CoolguY retweeted
భూలోక వైకుంఠం తిరుమల క్షేత్రంలో కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఓ భక్తుడు 121 కిలోల బంగారాన్ని విరాళంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో శ్రీవారికి సమర్పించారు.
#Tirumala #TTD #SriVenkateswaraSwamy #GoldDonation #Govinda #Tirupati #VardhmanJain #RadhikaJain #TTDOfficialUpdates
CoolguY retweeted
వర్థమాన్ జైన్ , రాధికా జైన్ దంపతులు శ్రీవారికి సమర్పించిన బంగారు, వజ్రాభరణాల ఫోటోలు.
121 కేజీల బంగారం, ఖరీదైన వజ్రాలతో వీటిని రూపొందించారు. వీటి విలువ రూ.206 కోట్లు.
#TTD
CoolguY retweeted
#Tirumala :
121 kg of gold, Rs 206 crore in value: Chennai couple makes a grand offering at #Tirumala .
Here’s a list of gold ornaments donated to Lord Venkateswara:
Gold foot coverings – 3
Gold anklets – 3
Gold waist ornaments (Pakadalu)
Gold Tulasi vessel necklace
Gold Ashtottara coin necklace
Gold four-armed Lakshmi necklace
Gold tiger-claw pendant
Gold Ashwatha leaf necklace
Plain gold waist belt
Gold bell waist chain
Gold Surya Katari
Gold Kaustubham
Gold Srivatsam
Gold elbow ornament
Gold Kati Hastam
Gold Naga Abharana waist belt
Gold Gopu ornament
Five-tier gold necklaces – 5
Gold Chandravanki necklace
Gold Vaikuntha Hastam
Gold Naga Abharana bangles – 4
Gold shoulder ornaments – 3
Gold ear ornaments – 3
Gold Bhavali ornaments – 3
Gold Saligrama necklaces – 3
Lotus-shaped gold Saligramas – 3
Gold Yagnopaveetham (sacred thread)
Gold conch covering
Gold discus covering
Gold Kireetapu face ornament
Gold crown – 1
Srivatsam pendant studded with 2,427 carats of blue sapphires, topaz, rubies and emeralds
Diamond-studded ornaments featuring diamonds weighing 238.2 carats
Additional offerings include:
- Gold garment for Goddess Padmavathi – 15 kg.
CoolguY retweeted
మహాదాతృత్వానికి నిదర్శనం.. శ్రీవారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పణ. ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చెన్నైకి చెందిన దాతలు శ్రీ వర్ధమాన్ జైన్, శ్రీమతి రాధిక జైన్ దంపతులు 46 రకాల ఆభరణాలను శ్రీవారికి సమర్పించారు.
1. పాద కవచములు – 2
2. అందెలు – 2
3. పాగడా – 1
4. తులసిపత్ర హారము – 1
5. అష్టోత్తర శత కాసుల మాల – 1
6. చతుర్భుజ లక్ష్మీ హారము – 1
7. పులిగోరు – 1
8. అశ్వత్థ పత్ర హారము – 1
9. సాదా వడ్డాణము – 1
10. గంటల మొలత్రాడు – 1
11. సూర్య కఠారి – 1
12. కౌస్తుభం – 1
13. శ్రీవత్సం – 1
14. మోచేయి – 1
15. కటి హస్తము పై రేకు – 1
16. నాగాభరణ వడ్డాణము – 1
17. గోపు – 1
18. ఐదు పేటల కంఠెలు – 5
19. చంద్రవంకీ కంఠి – 1
20. వైకుంఠ హస్తము – 1
21. కటి హస్తము – 1
22. నాగాభరణ కడియములు – 2
23. నాగాభరణములు – 2
24. భుజకీర్తులు – 2
25. కర్ణ పత్రములు – 2
26. బావులీలు – 2
27. శాలిగ్రామ హారము – 2 (02 Parts)
28. కమలం తరహా శాలిగ్రామ హారములు – 2 (02 Parts) 29. శీమ కమలముల మోపుగల యజ్ఞోపవీతం – 1
30. శంఖము కవచము – 1
31. చక్రము కవచము – 1
32. ముఖపట్టి – 1
33. కిరీటము – 1
#Tirumala #TTD #SrivariJewels #TTDofficialupdates #GoldenDonation
2-3 vastayi anni vastey assam eh
𝟮𝟬𝟮𝟳 𝗽𝗼𝗻𝗴𝗮𝗹 𝗿𝗮𝗰𝗲 𝗮𝘀 𝗼𝗳 𝗻𝗼𝘄!!👍
#𝐕𝐢𝐬𝐡𝐰𝐚𝐦𝐛𝐡𝐚𝐫𝐚
#𝐊𝐚𝐚𝐤𝐚
#𝐉𝐚𝐧𝐮𝐚𝐫𝐲𝟏𝟐𝐕𝐢𝐝𝐮𝐝𝐚𝐥𝐚
#𝐅𝐚𝐦𝐢𝐥𝐲𝐏𝐚𝐜𝐤
#𝐌𝐚𝐡𝐚n𝐤𝐚𝐥𝐢
#𝐒𝐚𝐦𝐛𝐚𝐫𝐚𝐥𝐚𝐘𝐞𝐭𝐢𝐆𝐚𝐭𝐭𝐮
#𝐆𝐞𝐨𝐫𝐠𝐞𝐊𝐫𝐢𝐬𝐡
129
CoolguY retweeted
Thaman’s attitude seems to be creating problems for him.
An upcoming high-level talk show planned to feature Thaman and Prabhudeva. The shoot was scheduled for next day, but the brand team reportedly did not like Thaman’s behaviour because of his "ATTITUDE" and decided to remove him from the show.
Now, they are planning to bring DSP along with Prabhudeva instead.
Cashback asalu ivvadu phonepe ela use chestunnaru ra 🙏
🚨 UPI apps market share in October 2026.
PhonePe - 45.34%
Google Pay - 32.09%
Paytm - 7.96%
Navi - 5.04%
super.money - 1.65%
BHIM - 1.07%
FamApp - 0.99%
WhatsApp Pay - 0.85%
Kotak Bank Apps - 0.62%
CRED - 0.59%
CoolguY retweeted
Sir @naralokesh, RTC conductors rude ga untunaru. Standing space unna bus aapatledu, ekkuthundagane start chesthunnaru.
Vere bus kosam 1 hr waiting avthundhi but buses ravatledhu. Time aipoyindani stops skip chesthunnaru. Men situation ayithe mari worst ga undhi pls chudandi 🙏🏼
CoolguY retweeted
This DECEMBER 4th, 2026🔥
Promising everyone THE BEST THEATRICAL EXPERIENCE OF THE YEAR with #Vrushakarma❤️🔥
#VrushakarmaTrailer OUT NOW 💥
youtu.be/R3AzRsIqxb0
#VrushakarmaonDec4





























































