Telugu Professionals Wing (@TDPProfessional) header
Telugu Professionals Wing (@TDPProfessional) profile picture

Lead the Present, Create the Future. A platform to contribute for the betterment #ap & #telangana Official account of @JaiTDP Professionals Wing #TDPTwitter🚲

Mangalagiri, Andhra Pradesh
Joined September 2021
Photo by Telugu Professionals Wing (@TDPProfessional)Photo by Telugu Professionals Wing (@TDPProfessional)Photo by Telugu Professionals Wing (@TDPProfessional)Photo by Telugu Professionals Wing (@TDPProfessional)Photo by Telugu Professionals Wing (@TDPProfessional)Photo by Telugu Professionals Wing (@TDPProfessional)Photo by Telugu Professionals Wing (@TDPProfessional)Photo by Telugu Professionals Wing (@TDPProfessional)Photo by Telugu Professionals Wing (@TDPProfessional)Photo by Telugu Professionals Wing (@TDPProfessional)
Telugu Professionals Wing retweeted
తెలుగు ఫ్రొఫెనల్స్ విభాగం చేపట్టిన మేము సైతం.. మన రాష్ట్రం కోసం కార్యక్రమం పొన్నూరు నియోజకవర్గం పోస్టర్ ను ఆవిష్కరించాను. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం @ncbn మద్దతుగా పనిచేస్తున్న @TDPProfessional ప్రతినిధులను అభినందిస్తున్నాను. #MemuSaitam #Ponnur
3
31
243
2,625
Telugu Professionals Wing retweeted
Excited to introduce yellowkart.in, your one-stop destination for all TDP merchandise! Huge congratulations to the team at @TDPProfessional for making this happen. Go ahead, shop away! @ncbn @naralokesh @JaiTDP
32
268
30
1,625
55,238
Telugu Professionals Wing retweeted
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఒక్క పది నిమిషాలు, ఈ వీడియో చూడండి.. ఈ మనిషి, ఎంత మోసగాడో, ఎంతటి 420నో, ఎంతలా మడమ తిప్పి, మాట తప్పుతాడో అర్ధమవుతుంది. రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకుంటున్న, ఇలాంటి వాడిని ఏమి చేయాలి ? #YSJaganFailedCM
51
374
30
912
Telugu Professionals Wing retweeted
Be the Part of South India's first-ever Women Political Internship by Telugu Desam Party , where you will not only learn Politics and Leadership but also build Connections. Experience the journey where you Dream, Discover and Develop along with us at TDP.
5
95
3
255
Telugu Professionals Wing retweeted
this decision is made possible. As a commemoration @ncbn has inaugurated the first poster of women only internship along with the team.The leadership and the administrative team wholeheartedly hope and wish that this initiative shall bring more young women into politics.(2/4)
1
32
107
Telugu Professionals Wing retweeted
TeluguProfessionals Wing is extremely honoured to announce that TDP for the first time in the history of South India has taken an initiative to create political space for women. Thanks to the progressive leadership that has always believed in gender equality.(1/4)
5
85
308
Telugu Professionals Wing retweeted
Let's join hands in carrying this legacy and ideology to the next generations. Jai Telugu Desam !(2/2) #40GloriousYearsOfTeluguDesam #TDPFoundationDay
1
42
101
Telugu Professionals Wing retweeted
Telugu Professionals Wing presents the glorious legacy of Telugu Pride, Development and Welfare. It is a journey that inspires every Telugu person and a journey that all of us should be proud of.(1/2) #40GloriousYearsOfTeluguDesam #TDPFoundationDay
9
132
7
288
Telugu Professionals Wing retweeted
ఎన్ని సార్లు డేట్లు మార్చి, ప్రజలను బకరాలను చేస్తారు ? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ?
10
105
3
250
Telugu Professionals Wing retweeted
#Mangalagiri: On the occasion of #National_Youth_Day Shri @ncbn has distributed the certificates to interns of first internship batch -A flagship program by #Telugu_professional_wing to encourage youth into politics.😍✌️💛 @TDPProfessional
4
12
36
Telugu Professionals Wing retweeted
ఈరోజు జాతీయ యువజనోత్సవ దినం సందర్భముగా, ఇంటర్న్ షిప్ ప్రోగాం (ఆగస్ట్ -అక్టోబర్ 2021) మొదటి బ్యాచ్ కు చెందిన యువతీ యువకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు గారిని కలిసినప్పటి చిత్రాలు . (2/2)
2
47
236
Telugu Professionals Wing retweeted
జాతి నిర్మాణంలో యువత భాగస్వామ్యం ఉండాలంటే వారికి రాజకీయ పరిజ్ఞానంతో పాటు వారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొనడం అవసరం. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యువతకు ఇంటర్న్ షిప్ ప్రోగాం నిర్వహించడం జరిగింది. (1/2)
9
115
11
530
Telugu Professionals Wing retweeted
మంగళగిరిలో తన పర్యటనలో భాగంగా నారా లోకేష్ గారు ఈరోజు సాయంత్రం 15, 16 వార్డుల్లో ప్రజలను కలుసుకున్నారు. మహనీయుడు బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. (1/2)
3
91
1
401
Telugu Professionals Wing retweeted
దేశవ్యాప్తంగా ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అతి ఎక్కువ - @ncbn
4
132
2
298
Telugu Professionals Wing retweeted
మన రాజ్యాంగం, మన రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ పోరాటానికి మద్దతు ఇవ్వడంలో బాధ్యతగల పౌరులుగా మన వంతు కృషి చేద్దాం. సీజేఐ, భారత హోం మంత్రికి లేఖ పంపడానికి, దిగువ లింక్‌లోని “ఇమెయిల్ పంపు” బటన్‌ను క్లిక్ చేయండి. #raiseurvoice #StandforAP teluguprofessionals.org/save…
6
68
1
195
Telugu Professionals Wing retweeted
ఏ ఒక్క పేద విద్యార్ధికి ప్రభుత్వం చదువును దూరం చేసి నష్టపరిచినా చూస్తూ ఊరుకోం.. - @naralokesh. #VidwamsanikiOkkaChance
4
113
1
282
Telugu Professionals Wing retweeted
విశాఖలోని రుషికొండ, హరితా రిసార్ట్ వద్ద అనుమతుల్లేకుండా ఇష్టానుసారం జరుగుతున్న క్వారీ పనులను తక్షణమే ఆపాలని, సహజ సంపదను కాపాడాలని విశాఖ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమం.
8
159
3
504
Telugu Professionals Wing retweeted
ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి. (2/2) #TeluguDesamEpaper #tdpepaper
1
33
78
Telugu Professionals Wing retweeted
ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ విదేశాల్లోని వాస్తవ పరిస్థితులకు నిలువుటద్దం తెలుగుదేశం e-పేపర్. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అంశాలతో ప్రతి రోజూ వెలువడుతోన్న తెలుగుదేశం e-పేపర్ ను చదవండి... చదివించండి. (1/2) #TeluguDesamEpaper #tdpepaper
1
65
182
Telugu Professionals Wing retweeted
We all have evident the vicious attacks on the TDP Office and houses of TDP leaders by @YSRCParty ridiculing the democratic principles of our nation. Please join us in sending letters (emails) to Hon’ble CJI and Hon’ble Home Minister of India. teluguprofessionals.org/save…. (1/n)
16
135
3
204