Rummy Ysrcp (@RummyYsrcp) profile picture

YSRCP

Joined March 2022
Photo by Rummy Ysrcp (@RummyYsrcp)Photo by Rummy Ysrcp (@RummyYsrcp)Photo by Rummy Ysrcp (@RummyYsrcp)Photo by Rummy Ysrcp (@RummyYsrcp)Photo by Rummy Ysrcp (@RummyYsrcp)Photo by Rummy Ysrcp (@RummyYsrcp)Photo by Rummy Ysrcp (@RummyYsrcp)Photo by Rummy Ysrcp (@RummyYsrcp)Photo by Rummy Ysrcp (@RummyYsrcp)Photo by Rummy Ysrcp (@RummyYsrcp)
Rummy Ysrcp retweeted
JSP MLA అరవ శ్రీధర్ మీద తిరగబడ్డ రైల్వే కోడూరు ప్రజలు ఇప్పటికే బత్తుల బలరామ, పంతం నానాజీ, కాకినాడ MP, కందుల దుర్గేష్ మీద తీవ్ర వ్యతిరేకత చూపిన ప్రజలు ఒక్క నాదెళ్ల మాత్రమే సేఫ్ అంటున్నా కేంద్ర నిఘా వర్గాలు
8
83
1
418
11,828
Rummy Ysrcp retweeted
కర్నూలు జిల్లా పత్తికొండలో ప్రజాస్వామ్యం అపహస్యం పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్క్రూటిని కేంద్రంలోకి చొర‌బ‌డి నామినేషన్ పత్రాలను చించేసిన టీడీపీ మూక‌లు పోలీసులు, అధికారుల సమక్షంలో బరితెగించిన టీడీపీ శ్రేణులు స్క్రూటి కేంద్రంలో గందరగోళం , నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో అయోమయం
45
171
3,226
ఊర్లోకి రానివ్వకుండా MP భరత్ కు షాక్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు. సొంత పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు అంటే మీ మీద వ్యతిరేకత ఎంత ఉందో అర్థం చేసుకోండి.
117
744
9,807
కుప్పంలో గెలిచే దమ్ములేక.. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల్ని బెదిరిస్తున్న టీడీపీ నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి గారు, ఎమ్మెల్సీ భరత్‌ గారిని బూతులు తిడుతూ రెచ్చిపోయిన టీడీపీ నేత, మాజీ జెడ్పీటీసీ బెట్టప్ప నాయుడు ప్రజాస్వామ్యబద్ధంగా మీ కుప్పంలో కూడా టీడీపీని గెలిపించుకోలేని దుస్థితిలో ఉన్నారా చంద్రబాబూ?
15
57
718
Rummy Ysrcp retweeted
తిరుపతి పీకే లే అవుట్‌లో గత నెల 27న ఓ మహిళ బలవన్మరణం అని పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ.. ఆ మహిళది హత్య మహిళ చనిపోయిన ప్రాంతంలో ఆ ఇల్లు బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడుది. నిందితుడిని కూటమి ప్రభుత్వం కాపాడింది ఓ సాధారణ, గుర్తు తెలియని మహిళ ఓ పార్టీ అధ్యక్షుడు ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుందా? వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆ జిల్లా అధ్యక్షుడి బండారం బయటపెడతాం -భూమన కరుణాకర్ రెడ్డి గారు, రీజినల్ కో-ఆర్డినేటర్
2
67
253
10,407
Rummy Ysrcp retweeted
ఒక పక్క కోర్టు ఉత్తర్వులు అందలేదంటారు.. మరోపక్క కోర్టు అన్యాయం చేసింది అంటారు
1
49
260
6,635
పెద్దాయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు యువతను ప్రోత్సహిస్తూ, అధికారులను సహకరించమని చెప్తారని ఆశించాం, కానీ ఆయన అలా మాట్లాడలేదు. పార్టీ మారమని ఆయన చెప్పినట్లు అట్లా పార్టీలు మారుకుంటూ పోతా ఉంటే ఇంకా ఒకటే పార్టీ మిగులుతుంది అంతే, ఇంకా ఏం పార్టీలు ఉండవు. అనంతపురం మేయర్ చిట్లూర్ రమేష్ గౌడ్ గారు మీడియా సమావేశంలో తెలిపారు. #rameshgowd #ysrcongressparty #ysjagan #anantapur #mayor
1
17
138
3,110
పల్నాడు జిల్లా అనంతవరం గ్రామంలో మహిళను బూటు కాలితో తన్నిన క్రోసూరు ఎస్‌ఐ రవికుమార్ సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వెళ్లిన తన భర్తను, గ్రామంలోని ఇతర నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లినందుకు.. శాంతియుతంగా నిరసనకు కూర్చున్న అన్నపురెడ్డి సీతారావమ్మ నిరసన తెలుపుతున్న అన్నపురెడ్డి సీతారావమ్మను అందరి ముందు బూటు కాలితో గట్టిగా తన్ని.. జుట్టు లాగిన ఎస్‌ఐ. దాంతో స్పృహ తప్పి పడిపోయిన మహిళ ఇలాంటి పోలీసులపై మీ ప్రభుత్వంలో చర్యలు ఉండవా @ncbn ? #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
8
140
2
515
18,892
Rummy Ysrcp retweeted
Imagine the situation for 2029 election campaigns 🤣
2
28
181
1,905
#PeopleWantAnswers 2024 సార్వత్రిక ఎన్నికల చిత్రవిచిత్రాలు చూశారా! ఒకే పోలింగ్ బూత్, ఒకే క్యూ, ఒకే అధికారి. మరి లెక్కలు రెండు ఎలా వచ్చాయి? 2024 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంపై "ద రిపోర్టర్స్ కలెక్టివ్" సంస్థ ఎన్నికల సంఘం అంతర్గత రికార్డులను విశ్లేషించి సంచలన విషయాలు బయటపెట్టింది: • సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉండి, ఆ తర్వాత ఓటు వేసినవారు 56,067 మంది అని పార్లమెంట్ స్థానం నివేదిక చెబుతోంది. • అదే చిత్తూరు పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల నివేదికల్లో ఆ సంఖ్య కేవలం 24,596. • పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి, ఒకే బూత్‌లో, ఒకే క్యూతో జరిగాయి. రెండు లెక్కలూ ఒకటే ఉండాలి. కానీ తేడా 31,000 మందికి పైగా! • చంద్రబాబు గారు గెలిచిన కుప్పం కూడా ఈ ఏడు స్థానాల్లో ఒకటి. • ఇంత పెద్ద తేడా కనిపించినా ఎన్నికల సంఘం దానిపై విచారణ చేయలేదని ఆ కథనం చెబుతోంది. ఎన్నికల సంఘం సొంత రికార్డుల్లోనే లెక్కలు సరిపోలడం లేదు. ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి: • ఒకే క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య రెండు నివేదికల్లో వేర్వేరుగా ఎలా ఉంది? • పార్లమెంట్‌కు, అసెంబ్లీకి ఒకే క్యూ ఉన్నా, 31,000 మంది ఓటర్ల తేడాపై ఎందుకు విచారణ చేయలేదు? • ఈ అంతర్గత నివేదికలను ప్రజల ముందు ఎందుకు పెట్టడం లేదు? Have you seen the strange twists of the 2024 general elections? Same polling booth, same queue, same officer. So how did we get two different counts? The Reporters' Collective analysed the Election Commission's internal records for the Chittoor parliamentary seat in the 2024 elections and found something startling: • According to the parliamentary seat's report, 56,067 voters were in the queue at 6 pm and voted after that. • For the seven assembly seats that make up Chittoor, the same count adds up to only 24,596. • The Lok Sabha and Assembly polls were held together, at the same booths, with the same queues. Both counts should match. Yet the gap is over 31,000 voters! • Kuppam, the seat Chandrababu Naidu won, is one of these seven assembly segments. • According to the report, despite such a huge gap, the Election Commission never investigated it. The Election Commission's own records don't add up. The Election Commission must answer: • How can the number of voters in the same queue differ between two reports? • When Parliament and Assembly had the same queue, why was there no inquiry into a gap of over 31,000 voters? • Why aren't these internal reports made public : #ElectionAudit #ECI #Chittoor #ReportersCollective, #VoteMismatch, #Democracy
20
393
2
1,032
10,532
Rummy Ysrcp retweeted
చింతమనేని ప్రభాకర్‌కు చుక్కలు చూపించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు!🔥@YSRCParty 🔥 FYI: @iTDP_Official Style Quote
2
142
1,253
21,032
సిగ్గు అనేది లేనిదే ఆంధ్రా మీడియా అనుకుంటా?
111
1
487
8,420
Rummy Ysrcp retweeted
బీజేపీ నేతలు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు.ప్రజల తీర్పు గౌరవిస్తూ గెలిచిన అభ్యర్థికి శుభాకాంక్షలు అని చెప్పిన వాళ్లే, అన్యాయం జరిగింది అంటూ మళ్ళీ కోర్టుకు వెళుతున్నారు. కోర్టుకు వెళ్తే వీళ్ళు చేసిన రిగ్గింగ్ బాగోతాలన్నీ బయట పడతాయి. మాకే న్యాయం జరుగుతుంది. -రమేష్ గౌడ్ గారు, అనంతపురం మేయర్
10
59
2,628
If Chandrababu Naidu is a democrat and believes in democratic values, he should immediately order an enquiry into @reporters_co report on Chittoor district vote manipulation. In case he wants set a standard for upholding values, he should resign & face the enquiry. #VoteChori
13
76
286
2,751
#PeopleWantAnswers "బూడిద గుమ్మడికాయల దొంగ ఎవరంటే, భుజాలు తడుముకున్నాడట" ఒకడు! చిత్తూరులో 31,000 మంది ఓటర్ల లెక్క తేడాపై ప్రశ్న అడిగింది ఎన్నికల సంఘాన్ని. సమాధానం చెప్పాల్సింది కూడా ఎన్నికల సంఘమే. కానీ ఎన్నికల సంఘం కంటే ముందే, కూటమి ప్రభుత్వ "ఫ్యాక్ట్ చెక్" విభాగం పరుగున వచ్చి వకాల్తా పుచ్చుకుంది! అసలు మీకెందుకు అంత ఆత్రం? ఎన్నికల సంఘం తరఫున మాట్లాడే అధికారం మీకు ఎవరిచ్చారు? ఆ అంతర్గత రికార్డులు ఎన్నికల సంఘానివి. మరి మీకు అంత నమ్మకంగా ఎలా తెలుసు? ప్రశ్న ఎన్నికల సంఘానికి వేస్తే, ఉలిక్కిపడుతున్నది కూటమి ప్రభుత్వం. దీని అర్థం ఏంటో ప్రజలకు బాగానే అర్థమవుతోంది. మీ వకాల్తాలు కాదు, ఎన్నికల సంఘం నుంచి సమాధానం కావాలి! #ElectionAudit, #ECI, #Chittoor, #Kuppam, #FactCheckAP, #VoteMismatch
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలలో ఉన్న ఓటర్ల సంఖ్యకు 56,067, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల లెక్కకు 24,596 మధ్య 31,471 ఓట్ల తేడా ఉందని, దీనివల్ల "31,471 ఓట్లు మాయమయ్యాయని" మరియు "సిస్టమాటిక్ రిగ్గింగ్" జరిగిందని 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' అనే మీడియా సంస్థ ప్రచురించిన తప్పుడు వార్తను, మరికొన్ని మీడియా, సోషల్ మీడియా పోస్ట్‌లో తిప్పుతున్నారు. 31,471 ఓట్లు మాయమయ్యాయన్నది పూర్తిగా తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత ఇచ్చారు. 04.06.2024 నాడు రిటర్నింగ్ ఆఫీసర్ (RO) పంపిన 'రిపోర్ట్-31' ప్రకారం, సాయంత్రం 6 గంటల సమయానికి క్యూలలో ఉన్న 56,067 మంది ఓటర్లకు స్లిప్పులు (slips) పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి (DEO) స్పష్టంగా నమోదు చేశారు. ఈ సంఖ్య తుది పోలింగ్ శాతంతో సరిగ్గా సరిపోయింది. చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలైన తుది ఓట్లు అంటే Form 17C లో నమోదైనవి మరియు ఈవీఎంలలో (EVM) లెక్కించిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయి. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు సంతకం చేసిన ఫామ్ 17C కాపీలను అందించారు. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌పై గానీ, స్లిప్పుల పంపిణీపై గానీ అక్కడున్న వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అదే సమయంలో ఎన్నికల పరిశీలకుల ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. తేడా ఎందుకు కనిపించింది? 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' కథనం ప్రకారం, ఎన్నికల సంఘం అంతర్గత నివేదికలలో (RO Reports) ఒక రోజు వ్యవధిలో పంపిన రెండు వేర్వేరు ఫార్మాట్ నివేదికలలో (లోక్‌సభ నివేదిక వర్సెస్ అసెంబ్లీ నివేదిక) 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వారి సంఖ్య నమోదులో వ్యత్యాసం కనిపించింది. ఇది కేవలం అధికారుల అంతర్గత నివేదికల నమోదులో (Reporting) కనిపించిన గణాంక వ్యత్యాసం మాత్రమే తప్ప, అసలు పోలైన ఓట్లలో గానీ, ఈవీఎం లెక్కల్లో గానీ (Form 17C) ఒక్క ఓటు కూడా తేడా రాలేదు లేదా మాయంకాలేదు. అంతర్గత నివేదికల నమోదులో కనిపించిన గణాంక వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని, 31,471 ఓట్లు మాయమయ్యాయని మరియు రిగ్గింగ్ జరిగిందని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. #FactCheck #AndhraPradesh
14
175
3
588
10,141
Rummy Ysrcp retweeted
2024 ఎన్నికల్లో చిత్తూరు పార్లమెంటు స్థానం (కుప్పం అసెంబ్లీతో సహా) ఓటింగ్ లెక్కల్లో భారీ వ్యత్యాసం సాయంత్రం 6 గంటలకి చిత్తూరు ఎంపీ స్థానంలో 56,067 ఓట్లు నమోదైనట్లు ఈసీఐ రికార్డులు చూపుతుండగా.. అదే పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం కలిపి సాయంత్రం 6 గంటలకి 24,596 ఓట్లు మాత్రమే నమోదు. అంటే.. దాదాపు 31 వేలకు పైగా ఓట్ల తేడా కనిపిస్తున్నా.. ఎన్నికల కమిషన్ ఎందుకు దృష్టి సారించలేదు? -పుత్తా శివశంకర్ రెడ్డి గారు, వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
2
79
294
4,467
Rummy Ysrcp retweeted
పత్తికొండలో ప్రజాస్వామ్యానికి పాతరేసిన టీడీపీ మూకలు పత్తికొండ పట్టణంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో స్క్రూటినీ జరుగుతుండగా ఆర్వో సమక్షంలోనే వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను లాక్కుని చించేసిన టీడీపీ నేతలు ఇదేనా చంద్రబాబు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే?
1
17
109
3,348
In the report for Chittoor Lok Sabha seat, ECI officials said 56,067 voters were still in the queue at 6 pm, waiting to vote after dark. In another report, for the seven assembly seats that make up Chittoor, they said only 24,596 voters stayed on to vote.
10
185
4
415
5,101
బానిసలను కుక్కల్లా కొడుతున్న బాసులు
2
52
207
3,180
చంద్రబాబు, లోకేష్ పాలెస్ లు. . హైదరాబాద్ లో పాలస్ కుప్పం లో పాలెస్ ఉండవల్లి లో పాలస్ పచ్చ తమ్ముళ్లు మన బాబు వ్యవసాయం చేసి సంపాదించి కట్టారా ఈ పాలస్ లు..
7
217
842
17,255