ShashanKTR1🚗 (@Shashanktrs8) header
ShashanKTR1🚗 (@Shashanktrs8) profile picture

Admirer and a staunch follower of KTR! | Dedicated to @KTRBRS | BRS for Life!

Virginia, USA
Joined May 2019
Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)Photo by ShashanKTR1🚗 (@Shashanktrs8)
Replying to @KTRBRS
@KTRBRS Anna words will always fall short in expressing the depth of our gratitude for your visit to Tarak’s Nest. Your presence in our home was nothing short of a divine blessing that we will cherish for the rest of our lives. Your visit was not just a moment of joy, it was a moment of profound meaning. Your presence lit up our home, filled our hearts, and left an imprint on our lives that time can never fade. For our little one, Jr. Tarak, meeting his KTR mama in person was a dream realized,one that he will carry in his heart with pride & excitement. Your blessing means more to us than words can express it is a guiding light. For a family that has lived every moment with immense admiration for you, this was nothing short of a sacred memory etched in our souls. From the bottom of our hearts, thank you for honoring us with your time, kindness & affection. ❤️ and 🙏🏻 you to the universe and back Ramanna,my love and respect for you will continue to grow and take new forms with each passing day.
20
51
6
324
103,812
గోడకు వేలాడేసిన తుపాకీ సైలెంట్ ఉంటది... తీసి గర్జిస్తే 🔥🔥💥💥 @KTRBRS అన్న 🔥 #KCR #KTR #BRSParty
8
47
531
ShashanKTR1🚗 retweeted
తెలంగాణ తెచ్చిన నాయకుడే... మళ్లీ తెలంగాణను అగ్రపథాన నిలబెడతాడు ✊🏻 తెలంగాణకు మళ్లీ పూర్వ వైభవం రావాలంటే.. మళ్లీ కేసీఆరే రావాలి 🔥
9
22
102
2,896
పేదవాడికి భరోసాగా, ఆడబిడ్డలకు అండగా,వృద్ధులకు ఆసరాగా నిలిచిన నాయకుడు మన కేసీఆర్ సార్ 🙏🩷 రూ.200గా ఉన్న వృద్ధాప్య పింఛన్‌ను రూ.2,000కు పెంచి, లక్షలాది మంది పేదల జీవితాల్లో భరోసా నింపిన ఘనత కేసీఆర్ సార్ 🙏 అందుకే తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ సార్ స్థానం ఎప్పటికీ ప్రత్యేకం ప్రజల మనిషి, పేదల పెన్నిధి, మన కేసీఆర్ సార్ 🙏 #KCR #KTR #KCROnceAgain #JaiKCR #BRS #Telangana #BRS2028 #JaiTelangana
6
15
305
ShashanKTR1🚗 retweeted
ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి.. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజు నవంబర్ 29.. దీక్షా దివస్ 🔥 తెలంగాణ ఉద్యమ చరిత్రకు సాక్షిగా నిలిచిన అలుగునూరులో.. కేసీఆర్ గారి అద్భుత పోరాటాన్ని స్మరించుకుంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా భారీ బహిరంగ సభ ✊🏻 📅 ​తేదీ: నవంబర్ 29, 2026 ⏰ సమయం: సాయంత్రం 3:00 గంటలకు #DeekshaDiwas
7
55
221
4,124
ShashanKTR1🚗 retweeted
నవంబర్ 29న దీక్షా దివస్ ✊తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29కి ప్రత్యేక స్థానం. ✊ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకెళ్లిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభమైన రోజు. ✊తెలంగాణ ఉద్యమ చరిత్రకు సాక్షిగా నిలిచిన కరీంనగర్, అలుగునూర్‌.. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ను అరెస్టు చేసిన చోటే భారీ బహిరంగ సభ 🔥✊ ఉద్యమ చరిత్రను మరోసారి గుర్తుచేసుకుంటూ.. ఆ పోరాటంలో పాల్గొన్న వారి త్యాగాలను స్మరించుకుందాం! ✊ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ #DeekshaDiwas
10
30
87
2,480
ShashanKTR1🚗 retweeted
అబద్ధం చెప్పడం దొరికిపోవడం రేవంత్ గారికి అలవాటే పోయిన సంవత్సరం బనకచర్లపై అబద్ధం.. నిన్న సాగర్ వద్ద సొరంగం పై అబద్ధం..
82
288
14,011
ShashanKTR1🚗 retweeted
✅నీళ్లు ఎత్తు రేవంత్ రెడ్డి అంటే నాకు చేత కాదు ❌దుమ్మెత్తి పోసుడే నాకు తెలుసు అన్నట్లు ఉంది.. రేవంత్ రెడ్డి తీరు
6
22
55
911
ShashanKTR1🚗 retweeted
కందికొండ శిఖరంపై .. నాటి ఉద్యమ జ్ఞాపకం! అమెరికా నుంచి తిరిగొచ్చి, తెలంగాణ ఉద్యమంలో తొలి అడుగులు వేస్తున్న రోజుల్లో నేటి కందికొండ జాతర సందర్భంగా అలనాటి ఓ మధుర జ్ఞాపకం… అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు! 🙏
16
148
5
964
74,049
అధికారం ఉన్నా లేకున్నా.. విద్యార్థుల కష్టాల్లో ఉంటే నేనున్నానంటూ ముందుకొచ్చే గొప్ప మనసున్న నాయకుడు మన రామన్న 🙏❤️ #KTR #StudentSupport #BRS #Telangana
7
13
333
Delhi appointed correct person to be AICC in-charge of Telangana🤣 The Commonality between CM & Incharge: Both caught on cameras 🎥🤣 #Note4Vote💰🗳️ #Scamgress
सूरत - 75 लाख छोड़ कर भागे, कांग्रेस के राष्ट्रीय सचिव बीएम संदीप सूरत के महीधरपुर इलाक़े से आँगडिया से 75 लाख रुपये लेने पहुँचे थे, पुलिस देख कर भागे लेकिन सीसीटीवी में तस्वीरें क़ैद हो गई, मामले की जाँच में स्थानीय पुलिस, इनकम टैक्स और ईडी जुटी है. #GujratElection2022
20
44
919
ShashanKTR1🚗 retweeted
కరెంటు లేదు.. నీళ్లు లేవు.. పంటలు వేయొద్దంటూ చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి లాంటి దద్దమ్మ ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదు! కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా కరువు తెచ్చింది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో ప్రజలే కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్తారు 🔥✊
4
27
87
2,621
Revanth, Uttam Kumar Reddy 😂😂
సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? కృష్ణా జలాల వినియోగంపై ఉత్తమ్ ఒక మాట.. రేవంత్ మరో మాట నవంబర్ 18న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్‌లో చెప్పిన లెక్కల ప్రకారం అక్టోబర్ 30 వరకు, ఆంధ్రప్రదేశ్ 98 TMCలు, తెలంగాణ 122 TMCలు వినియోగించుకుంది. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ 24.58 TMCలు అధికంగా వాడుకుందని చెప్పారు. కానీ నిన్న నవంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 132 TMCలు, తెలంగాణ 110 TMCలు వినియోగించుకున్నట్లు ప్రకటించారు. అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ 22 TMCలు అధికంగా వాడుకున్నట్లు. మరి 21 రోజుల్లో ఏపీ వినియోగం 33.84 TMCలు ఎలా పెరిగింది? తెలంగాణ వినియోగం 12.74 TMCలు ఎలా తగ్గింది రేవంత్? ఇంకెన్నాళ్లు ఈ పచ్చి అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు? తూ.. మీ బతుకులు చెడ 🤮
1
6
34
460
ShashanKTR1🚗 retweeted
సర్కార్ నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? కృష్ణా జలాల వినియోగంపై ఉత్తమ్ ఒక మాట.. రేవంత్ మరో మాట నవంబర్ 18న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్‌లో చెప్పిన లెక్కల ప్రకారం అక్టోబర్ 30 వరకు, ఆంధ్రప్రదేశ్ 98 TMCలు, తెలంగాణ 122 TMCలు వినియోగించుకుంది. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ 24.58 TMCలు అధికంగా వాడుకుందని చెప్పారు. కానీ నిన్న నవంబర్ 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 132 TMCలు, తెలంగాణ 110 TMCలు వినియోగించుకున్నట్లు ప్రకటించారు. అంటే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ 22 TMCలు అధికంగా వాడుకున్నట్లు. మరి 21 రోజుల్లో ఏపీ వినియోగం 33.84 TMCలు ఎలా పెరిగింది? తెలంగాణ వినియోగం 12.74 TMCలు ఎలా తగ్గింది రేవంత్? ఇంకెన్నాళ్లు ఈ పచ్చి అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తారు? తూ.. మీ బతుకులు చెడ 🤮
6
69
2
145
5,071
Happy Birthday @2Captainparody Brother!
1
1
6
318
కేసీఆర్ సార్ ఆనవాళ్లు..😍🏥 #KCR #KTR #BRS #Hyderabad #TIMSHospital #Alwal
1
15
57
769
తెలంగాణ ఉద్యమము అయిపోలేదు ఇంకా ఉన్నది. ✊🔥 బీఆర్ఎస్ అధినేత @KCRBRSPresident సార్ మాటల్లో #KCR #KTR #BRS #JaiTelangana #CongressFailedTelangana
5
10
306
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు…మూడేళ్లు గడుస్తున్నా హామీల జాడే లేదు @revanth_anumula? #CongressFailedTelangana
7
12
302
ShashanKTR1🚗 retweeted
ఈ తాత్కాలిక ఒప్పందానికి కారణం 2015 సంవత్సరంలో మనకు గల కేటాయింపులకు మించి కృష్ణా నదీ జలాలను వినియోగించడానికి తెలంగాణ లో ప్రాజెక్టులు లేవు.పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులు మరో సంవత్సరం లో పూర్తవుతాయి కాబట్టి ఆ ఒక్క సంవత్సరం కోసం మాత్రమే ఆ ఒప్పందం కుదిరింది
చేతగాని ముఖ్యమంత్రి @revanth_anumula కృష్ణా నదీ జలాల విషయంలో 512:299 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కుదిరింది కేవలం తాత్కాలిక ఒప్పందం మాత్రమే. ఇందులో స్పష్టంగా రాసి ఉంది చదువుకో. దానిని శాశ్వత ఒప్పందంగా ప్రచారం చేస్తూ, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు రాకముందే తెలంగాణకు వెన్నుపోటు పొడుస్తున్నావు. గద్దెనెక్కి మూడేళ్లు కావస్తున్నా.. ఇంకా కేసీఆర్ గారి పేరు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నావు. నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న. @KTRBRS @BRSHarish
2
40
1
83
3,313
ShashanKTR1🚗 retweeted
👉 పల్నాడు జలధార.. మరో పోతిరెడ్డిపాడు!.. తాగునీటి మాటున ఏపీ భారీ కుట్ర .. మేల్కొనకపోతే తెలంగాణ ఎడారే! ntnews.com/telangana/congres… 👉 సీఎం నోట మళ్లీ పచ్చి అబద్ధాలు.. కాంగ్రెస్ అన్యాయాలను బీఆర్ఎస్‌పై నెడుతున్న రేవంత్ రెడ్డి ntnews.com/telangana/brs-def… 👉మెట్రో రుణం నాకు తెల్వదు… కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మెట్రో టేకోవర్‌, విస్తరణపై ఆది నుంచీ దోబూచులాట ntnews.com/telangana/union-r… 👉 తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియాలంటే ప్రతి రోజూ “నమస్తే తెలంగాణ” దినపత్రిక చదవండి! epaper.ntnews.com/
43
93
1,296
అబద్ధాల వరద.. బీఆర్‌ఎస్‌పై బురద కేసీఆర్‌ను తిట్టేందుకే రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ ఎమ్మెల్సీ @sravandasoju అన్న ఫైర్ నీళ్లను దిగువకు వదిలిపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో అబద్ధాల వరద పారిస్తూ బీఆర్‌ఎస్‌పై బురదజల్లారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ ధ్వజమెత్తారు. ఒకే ప్రెస్‌మీట్‌లో రెండు తేదీ లు, మూడు అంకెలు, వంద అసత్యాలు చెప్పారని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు జ పమే తప్ప ఏపీ జల దోపిడీపై ఒక్కమాట మాట్లాడకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేఆర్‌ఎంబీ సమావేశం లో పల్నాడు గ్రిడ్‌పై కనీస చర్చ కూడా పెట్టలేదని ఆరోపించారు. 2022లో జారీ చేశారంటున్న పల్నాడు గ్రిడ్‌ జీవో నంబర్‌, తేదీని 48 గంటల్లోగా బయటపెట్టాలని సవాల్‌ విసిరారు. జీవోలతో ప్రాజెక్టులు కట్టవచ్చా? అదే నిజమైతే నాగర్జునసాగర్‌పై రేవంత్‌రెడ్డి జీవోలిచ్చి ప్రాజెక్టులెందుకు కట్టలేదని ప్రశ్నించారు.
5
9
386