Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Na peru Krishna nenu
Kakinada lo chaduvkuntu part-time job cheskuntunna. Recent ga duty ki velleppudu accident ayyi naa right leg both bones fracture ayyayi. Asalu kadhalaleni situation. Operation ki almost 3lakhs varaku avuthundhi annaru. 1/3 m-lp.co/mdevikri?utm_medium=…
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Man Jacob Bethell really loves our franchise, players and fans hope he stays with us forever ❤️
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Replying to @JaiTDP
2023-24 lo 3 terms pending vunnai. Eppudu vesaru ayya? Eppudu paduthundi?
2024-25 lo 1 term Pending.
Simple ga veyalem, kattukondi ani chepthe inka adagam kada. Enduku ivanni fake matalu
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Assal hype leni movie ki mana TFI editors intha hype isthunnaru 🛐❤️🔥
#OM #Ommovie #Dhanush #dhanushkaraja
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
SOCIAL MEDIA లో ఎక్కడ చూసినా VIZAG HILLS Trending!
VIZAG మొత్తం 8 కొండలు తవ్వేస్తున్నారు.
కారులో వెళ్లి పవన్ కళ్యాణ్ కొండలు తవ్వుతున్న ప్రదేశంలో ధర్నా చేసే దమ్ము లేదా.
VIZAG లో ఉన్న వాళ్ళు అందరూ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి.
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Replying to @naralokesh @ysjagan
2023-24 lo 3 terms irinkinchesav
2024-25 lo 1 term
Overall 4 terms bokka pettav, veyakundane vesinattu.
Instagram influencers ki cheppu ruddestaru
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Replying to @naralokesh @ysjagan
@naralokesh garu 2 years complete ayyindhi ipplatiki 2nd year lo 3 quarters fee reimbursement amount pending undhi. Ee pending fee clear cheyandhi.
College vallu original certificates fee reimbursement amount pay chesthe kani ivvamu ani antunnaru .
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
ఉద్యోగాల పేరుతో ఎంతో మందిని లక్షల్లో మోసం చేసి 3 ఏళ్లుగా హైదరాబాద్‌లో దాక్కున్న కడప వాసి మల్లికార్జున (మల్లి) పట్ల జాగ్రత్త!
మరెవరూ వీడి చేతిలో బలికావద్దు. మోసపోయిన బాధితులందరికీ అండగా నిలిచి వీడిని పట్టించండి. Please Share & RT 🙏
#JobScam #Hyderabad #Kadapa #FraudAlert
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె. పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీసింది. వేటకు పెట్టుకున్న వలలన్నీ కళ్లముందే కాలిపోయాయని ఈ రోజు నన్ను కలిసిన మత్స్యకార సోదరులు చెప్పారు. వారి మాటలు నన్ను కలచివేశాయి.
@ncbn గారూ, రోజూ వేటకు వెళ్తేగాని ఇల్లు గడవని కుటుంబాలివి. నష్టాన్ని వెంటనే అంచనా వేసి, బాధిత కుటుంబాలన్నింటికీ పూర్తి నష్టపరిహారం చెల్లించాలని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ సందర్భంగా మత్స్యకార సోదరులకు హామీ ఇస్తున్నా. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోకపోతే, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నష్టపరిహారం మనం అందించి ఆదుకుంటాం.. అధైర్యపడకండి.
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
Total hills in vizag under destruction : 8
1) Simchalam Konda
2) Thurlavada Konda
3) Vuri Konda
4) Chavva Konda
5) Kori Konda
6) Pedha Konda
7) Ramakonda ( Rambilli)
8) Panchadarla Konda
#PawanKalyan గూడు బాగోలేకపోతే Mumbaiకి వెళ్తారు.
చిన్న Health Problem వచ్చినా #ChandrababuNaidu AIGకి, #NaraLokesh Hyderabadకి వెళ్తారు.
-#PerniNani
Stadium Screen 🎥🏟️🏏🔥💥 retweeted
ప్రభుత్వం వెంటనే స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని ఎల్బీ స్టేడియం వద్ద నిరసన ర్యాలీ చేపట్టిన విద్యార్థినులు





























