ఇది ప్రతీ ఒక్క పురుషుని కథ,
గుండెలవిసి పోయేలా ఏడ్చేంత బాధ
కానీ...
నిబ్బరమంత పంటి కింద కూడబెట్టుకుని బతుకుదెరువు బాటలో మళ్ళీ ప్రయాణం మొదలు
బ్రతుకుపాఠం నీకన్న ఎవ్వడు బాగా చెప్పలేడు
Men's Day.
కుటుంబంలో ఏదైనా అవసరమొచ్చినప్పుడు అందరి చూపు అతనివైపే, కానీ సంపాదించి సమకూరిస్తేనే ప్రియమైన నాన్న, ముద్దుల భర్త, బంగారు కొడుకు అతను
అతను Oxygen లాంటివాడు, కానీ వెంటిలేటర్ పైన ఉన్నప్పుడే అతని విలువ అందరికీ అర్థమవుతుంది.
కాని వ్యవస్థ దృష్టిలో పుట్టుకతోనే నేరస్తుడతను
#MensDay19Nov
సురుకులు retweeted
Replying to @pandey_vaishno @varanasipolice @DcpVns @AcpSarnathVNS @Uppolice @realsiff @DeepikaBhardwaj @SamSiff @deo_varanasi @khurpenchh
Strongly condemn this incident. Senior citizens deserve safety, dignity and peace in their own homes. @varanasipolice @DcpVns @AcpSarnathVNS @Uppolice, please intervene immediately, ensure the safety of his 93-year-old father and 90-year-old mother, and take appropriate action as per law.
Protect our senior citizens. Their homes must remain places of peace, not fear.
He always has to fight for everything in his life unfortunately for the love too.
Happy men's day
#InternationalMensDay19Nov
Behind every strong man, there is a story the world rarely sees.
A story of silent battles, sacrifices, responsibilities, heartbreaks and struggles he never talks about.
Today, let’s celebrate the strength of men who keep going, even when life gives them every reason to give up.
Happy International Men’s Day! ❤️
1
38
సురుకులు retweeted
"Most men are fighting a silent war”
No complaints, no excuses—just carrying the weight and showing up every single day. But sometimes, the hardest battles are the ones nobody else can see.
You don't need to ask for help to deserve it.
This International Men’s Day, let's look out for the ones who always look out for everyone else.
How are you actually doing?
Check on the men in your life today.
#InternationalMensDay #CheckOnYourFriends #TheSilentBattle #MensMentalHealth
Kindly look into this matter.
respected sir @deo_varanasi & @varanasipolice
an elderly father 93 years was threatened and thrown out of house by his daughter in law and the mother 90 years is inside.
Please save elderly lives 🙏
Replying to @deo_varanasi
@deo_varanasi & @varanasipolice 93 वर्षीय वृद्ध पिता के साथ बहु ने मारपीट की और उन्हें घर से बाहर खदेड़ दिया।
घर के अंदर 90 वर्षीय बीमार माता अभी भी फँसी हुई हैं, जिनकी जान को खतरा बना हुआ है।
Replying to @varanasipolice
@varanasipolice @DcpVns @AcpSarnathVNS @Uppolice Urgent police intervention requested. My wife has forcefully entered my residence in Sarnath, where my 93-year-old father and 90-year-old mother live peacefully.@realsiff @DeepikaBhardwaj
@SamSiff
@@deo_varanasi
@@khurpenchh
సురుకులు retweeted
93-year-old father. 90-year-old mother.
At this age, shouldn't they be enjoying peace in their own home instead of fearing for their safety?
If the allegations are true, why is police intervention still awaited?
Elder abuse has no gender. #MenToo #ElderlyRights
సురుకులు retweeted
"నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు"
తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడి అదృశ్యం
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామంలో తన భార్య తనను తరచూ వేధిస్తోందని, కొడుతూ, బూతులు తిడుతూ అవమానిస్తుందని ఆవేదనతో వీడియో తీసి అదృశ్యమైన శివప్రసాద్ (23) అనే యువకుడు
తరచూ గొడవలు పెట్టుకుని, పెద్ద మనుషుల ముందు తననే తప్పుగా చిత్రీకరిస్తుందని ఆవేదన
ఆడవారివైపే చట్టాలు ఉన్నాయని అదునుగా చేసుకుని తనతో ఆడుకుంటుందని, కొడుతూ, కొరుకుతూ, పిచ్చిపట్టినట్టు చేసి చనిపోమని అంటుందని ఆందోళన
"నాకు ఈ బతుకు బతకాలని లేదు, మీరైనా సంతోషంగా ఉండండి" అంటూ తల్లిదండ్రులకు తెలిపి స్కూటీపై హైదరాబాద్ వైపు వెళ్లిన శివప్రసాద్
కొత్తూరు వద్ద స్కూటీ నిలిపి అదృశ్యమయ్యాడని, శివప్రసాద్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సురుకులు retweeted
Replying to @varanasipolice
@varanasipolice @DcpVns @AcpSarnathVNS @Uppolice Urgent police intervention requested. My wife has forcefully entered my residence in Sarnath, where my 93-year-old father and 90-year-old mother live peacefully.@realsiff @DeepikaBhardwaj
@SamSiff
@@deo_varanasi
@@khurpenchh
అమ్మానాన్నల పోరులో,
కోర్టు రూం క్లాసులతో
అందరూ ఉండి, ఎవ్వరూ లేనివిధంగా
చిదిమిపోతున్న పసి హృదయాలకు
బాలలదినోత్సవ శుభాకాంక్షలు.
#childrensDay
1
35
Any ism that is against humanity, specifically harmful to kids , infants and unborn is cruel and must be kocked out of the society.
#BeAHumanFirst
గౌరవ న్యామూర్తులు కూడా ఈ అంశాన్ని పలు తీర్పులో ప్రస్తావిస్తూ, సమాజంలో ఇలాంటివి ఎంత ప్రమాదకరమో తెలియజేశారు
ఐతే గౌరవ కోర్టు ఈ PIL పైన న్యాయమైన నిర్ణయం తీసుకుని, వ్యక్తిగత లాభాల లేదా కక్ష్య సాధింపు కోసం తపుడు కేసు పెట్టే/ పెట్టెలనకునే వాళ్ళకు ఒక గుణపాఠం చెబుతుందని ఆశిస్తున్నాను
30
పురుషాధిక్యత అని ఏడ్చి చచ్చే కొంతమందికి, కుటుంబమే ప్రాధాన్యంగా జీవించే కుటుంబాల్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలు కూడా లెక్కచేయని వాళ్లున్నారని తెలుసా?
సమాజాలు స్థిరత్వం పొందాక, సంకెళ్ళు కంకరరాళ్లు అని ఊక దంచే వాళ్ళకు ఆ స్థిరత్వం వెనుక ఎంతమంది యోధుల త్యాగాలున్నాయో తెలుసా?
30
ఎంత ఘోరమైన కష్టం వచ్చినా పిల్లల్ని చంపడం న్యాయమా?
ఈ హెడ్డింగ్ ద్వారా వార్త ఉద్దేశ్యం ఏమిటి?
Lindsay Clancy పోస్ట్పార్టం వల్ల పిల్లలను చంపింది అంటున్నారు అది తప్పే కాదా ఐతే??
eenadu.net/telugu-news/crime…
1
53
















