Srinivas retweeted
Eeroju ma clg lo blood camp jarigindi ,blood ichetappudu vallu 6305456341 ane number icharu ee number ki call cheste all blood groups available untay 24/7 ani chepparu.
X lo chala posts untay blood requirement kosam so pls Retweet this evarikaina help avvochu ❤️🩹
Srinivas retweeted
Looking for a good PG/hostel near KPHB Metro Station, preferably close to Manjeera Corporate (near Lulu Mall), Hyderabad.
If anyone knows of any available PGs or has recommendations, please DM @i_murarigoud or share the contact details.
Thank you!
RT for visibility.
Sontha ooru meeda prema kavochemo..
ఎలా ఒక సర్పంచ్ కి ఇంత పెట్టుబడి...?
ఏకగ్రీవంగా సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ.1.50 కోట్లు విరాళం!
దుళ్ళ మాజీ సర్పంచ్ డీఎన్ఆర్ కుమార్తె విశ్వశ్రీ ప్రియ ప్రకటన
కడియం: గ్రామ సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధి కోసం తన వంతుగా రూ.1.50 కోట్లు విరాళంగా అందిస్తానని తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దుళ్ళ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దూడల నాగేశ్వరరావు కుమార్తె, ఎంబీబీఎస్ విద్యార్థిని విశ్వశ్రీ ప్రియ ప్రకటించారు.
ఇటీవల దుళ్ళ గ్రామ మాజీ ఉపసర్పంచ్ తోకల శ్రీనివాస్ సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి రూ. కోటి విరాళంగా ఇస్తానని చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు.
తన తండ్రి దివంగత దూడల నాగేశ్వరరావు, తల్లి రత్నం గతంలో గ్రామ సర్పంచ్లుగా పనిచేసి గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని విశ్వశ్రీ ప్రియ తెలిపారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ గ్రామానికి సేవ చేయాలన్నది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.
మరో ఏడాదిలో తన ఎంబీబీఎస్ విద్య పూర్తవుతుందని, గ్రామ ప్రజలు తనకు సర్పంచ్ గా అవకాశం కల్పిస్తే తల్లిదండ్రుల ఆశయ సాధనకు కృషి చేస్తానని చెప్పారు. తనను సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎంపిక చేస్తే గ్రామాభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.1.50 కోట్లు విరాళంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
4
1,715



















