HeisenKeyX🧢 (@KNandd) header
HeisenKeyX🧢 (@KNandd) profile picture

Sachin|Tricenarian|Metanoic|Unflinching|Lefty Shuttler|Cricket🏏|Music|Politics|🦢RT|....✍️|

AP Flag
Joined March 2020
Photo by HeisenKeyX🧢 (@KNandd)Photo by HeisenKeyX🧢 (@KNandd)Photo by HeisenKeyX🧢 (@KNandd)Photo by HeisenKeyX🧢 (@KNandd)Photo by HeisenKeyX🧢 (@KNandd)Photo by HeisenKeyX🧢 (@KNandd)Photo by HeisenKeyX🧢 (@KNandd)
యల్-నినో, లా-నినా & ఎన్-సో ల గురించి క్లుప్తంగా...!
1
4
1
22
4,544
Nov 19th 💔
2
51
HeisenKeyX🧢 retweeted
Total hills in vizag under destruction : 8 1) Simchalam Konda 2) Thurlavada Konda 3) Vuri Konda 4) Chavva Konda 5) Kori Konda 6) Pedha Konda 7) Ramakonda ( Rambilli) 8) Panchadarla Konda
17
508
7
1,959
71,774
This GIF 😹
1
12
985
HeisenKeyX🧢 retweeted
vammoo edhi antha pedha mafia ra ayya 😳 Film industry Media houses Health industry Educational industry Pedha eco system run chesthunnaru ga villa only Target @ysjagan because Cm ga vuntte villa atalu sagavaru Jagan ki plp support vundhi kabbati saripoindhi lekkuntte 😐
17
188
7
938
20,886
apptlo OSCAR performer ma anna… ఇప్పుడు VIZAG ఏమైతే మాకేంటి తూఫాన్ వచ్చిన ఇప్పుడు మాత్రం కొండలు తవ్వడం కాదు రీసన్ — Env. Minister @/PawanKalyan 🤡
31
592
6
2,236
34,676
HeisenKeyX🧢 retweeted
రామోజీ రాష్ట్ర పండుగ వైజాగ్ విధ్వంసం వీటిని డైవర్ట్ చేయడానికి బయటకు వచ్చిన మరో బావోద్వేగ నటీమణి చెట్టాపట్టాల్ అన్న మాటకే తప్పుడు అర్థాలు తీసేంత నికృష్టమైన మనస్తత్వం అది ఏదో జగనే రాయించాడు అని చెప్పేంత దౌర్భాగ్యం ఈ నీచమైన మనిషి లక్షణం సిగ్గు,సంస్కారం లేని వికృత బాబు బాణం
తండ్రి వయసున్న వ్యక్తికి @ncbn శుభలేఖ అందిస్తే చెట్టాపట్టాల్ అంటారా ? ఆత్మీయ సంబంధాలని అంటగడతారా ? ఇది వావి వరసలు తెలిసినోడు చేసే పనేనా ? సమాజం పట్ల విలువలు ఉన్నోడు రాసే రాతలేనా ? మనిషై పుడితే ఆడబిడ్డ మీద వేసేవి ఇలాంటి నిందలా ? నాపై నేడు @SakshiNews సాక్షి దినపత్రికలో రాసిన కథనం తీవ్ర అభ్యంతరకరం. నాకు, నా కుటుంబానికి జరిగిన వ్యక్తిత్వ హననం. ఇది YCP @YSRCParty అండ్ కో నీచపు బుద్దికి, మరింత దిగజారుడు సంస్కారానికి, తల్లి, చెల్లి అనే తేడాలేకుండా జంతువు చేష్టలకు పరాకాష్ట. @ysjagan జగన్ గారికి, తన సైతాన్ సైన్యానికి ఇంకా పచ్చ రోగం తగ్గలేదు. అద్దంలో వారి మొహం ఇంకా వారికి కనపడటం లేదు. మహిళల మీద వక్రభాష్యం చెప్పడం మానలేదు. అక్రమ సంబంధాలు అంటగట్టే నీచ సంస్కృతిని మరవలేదు. వారి మానసిక స్థితి మెరుగుపడలేదు. ఆత్మీయతతో పిలిచే పెళ్లి పిలుపులో కూడా రాజకీయ కోణం వెతకడం అంటే... సాక్షి తీరు అచ్చం కోడిగుడ్డు మీద ఈకలు పీకడమే ! ఎవరి మెప్పుకోసం ఈ దిగజారుడు ? నా కుమార్తె వివాహ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తే రాజకీయ కొనమని, చెట్టపట్టాల్ అని, ఆత్మీయ సంబంధాలని తప్పుడు అర్ధాలు వెతుకుతున్నారంటే, మీ ఆలోచనా విధానం ఎంత కలుషితమైందో, మీ మెదడు ఇంకా మోకాళ్లలో ఎందుకుందో, మీ స్థాయి ఎక్కడికి దిగజారిందో, మానవసంబంధాలు మరిచిపోయి రాక్షస తత్వాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు మళ్లీ మళ్లీ అర్థమవుతూనే ఉంది. ఆనాడు తన బిడ్డల పెళ్లిళ్లకు సైతం చంద్రబాబు నాయుడు గారిని YSR గారు ఆహ్వానించారు. అంటే ఆయన కూడా చంద్రబాబు గారితో చెట్టపట్టాల్ వేసుకొని తిరిగినట్లా ? బాబు గారు పెళ్లిళ్లకు వచ్చి ఆశీర్వచనాలు ఇస్తే YSR తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నట్లా ? వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అక్కచెల్లెమ్మల మీద అమితమైన ప్రేమ అని చెప్పే మీరు.. మీ పత్రిక సాక్షిలో ఇలాంటి చెట్టాపట్టాల్ వార్తను ఎలా సమర్ధించుకుంటారు? ఒక ఆడబిడ్డ మీద నీలాప నిందలు వేయడమా మీ పత్రిక విధానం ? తల్లి , చెల్లి అనే బేధం లేకుండా బురద రాతలు రాపించడమా మీ ఎజెండా ? ఇది మీరే దగ్గరుండి రాయించిన రోత రాతలా ? సమాధానం చెప్పాలి. ఇలాంటి నీచపు రాతలు, తప్పుడు కూతలు కూయించినందయికు సంజాయిషీ మీరిస్తారా? లేక మీ సాక్షితో ఇప్పిస్తారా ? తేల్చుకోవాలి.
2
46
1
145
2,286
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు దేశానికి జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు సంఘ సంస్కర్త, వితంతు పునర్వివాహ ఉద్యమకర్త కందుకూరి వీరేశలింగం గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు రైతు ఉద్యమ నేత ఆచార్య ఎన్జీ రంగా గారి జయంతి రాష్ట్ర పండుగ కాదు ఇంతమంది మహామహుల జయంతులకు కనీస గౌరవం లేదు కానీ ఒక వ్యాపార వేత్త జయంతి ని రాష్ట్ర పండుగగా ప్రకటించారు 🤡
63
581
19
2,715
68,795
HeisenKeyX🧢 retweeted
Ramoji Rao was neither a Freedom Fighter nor a Social Reformer. He was just a Businessman. Why should #AndhraPradesh commemorate his birth anniversary as a ‘State Function’? ABSOLUTE NONSENSE !
67
510
9
2,912
56,002
HeisenKeyX🧢 retweeted
Identity Confirmed
10,903
117,245
38,410
742,680
47,978,834
HeisenKeyX🧢 retweeted
Don't spread this video.... 🙏💔 #NTR
15
514
23
2,543
124,968
State formation official celebrations cheyyaru kaani, janala sommutho ee @#&&₹_ la priorities chusthe..😤🤬😡
ఏపీ రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
2
24
107
1,536
The Office X Raavana Cross over 😹 #SteveCarell @TheNameIsYash
15
546
HeisenKeyX🧢 retweeted
Pehle bat ki baat hai, 49 saal baad bhi mere saath hai!❤️
1,519
11,706
530
165,664
2,740,076
disastrous series for veterans 😤 @ImRo45 n @imVkohli #INDvNZ
2
14
419
HeisenKeyX🧢 retweeted
Even after his 16 years Governance, ▫️Lowest Literacy Rate ➡️AP ▫️Highest Unemployment ➡️AP ▫️International St. Hospitals ➡️ 0 ▫️Metro Rail ➡️ 0 Still people listen to his visionary stories Karma ra babu🤦🏼‍♂️ #CIIPartnershipSummit2026 #AndhraPradesh
76
251
15
1,080
40,398
Well done kiddos 👏👏 Soild opening in chase, middle order fumble & from no hope to last ball thriller! what a weekend vibe🔥🔥9th wkt parternship btn #ManalChouhan n #MohitUlva revived the chase atlast. #U19ASIACUP #INDvsPAK
1
40
937
At least from TFI, she has the conviction to speak truth to power questioning the AP government’s disregard for Vizag’s fragile natural heritage. @iChandiniC 👏
13
154
1
668
9,221
Happy birthday 🎂 🎈 @swathishetty_13
2
1
7
560
itu rara google map minister #Sathyakumar
💣 Truth Bomb 💣 డీఎస్సీ తర్వాత ఇప్పుడు వైద్య పరీక్షల్లోనూ కుంభకోణం! పది నెలల క్రితం ప్రశ్నలే మళ్లీ యథాతథం @ncbn గారూ.. మీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరీక్షలు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. ఎంసీహెచ్ (సూపర్ స్పెషాలిటీ) ప్లాస్టిక్ సర్జరీ పరీక్షల్లో జనవరి 2026 ప్రశ్నపత్రంలోని ఆరు ప్రశ్నలనూ మంగళవారం జరిగిన పేపర్-1లో యథాతథంగా ఇచ్చారు. పేపర్-1లోనే ఈ తప్పు జరిగినప్పుడు కనీసం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అప్రమత్తమై తనిఖీ చేయాలి కదా? విద్యార్థులు పాత ప్రశ్నపత్రాలను కూడా చదువుకుని వస్తారన్న కనీస ఆలోచన లేకుండా, గురువారం జరిగిన పేపర్-2లోనూ పాత ప్రశ్నపత్రంలోని ఆరు ప్రశ్నలనూ ఒక్కటి కూడా మార్చకుండా యథాతథంగా రిపీట్ చేశారు. మీకు నచ్చిన వారికి పదవులిచ్చి పర్యవేక్షణ వదిలేస్తారా? వైద్యుల నైపుణ్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇంతటి నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా, లేక నైతిక బాధ్యత వహిస్తారా? @satyakumar_y, Get ready for Part 2 of your scam! #ScamsterBabu #SadistChandraBabu
2
20
419