Me (@APneedDEVELOP) profile picture
Joined August 2025
Photo by Me (@APneedDEVELOP)Photo by Me (@APneedDEVELOP)Photo by Me (@APneedDEVELOP)Photo by Me (@APneedDEVELOP)Photo by Me (@APneedDEVELOP)Photo by Me (@APneedDEVELOP)Photo by Me (@APneedDEVELOP)Photo by Me (@APneedDEVELOP)Photo by Me (@APneedDEVELOP)Photo by Me (@APneedDEVELOP)
Driver, conductor ను కూడా ఫంక్షన్ హాల్ కి తీసుకుపోయి భోజనం పెట్టించండి 😂😂 జై ఫ్రీ బస్ 😁 వరంగల్ to khammam
16
104
5
694
46,794
అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వస్తుంది 🤔🤔 నిన్నటినుండి ఒక్కొక్కడు ఏం కతలు పడుతున్నారు రా అయ్యా 🥲🥲 మళ్ళీ మనమే సూక్తులు చెబుతాం గడపలో మాత్రమే కులం గడప దాటినా తరువాత అందరం హిందువులం అని 🤭🤭 ఏం hypocrisy రా ఒక్కొక్కరిది 🙏🙏
12
52
494
67,102
ఈ విషయంలో మాత్రం @SakshiNews 😡 అసలు ఒక శుభలేఖ ఇస్తే ఈ చెత్త ఆర్టికల్ ఏంట్రా తూ 🤢 @ysjagan గారు మీరు ఇలాంటివి చూసుకోకపోతే ఇలాంటి నర్రాటివ్ నే చూడాల్సి వస్తుంది @SRKRSajjala గారు ఆ సాక్షి ఎడిటోరియల్ కి ఈ కడుపు మంట 🔥 ఆర్టికల్ రాయడం ఆపమని చెప్పండి @realyssharmila 3 రోజుల క్రితం జరిగిన ఒక దాంట్లో మిమ్మల్ని నీచంగా తిట్టారు @JanaSenaParty వ్యక్తులు … ఆ తిట్టిన వ్యక్తి చెప్పింది @ncbn గారే permission ఇచ్చారు అని రాజకీయ భాషలో చెట్టపట్టాల్ అంటే “ఒకరికి ఒకరు సహకరించుకోవడం” అని మీకు ఆ ఆర్టికల్ అర్థం అయ్యేలా చెప్పిన వాడిని తిట్టు పోయి కాని ఆ సాక్షి ఎడిటోరియల్ దొరకాలి
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. @ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
6
22
2
92
3,834
.@ncbn గారూ.. అబద్ధాలు చెప్పడంలో, ప్రజలను మోసగించడంలో, మీ సుపుత్రుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్‌ మీ రికార్డులను సైతం బ్రేక్‌ చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మీరు చెబుతున్న లెక్కలకు, ఒకదానితో మరొకటి పొంతన ఉందా? ప్రజలకు, విద్యార్థులకు సమాధానాలు చెప్పాల్సిన ప్రతిసారీ ఈ అబద్ధాల అంకెలు, వక్రీకరణలు, డైవర్షన్లు ఎందుకు? ▪️ 2024-25 విద్యా సంవత్సరం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చిన లెక్కలతోనే మీ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద 2024 - 25 సంవత్సరానికి రూ.1,451.38 కోట్లు చెల్లించామని ఇప్పుడు మీరు చెబుతున్నారు. కానీ ఇదే మీ విద్యాశాఖ గత ఆగస్టు 18న, అసెంబ్లీకి ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో 2024-25 సంవత్సరానికి రూ.2,969.66 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. మరోవైపు, మీ లెక్కలన్నీ తప్పులని మొట్టికాయలు వేస్తూ, ఆ ఏడాది ఖర్చు రూ.1,771.32 కోట్లని కాగ్‌ నిర్ధారించింది. ఒకే సంవత్సరానికి మూడు రకాల లెక్కలా? అసెంబ్లీకి ఒక లెక్క, ప్రజలకు మరో లెక్క, కాగ్‌ పత్రాల్లో ఇంకో లెక్కా? వీటిలో ఏది నిజం? నిస్సందేహంగా కాగ్‌ లెక్కలే. ▪️2025-26 విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన లెక్కల్లోనూ ఇదే తరహా మోసాలు, అబద్ధాలు ఎందుకు? 2025-26 సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద, మీరు ఇప్పుడు చూపిస్తున్న లెక్కల ప్రకారం, రూ.1,665 కోట్లు చెల్లించామని ప్రకటించారు. కానీ రాష్ట్ర బడ్జెట్‌ పత్రాల్లో సవరించిన అంచనాల ప్రకారమే కేవలం రూ.1,200 కోట్లు మాత్రమే చూపించారు. బడ్జెట్‌ సవరించిన అంచనాలకంటే రూ.465 కోట్లు అదనంగా ఎలా చెల్లించారు? అదీ పాత సంవత్సరానికి. అలా అబద్ధపు మాటల చెల్లింపులకు సంబంధించి, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? మరో రెండు నెలల్లో తుది లెక్కలు కూడా తేలిపోతాయి. మరోవైపు తమకు పూర్తి ఫీజులు అందలేదని కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు చెబుతున్నారు. మీరు సవరించిన బడ్జెట్‌ అంచనాలే, మీరు చెప్తున్నవి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి. ▪️ 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరం 2026-27 ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు త్రైమాసికాలకు, అంటే డిసెంబర్‌ వరకు రూ.1,845 కోట్లు చెల్లించేశామని మరో అబద్ధం చెబుతున్నారు. ఇంకా మూడో త్రైమాసికమే పూర్తికాలేదు, డిసెంబర్‌ నెల కూడా రాలేదు. అప్పుడే మూడు త్రైమాసికాలకు సంబంధించిన చెల్లింపులు పూర్తయ్యాయని ఎలా ప్రకటిస్తున్నారు? ఉన్నత విద్యలో ప్రవేశాల ప్రక్రియ నడుస్తుండగానే, విద్యార్థుల సంఖ్య ఎంతో ఖరారు కాకముందే లబ్ధిదారులను ఎలా నిర్ధారించారు? వారికి చెల్లింపులు ఎలా చేశారు? ▪️ 2023-24 ఆఖరు త్రైమాసికం మాత్రమే బకాయి -ఎన్నికల కోడ్‌ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ ఇప్పుడు 2023-24 విద్యా సంవత్సరాన్ని ప్రస్తావిస్తున్నారు. ఆ విద్యా సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాలకు మా హయాంలోనే చెల్లింపులు జరిగాయి. 4వ త్రైమాసికానికి, అంటే జనవరి-మార్చి వరకు, చెల్లింపులు జరగాల్సిన సమయంలో ఎన్నికల కోడ్‌ మార్చి 16, 2024 నుంచి అమల్లోకి రావడంతో, ఆ ఒక్క త్రైమాసికానికి మాత్రమే నిలిచిపోయాయి. అప్పటివరకు క్రమం తప్పకుండా, ఏ త్రైమాసికం డబ్బులు, ఆ త్రైమాసికం అయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి జమచేసేవాళ్లం. మరి 2019లో వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మీరు వదిలివెళ్లిన బకాయిల సంగతేంటి? మీ ప్రభుత్వ హయాంలో మీరు బకాయిపెట్టిన సుమారు రూ.2,000 కోట్లు, విద్యార్థుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వమే చెల్లించింది. మీరు బకాయిలు పెట్టిన సంగతి మీరే ఒప్పుకున్నమాట నిజం కాదా? 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి రూ.2 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని 2026 ఫిబ్రవరి 11న మీ ప్రభుత్వమే శాసనమండలికి రాతపూర్వక సమాధానం ఇచ్చింది. మరి మీ హయాంలో, మీరు వదిలివెళ్లిన బకాయిల గురించి ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు? మా హయాంలో ఒకే ఒక్క త్రైమాసికం 2024 జనవరి నుంచి మార్చి వరకూ, అది ఎన్నికల కోడ్‌ మార్చి 16న రావడంతో, ఆ త్రైమాసికం మాత్రమే పెండింగ్‌లో పడింది. ▪️వసతి దీవెన పేరెందుకు ఎత్తడంలేదు? ఇక వసతి దీవెన విషయానికి వస్తే అసలు ఆ పథకం గురించి మాట్లాడటానికే మీరు ఇష్టపడ్డంలేదు. గతంలో క్రమం తప్పకుండా వైయస్సార్‌సీసీ హయాంలో ప్రతి ఏప్రిల్‌లోనూ రూ.1100 కోట్లు వసతిదీవెన కింద మేం ఇచ్చేవాళ్లం. మరి మీరు 2024 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2025 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన రూ.1,100 కోట్లు, 2026 ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన మరో రూ.1,100 కోట్లు.. మొత్తంగా మూడు విడతలకు రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు దీనిగురించే మాట్లాడ్డం లేదు. ఎందుకు? పేద విద్యార్థుల వసతి ఖర్చులు ఎవరు భరించాలి? గతంలో మా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అమలులో ఉన్న ఈ వసతిదీవెనకు ఇప్పుడు ఎందుకు బోడిసున్నా చుడుతున్నారు? ▪️వాస్తవాలు చూస్తే.. ఈ విద్యా సంవత్సరం ముగిసే నాటికి మొత్తం 13 త్రైమాసికాలకు, ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున విద్యాదీవెన కింద రూ.9,100 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2024-25 మార్చి 31 వరకూ 5 త్రైమాసికాలు (ఎన్నికల కోడ్‌ కారణంగా బకాయిపడ్డ త్రైమాసికంతో కలిపి), 2025-26 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, 2026-27 మార్చి 31 వరకూ 4 త్రైమాసికాలు, మొత్తంగా 13 త్రైమాసికాలకు సుమారుగా ఒక్కో త్రైమాసికానికి రూ.700 కోట్లు చొప్పున మొత్తంగా ఇవ్వాల్సింది రూ.9,100 కోట్లు. దీనికి అదనంగా 2024 ఏప్రిల్‌, 2025 ఏప్రిల్‌, 2026 ఏప్రిల్‌లో వసతిదీవెన కింద, ఒక్కో ఏడాది రూ.1,100 కోట్ల చొప్పున వసతి దీవెన కింద రూ.3,300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ రెండు పథకాలకు కలిపి, విద్యాదీవెన+వసతి దీవెన కింద మొత్తం రూ.9,100 కోట్లు + రూ.3,300 కోట్లు. మొత్తం రూ.12,400 కోట్లు అవసరం. కానీ ఇప్పటివరకూ చెల్లింపులుగా చూపిస్తున్నది ఒకసారి కాగ్‌ రిపోర్టు ప్రకారమే సుమారు రూ.1,700 కోట్లు, మరోసారి రూ.1,100 కోట్లు మాత్రమే. అంటే రూ.2,800 కోట్లు. ఈ లెక్కల ప్రకారం విద్యా దీవెన + వసతి దీవెన కింద ఇవ్వాల్సింది రూ.12,400 కోట్లు, ఇచ్చింది కేవలం రూ.2,800కోట్లు. అంటే ఇంకా ఇవ్వాల్సింది రూ.9,600 కోట్లు. ▪️బకాయిలు వెంటనే చెల్లించండి చదువుకుంటున్న పిల్లలమీద, వారి భవిష్యత్తుమీద మీకు చిత్తశుద్ధి ఉంటే అబద్ధాలు, వక్రీకరణలు, తప్పుడు లెక్కలు ఆపి వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (విద్యాదీవెన), వసతి దీవెన బకాయిలు చెల్లించండి. ఇదిగో ఆధారాలు…
92
949
58
2,504
272,160
Non-IT fresher roles kosam interested unna vallu ikkada reply ivvandi, brothers! ❤️
89
14
1
83
5,017
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. @ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
580
1,741
295
5,871
1,251,128
100% 🤝 Telugu tech community manam ye build cheskovali. fan wars vadu, toxicity vadu, just techies helping techies.
Mana telugu valak oka tech community nduku ledhu ! manamu build cheskundam,fan wars..actors slavery lekunda oka telugu tech,fitness and self growth postings and spaces conduct cheskundam ! Toxicity leni healthy community build cheskundam ! #telugutech
59
62
3
889
15,734
💳 Razorpay is hiring Freshers for Data Analyst, Business Finance in India! 🇮🇳 📊 Exp: 0-2 YoE 💰 Salary: ₹6-12 LPA (Exp) 🛠️ Skills: SQL, Python, Claude & AI Tools, Power BI Apply now: go.takeofftalent.com/jobswa #Hiring #FresherJobs #DataAnalyst #FintechJobs #Bengaluru
2
4
55
3,192
🏦 NatWest Group is hiring a FRESHER entry level Data & Analytics Analyst 1 in India! 💳 💼 Exp: 0-3 yrs | 💰 Est. Salary: ₹6L-₹12L LPA 📊 Skills: SQL, Python, Business Analysis, Data Viz Apply now 👉 go.takeofftalent.com/jobswa #DataAnalytics #FresherJobs #Hiring #IndiaJobs
1
3
33
1,699
మనల్ని గెలిపించింది వాళ్ళు అలా చేసినందుకే బ్రదర్ !! మళ్ళీ అదే ప్యాటర్న్ లో మనల్ని కూడా అలాంటి పనులే చేయమని మాత్రం కాదు. మీరు చెప్పినవారు, రామోజీరావు గారు ఎప్పటికీ ఒకటి కాదు. అయినా సరే, ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా నిర్మించిన, నడిపిన వ్యక్తిగానే రామోజీరావు గారు అందరికీ తెలుసు. ప్రజలకు ఆ స్థాయిలో ఆయన మీద ఎప్పటికీ గౌరవం ఉంటుంది. పద్మ అవార్డులు ఇచ్చింది కూడా అందుకే. అంతే కానీ రాష్ట్ర పండుగ అంటే, ఆయన స్థాయిని అనూహ్యంగా, అసమంజసంగా పెంచేసినట్లు అవుతుంది. అది తప్పు.
యాత్ర డైరెక్టర్ మహి రాఘవ్ కి కోట్లు ప్రజల డబ్బు ఖర్చు కమ్మ రాజ్యం లో కడప రెడ్లు సినిమాకి రామగోపాల్ వర్మకు - కోట్లు..ప్రజల డబ్బు…ఖర్చు టూరిజం అని చెప్పి జగన్ కోసం రిషి కొండ పాలస్ కు 500 కోట్లు …ప్రజల డబ్బు ఖర్చు తాడేపల్లి పాలస్ కి సెక్యూరిటీ కోసం 10-15 కోట్లు….ప్రజల డబ్బు…ఖర్చు ఫ్యాక్షనిస్ట్ విగ్రహాలకు… ఎన్ని కోట్ల ప్రజల డబ్బు ఖర్చో తెలియదు
6
2
48
7,009
student id benefits thank me later
123
3,729
122
50,997
3,516,028
Apologies to everyone in my DMs—I've received hundreds of messages and simply can't open each one to pass to our HR team! 🙏 ​If you have 0-2 years of experience, please redirect your resume to: 📩 [email protected] ​Subject line MUST be: [Tech Stack] - [Fresher or Exp]
Eeyanaku ane kadhu evaraina Freshers or 0-2 years of exp unna vallu Job search chesthu unte mee resumes DM cheyandi. I will help you to get the calls.
21
41
1
264
13,221
Buddies nenu Andhariki reply ivvalekapothuna... Almost 150 to 200 members ki personal ga reply ichhanu. Pls mail cheyandi with proper subject. And non IT vallu matram skip cheyandi. Really sorry reply ivvaleni vallaki. One week time undi almost 50 to 100 openings unnai
20
12
1
156
27,553
Eeyanaku ane kadhu evaraina Freshers or 0-2 years of exp unna vallu Job search chesthu unte mee resumes DM cheyandi. I will help you to get the calls.
Almost 2 years ayindhi BTech complete chesi 🥺 Banglore thiriga Hyderabad thiriga for months Still struggling for job 😔 Intlo mingulu bayata mingulu Came to ask help Na valla avvatledhu Evaraina oka job ippinchandi 🙏🙏 Please .. RT if you are job seeker
125
162
4
1,065
53,151
NON-IT aithey definitely reference use chesi 💯 vacheyala chestanu, IT jobs aithey Internel Portal page check chesi refer cheyali. Follow kotti DM lo resume share chesi relax avvandi. 🤝
12
4
47
3,905
Me retweeted
లోకేశ్ 'ఫీజు కట్టు' కథ ఫీజు రీయింబర్స్ మెంట్ రూ.5 వేల కోట్లు చెల్లించేశామని ప్రచారం ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నట్టు తన 'ఎక్స్' ఖాతాలో డప్పు అడ్మిషన్లు పూర్తవకుండానే 2026-27కి కూడా రూ.1,845.63 కోట్లు ఇచ్చేశారట
1
46
111
1,794
Yep. I complained when rushikonda was affected as well. For you this might be political, for me it’s never politics My home my emotion. I’ve always been very vocal about it. Your ‘whataboutery’ sounds very childish.
17
99
5
373
8,927