Sharwanand's #BHOGI TRAILER 🔥
ఈ రాత్రికి గంగా గాడి కోత మొదలవుతుంది 🔥
block buster loading all the best bhogi team 💐
నవంబర్ 27 నుంచి మాస్ కోత.. 💥
1
152
టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ వేస్తున్న ముందడుగు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'క్వాంటమ్ వ్యాలీ' ప్రాజెక్టుపై IBM సీఈఓ అరవింద్ కృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా క్వాంటమ్ టెక్నాలజీలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
#APQuantumValley #IBM #AndhraPradesh #NCBN
33
తెలుగు భాషకు ఉన్న ఆకర్షణే వేరు! తమిళ వ్యక్తి అయినప్పటికీ తెలుగులోని మాధుర్యాన్ని ప్రేమిస్తూ, స్వచ్ఛమైన తెలుగు నేర్చుకుని కవిత రాయాలనుకోవడం నిజంగా అభినందనీయం తమ్ముడు 👏
81
అనంతపురం.
యాడికి మండలం పుప్పాలలో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు..
ఐదుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు, తాడిపత్రి ఆస్పత్రికి తరలింపు - గాయపడిన వారిలో చరణ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందన్న వైద్యులు
29
రాజకీయాలకు అతీతంగా పెద్దల ఆశీర్వాదం, గ్రామాల అభివృద్ధే ధ్యేయం! 🙏
నామినేషన్ సందర్భంగా దివంగత CPI నేత దశరథ రామయ్య గారి సతీమణి వనజాక్షమ్మ గారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి, ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. 💐 #KotamreddySridharReddy #Nellore
3
78
కాసేపట్లో యలహంక ప్యాలెస్‌కు షర్మిల గారు
కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో భారీ పోలీసు భద్రత.
ఈనెల 25న షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం.
మధ్యంతర ఉత్తర్వులిచ్చిన దేవనహళ్లి కోర్టు.
కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఉత్కంఠ.
#Andhrapradesh
129
జబర్దస్త్ ఆర్టిస్టులు దొరబాబు, రైజింగ్ రాజుకు రోడ్డు ప్రమాదం!
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఘటన
పాలకోడేరు మండలం గోరగనమూడి వద్ద అర్ధరాత్రి ప్రమాదం
అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టిన దొరబాబు కారు
కారులో ఉన్న దొరబాబు, రైజింగ్ రాజుకు గాయాలు
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. నుజ్జునుజ్జయిన కారు ముందు భాగం
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
ప్రస్తుతం భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
కాకినాడలో జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం ముగించుకుని వస్తుండగా ప్రమాదం
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పాలకోడేరు పోలీసులు
2
280
కష్టపడిన కార్యకర్తలకే పదవులు.. కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం! 🚲
'కార్యకర్తే అధినేత' అనే సిద్ధాంతంతో సామాన్య కార్యకర్తలను సైతం జెడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా చేసి రాజ్యాధికారంలో భాగస్వాములను చేశామని సీఎం చంద్రబాబు గారు స్పష్టం చేశారు. మహిళలు, బీసీలు, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు.
#ChandrababuNaidu #TDP
3
120
గడిచిపోయిన కాలమే చరిత్ర కాదు, వర్తమానంపై కృషితో వేసే చెరగని ముద్ర కూడా చరిత్రే. అలాంటి చరిత్రకు నిలువెత్తు సాక్షి మన కోవూరు, ఆ చరిత్ర పేరు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు.
రాజకీయాలంటే కేవలం అధికారం కాదు, అది ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే ఒక బాధ్యత అని నిరూపించిన నాయకురాలు ఆమె. కోవూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ప్రతి గడపకూ సంక్షేమాన్ని చేరువ చేస్తూ, ఆడబిడ్డగా, అమ్మగా ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ, కష్టాల్లో ఉన్నవారికి భరోసానిస్తూ ఆమె సాగిస్తున్న సేవా ప్రయాణం ఎందరికో ఆదర్శం.
ప్రజల ప్రేమే బలంగా, పెద్దల ఆశీర్వాదమే అండగా ప్రశాంతమ్మ గారి ప్రజా సేవ ఇలాగే నిరాటంకంగా, మరింత ఉన్నతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ.. ప్రియతమ నాయకురాలు @Prashanthi_VPR గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు💐
#HappyBirthdayPrashanthamma
107
పెట్టుబడులకు ఏపీ మంత్రం ఇప్పుడు తమిళనాడులో వైరల్! 🔥
"పెట్టుబడిదారులకు అదే రోజు స్పందించడమే మా రహస్యం" అంటూ మంత్రి @naralokesh గారు చేసిన ట్వీట్ ఇప్పుడు తమిళ మీడియా, పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వేగవంతమైన నిర్ణయాలు, తక్షణ స్పందనతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతోంది.
#SpeedOfDoingBusiness #InvestInAP
6
140
గంగమ్మ అలల సవ్వడి, విశ్వనాథుని ఆలయ గంటల నాదం.. కాశీలో ప్రతి ఉదయం ఒక కొత్త జన్మలా అనిపిస్తుంది. 🌅🕉️
#VaranasiDiaries #KashiVishwanath
127





