Pinned Tweet
పోలవరం ప్రాజెక్ట్ ఎంత టైమ్ పడుతుందో తెలీదు గానీ
అధికారం లోకి వచ్చిన జస్ట్ రెండేళ్లలో పోలవరం MLA చిర్రి బాలరాజు నిర్మించిన ప్యాలెస్
పాపం సైనిక్స్ మొదట్లో చందాలు వేసుకుని కార్ కొనిచ్చారు
#AndhraPradesh #JanaSenaParty #ChirriBalaraju #MLAChirriBalaraju #PawanKalyan
YSRCPCommanders retweeted
.@ncbn గారూ.. పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయాల్లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, ప్రజల సంపదను PPP ముసుగులో కట్టబెట్టేందుకు మీరు చేస్తున్నది భారీ స్కాం.
మా ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొస్తే, అందులో 5 కాలేజీలను మేమే ప్రారంభించి, మరో 3 కాలేజీలను తరగతులకు సిద్ధం చేశాం. ఏడాదికి రూ.1000 కోట్లు పెడితే మిగిలిన 9 కాలేజీలు కూడా పూర్తవుతాయి. కాని, మీరెందుకు ఆ పనిచేయడంలేదు?
మీ PPP స్కెచ్ చూస్తేనే ఇది పక్కా స్కాం అని అర్థం అవుతోంది కదా?
▪️ కొన్ని కాలేజీలు పూర్తై, మిగిలినవి వివిధ దశల్లో ఉన్న ఈ కాలేజీలను తెగనమ్ముతున్నారు.
▪️వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు!
▪️ సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకునే అవకాశం!
▪️ ఈ కాలేజీలకు VGF పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ
▪️ అంతటితో ఆగకుండా డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం. మరి ఇది దోపిడీ కాక ఏమిటి? ఈ దోపిడీ ఖర్చు నెలకు రూ.5 కోట్లు, రెండేళ్లకు రూ.120 కోట్లు ఒక్కో కాలేజీకి.
భూములు ప్రభుత్వానివి! భవనాలన్నీ ప్రభుత్వ నిధులతో నిర్మించినవి! VGF రూపేణా ఇవ్వనున్న డబ్బుకూడా ప్రజాధనమే! సిబ్బందికి ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వం నుంచే. మరి ప్రైవేటు సంస్థల పేరిట ఇది స్కాం కాకపోతే మరి ఏంటి?
మేం తీసుకొచ్చిన ఈ కాలేజీలన్నీకూడా టీచింగ్ ఆస్పత్రులే. పేదలకు ఉచితంగా నాణ్యమైన మల్టీ స్పెషాల్టీ వైద్యం అందడమే కాదు, సగం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ అవుతాయి, మిగిలిన సగం సీట్లు కూడా ప్రైవేటువారితో పోలిస్తే అతితక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఆ డబ్బుతో ఈ కాలేజీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పటిష్టమైన మోడల్‌ను మేము గతంలో రూపొందించాం. నిధులకోసం ఆ మేరకు బ్యాంకులతో లింకేజీకూడా చేశాం.
టీచింగ్ ఆస్పత్రులు కాబట్టి, ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్లు, చదువుకునే వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులే వైద్య సేవల్లో నిమగ్నం అవుతారు. టీచింగ్ ఆస్పత్రుల వల్ల, ఈ మెడికల్ కాలేజీల నిర్వహణలో వయబిలిటీ ఉంటుంది. అలాంటి ఏర్పాట్లు ఉండగా, పీపీపీ ముసుగులో అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది?
అంతేకాదు, ఈ మెడికల్ కాలేజీలు, ఆయా జిల్లా పరిధిలో ఉండే ఏరియా ఆస్పత్రులు, CHCలు, PHCలు, విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానమై, ఒక నెట్‌వర్క్ మాదిరిగా ఏర్పడి గ్రామస్థాయి వరకూ నాణ్యమైన మల్టీస్పెషాల్టీ వైద్యసేవలు అందించగలుగుతాయి. ప్రభుత్వ వైద్యసేవల క్వాలిటీ పెరగడంతో, తద్వారా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సరసమైన ధరలకు వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాలేజీలను తెగనమ్మడం దారుణం కాదా?
చంద్రబాబుగారూ.. ఇప్పటికే మీ పాలనలో ప్రభుత్వ వైద్యరంగాన్ని దెబ్బతీశారు.
▪️ రూ.25 లక్షల ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లింపులు, బాండ్ల రూపంలో అప్పులుగా ఇస్తుండటంతో, ఆ తర్వాత కూడా రూ.3వేల కోట్ల బకాయిలు ఇంకా ఉండడంతో, ఆ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు దూరమవుతున్నాయి.
▪️ మా హయాంలో GMP/WHO ప్రమాణాల మందులు అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, దూది కూడా లేవు.
▪️ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61% ఉంటే, మా జీరో వేకెన్సీ పాలసీతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ ఖాళీలను 4%కి తగ్గించాం. ఇప్పుడు ఆ పాలసీకి మంగళంపాడి, గవర్నమెంటు ఆస్పత్రులను అదే పాతపరిస్థితికి తీసుకువచ్చి, మళ్లీ ఖాళీలు పెంచుతున్నారు.
▪️ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులను పూర్తిగా నిలిపేశారు.
▪️విలేజ్ క్లినిక్స్‌ను నిర్వీర్యంచేశారు.
▪️108, 104 పరిస్థితి అగమ్యగోచరంగా తయారు చేశారు.
చంద్రబాబుగారూ…, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, మా పార్టీ ఆధ్వర్యంలో కోటిమంది ప్రజలు సంతకాలు చేసి మీ నిర్ణయం పట్ల నిరసన తెలిపినా కూడా, మీరు ముందడుగు వేయడం దుర్మార్గం. అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యవహారంలో, ఎవరు ఈ స్కాంలో భాగస్వాములైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అరెస్టులకూ వెనుకాడం! మీరు స్కాంలు చేస్తూ ప్రజల ఆస్తులను లూటీ చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. తగిన గుణపాఠం చెప్తారు.
#SaveMedicalCollegesInAP
YSRCPCommanders retweeted
Warning bells are ringing. @ncbn sir gear up for action
Mp Bharat gadi valla 0 use vizag ki okka kotta road veyyaledhu vizag city lo okka flyover ledhu metro sunyam okka office space kattaldgu ee summits appudu road laki dividers ki paint lu veste raktam udukutundhi
Assalu eedilo em chusi antha majority tho gelipincharu
YSRCPCommanders retweeted
భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా, దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలందించిన మహనీయుడు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం సాధ్యమని విశ్వసించి, ప్రతి ఒక్కరికీ చదువుకునే అవకాశం కల్పించేందుకు జీవితాంతం కృషి చేసిన గొప్ప దార్శనికుడు ఆయన. దేశ ప్రగతికి, భావితరాల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసిన ఆజాద్ గారి జయంతి సందర్భంగా నివాళులు.
మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
YSRCPCommanders retweeted
🚨
తీవ్ర ట్రాఫిక్ జామ్ చిక్కున్న అంబులెన్స్..
విశాఖ నగర అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వకుండా..
ఇలా ఉత్తుత్తి ప్రకటనలు.. సోషల్ మీడియాలో ప్రచారంతో సమయం గడిపేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు
#VizagTraffic #ChandrababuNaidu
YSRCPCommanders retweeted
The only media house that maintained its dignity by never dragging Pawan Kalyan’s personal life into the news.
@SakshiNews @sakshitvdigital
Nenu namminodu Goppoduuu @ysjagan 🙏
YSRCPCommanders retweeted
ఈ ప్రియదర్శిని రామ్ ఎంత మంచోడంటే మాటల్లో చెప్పలేం
వై ఎస్ ఫ్యామిలీ మీద ఇతనికి ఉన్న అభిమానం💙💙💙
సాక్షి లో గనక ఉండుంటే ఇంకో లెవెల్ ఉండేది
ఇతను సాక్షి నుంచి వెళ్లిపోవడానికి కూడా కారణం ఆ ఇద్దరే అని టాక్ ఉంది
రామ్ రెడ్డి 😍🔥💙
YSRCPCommanders retweeted
చెల్లికి ఆరోగ్యం సరిగ్గా లేకుంటే, ఆరోగ్యం బాగుండాలని ఆంజనేయస్వామి గుడి కట్టించిన ఒకే ఒక్క హిందూ జగన్ మోహన్ రెడ్డి 🚩
#Hinduism
YSRCPCommanders retweeted
Ahh Govt schools chudandi..
Blackboards,Uniforms,Benches,Play Grounds, water plants & many more
Whole infrastructure change chesadu in & out under Nadu Nedu Scheme…
History of AP lo @ysjagan okkade cheyagaligadu🙏🏼🙏🏼
#YSJaganMarkGovernance
#NaduNedu
YSRCPCommanders retweeted
ఇండియా లో మొట్టమొదటి fruit train
జగనన్న నాయకత్వం లో atp MP తలారి రంగయ్య కృషితో 2020 Jan30న ప్రారంభం అయ్యింది 🫡🫡
మన రాష్ట్రంలో పండే పంటలను విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చేలా కృషి చేసిన జగనన్న ప్రభుత్వం 💥🔥
ఇరాన్ ఇరాక్ సౌదీ ఖతర్ వంటి దేశాలకు మన పంటలు ఎగుమతి 🥳
YSRCPCommanders retweeted
Andhra Pradesh Charithra lo mottamodatisari intha intha pedda pedda govt Hospiltals, govt colleges…
Ne okkadivalle sadhyam ayya @ysjagan 🙏🏼❤️
#YSJaganMarkGovernance
YSRCPCommanders retweeted
కనీస భద్రత లేదు ఆడపిల్లలకి 😢💔
మొన్న ఏకంగా రంపంతో వెళ్లాడు ఇవాళ ఆడ పిల్లల జుట్టు కత్తిరించారు అసలు లోపలికి ఎలా వెళ్లారు 😢
YSRCPCommanders retweeted
Students from Government Schools to the UN Summit in the United States 🤯💥🔥🔥
Quality education, systematic school reforms
All in such a short span of time 🙏🏼🙏🏼🙏🏼
@ysjagan vision >>>>>>
#YSJaganMark
#YSJaganMarkGovernance
Ahh Govt schools chudandi..
Blackboards,Uniforms,Benches,Play Grounds, water plants & many more
Whole infrastructure change chesadu in & out under Nadu Nedu Scheme…
History of AP lo @ysjagan okkade cheyagaligadu🙏🏼🙏🏼
#YSJaganMarkGovernance
#NaduNedu
Education, healthcare, ports ivanni jagan ye chesthe asalu CBN garu em chesinattu anni terms AP ki?
Andhra Pradesh Charithra lo mottamodatisari intha intha pedda pedda govt Hospiltals, govt colleges…
Ne okkadivalle sadhyam ayya @ysjagan 🙏🏼❤️
#YSJaganMarkGovernance
























