
@ncbn , @naralokesh and @alluarjun fan
i dont know
Joined June 2011
- Tweets54K
- Following680
- Followers1K
- Likes33.9K
Pinned Tweet
1st 100 cr ghajini from Geetha arts now 750 cr ** from @alluarjun
Malli retweeted
Replying to @ysjagan
@ysjagan గారూ.. నిజంగా మీ కల్పిత కథలు చెత్తగా ఉన్నాయి ! ఊరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలోని అన్ని పోలింగ్ బూత్ లలో YSRCP ఏజెంట్లను బయటకు పంపేశారని చెప్తున్నారు.. తీరా చూస్తే వాళ్ళు హాయిగా పోలింగ్ బూతుల్లోనే కూర్చుని ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. మీ కోసం ఆ ఫోటోలు ఇక్కడ జత చేస్తున్నాను!
మీ ఇన్ ఛార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి తన దారుణ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అల్లిక కథలు చెబుతుంటే, అనంతపురంలో YSRCP కనుమరుగైపోతున్న నిజాన్ని దాచడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు దానికిi సహ రచయితలా వ్యవహరిస్తున్నట్లుంది. ఇంకోసారి ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేసే ముందు.. కాస్త గ్రౌండ్ నుంచి ఫోటోలైనా తెప్పించుకుని చూసుకోండి!
Unimpressive fiction from @ysjagan Garu! Claiming YSRCP agents were kicked out in Uravakonda constituency Kuderu mandal when they are literally sitting inside the booths, cooling their heels and enjoying the peaceful voting? Pictures attached for your viewing pleasure.
Looks like your Incharge Visweswar Reddy is spinning fairy tales to cover up his epic failure, with Sajjala Ramakrishna Reddy happily playing co-author to hide YSRCP's Anantapur collapse. Do ask for a photo update next time before launching another false narrative!
@SakshiNews #APLocalBodyElections
Malli retweeted
*కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి నిదర్శనం ఈ విజయం*
-ఇది కూటమి ప్రభుత్వ విజయం..ఎమ్మెల్యే అమిలినేని
-ప్రజల తీర్పు అపూర్వం
-మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ 11576 ఓట్లతో విజయం, 28 మంది -కూటమి కౌన్సిలర్లు ఘన విజయం
-ఎలాంటి గొడవలు, అల్లర్లు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు
-కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి నిదర్శనం ఈ విజయం
-వైసీపీ పార్టీని ఈ ప్రాంతం నుంచి తరిమి కొడతాం
-రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తాం
-రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 5 జడ్పీటీసీలు, 64 ఎంపీటీసీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారు..
-కంబదూరు రెబల్ జడ్పీటీసీ అభ్యర్థి గెలిచినా పవన్ కళ్యాణ్ గారితో కలసి అది జనసేన ఖాతాలోకే
-రెబెల్ అభ్యర్థి వేముల శారద టెంకాయ గుర్తును గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి కానుకగా అందిస్తాం
-రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా ప్రజలే తీర్పు ఇస్తారు..
-మీడియా మిత్రులు చాలా కష్టపడ్డారు వారి విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వారి కుటుంబాలకు న్యాయం చేస్తాం
#APLocalBodyElections #Municipalelections #AmilineniSurendrababu #MLAKalyanadurgam #kalyanadurgam #AmilineniforPeople #Ananthapur #TDP #Janasena #NDAkutami #andhrapradesh
Malli retweeted
Replying to @bsivasankarredd @rajapuvvadi
No I wanted ysrcp president post and Cbn said no so I am on strike
Wow @naralokesh bro superb
Malli retweeted
😂😂
క్రేజీ ఉన్నాడు ఈయన..
A long question..
And
That answer
“ఆ ఏం చేద్దాం మరి ఇప్పుడు..”
😂😂😂
Malli retweeted
update:
Good news on the recovering child in Manipal hospital: The panel of doctors have noted steady progress. She is conscious and has been visited by her mother. As her condition continues to improve, doctors plan to remove ventilator support later this evening. We continue to pray for her steady recovery.
Malli retweeted
While the entire state is voting peacefully, @YSRCParty seems to have come ‘well-prepared’ in Kadapa. The election authorities will handle any such criminal elements - I urge all voters to step out in large numbers to cast your vote.
#YCPMarkViolence
#APLocalBodyElections
Malli retweeted
Update -
The doctors at Manipal Hospital, Bengaluru, have confirmed that both the orthopaedic and plastic surgeries performed on the young girl who was brutally attacked in Rapthadu, Andhra Pradesh, have been successful. She has now been shifted to the Paediatric Intensive Care Unit (PICU) for close monitoring. My heartfelt gratitude to the medical team working tirelessly to save her life. Our government stands firmly with the family and will ensure that the child receives the best possible medical care and all necessary support throughout her recovery. I will be visiting the hospital this afternoon to take stock of the progress personally and to speak to the doctors.




















