
కరుడుగట్టిన జగన్ అభిమానిని. Version 2.O Big Fan Of @Tarak9999,@MSDhoni
Daridram Ekkada Unte Akkada💔
Joined April 2018
- Tweets216K
- Following1.8K
- Followers3.5K
- Likes19.3K
YSJ Tammudu Shiva retweeted
వైసీపీకి క్యాడర్ బలంగా ఉన్నా సరైన నాయకులు లేక డీలా పడ్డ జిల్లాలు
ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, ఉమ్మడి గోదావరి జిల్లాలు.
వ్యవస్థల వల్ల నాయకులు సైతం ఏమీ చేయలేని స్థితిలో ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాలు, పల్నాడు నాయకులు
గట్టిగా పోరాటం చేసిన జిల్లాలు అనంతపురం (సత్యసాయి జిల్లాలో హిందూపురం, కదిరి తప్ప ఏ నియోజకవర్గంలోనూ నాయకులు సరిగ్గా పోరాటం చేయలేదు), ఉమ్మడి కర్నూలు (ఆళ్లగడ్డ,బనగానపల్లి తప్ప అందరు బాగా శ్రమించారు ).
స్థానిక ఎన్నికల్లో పనిచేయని లిస్ట్‌ను జగన్ తెప్పించుకుంటే దాదాపు 20–30 మంది ఇన్‌చార్జ్‌లను మార్చాల్సి వస్తోందట.
YSJ Tammudu Shiva retweeted
MOTHER vs DAUGHTER | KOTASIRLAM MPTC 🔥
అమ్మ YCP నుంచి… కూతురు కూటమి వైపు నుంచి!
చివరికి ప్రజాతీర్పు అమ్మకే అనుకూలం! 💙
MOTHER WINS! 💙
YSJ Tammudu Shiva retweeted
Maa oorilo mottam 1200+ votes unte Mothmu poll ienaa votes 657
Ysrcp 169 votes majority tho gelichidhii
Adhi kuda paisalu panchakunda
Even intiki intiki velli votes kuda adagaledhuu 🙃
TDP vallu vote ki ₹1,000, 90 ml bottle ichina kuda pedda 🕳 eh
One sidee raa betey 🤙
YSJ Tammudu Shiva retweeted
Biggest Comedy of the Year 2026 😂
2021లో దర్శి ఏం జరిగిందో తెలియకపోతే తెలుసుకోండి...
నామినేషన్లు వేసి, పోటీ చేసి TDP గెలిచింది దర్శి మున్సిపాలిటీలో!
కానీ 2026లో అదే దర్శిలో భయంతో ఏకగ్రీవం చేసుకున్నారు.
నామినేషన్లు వేయనివ్వకుండా, పోలీసులతో కొట్టించి, బెదిరించి ఏకగ్రీవాలు చేసుకోవడం విజయం కాదు!
2021కి, 2026కి ఉన్న తేడా తెలుసుకోండి బాబూ... BOTH ARE NOT SAME! 😂
@SBSUSA007
YSJ Tammudu Shiva retweeted
Kapu's problem ento ardham kaadu. Maa Kamma's tho godava, Reddy's tho godava, SC's tho godava, Tribals tho kuda godava. Intha consistent ga andaritho godava padatam kuda oka talent eh. Mee bonda tagalayya, ilane edusthu undandi. Mee caste vallu CM avvakapodaniki reason matram mee ep**k tanam ye?
YSJ Tammudu Shiva retweeted
Janasena gelistey wow super 100% strike rate anta 🤣
Odipothey matr vallu Rice Bags Converts ayyaru anta @PawanKalyan 💦
YSJ Tammudu Shiva retweeted
It's a crime bro ilantivi Cheyyadam Ap needs Yoga Days , Ramoji rao Events , Movies Tkts hikes , PPP , insta pr's Ivi chalu .
YSJ Tammudu Shiva retweeted
నెల్లూరు జిల్లా కేడర్ బలోపేతం చేయాలంటే అందరు కలిసి.
నియోజకవర్గ సమన్వయకర్తలు ఎవరైతే బలహీనంగా ఉన్నారో.వాళ్లని గమనించి మార్పులు ఏమన్నా ఉంటే చేస్తే మంచిది.
మార్పులు,పని తీరు ఏమైనా చేయాలంటే యుద్ధానికి ముందే అన్నిటిని కరెక్ట్ చేసుకొని యుద్ధం లో దిగితే అందరూ విజయవంతలు అవుతారు
YSJ Tammudu Shiva retweeted
పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న రియాల్టీ తెలియకపోతే .ఎలివేషన్ లో బ్రతికితే మాత్రం.రేపు సాధారణ ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది.
నియోజకవర్గంలో ఉంటున్న కార్యకర్తలు మరియు మండల నాయకులు,చిన్న నాయకులు నిర్ణయాలను గౌరవించాలి.
@YSRCParty @ysjagan
YSJ Tammudu Shiva retweeted
నియోజకవర్గాలు
1. కావలి నియోజక వర్గం
2. కోవూరు నియోజకవర్గం
ఈ రెండు నియోజకవర్గాలలో కోవూరు గ్రామీణ నాయకులని కలుపుకోవడంలో వెనకబడి ఉంది.
కావలి నియోజకవర్గం మాత్రం కార్యకర్తలను కలుపుకోవడంలో వెనకబడి ఉంది. నాయకత్వం లోపం కనిపిస్తుంది.1/2
అధిష్టానం,అధినాయకత్వం ఇవి గమనించాలి.
YSJ Tammudu Shiva retweeted
నెల్లూరు జిల్లాలో 2 నియోజకవర్గాలు పార్టీని బలోపేతం చేయడంలో వెనకబడి ఉన్నాయి.
కానీ 2 నియోజకవర్గాలలో YSRCP కార్యకర్తలు మాత్రం యాక్టివ్ గా ఉన్నారు, పార్టీ కోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు.
అంటే ఇక్కడ ఎవరిది లోపం ఉంది?
గ్రూపు రాజకీయమా ? లేకపోతే నాయకుడు పనితీరు లోపమా? 1/2
YSJ Tammudu Shiva retweeted
Nellimarla lo 100 IT companies techina kuda Janasena ni odinchi Ycp ni gelipincharu anta 😭😭😭😭
YSJ Tammudu Shiva retweeted
ఇది మా అమ్మమ్మ వాళ్ళ నియోజకవర్గం.
ఇక్కడ mla వైసీపీ అభ్యర్థి , పెద్ది రెడ్డి ద్వారకానాథ్ రెడ్డి .
ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు .
Mptc ఎన్నికల్లో కూడా దుమ్ము లేపాడు .
ఈ ఊర్లో మల్లయ్య కొండని , కొండ పైన మల్లికార్జున స్వామి గుడిని అభివృద్ధి చేశాడు . ప్రజలు గెలిపించారు 👍.
YSJ Tammudu Shiva retweeted
గెలిచిన చోట్ల ఏమో, మా అన్న మాస్
మా అన్న తోపు,
మా అన్న తురుమ్,
మా అన్న డెవలప్మెంట్!!
ఓడిపోయిన చోట్ల ఏమో Rice Baglu, కులం మీద తిట్టడం.
ఓట్లు వేస్తే మా అన్న తోపు, ఓట్లు వెయ్యకుంటే జనం అంత వేరే మతం.
ట్రెండ్ బాగా సెట్ చేశారు 🤣👌.
YSJ Tammudu Shiva retweeted
Walker aunty drama fail ayi odipoyindi antaga
చిత్తూరులో నామినేషన్ వేస్తున్న తెలుగుదేశం పార్టీ మహిళ అభ్యర్థిపై గొడ్డలి పార్టీ దాడి ..
పెద్దిరెడ్డి ఆదేశాలతో చిత్తూరులో రౌడీలు , చైన్ స్నాచర్లు , గంజాయి బ్యాచ్ నీ రంగంలోకి దింపిన @YSRCParty మాజీ మంత్రి నారాయణస్వామి ..
సిగ్గుందా @ysjagan ..?
#CheppaamChestunnaam #VoteForCycle #CBN #NaraLokesh #NDAStaysStrong #AndhraPradesh
YSJ Tammudu Shiva retweeted
Even Jagan’s lowest performance is higher than Jana Sena’s highest performance! 🔥
MPTC Seats:
YSRCP: 1,750
JSP: 950
ZPTC Seats:
YSRCP: 76
JSP: 74
The difference speaks for itself! 💥
#APLocalBodyElections

























