
#మనమాతృభాషతెలుగు. కృష్ణ మోహన్. గణక వృత్తి. భాష, సంగీతం, సినిమా, సాహిత్యాలు ప్రవృత్తి. రాజకీయాలు కూడానూ. ఎవరికీ భక్తుణ్ణి కాను. దూషణ = బ్లాక్.
భ్రూమధ్యరేఖ - INDIA
Joined July 2016
- Tweets196K
- Following1.9K
- Followers21.4K
- Likes36K
తెలుగు తీపి retweeted
And all Three were Telugus from Prakasam District, Andhra Pradesh !
Tyagaraja - Kakarla Agraharam
Muddu Swami Deekshita - Karavadi Agraharam
Shyama Sastri - Kambam 🔥
#Telugu #Andhra #Telangana #TFI #OG
🤩🤩🙏🙏
Replying to @drmahishmak @kkmohan73
Same question! We installed rainwater harvesting pits at our home in 2021. Villagers laughed at us, and no one else has installed them yet. A few even doubted we were getting government funds for it 😅. But it has improved our water quality and depth significantly!
2
153
ఆ చివర్లో అక్కినేని గొంతులో బాలూ పాడిన ముక్క, అది ఒక తియ్యనైన చెఱకు ముక్క..😍
ఈరోజు రాజేశ్వరి కళ్యాణం సినిమాలోని ఈ పాటని విన్నాను❤️
నిజంగా ఈ సినిమాలో అన్ని పాటలు ఎంత బాగుంటాయో! సినిమా కూడా అంతే బాగుంటుంది. కొన్ని సినిమాలు, పాటలు ఎన్ని సంవత్సరాలైనా పాతబడవు.
నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ జీవితంలోని గందరగోళం మధ్య కాస్త ప్రశాంతత దొరుకుతుందంటే అది మంచి పాట వింటున్నప్పుడే. కొన్నిసార్లు సంగీతమే మనసుకు పెద్ద ఊరట. ❤️🎶
1
12
1,573
తెలుగు తీపి retweeted
One of the best roasts of Narendra Modi by stand up comedian @GauravGcomic Gaurav Gupta.... it's hilarious and hard hitting. Take a look 😂😂😂😂
#India #Modi #standupcomedy #gauravgupta
తెలుగు తీపి retweeted
గాలివాన_పాలగుమ్మి పద్మరాజు_గాలివాన (సంపుటి)_19840701_105253_కథానిలయం.pdf share.google/lu9nbDYxXVncb1r…
తెలుగు తీపి retweeted
నాకు అసలు అర్ధం అవ్వనిది ఎందుకు తవ్వించుకోరు అని .. అది ఏమి అంత complicated or money spending కూడా కాదు . మంచిగా recharge అవుతాయి బోర్లు .ఇంకా చిన్న సంప్ కూడా కట్టించుకోవచ్చు .
Want to win ₹5 lakh? Dig a #rainwaterharvestingpit and post a video on #Instagram !
#Hyderabad-based Olive Mithai has announced a ₹10 lakh prize pool under its ‘One Rainwater Harvesting Pit for Every Home’ campaign.
1st Prize: ₹5 lakh
2nd Prize: ₹3 lakh
3rd Prize: ₹2 lakh
Participants must dig an rainwater harvesting pit, post a video in collaboration with @oliveforsociety and follow the page. Winners will be selected based on video views.
@Comm_HYDRAA AV Ranganath unveiled the campaign poster on Wednesday. Save Water! Save Earth! and Tree Guard – Working for Green World are campaign partners.
The initiative aims to promote rainwater harvesting, replenish #groundwater and help tackle #urbanflooding and #summer #watershortages.
తెలుగు తీపి retweeted
25 December 2004. Former Prime Minister Sri PV Narasimha Rao garu, the pride of Telugus, was cremated in Hyderabad under the then Congress government of YSR.
That night, his body lay half-burnt, abandoned and left to stray dogs..
Ramoji Rao garu's Eenadu asked on its front page: "ఇదేనా సంస్కారం!"
PV garu was not from TDP. Eenadu stood for his dignity because he was a Telugu..
That is Ramoji Rao garu's legacy. Not caste. Telugu pride..
#RamojiRao #PVNarasimhaRao #YSRCPNeverAgain #AndhraPradesh
తెలుగు తీపి retweeted
Following his assumption of charge as the new Commissioner of Police, Hyderabad City, Dr. Mahesh Muralidhar Bhagwat, IPS, was called on today by the Commissioner of Police, Cyberabad, Sri M. Ramesh, IPS, and the Commissioner of Police, Malkajgiri, Smt. B. Sumathi, IPS, who paid a courtesy visit, presented him with bouquets, and extended their warm wishes.
Speaking on the occasion, Hyderabad City Police Commissioner Sri Dr. Mahesh Muralidhar Bhagwat, IPS, emphasized the need for all three Police Commissionerate's to work together in close coordination to ensure city safety and security in the coming days. Citizen should not face any jurisdiction issues whenever they approach police for help. He further stated that through collective effort and dedication, they will strive to bring greater laurels and a good reputation to the Telangana Police and Government.
Replying to @ashokiiit
@kkmohan73 భూలోకామృతం మజ్జిగ." — ఆయుర్వేదంలో మజ్జిగను (తక్రము) భూమిపై దొరికే అమృతంతో పోలుస్తారు.
తెలుగు తీపి retweeted
I reviewed her recovery of the child with the doctors at @ManipalHealth Bengaluru today. She is now breathing on her own without ventilator support, eating again, and taking her first steps with assistance. Most heartening of all, she has started smiling again.
I have directed officials to arrange a local mental health professional and a dedicated rehabilitation therapist with GGH Anantapur so that her care continues after discharge. Heartfelt thanks to the Manipal team and the Anantapur doctors for saving her life. I will stand by her until she fully recovers.
తెలుగు తీపి retweeted
డిసెంబర్ 18th నుండి hyderabad book fair మొదలు...
మరి ఈ సంవత్సరం #BooksforBookfair చూద్దాం.
మొట్టమొదటిగా నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారు రాసిన -మిట్టురోడి కతలు.
Nostalgic అనే మాటకి అర్థం ఈ పుస్తకం. రచయిత జ్ఞాపకాల కలబోత ఈ పుస్తకంలో కథలు.
ప్రతీ కథ ఒక రెండు లేదా మూడు పేజీలు ఉంటుంది. కానీ ఒక్కో కథ చదివినప్పుడు అనుభూతి మనతో కొన్ని రోజులు ఉంటుంది.
పల్లెటూరి జీవనం, అక్కడ ఉండే పనులు పద్ధతులు, ప్రేమ, మొరటుతనం ఇవన్నీ రచయిత చాలా అందంగా రాసారు. కొన్ని కథలు చదువుతున్నప్పుడు నవ్వి నవ్వి చచ్చిపోతామంతే.
ఈ కథలు ఎంత అందంగా ఉన్నాయో, బాపు గారి బొమ్మలు అంతే అందంగా ఉంటాయి.
ప్రతీ తెలుగు వ్యక్తి చదవాల్సిన పుస్తకం ఇది. ఇక రాసిన యాస చిత్తూరు యాస. చదవడం కష్టం అనిపించచ్చు కానీ మన తెలుగు భాషకి యాస ఇచ్చే అందం nativity వేరు. ప్రతీ యాస అందమే. ఒక్కసారి ఆ యాస అనే boundary దాటి కథని చదివితే -ఆ కథలో ఆ ఊరితో మనమూ కలిసిపోతాం.
ఈ పుస్తకం అన్నీ పుస్తకాల షాప్స్లో దొరుకుతుంది.
#booksforbookfair #telugubook #telugubooksreview #booktwitter






















































