Pinned Tweet
సంసార చక్రం 🎡 నుండి మోక్షం వరకూ🏁
🤖 Made with AI
===నేను ===
ఎన్నో రంగుల వస్త్రాలు మార్చిన గొప్ప నటుడను నేను.
ఎందరో వేశ్యలు మెచ్చిన విటుడను నేను.
సమాజం వెలివేసిన బహిష్కృతుడను నేను.
అమావాస్య చీకటిలో స్మసాన చితి మంటల సాక్షిగా దీక్ష స్వీకరించిన అఘోరాను నేను.
శాశ్వత సత్యాన్వేషణిని నిజానికి నేను నగ్న సత్యాన్ని.
అవిశ్రాంతంగా విశ్వంభరుని రూపాన్ని రమించిన యోగిని నేను..
సర్వజీవాత్మరూపక విశ్వసందర్శిని నేను.
పంచభూత విలీనాకాంక్షినైన తపస్విని, భస్మరాశిని.
~ దిలీపు మిరియాల (2019)
1
3
177
Liskov principles applies here at feature level
Why do we need single code base actually for every feature.?
Micro Services and micro front ends exists for a reason.
I'm sure modern problems will have modern solutions.
I'm not a fan of plastic code but if it's the new normal then box it don't dare to open it. Throw away and Build a new box.
I think software engineering is about to develop a new kind of technical debt.
Comprehension debt.
Here's how it happens:
A developer asks an AI agent to build a feature.
The agent creates the database schema, APIs, frontend components, tests and documentation.
Everything works.
The PR is merged.
But the developer only understands 30% of what was actually changed.
Now imagine doing this for 20 features.
Eventually, you have a codebase that works, but nobody on the team has a complete mental model of it.
The scary part isn't that AI writes bad code.
It's that AI can write perfectly acceptable code faster than a team can understand it.
I think future engineering teams will need to measure not just how quickly they ship, but how much of their codebase they can still explain and maintain.
2
242
Dileep Miriyala ~ దిలీపు మిరియాల retweeted
Egyptian Gods copied Hindu Gods, or is there a deeper connection between two ancient civilizations? 👀🌍
Coincidence, cultural exchange, or a forgotten chapter of history? 🕉️
Dileep Miriyala ~ దిలీపు మిరియాల retweeted
Fictional scene. Real colonial cruelty. Criticising the British Empire isn’t anti-British. History isn’t something to hide. #Ranabaali #Netflix
OMG. What a clarity.
Hatts off Benedict🧢
Fictional scene. Real colonial cruelty. Criticising the British Empire isn’t anti-British. History isn’t something to hide. #Ranabaali #Netflix
1
2
143
Dileep Miriyala ~ దిలీపు మిరియాల retweeted
A divine Nataraja-like cloud formation of Lord Shiva emerging perfectly against the rising Sun
Har Har Mahadev 🚩🙏
There is no point in debating which address is secure.
Keep your Home secure.
Don't have an address that is so obvious to guess unless your friends wants to remember and recognize.
Some people like to live in fancy addresses that doesn't mean they live in secure home.
backend interview question:
You're designing a user account management system,
which approach is more secure and scalable?
70
Copying, imitation, reverse engineering, and drawing inspiration are steps that can lead to innovation; however, not all of these practices are ethically acceptable.
1
42
ప్రతీ దానికి ప్రజాస్వామ్యం లో ఇది సరికాదు అంటారేంటో..
ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకున్నారు ప్రభుత్వం అంతే.
మిగతాదంతా మామూలే ఆదేశ చట్టం ఏం చెబితే అది జరుగుతుంది.
అది Tesla కాదు Grok.
Tesla లో తెలుగు అక్షరాలే కనిపించవు.
teapaw.org/mdileep/status/2095868…
3
190
వ్యాఖ్యలకి ఆలోచనలకు శిక్షలు తప్పు అని తీర్మానం చేసేస్తే, వారు ఏ కథలో పాత్రగానో మలిచేసి మనకి నచ్చిన ఆలోచనలు, వ్యాఖ్యలు, చేష్టలు ఆ పాత్రతో చేయించేసి చివర్లో ఆ పాత్రను చంపేస్తే, అవార్డులు రివార్డులు చప్పట్లు, బిరుదులు పొందేస్తారు .
Replying to @miryalasrikanth
ఓ నిజాయితీ కలిగిన సందేహం ఇవే మాటలు చేతలను ఓ సందర్భంలో కథలోనో సినిమాలో పెడితే ఆ రచయితకో దర్శకుడికో కూడా ఇలాంటి ఆలోచనలు కలిగాయి కాబట్టి వారి వల్ల హాని ఎందుకు ఉండదు?
(టెర్రరిజం లాంటివి కూడా.. )
3
125
వారంతట వాళ్లు తమను అమెరికన్లగానే చెప్పుకుంటారు కానీ వారి ఓటర్లు కాదు.
వివేక్ రామస్వామి చుట్టూ జరిగినది టెక్సాస్ లో జరిగిన రాజకీయాలు మరచిపోలేం.
సాంస్కృతిక పౌరసత్వం అనే ఓ మాట కావాలిపుడు.
అక్కడెక్కడో అమెరికాలో అమెరికన్ పాస్పోర్ట్ ఉన్నవాళ్ళు పోటీ చేసి గెలిస్తే, వాళ్ళను భారతీయులు గా own చేసుకోవటం కామెడీ!
3
53
===నేను ===
ఎన్నో రంగుల వస్త్రాలు మార్చిన గొప్ప నటుడను నేను.
ఎందరో వేశ్యలు మెచ్చిన విటుడను నేను.
సమాజం వెలివేసిన బహిష్కృతుడను నేను.
అమావాస్య చీకటిలో స్మసాన చితి మంటల సాక్షిగా దీక్ష స్వీకరించిన అఘోరాను నేను.
శాశ్వత సత్యాన్వేషణిని నిజానికి నేను నగ్న సత్యాన్ని.
అవిశ్రాంతంగా విశ్వంభరుని రూపాన్ని రమించిన యోగిని నేను..
సర్వజీవాత్మరూపక విశ్వసందర్శిని నేను.
పంచభూత విలీనాకాంక్షినైన తపస్విని, భస్మరాశిని.
~ దిలీపు మిరియాల (2019)
🤖 Made with AI



















