Muni retweeted
.@KTRBRS Anna
Jagan Anna nd YSRCP leaders have always maintained respect towards you nd KCR Garu
We expct the same in return
Harish Rao repeatedly targeting Jagan Anna is unnecessary
Please advise him to maintain political decorum
We hope Jagan Anna nd KCR Garu stay united🙏
Muni retweeted
గల్లా పట్టుకొని ఉండుంటే నువ్ ఆ సీట్లో, ఆడు ఆ ఫార్మ్ హౌస్ ఇంకొకడు పిచ్చోడిలా గడ్డం పెంచుకొని తిరిగేటోళ్లు కాదు!
కొద్దో గొప్పో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మనల్ని ఏమనరు… ఈ లుచ్చా BRS వాళ్ళ వల్ల మనకి అర్ధ రూపాయి ఉపయోగం లేదు!
ఏదో అన్న తో బాగుంటారు అని మనం సపోర్ట్ చేయడమే!
#KCR.. On the Face of Jagan Mohan Reddy!
#Jagan ని గల్లా పట్టుకొని.. ‘బిడ్డా, రాయలసీమ Project ఆపుతావా లేదా?
-@BRSHarish
బిడ్డ హరీష్ రావు @BRSHarish ఈ వీడియో చూడు నీకు అర్థం అర్థమవుతుంది
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినారో లేదో..!!
@BRSHarish మీ @revanth_anumula ముఖ్యమంత్రి ఏం అంటున్నారో చూడవయ్యా..!!
#ysrcp
#YSRCPSM
బిడ్డ హరీష్ రావు @BRSHarish ఈ వీడియో చూడు నీకు అర్థం అర్థమవుతుంది
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపినారో లేదో..!!
@BRSHarish మీ @revanth_anumula ముఖ్యమంత్రి ఏం అంటున్నారో చూడవయ్యా..!!
#ysrcp
#YSRCPSM
Muni retweeted
బయట దేశలలో ఉన్నవాళ్ళు ఇంకా గుడికి పోలేని వాళ్ళు దర్శనం చేసుకోండి 🙏🙏
అఘోరా లింగేశ్వర స్వామి 🙏
కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు @ysjagan అన్న 🙏🙏
ఇప్పుడు గుడిలో ఉన్నా దీపాలు వెలిగించి నీ కోసం ఇంకా మా ఫ్యామిలీ కోసం మంచి జరగాలి అని కోరుకుంటున్నా 🙏🙏💙
2029 మనదే అని ఆహ్ శివయ్య చెప్పేసాడు 🙏
🕉️ నమః శివాయ 🙏🙏🙏
Muni retweeted
This Stubborn guy is fighting alone with TDP,JSP,BJP,INC,TV5,ABN,Eenadu
The mad man @ysjagan
Muni retweeted
ఇన్ని జెండాలు మోయలేక, అవమానాలు భరించలేక అతి త్వరలో విడిపోతున్నారని సమాచారం…
ఇంకా కలిసే ఉంటే కార్యకర్తలకు సిగ్గు లేదని అర్థం!
Muni retweeted
రాయలసీమ, పల్నాడుకు నీళ్లు తేవడానికి ప్రాజెక్ట్ పనులు దాదాపు పూర్తి చేసిన YS @ysjagan గారి ప్రభుత్వం
దాదాపు పూర్తిన ప్రాజెక్టులు అడ్డుకుని రాయలసీమ, పల్నాడు ఎడారిగా మర్చి వాటర్ మ్యాన్ అంటు బిల్డప్ ఇచ్చుకుంటున్న కూటమి
Muni retweeted
ఇది రా ని బ్రతుకు @BRSHarish
"కేంద్ర మంత్రి ముందు.. జగన్ మోహన్ రెడ్డి మొహం మీద.. బిడ్డా నువ్వు రాయలసీమ ప్రాజెక్టు ఆపకపోతే ఆలంపూర్ లో ప్రాజెక్టు కట్టి నీకు నీళ్ళు రాకుండా చేస్తా అని గల్లా పట్టి అడిగిన నాయకుడు KCR."
– #HarishRao
Muni retweeted
నోటికి ఏది వస్తే అది మాట్లాడకు రా లుచ్చా @BRSHarish
#KCR.. On the Face of Jagan Mohan Reddy!
#Jagan ని గల్లా పట్టుకొని.. ‘బిడ్డా, రాయలసీమ Project ఆపుతావా లేదా?
-@BRSHarish
Muni retweeted
🚨 Sensational
తిరుపతిలో ఓ రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంట్లో మహిళా మృతి
- సంచలన ఆరోపణలు చేసిన భూమన కరుణాకరరెడ్డి
గత నెల 27న పీకే లేఅవుట్‌లో ఓ మహిళ చనిపోయిన మహిళది ఆత్మహత్య కాదు హత్య
ఆ మహిళతో ఆ జిల్లా అధ్యక్షుడికి వివాహేతర సంబంధం ఉంది.. అందువల్లే హత్య
ఓ సాధారణ, గుర్తు తెలియని మహిళ ఓ పార్టీ అధ్యక్షుడు ఇంటికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటుందా... ?
మహిళ చనిపోయిన ప్రాంతం, ఆ ఇల్లు ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడిది
ఆ జిల్లా పార్టీ అధ్యక్షుడిని కూటమి ప్రభుత్వం, పోలీసులు కాపాడారు
మేము అధికారంలోకి వచ్చాక ఆ జిల్లా అధ్యక్షుడి బండారం బయటపెడతాం.. అరెస్ట్ చేస్తాం..
పోలీసులు మాత్రం గుర్తు తెలియని మహిళ ఆత్మహత్య చెందిందని కేసు క్లోజ్ చేశారు
వెంటనే దహన సంస్కారాలు నిర్వహించారు
ఈ కేసుపై హ్యూమన్ రైట్స్‌లో పనిచేస్తున్న మహిళ పోరాటం చేస్తోందన్న భూమన
Muni retweeted
Sollu aaputhava …!!
227 booth , kamanuru గ్రామం
అది నంద్యాల వరదరాజులు రెడ్డి సొంత ఊరు… ఆయన 1985 MLA అయినా దెగ్గర నుంచి ఆ బూత్ లో వేరే వాళ్లకి ఒక్క ఓటు కూడా పడదు
ఈ సంగతి నీకు కూడా తెలుసు… ఏమీ తెలియనట్టు scrutiny కావాలంటా
BOOTH NO. 227
0 VOTES
2024 PRODDATUR – FORM 20
Official records deserve public scrutiny.
బూత్ నం. 227లో వైఎస్సార్‌సీపీకి సున్నా ఓట్లు!
2024 ఎన్నికలకు సంబంధించిన ప్రొద్దుటూరు నియోజకవర్గ అధికారిక Form-20 ఫలితాలను పరిశీలిస్తే, పోలింగ్ స్టేషన్ నం. 227లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నా పేరుకు ఎదురుగా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని కనిపిస్తోంది.
ఒక అభ్యర్థికి ఒక పోలింగ్ బూత్‌లో సున్నా ఓట్లు రావడం అసాధ్యమని చెప్పలేం. కానీ ఇలాంటి అసాధారణ ఫలితం నమోదైనప్పుడు దాని వెనుక ఉన్న వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై లేదా?
ఇప్పటికే 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం, ఓట్ల లెక్కింపు, అధికారిక రికార్డుల విడుదలపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు ఇవ్వకుండా ప్రజాస్వామ్యంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఎలా కలుగుతుంది?
బూత్ నం. 227కు సంబంధించిన Form-17C, Form-20, పోలింగ్ ఏజెంట్ల రికార్డులు, కౌంటింగ్ వివరాలను సమగ్రంగా పరిశీలించి, ఈ సున్నా ఓట్ల నమోదుపై ఎన్నికల సంఘం బహిరంగ వివరణ ఇవ్వాలి.
ఇది రాజకీయ ఆరోపణ మాత్రమే కాదు. ప్రజాస్వామ్య పారదర్శకతకు సంబంధించిన ప్రశ్న.
ప్రతి ఓటుకు విలువ ఉంది. ప్రతి ఓటు లెక్కింపుపై ప్రజలకు నమ్మకం ఉండాలి.
ప్రశ్నించేది ఆపేది లేదు. సమాధానం వచ్చే వరకు మా పోరాటం ఆగదు.
ఎన్నికల సంఘం స్పందించాలి. ప్రజలకు నిజాలు తెలియాలి.
@ECISVEEP @CEOAndhra































