. (@RebeInLovee) header
. (@RebeInLovee) profile picture
India
Joined April 2021
Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)Photo by . (@RebeInLovee)
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును అనుసరించి, తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ప్రాచీన ''దీపత్తూణ్'' రాతి స్తంభం వద్ద హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్‌ల పర్యవేక్షణలో నేడు సంప్రదాయ కార్తీక దీపాన్ని భక్తిశ్రద్ధలతో వెలిగించారు. శతాబ్దాల నాటి సనాతన సంప్రదాయాలకు, హిందువుల విశ్వాసాలకు లభించిన ఈ గుర్తింపు భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన గౌరవం.
2
25
36
358
గ్రామీ అవార్డు గ్రహీత అమెరికన్ అకాపెల్లా గాన బృందం 'చాంటిక్లియర్' స్విట్జర్లాండ్‌లోని సోల్స్‌బర్గ్ ఫెస్టివల్‌ 2026లో శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించిన అద్భుత సంకీర్తన 'బ్రహ్మమొక్కటే' ను ఆలపించడం ఎంతో ఆనందదాయకం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ గర్వకారణం. మానవులందరిలో సమానత్వ భావన, సమస్త జీవుల ఏకత్వాన్ని చాటే ఈ సంకీర్తన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, తెలుగు సంస్కృతి, సాహిత్యం, ఆధ్యాత్మిక వైభవాన్ని దేశ సరిహద్దులు దాటి విశ్వవ్యాప్తం చేస్తోంది.
39
101
1,712
3 months of unemployment 🫤🫤🫤
Actively looking for a job. Please do refer if you have any roles in your company( non tech). TIA.🙏
4
7
7
830
. retweeted
Laptops gurinchi telisina vallu respond avvandi issue okati undhi will connect in dm 🥲👍 RT for visibility
6
4
4
608
గౌరవనీయ కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ మరియు నూతన & పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి శ్రీ @JoshiPralhad గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వినియోగదారుల సంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ బలోపేతం, పునరుత్పాదక ఇంధన రంగ అభివృద్ధిలో మీ నిబద్ధత ఎంతో స్ఫూర్తిదాయకం. భగవంతుడు మీకు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో మీరు మరెన్నో శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
1
28
36
533
సామాజిక అసమానతలను రూపుమాపడానికి, బహుజన విద్యావ్యాప్తికి తన జీవితాన్నే అంకితం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతీరావ్ ఫులే గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. దేశంలోనే తొలిసారిగా స్త్రీ విద్య కోసం పాఠశాల స్థాపించి, సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం మనందరికీ ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.
29
33
319
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కార్యరూపం కల్పిస్తూ, 2029 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం చేసే డీలిమిటేషన్ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం చారిత్రాత్మక నిర్ణయం. రాష్ట్రాల వారీగా లోక్‌సభ స్థానాలను 50% పెంచుతూ మహిళలకు మరింత విస్తృతమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే ఈ కీలక ముందడుగు, ప్రధాని శ్రీ @narendramodi గారి దృఢ సంకల్పం, చిత్తశుద్ధికి నిదర్శనం.
1
26
35
354
Job kosam ani hyderabad nunchi banglore ki vacha ikkada kuda try chestuna kani ravatle 🥺 Responsibilities perigipotunay Em cheyalake pota una intlo valaki 🤧 Atleast oka non it job unte ipinchandi pls Help cheste life long gurtupetukunta🥺 Retweets Please To Reach Everyone
26
147
2
318
27,164
Please help me, I have 1 daughter and I am fully jobless , suffering from hunger - koi mujhe electric scooty dilwa do down payment per to run in ola, rapido. Emi I will pay + your downpayment with intrest.. please anyone please, message me I will meet or share my details. #jaipur
102
396
33
1,591
300,560
Vetrivel Muruganukku Arogara! வெற்றிவேல் முருகனுக்கு அரோகரா! वेट्रिवेल मुरुगनुक्कु अरोगरा!
8,198
42,195
3,834
184,279
9,069,985
Software job market chusthunte bhayam vesthundi... Naadhi Open Category backup ga SSC CGL (or) Banking exams( IBPS PO/ SBI PO) prepare avvala? leda software meedhane focus pettala Edhi choose chesukunna 100% efforts pedatha mee suggestions cheppandi RT for more visibility 🙏
60
53
5
605
53,629
మా తమ్ముడికి శరీరంలో కొంచెం రాళ్లు ఉండటంతో లేజర్ ట్రీట్‌మెంట్ ఆపరేషన్ చేయించారు ప్రస్తుతం నాకు చాలా సహాయం అవసరం ఉంది చిన్న పెద్ద మీకు తోచినంత సహాయం చేయండి. ప్రస్తుతం మా పరిస్థితి చాలా కష్టంగా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🥺🙏🏻
7
214
4
133
12,359
Ma frd kosam please contact me if possible and rt.
4
233
5
86
8,905
Blessed Arunachalam Darshanam - Tiruvannamalai
11
177
2,164
14,190
ప్రజాస్వామ్య వ్యవస్థకు బలమైన మూలస్తంభం మన న్యాయవ్యవస్థ. రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ, సామాన్యుడికి సైతం సత్వర, నిష్పక్షపాత న్యాయం అందించడమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు, న్యాయవాదులకు మరియు న్యాయ వ్యవస్థలోని ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. చట్టబద్ధమైన పాలనతోనే సమాజంలో శాంతి, భద్రతలు మరియు దేశ ప్రగతి సాధ్యమవుతాయి. ప్రతి పౌరుడికి చట్టాలపై అవగాహన పెరగాలని, అందరికీ సమన్యాయం అందాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
25
30
339
భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు, 'మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా' డాక్టర్ వర్గీస్ కురియన్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. సహకార ఉద్యమం ద్వారా లక్షలాది మంది పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింపి, మన దేశాన్ని పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిపిన ఆయన కృషి చిరస్మరణీయం. ఈ సందర్భంగా మనందరికీ పౌష్టికాహారాన్ని అందిస్తున్న పాడి రైతులందరికీ అభినందనలు తెలుపుతూ.. ప్రజలందరికీ జాతీయ పాల దినోత్సవ శుభాకాంక్షలు!
26
34
486
గతంలో పన్నుల విధానంలోని లోపాలు, ఆదాయ లీకేజీలతో అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరిస్తూ, గత ఏడాది నవంబర్ 23 నాటికి నమోదైన రూ.62,604 కోట్ల రాష్ట్ర సొంత ఆదాయంతో పోలిస్తే, ఈ ఏడాది అదే తేదీ నాటికి రూ.74,342 కోట్లకు చేరి 18.7% వృద్ధిని నమోదు చేయడం విశేషం. ప్రజలపై ఒక్క రూపాయి కూడా అదనపు పన్నుల భారం మోపకుండా, ఎలాంటి ఛార్జీలు పెంచకుండానే ఈ వృద్ధిని సాధించడం NDA కూటమి ప్రభుత్వ సమర్థవంతమైన పాలనకు నిదర్శనం. AI, డిజిటలైజేషన్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించడంతో పాటు, పారదర్శక సంస్కరణల ద్వారా ఆదాయ లీకేజీలను అరికట్టడం వల్ల ప్రధాన శాఖల్లో ఆదాయం గణనీయంగా పెరిగింది. సామాన్యుడిపై అదనపు భారం వేయకుండా, సమర్థవంతమైన పాలనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ, స్వర్ణాంధ్ర నిర్మాణానికి NDA కూటమి ప్రభుత్వం బలమైన పునాది వేస్తోంది.
27
30
571
నేడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశాన్ని న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనే విలువలతో ముందుకు నడిపించే మార్గదర్శి మన భారత రాజ్యాంగం. ప్రతి పౌరుడికి హక్కులు, ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పిస్తూ దేశ ఐక్యతను బలోపేతం చేయడానికి, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములైన మహనీయులందరినీ మనం నిత్యం స్మరించుకుంటూ, వారి కృషికి కృతజ్ఞతలు తెలుపుకుందాము.
28
33
544
My mom needed surgery, and our U.S. options were around $45,000. We were actually looking at South Korea before my doctor friend recommended India. We came here and paid about $4,500 at a top hospital, including the stay. The quality of care was honestly amazing. If India can fix the travel, logistics, and safety side of medical tourism, the opportunity is massive.
241
661
59
6,355
211,066
ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి దార్శనిక నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 2014లో 304 బిలియన్ డాలర్ల నుంచి 2026 నాటికి 785.7 బిలియన్ డాలర్లకు పెరిగి, 2.5 రెట్లకు పైగా వృద్ధి సాధించడం మన దేశ ఆర్థిక బలానికి, స్థిరత్వానికి నిదర్శనం. ప్రపంచ ఆర్థిక అనిశ్చితులను సమర్థంగా ఎదుర్కొంటూ, అంతర్జాతీయంగా భారత్ ఆర్థికంగా మరింత దృఢంగా ఎదుగుతోంది.
27
31
289