Pinned Tweet
🙏
కలియుగ దైవం అని ఆయనని ఊరికే అంటారా,
? @ysjagan మీద వేసిన నిందలు కాదు ఆయన కాపాడింది, ఆయన ప్రతిష్ట పోకుండా ఆ వెంకటేశ్వర స్వామి తనకు తానే కాపాడుకోవాల్సి వచ్చింది, కొందరి పలకలు తొందరపాటు మాటలు వల్ల!
నా సలార్’s ఎప్పడు తప్పు చెయ్యరు, తప్పు చెయ్యనివారు! 🕉️
ఓం నమో వెంకటేశాయ
Manager retweeted
తిరుపతి రూరల్ ZPTC గా గెలుపొందిన పులివర్తి సుధా గారి మేనల్లుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
Manager retweeted
Jail Undi ZPTC ga gelichadu anta!!
పెళ్లకూరు జడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి 1,708 ఓట్ల మెజార్టీతో విజయం!!
మీ పతనం ఈ అక్రమ అరెస్ట్ ల తోనే మొదలు
@JaiTDP
Manager retweeted
తిరుపతి: జైలులో ఉండి ZPTCగా గెలిచారు.!
పెళ్లకూరు జడ్పీటీసీగా వైసీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్య నారాయణరెడ్డి 1,708 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జైలులో ఉండి కూడా ఆయన జడ్పీటీసీగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. ఈయన జైలులో ఉన్నప్పుడు ఆయన కుటుంబం కామిరెడ్డి తరుఫున ఎన్నికల ప్రచారం చేపట్టింది.
Manager retweeted
జైలులో ఉండి ZPTCగా గెలిచిన వైసీపీ అభ్యర్థి!
పెళ్లకూరు జడ్పీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి 1,708 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన జైలులో ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారనే కారణంతోనే కేసులు పెట్టి జైలుకు పంపించారంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
Manager retweeted
Update
తిరుపతి రూరల్ ZPTC లెక్కింపు: 3వ రౌండ్ ముగిసేసరికి 1,048 ఓట్ల ఆధిక్యంలో YSRCP
1st Round: YSRCP: 2,406, TDP: 1,945 (YSRCP ఆధిక్యం: 461)
2nd Round: YSRCP: 1,614, TDP: 1,551 (YSRCP ఆధిక్యం: 63)
3rd Round: YSRCP: 4,020, TDP: 3,496 (YSRCP ఆధిక్యం: 524)
మొత్తం ఓట్లు: YSRCP: 8,040 | TDP: 6,992
Women 🙏
పొదిలి మండలం సూదనగుంట అభ్యర్థి శ్రావణి తెలుగుదేశం గుండాలను ఎదిరించి నామినేషన్ వేసింది.
ఈ రోజు వచ్చిన MPTC ఫలితాల్లో ఆమె ఘనవిజయం సాధించింది.
#APLocalBodyElections
Manager retweeted
పొదిలి మండలం సూదనగుంట అభ్యర్థి శ్రావణి తెలుగుదేశం గుండాలను ఎదిరించి నామినేషన్ వేసింది.
ఈ రోజు వచ్చిన MPTC ఫలితాల్లో ఆమె ఘనవిజయం సాధించింది.
#APLocalBodyElections


























