
Whatever your mind can conceive and believe, it can achieve!! @tarak9999 | @Suriya_offl #AK_Clicqs 📸 | @Mahvirat 💔
Ongole
Joined July 2021
- Tweets79.5K
- Following564
- Followers2.2K
- Likes49.3K
AK 🔱🧬 retweeted
Student Training Programme | MS Excel Skills at Agaram Foundation
We have conducted a full-day MS Excel training session for 33 students, guided by Resource Volunteer Mr. Adithya.
AK 🔱🧬 retweeted
ఆంజనేయపురంలో హనుమంతుని ఆలయం కూల్చివేతపై నిరసన!
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో హనుమంతుని ఆలయాన్ని నేలమట్టం చేస్తున్న కూటమి ప్రభుత్వం.
ఆలయ కూల్చివేతను అడ్డుకుంటూ ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.
AK 🔱🧬 retweeted
ନୀଳାଚଳନିବାସାୟ ନିତ୍ୟାୟ ପରମାତ୍ମନେ । ବଳଭଦ୍ରସୁଭଦ୍ରାଭ୍ୟାଂ ଜଗନ୍ନାଥାୟ ତେ ନମଃ ।। Dhwaja Bandha ritual at Shree Jagannatha Temple. #Puri #Jagannatha
AK 🔱🧬 retweeted
ନୀଳାଚଳନିବାସାୟ ନିତ୍ୟାୟ ପରମାତ୍ମନେ । ବଳଭଦ୍ରସୁଭଦ୍ରାଭ୍ୟାଂ ଜଗନ୍ନାଥାୟ ତେ ନମଃ ।। Dhwaja Bandha ritual at Shree Jagannatha Temple. #Puri #Jagannatha
AK 🔱🧬 retweeted
Erragadda lo pocchamma temple ni attack chesaru 💔🙏
Secularism & Secular country anukunedi okka Hindu matrame vere vallu anukoru Daya chesi marandi ra ippatikaina 🙏
SAVE HINDU TEMPLES 🙏
AK 🔱🧬 retweeted
సమగ్ర కులగణన, బీసీ లకి చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశంపై న్యూ ఢిల్లీ లో నిన్న జరిగిన వివిధ ఓబీసీ ప్రతినిధులు, నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గారు.
ఈ కార్యక్రమంలో స్వచ్చంద పదవీ విరమణ పొంది ఓబీసీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న హై కోర్ట్ జడ్జి శ్రీ మనోజ్ యాదవ్ గారు, ప్రొఫెసర్ సూరజ్ మండల్ గారు, ప్రొఫెసర్ రతన్ లాల్ గారు, డాక్టర్ సందీప్ గారు, డాక్టర్ సుధాన్షు కుమార్ గారు, సునీల్ సర్ధార్ గారు, ప్రముఖ సుప్రీమ్ కోర్ట్ న్యాయవాది, సామజిక వేత్త భానుప్రతాప్ సింగ్ గారు, యదువంశీ మహాసభ నాయకులు విజయేంద్ర యాదవ్ గారు, ఓబీసీ నాయకులు సంజయ్ కణజీయా గారు, కిరణకుమార్ గౌడ్ గారు, అమిత్ యాదవ్ గారు మరియు ఇతర ఓబీసీ నాయకులు పాల్గొన్నారు.
#ramachandrayadav #bharathachaitanyayuvajanaparty #bcyparty #rcy #bcy @rcytheleader
AK 🔱🧬 retweeted
ఢిల్లీ యాదవ మహాసభ సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీ బోడె రామచంద్రయాదవ్ గారు!
ఈరోజు న్యూఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగిన ‘యాదవ మహాసభ’ సమావేశంలో భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్రయాదవ్ (RCY) గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న పోరాటానికి మద్దతుగా, జాతీయ స్థాయిలో బిసి రిజర్వేషన్ల సాధన ఉద్యమానికి సంఘీభావంగా ఢిల్లీ యాదవ మహాసభ పెద్దలు RCY గారిని ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, అత్యంత ఘనంగా సన్మానించారు.
#BodeRamachandraYadav #RCY #BCYParty #YadavMahasabha #NewDelhiYouthLeader
AK 🔱🧬 retweeted
ନୀଳାଦ୍ରୌ ଶଙ୍ଖମଧ୍ୟେ ଶତଦଳକମଳେ ରତ୍ନସିଂହାସନସ୍ଥଂ ସର୍ବାଳଙ୍କାରଯୁକ୍ତଂ ନବଘନରୁଚିରଂ ସଂଯୁତଂ ଚାଗ୍ରଜେନ । ଭଦ୍ରାୟା ବାମଭାଗେ ରଥଚରଣଯୁତଂ ବ୍ରଦ୍ମରୁଦ୍ରେନ୍ଦ୍ରବନ୍ଦ୍ୟମ୍ ବେଦାନାଂ ସାରମୀଶଂ ସ୍ବଜନପରିବୃତଂ ବ୍ରଦ୍ମଦାରୁଂ ଭଜେଽହମ୍ ।। Today's Patitapabana Darshan at Shree Jagannatha Temple. #Puri #JaiJagannatha
AK 🔱🧬 retweeted
ఢిల్లీ యాదవ మహాసభ సమావేశంలో ముఖ్య అతిథిగా శ్రీ బోడె రామచంద్రయాదవ్ గారు!
ఈరోజు న్యూఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగిన ‘యాదవ మహాసభ’ సమావేశంలో భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్రయాదవ్ (RCY) గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న పోరాటానికి మద్దతుగా, జాతీయ స్థాయిలో బిసి రిజర్వేషన్ల సాధన ఉద్యమానికి సంఘీభావంగా ఢిల్లీ యాదవ మహాసభ పెద్దలు RCY గారిని ఈ సందర్భంగా శాలువాతో సత్కరించి, అత్యంత ఘనంగా సన్మానించారు.
#BodeRamachandraYadav #RCY #BCYParty #YadavMahasabha #NewDelhi
@TV9Telugu @NtvTeluguLive @tv5telugu @abntelugutv @sakshitvdigital @DeccanChronicle @timesofindia @ANI @PTI_News @Eenadu_Newspapr @eenadulivenews @SakshiNews @Way2NewsTelugu @qubetvnews @AndhraPrabhaApp @htTweets @ndtvindia
AK 🔱🧬 retweeted
అర్చకులను సైతం వదలని టీడీపీ నేతలు
ఏలూరులోని ఆర్‌ఆర్ పేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విధుల్లో ఉన్న రామచంద్రరావు అనే అర్చకుడిపై టీడీపీ నేత, ఆలయ కమిటీ సభ్యుడు ఈతకోట శ్రీనివాసరావు విచక్షణారహితంగా దాడి
ఆలయంలోకి షూస్ వేసుకుని మరీ వచ్చి, అర్చకుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సమాచారం.
AK 🔱🧬 retweeted
ଏକାଦଶୀରେ ମହାଦୀପ ଆଳତି ଅନୁଷ୍ଠିତ ହୋଇଥାଏ । ଏଥିପାଇଁ ତିନୋଟି ରୌପ୍ୟ କଳସୀରେ ଘିଅ ଏବଂ କଦଳୀ ବାସୁଙ୍ଗାରେ ନୂଆ କନା ଗୁଡାଇ ବଳିତା କରାଯାଇ ମହାଦୀପ ପ୍ରସ୍ତୁତ ହୁଏ । ମହାପ୍ରଭୁଙ୍କ ନିକଟରେ ମହାଦୀପ ସଂସ୍କାର କରି ଆଳତି ପରେ ଶ୍ରୀମନ୍ଦିର ଉପରକୁ ମହାଦୀପ ଉଠିଥାଏ । #Puri #JaiJagannatha
AK 🔱🧬 retweeted
ନୀଳାଦ୍ରୌ ଶଙ୍ଖମଧ୍ୟେ ଶତଦଳକମଳେ ରତ୍ନସିଂହାସନସ୍ଥଂ ସର୍ବାଳଙ୍କାରଯୁକ୍ତଂ ନବଘନରୁଚିରଂ ସଂଯୁତଂ ଚାଗ୍ରଜେନ । ଭଦ୍ରାୟା ବାମଭାଗେ ରଥଚରଣଯୁତଂ ବ୍ରଦ୍ମରୁଦ୍ରେନ୍ଦ୍ରବନ୍ଦ୍ୟମ୍ ବେଦାନାଂ ସାରମୀଶଂ ସ୍ବଜନପରିବୃତଂ ବ୍ରଦ୍ମଦାରୁଂ ଭଜେଽହମ୍ ।। Today's Patitapabana Darshan at Shree Jagannatha Temple. #Puri #JaiJagannatha
AK 🔱🧬 retweeted
Suriya's Last 3 Movies in AP/TG Box Office:
#Karuppu – 40Cr
#VishwanathAndSons – 70Cr+
#SCENE – 35Cr+ (Despite a Worst Release)
AK 🔱🧬 retweeted
Mass & Class Entertainers. 💎❤️
The One @Suriya_offl ⭐
AK 🔱🧬 retweeted
November 23rd na #FAMILYPACK teaser tho Chinna tapakayi 😉
Sankranthi 2027 #FamilyPackedSankranthi tho Navvula atom bomb 😊




























