చంద్రబాబు కోసం హద్దులు దాటుతున్న ఎల్లో మీడియా!
ఐపీఎస్ అధికారులను కించపరిచేలా ఈనాడు, ఆంధ్రజ్యోతి గత మూడు రోజులుగా వరుస కథనాలు
సరైన ఆధారాలు లేకుండా తప్పుడు వార్తలు రాస్తుండటంపై ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీరియస్
చంద్రబాబుకి తొత్తుగా మారిన ఎల్లో మీడియాపై ఇప్పటికే ఉమ్మేస్తున్న జనం!