Subject lekuntey MP karu central minister kadu
@bandisanjay_bjp ku grasping power ekkuva Andukey MOS ( Home) ainaru.
This is NDA not UPA
But y r u so jiteryy
An ordinary person becoming Central Minister can't you digest.
Learn from @bandisanjay_bjp as how to become a leader.
Replying to @SanthoshVvibes @bandisanjay_bjp
Innalu ga chusinaka kuda inka Bandi Sanjay nundi subject expect chestunava?? Oka Corporator ga unde Sanjay matam adharanga central minister ayadu.. Subject corporator range kuda undadu.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో వేలాది మందితో కలిసి పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.
అంబర్ పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు మూడు రోజులపాటు సాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నషా ముక్త్ భారత్ సంకల్పాన్ని సాకారం చేసేందుకు అందరితో కలిసి ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
భారత యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా, వారి భవిష్యత్తు ఉజ్వల అవకాశాలకు నిలయంగా ఉండాలి.
ప్రజలంతా ఏక తాటిపైకి వచ్చి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం చేస్తున్న ఈ పోరాటం తప్పక విజయం సాధిస్తుంది.
#NashaMuktBharat #KishanReddy #Hyderabad #BJP4Telangana
61
I invite everyone to join and make ‘Hyderabad Walks for Nasha Mukt Bharat’ a grand success! This three-day awareness walk, taking place from November 25 to 27, from Amberpet to Jubilee Hills in Hyderabad, aims to build a drug-free society and secure a healthier, brighter future for our youth.
Let’s unite for a Drug-Free India!
@kishanreddybjp @N_RamchanderRao @BJP4Telangana @AmitShah @NitinNabin
#NashaMuktBharat #Hyderabad #BJP4Telangana
63
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి, యువతకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందించడానికి నేటి నుంచి మూడు రోజుల పాటు నవంబర్ 27 వరకు హైదరాబాద్ లోని అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు జరగనున్న ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానిస్తున్నాను.
#NashaMuktBharath #Hyderabad #BJP4Telangana
NV Subhash retweeted
VIDEO | Hyderabad: BJP spokesperson NV Subhash says the party's Karimnagar rally reflects its growing public support in Telangana, accusing the Congress of being unable to accept the BJP's increasing presence in the state. He also claims that the Centre has provided Rs 14.5 lakh crore in funds to Telangana, highlighting its contribution to the state's development.
(Full video available on PTI Videos - ptivideos.com)
ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినం మీకు, మీ కుటుంబ సభ్యులకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను ప్రసాదించాలని ఆ పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.
ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.
#KarthikaPournami #HarHarMahaDev
Karimnagar witnessed a MASSIVE wave of saffron! The crowd, the craze, the energy. Absolutely UNREAL 🔥
@NitinNabin @bandisanjay_bjp
@N_RamchanderRao @AmitShah
@narendramodi @BJP4Telangana
#NitinNabinInKarimnagar
#SaveDemocracyRemoveAnarchy
NV Subhash retweeted
Live : BJP National President Shri @NitinNabin Garu participates in #SaveDemocracyRemoveAnarchy Mahapadayatra #NitinNabinInKarimnagar teapaw.org/i/broadcasts/2lgYqEzeZ…
మహా పాదయాత్రలో పాల్గొందాం.. ప్రజాస్వామ్యాన్ని బలపరుద్దాం
రాజ్యాంగబద్ధ సంస్థలు, ఎన్నికల సంఘంపై అసత్య ప్రచారాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు కాంగ్రెస్, ఇండి కూటమి చేస్తున్న కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు మహా పాదయాత్రలో మనమంతా భాగస్వాములమవుదాం.
ముఖ్య అతిథి: నితిన్ నబిన్ గారు, బిజెపి జాతీయ అధ్యక్షులు
తేదీ: నవంబర్ 23, సోమవారం
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు
వేదిక: వైశ్య భవన్, కరీంనగర్
భారీగా తరలిరండి.. ప్రజాస్వామ్య పరిరక్షణకు మద్దతునివ్వండి
@NitinNabin @bandisanjay_bjp @N_RamchanderRao @AmitShah @narendramodi
#MahaPadaYatra #NitinNabin #BandiSanjay #BJP4Telangana
#WATCH | Hyderabad, Telangana: On Maharashtra Congress leader Bhanudas Shankar Mali's statement, State BJP chief spokesperson NV Subhash says, "... Under the leadership of PM Narendra Modi, there are many OBC MPs and MLAs throughout the country... Every state has an OBC morcha, and every state has many benefits throughout the country under the leadership of Modi ji... This is a baseless allegation... To get some votes, some people of the Congress party want to create a false narrative that Modi ji's government will abolish OBCs completely, and they will not get any reservation benefits..."
NV Subhash retweeted
Telangana BJP spokesperson NV Subhash questions Rahul Gandhi over unfulfilled poll promises, seeks accountability on scooter assurance to women.
తెలంగాణలో కాంగ్రెస్ పాలన సర్కస్ ను తలపిస్తోంది
కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత ప్రభుత్వంలో అవినీతి రాజమేలుతోందని చెబుతున్నారు
ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కేవలం సీఎంతో పాటు ఆయన సన్నిహితుల నియోజకవర్గాలకు మాత్రమే నిధులు అందుతున్నాయని అంటున్నారు
కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు
కాంగ్రెస్ పాలనలో విమర్శలు, ప్రతి విమర్శలకు లభిస్తున్న ప్రాధాన్యం ప్రజా సమస్యల పరిష్కారానికి లభించడం లేదు
మళ్ళీ కాబోయే సీఎం తానే అని చెప్పుకోవడంలోనే సీఎం రేవంత్ రెడ్డి ధ్యాస పెడుతున్నారు తప్ప.. 2023 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను మాత్రం నెరవేర్చడం లేదు
పరిస్థితి ఇదే విధంగా ఉంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ఇంటి దారి చూపిస్తారు
-ఎన్.వి. సుభాష్,
తెలంగాణ బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి.
@BJP4Telangana
@NitinNabin
@N_RamchanderRao
@narendramodi
@AmitShah
#RajaGopalReddy #RevanthReddy #CongressFailedTelangana #BJP4Telanana
NV Subhash retweeted
Telangana BJP spokesperson N V Subhash described Congress government in the state as a circus.
Referring to recent critical remarks by Congress legislators, including Komatireddy Rajagopal Reddy, Subhash said several MLAs had raised concerns over alleged corruption, delays in clearing contractors' bills and discrimination in allocating development funds to their constituencies.
The public criticism by Congress legislators reflected growing dissatisfaction within the ruling party, he said, questioning how the Congress could seek another term in the 2028 Assembly elections amid such internal differences.
NV Subhash retweeted
VIDEO | Hyderabad: Telangana BJP chief spokesperson NV Subhash questions the Congress government over the implementation of its six guarantees and 420 poll promises, and seeks accountability for investments and jobs generated through global investment summits and the Chief Minister's foreign visits. He also criticises Chief Minister A Revanth Reddy over his frequent visits to New Delhi, alleging that 82 visits have yielded no tangible results for the state.
(Full video available on PTI Videos - ptivideos.com)
గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సంవిధాన్ గౌరవ్ దివస్’ (రాజ్యాంగ దినోత్సవం) వేడుకలను ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణపై నేడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులతో కీలక సమావేశం నిర్వహించాను. రాజ్యాంగ విలువలు, ప్రాథమిక హక్కులు, విధులపై పౌరులలో అవగాహన పెంచడమే లక్ష్యంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర కార్యదర్శి డా. ఓ.ఎస్. రెడ్డి గారు, అధికార ప్రతినిధి డా. వి. పుల్లారావు యాదవ్ గారు సభ్యులుగా ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు గారు తదితరులు పాల్గొన్న ఈ భేటీలో నవంబర్ 26న జరగనున్న సదస్సుకు జాతీయ నాయకులు హాజరయ్యే అవకాశంపై చర్చించాము.
-ఎన్.వి.సుభాష్,
తెలంగాణ బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి.
#NVSubhash #BJP4Telangana
110
భారత్ సమ్మిట్ 2026 వేదికగా దేశ వ్యతిరేక, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన విదేశీ రాజకీయ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శంషాబాద్‌లోని FRRO అధికారులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు గారు ఫిర్యాదు చేయగా, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ళ వీరేందర్ గౌడ్ గారు, లీగల్ సెల్ కన్వీనర్ జి. రామారావు గారు, సీనియర్ నాయకులు ఆంథోనీ రెడ్డి గారు, ఇతర లీగల్ సెల్ సభ్యులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
-ఎన్.వి. సుభాష్,
తెలంగాణ బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి.
@BJP4Telangana
@N_RamchanderRao
@NitinNabin
@narendramodi
#RevanthReddy #RahulGandhi #BharathSummit #CongressFailedTelangana
73
An investment summit should bring investors, industrialists, technology leaders and job creators.
But why are individuals associated with George Soros-linked international advocacy networks receiving prominence at a summit presented as an economic initiative?
Telangana deserves answers.
#Telangana #InvestmentSummit #RevanthReddy #RahulGoBack
TELANGANA NEEDS INVESTORS, NOT IDEOLOGICAL EXPERIMENTS!
Young people need jobs.
Industries need infrastructure.
Entrepreneurs need capital.
Farmers need economic opportunities.
Why is an investment platform generating questions about international advocacy networks and George Soros-linked institutions?
Revanth Reddy's government must answer.
@OpenSociety @patrickgaspard
#Telangana #RevanthReddy #RahulGandhi
199






















