి గౌరవం, శిక్షణకు వ్యవస్థ, దీర్ఘకాలిక దృష్టి ఉండాలి.
7
24
2
144
12,525
రవీంద్రనాధ్ జిడుగు retweeted
యాత్రికుడు, భాషాభిమాని, సంచారి, స్థితప్రజ్ఞుడు, అన్వేషి, స్నేహితుడు, మన అందరివాడు @kkmohan73 కి బోలెడు హ్యాపీ హ్యాపీ బర్తుడేలు 🤗
🤖 Made with AI
38
4
3
126
6,797
రవీంద్రనాధ్ జిడుగు retweeted
Good joke on us!
12
39
3
157
8,289
రవీంద్రనాధ్ జిడుగు retweeted
1976 disco hit "Daddy Cool" by Boney M Have a beautiful Wednesday
129
1,045
96
4,944
257,569
రవీంద్రనాధ్ జిడుగు retweeted
Shraddha Jain. She's kiIIed it. What a fantastic presentation. And she is so adept in all the languages. Her fluency and timing is awesome.
31
394
14
1,211
37,478
రవీంద్రనాధ్ జిడుగు retweeted
This is such a cute video.
53
706
12
10,544
209,633
రవీంద్రనాధ్ జిడుగు retweeted
ये क़िताबें फाड़ सकते हैं, जला सकते हैं। यही इनकी फ़ितरत है। क़िताब पढ़ने से इनका कोई वास्ता नहीं है। इनमें से किसी ने शायद पढ़ी भी नहीं होगी। पढ़ी होगी तो समझी नहीं होगी।
344
716
56
3,192
63,744
రవీంద్రనాధ్ జిడుగు retweeted
#ThirumalaiNaicker’s birth anniversary is also a meaningful occasion to remember the shared history and cultural connections,bring our communities together.I could be part of this auspicious gathering and share a few words about our language and identity.@PMOIndia @CMOTamilnadu
2
15
3
55
6,818
రవీంద్రనాధ్ జిడుగు retweeted
🔥 @davidblaine of India 🇮🇳 Somewhere in West Bengal. Amazing #streetmagic 🧡
36
417
26
2,495
383,657