Good For U❣️❣️ (@Alliswell316) header
Good For U❣️❣️ (@Alliswell316) profile picture
Joined October 2018
Photo by Good For U❣️❣️ (@Alliswell316)Photo by Good For U❣️❣️ (@Alliswell316)Photo by Good For U❣️❣️ (@Alliswell316)Photo by Good For U❣️❣️ (@Alliswell316)Photo by Good For U❣️❣️ (@Alliswell316)Photo by Good For U❣️❣️ (@Alliswell316)Photo by Good For U❣️❣️ (@Alliswell316)Photo by Good For U❣️❣️ (@Alliswell316)Photo by Good For U❣️❣️ (@Alliswell316)Photo by Good For U❣️❣️ (@Alliswell316)
నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి..జగన్.అన్నా.... జక్కంపూడి వారి ఆత్మీయ కలయిక...
80
1
548
8,765
Good For U❣️❣️ retweeted
ఒంగోలు రూరల్ లో వైసీపీ హవా... పాతపాడు,ఆలూరు వైఎస్ ఆర్ సి పి విజయం...పాతపాడు గ్రామపంచాయతీ వార్డులు 8. వార్డులు మొత్తం వైసిపి కైవసం. వైసీపీ అభ్యర్థి ఆలూరు సర్పంచ్ గా పొల్లపోతు జానకి రామిరెడ్డి 676 మెజార్టీతో గెలుపు. చింతాయగారిపాలెం వార్డులు 6వైయస్ ఆర్ సి పి,4 టీడీపీ వైఎస్ ఆర్ సి పి గెలుపు దిశగా సర్పంచ్... కొత్తపట్నంలో సర్పంచ్ 1 వార్డు సిపిఐ 2.వార్డు టిడిపి 3.వార్డు వైసిపి 4.వార్డు వైసిపి దశరాజుపల్లి 5 వార్డులు వైఎస్ ఆర్ సి పి 3 వార్డులు టీడీపీ సర్పంచ్ కౌంటింగ్ స్టార్ట్ చేశారు కొత్త పట్టణం మండలం గాదె పాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గాదె సుభాషిణి 36 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు పార్టీ YCP రాజుపాలెం గ్రామ సర్పంచ్ గా వైఎస్ ఆర్ సి పి అభ్యర్థి గెలుపు దిశగా ఉన్నారు చింతాయగారిపాలెం సర్పంచ్ వైఎస్ ఆర్ సి పి కైవసం 126 మెజారిటీ చేజర్ల 6 వార్డులు వైఎస్ ఆర్ సి పి,4 వార్డులు టీడీపీ సర్పంచ్ కౌంటింగ్ స్టార్ట్ చేశారు
2
1
1
3
152
Good For U❣️❣️ retweeted
వైసీపీ అవ్వ గెలిచింది 💥
ఎంత దారుణం..చింతలపూడి నియోజకవర్గంలో యండపల్లి పంచాయతీ సర్పంచ్ గా వైయాస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థిగా 82 ఏళ్ల ఈ పెద్దావిడకి గ్రామ ప్రజల ప్రేమానురాగాలతో గెలుపు ఖాయం అని తేలడంతో.. ఆ పెద్దావిడ కొడుకు శ్రీను గారి మీద కేస్ పెట్టి అరెస్ట్ చేయించారు ప్రత్యర్థులు..కొడుకు అరెస్ట్ షాక్ తో పాపం పెద్దావిడ ఆసుపత్రిలో జాయిన్ అయి icu లో ఉండాల్సిన దుస్థితి తెచ్చారు..
24
1
83
734
Good For U❣️❣️ retweeted
No amount of money can buy our village... Won 9/14 ward's 230 votes majority for YSRCP sarpanch 🥹✊
Sarpanch TDP lead with 100 votes... Goner!
5
13
103
1,011
బొబ్బిలి మండలం పక్కిలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థికి భారీ మెజారిటీ.. 📌 మొత్తం ఓట్లు: 🔴 వైఎస్సార్‌సీపీ: 2,250 🟡 తెలుగుదేశం: 715 ⚪ ఇతరులు: 142 🔥 వైసీపీకి టీడీపీపై 1,535 ఓట్ల ఆధిక్యం. 🏆 14కు 14 వార్డులు వైసీపీ కైవసం! 📢 విజయనగరం సమాచారం
1
19
Good For U❣️❣️ retweeted
ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం పాదర్తి గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులపై పోలీసులు దౌర్జన్యం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తుండగా అడ్డుకున్న వైయస్‌ఆర్‌సీపీ ఏజెంట్లు. దాంతో పోలీసులతో కలిసి టీడీపీ నేతలు దాడి పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు, గ్రామస్థులు #SadistChandraBabu #TDPGoons
15
1
45
2,174
Ysrcp -approx 10,500 Ydp-approx 2000 Janasena -approx180
Replying to @nvkrishna26
Ycp ki 100 ,last time ycp ruling lo equation vunta pettandhe
1
46
Good For U❣️❣️ retweeted
Replying to @nvkrishna26
Ycp ki 100 ,last time ycp ruling lo equation vunta pettandhe
1
1
1
1,955
Good For U❣️❣️ retweeted
5
129
1,007
Good For U❣️❣️ retweeted
A textbook definition of beauty
12
176
4
3,105
47,380
Good For U❣️❣️ retweeted
మార్కాపురం నియోజకవర్గంలో కాలేజీ విద్యార్థులతో రిగ్గింగ్‌కి పాల్పడుతున్న టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సోదరుడు పొదిలి నగర పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాలేజీ విద్యార్థులకి డబ్బులిచ్చి.. పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చిన కందుల సోదరుడు, అతని కొడుకు వైయస్‌ఆర్‌సీపీ ఏజెంట్లపై దాడి చేసి బయటకు తరిమేసి.. ఇష్టారీతిన రిగ్గింగ్ ఇలా గెలిచినా.. అదీ ఒక గెలుపేనా చంద్రబాబూ? #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
50
1
148
3,897
Good For U❣️❣️ retweeted
🚨 #CBNTurnedAPIntoBihar స్థానిక ఎన్నికల్లో గెలిచే దమ్ములేక.. అడ్డదారుల్లో బెదిరింపులకి దిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థులను భయపెట్టి, ప్రలోభపెట్టి, బెదిరించి.. ప్రజాస్వామ్య విలువలకు పాతర ప్రజల మద్దతుతో గెలిచే సత్తాలేక అడ్డదారులు తొక్కి మీరు గెలిచినా.. అంతిమంగా ప్రజాతీర్పు ముందు తలవంచక తప్పదు @ncbn #TDPGoons #SaveDemocracyInAP #SadistChandraBabu
80
270
6,101
Good For U❣️❣️ retweeted
మంగళగిరిలో పోలింగ్ కేంద్రం నుంచి వేమారెడ్డి గారిని బలవంతంగా బయటకు పంపిన పోలీసులు వైయస్‌ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి చీఫ్ ఏజెంట్‌గా ఉన్న తనని ఏ కారణంతో బయటకు పంపుతున్నారని నిలదీసిన వేమారెడ్డి గారు పోలింగ్ కేంద్రంలోకి రిగ్గింగ్ చేసేందుకు భారీగా వచ్చిన టీడీపీ శ్రేణులు. కానీ.. వారిని బయటకు పంపకుండా పోలీసులు తాత్సారం వీడియో తీస్తున్న జర్నలిస్ట్‌లను బయటకు పంపిచేస్తున్న పోలీసులు మంగళగిరిలో గెలిచే సత్తాలేక.. కుట్రలు చేయిస్తున్నావా @naralokesh ? #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
1
13
54
2,800
Good For U❣️❣️ retweeted
రాయలసీమ లిఫ్ట్‌ స్కీంపై, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తోంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన @ncbn తన హాట్‌లైన్‌ కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాలకోసం మౌనంగా ఉన్నాడు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు! దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవు, కొత్త కాల్వలు లేవు, అదనపు రిజర్వాయర్లు లేవు, అదనపు ఆయకట్టూ లేదు! అదే కృష్ణానది, అవే నీళ్లు, అవే కేటాయింపులు, అదే పోతిరెడ్డిపాడు నుంచి అవే కాల్వల ద్వారా దుర్భిక్ష పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే, అవే రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన, అవే జలాలనే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్‌ స్కీం లాంటిదే ఈ పథకం. కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో, పైనుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన ఆ నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారంగా దిగువకు వదిలేయడం మరొక తీవ్రమైన సమస్య. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా, శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో, అంటే 44వేల క్యూసెక్కుల నీళ్లు పారాలంటే శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 880 అడుగులపైన ఉండాలి. ఆ నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేం. ఆ 880 అడుగులపైన రిజర్వాయర్‌ లెవల్‌ ఎన్నిరోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. దీనివల్ల రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడం అసాధ్యంగా మారుతూ వస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకునేందుకు, పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా 0.5 రోజుకు టీఎంసీ, కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టీఎంసీ , ఎస్‌ఎల్‌బీసీ ద్వారా రోజుకు 0.5 టీఎంసీ, మొత్తంగా దాదాపుగా రోజుకు 3 టీఎంసీలు తరలించే సామర్థ్యంతో జోరుగా ముందుకెళ్తోంది. వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్‌ ఉత్పత్తి పేరిట నీటిని వదిలేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రత్యామ్నాయంగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను చేపట్టాం. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోలేని సంక్లిష్టమైన పరిస్థితుల్లో లిఫ్ట్‌ చేసి, అదే పోతిరెడ్డిపాడు కాల్వలోకి నీటిని ఎత్తిపోసి, ఇప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు చేరవేయడమే ఈ పథకం ఉద్దేశం. నీటి కేటాయింపులు ఉన్నా, వినియోగించుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు సార్థకత ఏముంటుంది? అదనపు నీటి కేటాయింపులు, అదనపు రిజర్వాయర్లు లేనప్పుడు ఈ పథకం వల్ల ఎవరికి, ఏం నష్టం వస్తుంది? ప్రజల దాహార్తిని తీర్చే ఇన్సూరెన్స్‌ లాంటి రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను భూతద్దంలో చూపించడం భావ్యమా? దురదృష్టవశాత్తూ, దాదాపుగా పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ పనులను చంద్రబాబుగారు అధికారంలోకి రాగానే, ఎక్కడ జగన్‌కు పేరువస్తుందోనని ఆపేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయాల్సింది పోయి, ఎవరైనా అభ్యంతరం చెప్తే, దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సిందిపోయి, హాట్‌లైన్‌ రాజకీయాలకోసం బలిపెట్టారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువులాంటి విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరివేశాడు. ఎవరికీ నష్టం కలిగించని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదు. #RayalaseemaLiftIrrigation
53
713
35
1,915
69,967
Good For U❣️❣️ retweeted
ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి. ముగ్గురు మహిళలను ఢీకొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎస్కార్ట్ వాహనం ప్రమాదంలో ముగ్గురు మహిళలకు గాయాలు ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
49
1
219
8,498
Good For U❣️❣️ retweeted
స్థానిక ఎన్నికల వేళ కావలిలో టీడీపీ ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి అరాచకం మాజీ ఏఎంసీ ఛైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ యాదవ్‌‌పై పోలీసులతో దాడి చేయించి.. గ్రామస్థులను భయపెట్టే కుట్ర తిరగబడిన గ్రామస్థులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులు చేసిన మంచిని చెప్పుకుని ఓట్లు అడగలేక.. ఇలా భయపెట్టి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారా @ncbn ? #SadistChandraBabu #TDPGoons
19
45
714
Good For U❣️❣️ retweeted
ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యిఉంటే మా రాయలసీమ కు 30 టీఎంసీ నీళ్లను వచ్చేవి ,అటువంటి ప్రాజెక్టు ను ఆపేసాడు చంద్ర బాబు. రాయలసీమ వాళ్లు నిన్ను ఎప్పటికీ క్షమించరు బాబు.
9
84
2
445
18,768
Good For U❣️❣️ retweeted
ఎన్ని విమర్శలు వచ్చినా, ఏ కోర్టు చెప్పినా ఉమ్మడి కడప జిల్లాలో పోలీసుల తీరు మారడం లేదన్న విమర్శలు అదే అధికారులతో ఎన్నికలు నిర్వహిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది.. అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం రౌతుకుంటలో వైసీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నారని, ఏజెంట్లుగా వెళ్లిన వారిని కొట్టి, తిట్టి బయటకు పంపించారని ఆవేద‌న వ్య‌క్తం చేసిన‌ మహిళలు
1
55
1
185
3,117
Good For U❣️❣️ retweeted
పోలీసుల సమక్షంలోనే రిగ్గింగ్ పల్నాడు జిల్లా : వెల్లటూరు గ్రామం లో టీడీపీ గుండాల అరాచకం.. పోలీసుల సమక్షంలోనే రిగ్గిం చేస్తున్న టీడీపీ గుండాలను తరిమి కొట్టిన గ్రామస్తులు! #TDPGoons #CBNTurnedAPIntoBihar #SaveDemocracyInAP #SadistChandraBabu
4
181
4
573
10,909
పల్నాడు జిల్లా జొన్నలగడ్డలో టీడీపీ వాళ్ళు చేస్తున్న రిగ్గింగుని అడ్డుకోవడానికి వెళ్తున్న వైస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై లాఠీచార్జికి పాల్పడుతున్న పోలీసులు.
7
119
1
562
15,962