Chaitanya.ch (@syncstudio4) header
Chaitanya.ch (@syncstudio4) profile picture

TDP అభిమాని 💛🚲 | నెల్లూరు 📍 | Politics • Tollywood | Tarak fan 🌊 | సూటిగా మాట్లాడతా.

నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్.
Joined December 2022
Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)Photo by Chaitanya.ch (@syncstudio4)
ప్రశాంతంగా ఇంట్లో సేదదీరాల్సిన వయస్సు కాని ఇలా అవయవాలు సహకరించక పోతున్న కాని రెక్కాడాల్సిన పరిస్థితి 😔 ఊహించినంత.... ఊరించినంత అందమైనదైతే కాదండి మనలాంటి సామాన్యుల జీవితం 😢
2
13
316
కావలిలో రూ.900 కోట్లతో అభివృద్ధి.. త్వరలో బీపీసీఎల్‌కు శంకుస్థాపన. -కూటమిని గెలిపిస్తే యువతకు స్థానికంగానే ఉద్యోగాలు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు - 5వ వార్డులో ఎన్నికల ప్రచారం.. కావలి ఛైర్మన్ పీఠాన్ని కూటమికి అందించాలని విజ్ఞప్తి -ఇప్పటికే కావలిలో రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు.. మరో రూ.450 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి -సుమారు 100 ఎకరాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు.. యువతకు ఉపాధి కల్పించేలా ప్రాజెక్టులు -కావలి షాదీ మంజిల్‌ను నెల్లూరు తరహాలో అభివృద్ధి చేసేందుకు సొంత నిధులు కేటాయిస్తానని హామీ -డిసెంబర్‌లో జరిగే జిల్లా స్థాయి ఇస్తిమాకు సహకారం.. ముస్లిం సోదరులకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా -అల్లూరు తన అమ్మమ్మగారి ఊరు.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న ఎంపీ గారు కావలిలో ఇప్పటికే రూ.450 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, మరో రూ.450 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెల్లడించారు. త్వరలో బీపీసీఎల్ కంపెనీకి పునాది వేయనున్నామని, సుమారు 100 ఎకరాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పలు ప్రాజెక్టులు చేపట్టనున్నామని తెలిపారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే కావలి మున్సిపాలిటీ, అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన అల్లూరు, కావలిలో పర్యటించారు. #VemireddyPrabhakarReddy #NelloreMP
2
12
261
జొన్నవాడ అమ్మవారి సన్నిధిలో ప్రశాంతమ్మ పుట్టినరోజు.. కోటి వత్తుల దీపంతో పూజలు -కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు -కార్తీకమాసంలో కోటి వత్తులతో దీపం వెలిగించిన ప్రశాంతమ్మ -సుమారు 200 మంది మహిళలు, భక్తులతో కలిసి భక్తిశ్రద్ధలతో దీపారాధన -భక్తులకు అన్నదానం.. స్వయంగా ప్రసాదాల పంపిణీ -రాష్ట్ర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రార్థన తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు తన పుట్టినరోజును పూజలు, సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. ఆదివారం సాయంత్రం బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని ప్రసిద్ధ శ్రీ మల్లికార్జున స్వామి సమేత శ్రీ కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గారు, ఆశీస్సులు తీసుకుని రాష్ట్ర ప్రజలు, కోవూరు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. వేద పండితులు ఆశీర్వచనం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్తీకమాసం కావడంతో కోటి వత్తులతో తయారుచేసిన దీపాన్ని వెలిగించారు. సుమారు 200 మంది మహిళలు, భక్తులు ఈ దీపారాధనలో పాల్గొన్నారు. దీపం కాంతులతో ఆలయమంతా వెలిగిపోగా, భక్తుల హరినామ స్మరణలతో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో నిండిపోయింది. పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. సాయంత్రం ఆలయానికి వచ్చిన భక్తులకు ఎమ్మెల్యే గారు స్వయంగా ప్రసాదాలు అందజేశారు. #HappyBirthdayPrashanthamma #VemireddyPrashanthiReddy #TeluguDesamParty #KovurMLA
2
14
305
Chaitanya.ch retweeted
Payment కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. లేనివి ఉన్నట్టు కల్పిస్తారు... ఉన్నవి లేనట్టు కల్పిస్తారు @thulasichandu1 Data Leak లాంటిది ఏం లేదు స్వయంగా Guidance TN యె ప్రకటించింది. అయినా ఇలాంటి Fake రాతలు రాసి పబ్బం గడుపుతున్న Paytm Journalists
2
26
101
2,673
Chaitanya.ch retweeted
This is our track record, @ysjagan. The best brands across sectors have invested in AP and have already created thousands of jobs for our people. And that's your track record, which is an empty map and a tube of Burnol. While we worked to bring jobs for our youth, you were busy filing PILs to try and stall projects, and then lining up to claim credit for them. Enough is enough. I challenge you to a debate on investment, jobs and development. Ready to accept, or shall I deliver the burnol? #CreditChorJagan
152
486
38
2,570
118,710
పంచాయతీల్లో పోటీ వద్దు..అభివృద్ధి కోసం ఏకగ్రీవాల వైపు మొగ్గు సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో గెలిచామని వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారు బ్యాలెట్లతో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడాన్ని ఏమంటారో
10
48
735
ప్రశాంతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా సర్వమత ప్రార్థనలు - నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి వీపీఆర్ దంపతులను ఆశీర్వదించిన మత పెద్దలు కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్చకులు, పాస్టర్లు, ముస్లిం మత పెద్దలు, ఇతర మత ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని ఆశీర్వదించారు. వీపీఆర్ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింత సేవ చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మత పెద్దలు ఆకాంక్షిస్తూ ఆశీర్వచనాలు అందజేశారు. #HappyBirthdayPrashanthamma #Prashanthamma #VemireddyPrashanthiReddy #TeluguDesamParty #KovurMLA
4
88
1,018
కావలి మున్సిపాలిటీలోనూ కూటమి జెండాలు ఎగరాలి - జడ్పీటీసీ, ఎంపీటీసీ తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆశీర్వదించండి - 42, 43, 44 వార్డుల్లో కూటమి అభ్యర్థుల తరఫున ఎంపీ, ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం - అభివృద్ధి కొనసాగాలంటే ఛైర్మన్‌తో పాటు అన్ని వార్డుల్లో కౌన్సిలర్లను గెలిపించాలని పిలుపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమికి అండగా నిలిచినట్లే, కావలి మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజలకు పిలుపునిచ్చారు. కావలి శాసనసభ్యులు శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారితో కలిసి శనివారం సాయంత్రం ఆయన మున్సిపాలిటీలోని 42, 43, 44 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూటమి తరఫున 42వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన నాయకురాలు మన్నేపల్లి తులసి, 43వ వార్డు అభ్యర్థి తెలుగుదేశం నాయకులు కొమరా రమణయ్య, 44వ వార్డు అభ్యర్థి జనసేన నాయకురాలు తిరువీధుల శ్యామల గారి తరఫున ఎంపీ గారు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి, పట్టణాభివృద్ధికి అండగా నిలవాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీ వెంకట కృష్ణారెడ్డి గారి హయాంలో కావలిలో స్థానికంగా జరుగుతున్న అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మున్సిపాలిటీ ఛైర్మన్ స్థానంతో పాటు అన్ని వార్డుల్లో కూటమి కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలను కోరారు. #VemireddyPrabhakarReddy #NelloreMP #VPR
4
25
442
స్వామియే శరణం అయ్యప్ప! 🙏🕉️ ఈరోజు అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొనే భాగ్యం కలిగింది. స్వామివారి ఆశీస్సులతో ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. స్వామియే శరణం అయ్యప్ప! #swamiyesaranamayyappa #usa #SwamiAyyappa #Devotional
8
46
1,043
Chaitanya.ch retweeted
కోవూరు శాసనసభ్యులు, నా సోదరి సమానులు శ్రీమతి @Prashanthi_VPR గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలతో మమేకమవుతూ కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించి, ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు అధిగమించే శక్తిని, ఆశీస్సులను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
7
1
73
1,116
గోరన్ చెరువు గ్రామం, గాలివీడు మండలం సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మా సోదర సమానుడు, శ్రేయోభిలాషి కసిరెడ్డి శివకు ముందుగా హృదయపూర్వక అభినందనలు! 💐👏 రాజకీయాలను, వ్యక్తిగత విభేదాలను, ఆధిపత్య ధోరణులను పక్కనపెట్టి, గ్రామ పెద్దలందరూ ఒకే మాట మీదకు వచ్చి ఈ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఈ నిర్ణయం మన గ్రామంలో ఒక మంచి మార్పుకు నాంది! ఈ ఎన్నికల్లో ప్రలోభాలకు, చెప్పుడు మాటలకు, డబ్బులకు లొంగకుండా, ఎలాంటి గొడవలకు తావివ్వకుండా, కేవలం గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అందరూ ఒకే మాట మీదకు రావడం ఎంతో అభినందనీయం. ముఖ్యంగా మా అభ్యర్థనను మన్నించి, గ్రామ అభివృద్ధి కోసం ఈ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతుగా నిలిచిన వైసీపీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ సహకారం వెలకట్టలేనిది! 🙏 అలాగే, ఈ అవకాశం కల్పించి, మాకు సహకరించిన గౌరవ మంత్రిగారికి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. శివా, గ్రామ ప్రజలు, పెద్దలు, నాయకులు నీ మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటావని, అందరినీ కలుపుకుని గ్రామ అభివృద్ధికి కృషి చేస్తావని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. రాజకీయాలు ఎన్నికల వరకే.. గ్రామ అభివృద్ధి విషయంలో మనమంతా ఒక్కటే! ఈ మంచి నిర్ణయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు! 💐 #APLocalBodyElections #AndhraPradesh #TDPTwitter
1
6
46
1,340
నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జిల్లా పరిషత్ నూతన చైర్మన్ శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, వైస్ చైర్మన్ శ్రీ పొట్టేళ్ల ప్రసాద్ గారు, ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు అన్ని విధాలా మద్దతుగా నిలిచి, విజయానికి సహకరించినందుకు ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా ఎన్నికైన శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, వైస్ చైర్మన్ శ్రీ పొట్టేళ్ల ప్రసాద్ గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. #VemireddyPrabhakarReddy #NelloreMp #Nellore #NDASweepsAP
8
102
1,042
కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి గారితో కలిసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాము. పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించాము. ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా ప్రథమ ప్రాధాన్యత.
7
57
747
ప్రకృతితో మమేకమై, కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకార సోదర సోదరీమణులందరికీ ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు. మన ఆహార భద్రతలో, ఆర్థిక వ్యవస్థలో మత్స్యకారుల పాత్ర ఎంతో కీలకం. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ నిరంతరం శ్రమించే వారి కష్టం వెలకట్టలేనిది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి కూటమి ప్రభుత్వ సారథ్యంలో మత్స్యకారుల సంక్షేమానికి, వారి జీవన ప్రమాణాలను పెంచేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మత్స్యకార కుటుంబాలన్నీ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. #AnamRamanarayanaReddy #WorldFisheriesDay #WorldFisheriesDay2026 #FishermenWelfare #AndhraPradesh
3
22
374
Chaitanya.ch retweeted
శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువులోని హెరిటేజ్ ఫుడ్స్ అండ్ మిల్క్ డైరీ పార్లర్‌ను @brahmaninara గారు సందర్శించారు 🔥🔥💥💥
3
12
217
నూతనంగా ఎన్నికైన జడ్పీ చైర్మన్లందరికీ హృదయపూర్వక అభినందనలు!! 💐✌️ పార్టీ కష్టకాలంలో అండగా నిలబడిన నాయకులకు దక్కిన సముచిత గుర్తింపు! సుగవాసి ప్రసాద్ బాబు గారి సంవత్సరాల కల ఈరోజు నిజమైంది. మీ సహనానికి, ఓపికకు, పార్టీ పట్ల మీకున్న నిబద్ధతకు దక్కిన గౌరవం ఇది బ్రదర్! హృదయపూర్వక అభినందనలు! పరిటాల శ్రీరామ్ గారు సార్వత్రిక ఎన్నికల్లో చేసిన త్యాగానికి, పార్టీ పట్ల వారి కుటుంబానికి ఉన్న అపారమైన అభిమానానికి, విధేయతకు దక్కిన గుర్తింపు ఇది. యువరక్తం, యువ నాయకత్వం పార్టీకి ఎంతో అవసరం! పుట్టా నరసింహారెడ్డి అన్న దశాబ్దాల కల నెరవేరింది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన సీనియర్ నాయకుడికి దక్కిన సముచిత గౌరవం ఇది! కష్టపడిన వారికి గుర్తింపు, పార్టీని నమ్ముకున్న వారికి గౌరవం! అందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు! 🎉 Well deserved! 💛✌️ Cc: @IParitalaSriram @PNRTDP @Sugavasi #ZPChairperson #APLocalBodyElections #ChandrababuNaidu #NaraLokesh #VisionforVictory
8
60
1,061
WHY ARE OTHER STATES WORRIED ABOUT ANDHRA PRADESH? 💛🚀 📈 AP’s Investment Project Share: FY24: 3.01% (9th) ➡️ FY26: 15.36% (2nd) 🏆 CII Summit 2026: 💰 ₹9.89 Lakh Crore in commitments 🤝 303 MoUs 👷 3.48 Lakh potential jobs 🚀 ₹32.49 Lakh Crore in total investment commitments since June 2024! CBN’s VISION + LOKESH’s EXECUTION = AP’s RISE! 🔥 Others compete. Andhra Pradesh accelerates! #BrandAP #ChandrababuNaidu #NaraLokesh #ChooseSpeedChooseAP
🤖 Made with AI
12
1
27
4,745
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి - టీడీపీ కార్యాలయంలో జరిగిన జడ్పీటీసీ సభ్యుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు - ప్రజా ప్రతినిధుంలరూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచన - సమస్యలన్నీ పరిష్కరిస్తూ ప్రతి అడుగులోనూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పిలుపు #VemireddyPrashanthiReddy #KovurMLA
9
23
372
Chaitanya.ch retweeted
విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన మజ్జి సిరి సహస్ర.. #Majjisirisahasra #Andhrapradesh
1
18
658