Constitutionally obsessed Statutory body for protesting on subtly irrelevant, mildly sensible and highly contentious matters !!

For the Well ! by the Well
Joined February 2019
నా పొడవైన త్రెడ్ లు టైం లైన్ లో కలిసిపోయి వేతకాలంటే చాలా కష్టం గా తయారు అయ్యాయి. అందుకే ఈ త్రెడ్. దీన్ని ప్రొఫైల్ కి పిన్ చేస్తాను. దాంతో చదువుకోవటం సులభం అవుతుంది అని ఓ పిచ్చి ఆశ...
6
50
4
164
321,305
అప్పుడే అయిపోయిందా? పోస్టర్ మీద దేవాంశ్ ఫోటో కూడా వేసేలా నువ్వు ఎదగాలి ... అన్నమాట!!
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం. #VoteForGlass #VoteForNDA #APLocalBodyElections
10
449
ఈ మధ్యనే టీడీపీ తన ఉగ్రవాద spokes పర్సన్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా తన జాతీయవాదాన్ని నిరూపించుకుంది అని కవి భావం !
టెర్రర్ మూలలు ఉన్న పార్టీతో నంద్యాల జిల్లా కేంద్రంలో పొత్తు పెట్టుకున్న వైసీపీ #బిజెపికి_వ్యతిరేకంగా మైనారిటీల హక్కుల కోసం పాటు పడుతున్న SDPI అనే ఆర్గనైజేషన్‌కు 3 మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలతో పాటు వారు సిఫార్సు చేసిన వ్యక్తికి ఛైర్మన్‌గా అవకాశం ఇచ్చి 1/2
3
251
పోయిన సారి కూకట్పల్లి లో క్యాండేట్ నీ బీజేపీ ఇచ్చి, డబ్బులు బీజేపీ ఇస్తే ... మామూలుగా పడే వోట్ల కన్నా పాతిక వేలు తక్కువ పడ్డాయి ఓట్లు !! మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవడూ పొత్తు పెట్టుకోరు ...
జనసేనతో పొత్తు వద్దే వద్దు! పార్టీ అంతర్గత సమావేశంలో జాతీయ నాయకులకు తెగేసి చెప్పిన తెలంగాణ బీజేపీ నాయకులు జనసేనను ప్రజలు తెలంగాణ వ్యతిరేక పార్టీగా చూస్తున్నారని, ఇప్పుడు మనం జనసేనతో పొత్తు పెట్టుకుంటే మనల్ని కూడా తెలంగాణ వ్యతిరేకులుగా భావిస్తారని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అంతర్గత సమావేశంలో తమ అభిప్రాయాన్ని తెలిపిన పలువురు బీజేపీ నాయకులు. పవన్ కళ్యాణ్ హిందుత్వం గురించి మాట్లాడినా పెద్దగా ప్రయోజనం లేదని, ఇక్కడి ప్రజలను ప్రభావితం చేయదని మరికొందరి అభిప్రాయం. పొత్తు లేకుండా పరోక్షంగా మద్దతు తీసుకుందామని, పొత్తు పెట్టుకుంటే మన పార్టీకి పుట్టగతులు ఉండవని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన మరికొందరు నాయకులు. చివరికి పొత్తు గురించి నిర్ణయాన్ని హైకమాండ్‌కు వదిలేద్దామని చెప్పగా వరంగల్–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేనకు మద్దతు ఇద్దామని, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ స్థానంలో మనం జనసేన మద్దతు తీసుకుందామని కొందరు చెప్పినట్టు సమాచారం.
7
333
డబ్బులు కూడా వాళ్ళే ఇవ్వాలి మరి !!
PK : మనం బలంగా ఉన్న ప్రతి చోట పోటీ చేద్దాం. సైనిక్ : మనం ఎక్కడ బలంగా ఉన్నాం అన్న. PK : ఆ విషయం టీడీపీ వాళ్ళని అడగండి. సైనిక్ : మన బలం గురించి వాళ్ళని అడిగేది ఏంటి అన్న. PK : మన పార్టీలో జాయిన్ అయి పోటీ చేయాల్సింది వాళ్లేగా. సైనిక్ : 👇
1
10
312
తెలుగు వ్యాకరణం లో సవర్ణ దీర్ఘ సంధి మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళకి జరిగిన అన్యాయానికి నిరసనగా , అర్జంటుగా మిగిలిన వాళ్ళ సందులు కూడా చేర్చాలని డిమాండ్ చేస్తూ రేపు సాయంత్రం నిరసన (ప్రొటెస్ట్) చేయడం జరుగుతుంది !! మీరూ జాతీయ జెండా తో ప్రొటెస్ట్ లో చేరవచ్చు !!
1
2
8
363
జీసస్ అనగా లొకేష్ బాబు అని కవి భావం...
ఏ తల్లికైన ఇటువంటి సందర్భం ఎదురుకాకూడదు. మీ పరిస్థితి చూసి, అయ్యో అని జాలిపడడం తప్పించి ఇంకా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం ys విజయ లక్ష్మీ గారు ఆ జీసస్, ఉంటే మీకు సహాయం చేయాలి అని డిమాండ్ చేస్తున్న. రోజు దేవుడు తో మాట్లాడతా అని జగన్ చెప్పాడు కాబట్టి జీసస్ చేయాలి
1
10
537
పెద్ద సైనిక్స్ అందరూ తమ తమ తెలుగు దేశం బంధం ఎందుకు బయట పెడుతున్నారో తెలుసా ?? చాలా త్వరలో విలీనం తో కూడిన పట్టాభిషేకం జరగనున్నట్లు తెలుస్తోంది ! కొత్త చోట కూడా తమ ప్రభావం నిలబెట్టుకోవడం కోసమే అని... అగ్రహారం లో టాక్ !!!
2
2
23
1,049
Students may have Very Rich and powerfull Daddies
“Student Leader” Neha Bora is coming to police station in a ₹65 lakhs Toyota Camry Car. Only in India would unemployed students travel in luxury cars 🤡
2
3
14
572
In this case, the rules are notified as follows
🚨Telugu Feed Exclusive చిన్న శ్రీను కూతురు నామినేషన్‌పై వివాదం సిరి స‌హ‌స్ర‌ అస‌లు పేరు ముస్కాన్ జైన్ తండ్రి పేరు ర‌మేష్ జైన్‌ ఓసీ కులానికి చెందిన వ్య‌కి బీసీ సర్టిఫికెట్ స‌మ‌ర్పించ‌డంపై వైసీపీ ఫిర్యాదు కుమార్తె క్యాస్ట్‌పై వైసీపీ ఫిర్యాదుతో చిన్న శ్రీనులో టెన్షన్.. కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు టీడీపీ అభ్య‌ర్థిగా నామినేషన్ వేసిన సిరి సహస్ర అలియాస్ ముస్కాన్ జైన్‌ బీసీ రిజ‌ర్వేష‌న్ స్థానంలో ఓసీ వ్య‌క్తిని ఎలా పోటీలో కొన‌సాగిస్తార‌ని వైసీపీ ఆగ్ర‌హం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తహసీల్దార్ బీసీ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు..? అభ్యంతరాలు వ్యక్తం చేశాక, ఎన్నికల అధికారులు నామినేషన్ ఎలా స్వీకరిస్తారు. ఆమె నామినేషన్ తిరస్కరించాలని కోర్ట్ ను ఆశ్రయిస్తామ‌న్న విజ‌య‌న‌గ‌రం వైసీపీ అధ్య‌క్షుడు బెల్లాన చంద్రశేఖర్
2
261
నువ్వు రోడ్డు మీద పొర్లినాది లగ్గాయిత్తు... నువ్వు వేషమేసి ఊగినది లగ్గాయిత్తు... నాకు తెలిసిపోయే బానిసపు అస్సలు గుట్టూ... ఇది బాబు గారి డాగూ !!
DM leaks. My answer: Party pettinappude 😂😂
1
3
19
690
30 seats chaala ekkuva ! 25 icchi 100% strike rate chuupisthe chaalu
30 seats kanna ekkava tesukodu pawan kalyan .... present 21 lo 10 seats change avuthai as per TDP internal reports
1
6
514
If she is really an adopted daughter who was adopted before 18 years of age, then she will get the Adoptive father's caste ( the claim here is absolute nonsense) !!
🚨Telugu Feed Exclusive చిన్న శ్రీను కూతురు నామినేషన్‌పై వివాదం సిరి స‌హ‌స్ర‌ అస‌లు పేరు ముస్కాన్ జైన్ తండ్రి పేరు ర‌మేష్ జైన్‌ ఓసీ కులానికి చెందిన వ్య‌కి బీసీ సర్టిఫికెట్ స‌మ‌ర్పించ‌డంపై వైసీపీ ఫిర్యాదు కుమార్తె క్యాస్ట్‌పై వైసీపీ ఫిర్యాదుతో చిన్న శ్రీనులో టెన్షన్.. కొత్తవలస, తెర్లాం జెడ్పీటీసీ స్థానాలకు టీడీపీ అభ్య‌ర్థిగా నామినేషన్ వేసిన సిరి సహస్ర అలియాస్ ముస్కాన్ జైన్‌ బీసీ రిజ‌ర్వేష‌న్ స్థానంలో ఓసీ వ్య‌క్తిని ఎలా పోటీలో కొన‌సాగిస్తార‌ని వైసీపీ ఆగ్ర‌హం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తహసీల్దార్ బీసీ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు..? అభ్యంతరాలు వ్యక్తం చేశాక, ఎన్నికల అధికారులు నామినేషన్ ఎలా స్వీకరిస్తారు. ఆమె నామినేషన్ తిరస్కరించాలని కోర్ట్ ను ఆశ్రయిస్తామ‌న్న విజ‌య‌న‌గ‌రం వైసీపీ అధ్య‌క్షుడు బెల్లాన చంద్రశేఖర్
7
712
చాలా పెద్ద ఫెమినిస్ట్ అన్నమాట
Pastor రూతుమేరీ : church కి వచ్చే అందమైన అబ్బాయిల numbers తీసుకుంటాను 🤣🤣🤣
7
488
ఆ ప్లేస్ బాబు గారి విగ్రహం కోసం రిజర్వ చేయబడినది అని తెలియక హిందూ సంఘాలు అక్కడ రాముడి విగ్రహం పెట్టారులే !! సర్లే తీసేశారు గా...
4
1
1
30
3,886
That is the right place to put Rama's statue.. It's a symbolic resurrection of dharma in a place where 9 farmers are killed ! The poetic justice is to put Rama there. Some people are suggesting to build Temples and not have them on road like that.. In that case, there is a sita rama chandra statue on tankbund in a foul smell environment from 40 years. There are many such in twin cities too...
Intresting...... Wasn't expecting this from datapelter
1
2
726
తెప్పలుగ చెఱువు నిండినప్పుడు చేరిన కప్పలు చెఱువు ఎండిపోవడం మొదలు అవ్వగానే సర్దేసుకోవడం సాధారణమే !! త్వరగా సర్దుకోండి. బాపు జేబులో చేరాలి ఇంక !!
My opinion strictly my opinion: TG INC ni inka disown chesukunte better. Politics lo nobodoy is your friend. Babu gariki Value ivvaledhu ani Manam BJP ki against Ayyam. Ippudu Babu gariki value isthunnaru. Politics is dynamic and South lo Modi craze intact undhi. TG INC supporters kuda spread chesaru mana videos. Manam emi extremists avvalsina Avsaram ledhu but against ga maatladakapothe chalu. An abrahamic will vote for an Abraham same way TG INC. Behave chesindhi
1
10
575
చెప్ప రా చెప్పు... ఆయన బజ్జీలు తినేవాడు ఈయన పునుగులు తింటాడు.. ఆయన వెన్నపూస తినేవాడు ఈయన గట్టి చట్నీ లాగిస్తాడు అని....
People carried TDP 44 years. TDP fought rowdies, goondas, extremists, factionists & feudals. Whenever they tried to choke this great soil, TDP was Sri Rama Raksha. 1982–2026. NTR built it. CBN held it. Lokesh takes it forward. NTR's Atma Gauravam + CBN's discipline = Lokesh. To the people who carried us: our gratitude has no scale. Even if it hurts us, we will never leave this state to dogs & feudals. Come what may, we will fight and we will deliver. Telugu people are nobody's faction estate. Here's to 44 more years. #NTRLivesOn #CBN #NaraLokesh
1
16
127
2,345
He Will be installed again at the same place...
#WATCH | Hyderabad, Telangana: Lord Ram statue removed from Basheerbagh X roads by officials, which was installed by Hindu organisations on the occasion of the Dussehra festival.
4
1
1
25
2,363
Krishna also supported Chaturvarna and said he only created them, graded by Guna and Karma ! We should follow them isn't it ??
Krishna supported Regime Change and Civil War
1
4
336