కేసీఆర్ గారు ఉండగా హైదరాబాద్ సిటీ బ్రహ్మాండంగా ఉంది.
కేసీఆర్ గారి పాలనలో తెలంగాణలో విపరీతమైన మార్పు వచ్చింది.. రైతులు సంతోషంగా ఉన్నారు.
ఊర్లలో పంటలు పండితేనే సిటీలు అభివృద్ధి చెందుతాయి.
కాంగ్రెస్ వచ్చాక తెలంగాణను దివాళా తీయించారు..
వ్యవసాయాన్ని ఆగం చేశారు.
కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్.. తెలంగాణకు జీవాధారం.
కవిత ఉద్యోగుల పక్షమా... రేవంత్ రెడ్డి పక్షమా?
నిమ్స్‌లోని ఉద్యోగులు ఈపీఎస్ వద్దు, జీపీఎఫ్‌కు వెళ్తామని అన్నారు.
పాంచజన్యం పేరుతో పచ్చి అబద్ధాలు చెప్పడంలో కవిత దిట్ట.
జీపీఎఫ్ ఉద్యోగుల డబ్బులు ఈపీఎఫ్‌కు ఇస్తున్నారని, జీపీఎఫ్ ఉద్యోగులు కవితకు ఫిర్యాదు చేశారని అనడం విడ్డూరం.
పెన్షన్ వద్దని ఏ ఉద్యోగి అయినా ఫిర్యాదు చేస్తారా?
హరీశ్ రావు చేసిన తప్పేమిటి? మంత్రిగా ఉద్యోగులకు ఈపీఎఫ్ ఇప్పించడం తప్పా?
ప్రస్తుత సలహాదారు రామకృష్ణారావుతో పాటు ఐఏఎస్ అధికారులు, వైద్యులు సంతకాలు చేశారు కదా.
హరీశ్ రావును బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా సోయి లేకుండా రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టును చదువుతున్నారు.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
GO BACK RAHUL GANDHI నినాదాలతో దద్దరిల్లిన ఉస్మానియా లైబ్రరీ.
తెలంగాణకు రాహుల్ గాంధీ రాకను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.
ఎన్నికల హామీల్లో భాగంగా నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తెలంగాణకు ఏ మొహం పెట్టుకొని వచ్చారని ప్రశ్నల వర్షం కురిపిస్తూ నిలదీశారు.
తక్షణమే తెలంగాణ నిరుద్యోగ లోకానికి క్షమాపణ చెప్పి, కాంగ్రెస్ పార్టీ తన తప్పిదాన్ని ఒప్పుకొని ఈ గడ్డను వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు జీడి అనిల్, జంగయ్య, నర్సింగ్, ప్రశాంత్, రామకృష్ణ, అవినాష్, ప్రవీణ్, కిరణ్, నవదీప్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఒకవైపు 365 మండలాల్లో కరువుతో రైతులు, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడుతుంటే... రైతులకు పరిహారం, ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి పైసల్లేవని చేతులెత్తేస్తూ…
మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచార సదస్సులకు, విలాసాలకు మాత్రం వందల కోట్లు మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.
ఎవడి పాలైందిరో తెలంగాణ 😡
#CongressLootingTelangana
కాంగ్రెస్ పార్టీ ఒక చెత్త పార్టీ..
వాళ్లు వాళ్లు తన్నుకోవడం తప్ప చేసిందేమీ లేదు!
ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా
చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి.
కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని పచ్చి అబద్ధాలు చెప్పినవ్ కదా..
మరి మల్లన్నసాగర్ నుంచి హైదరాబాద్‌కు నీళ్లెట్లా ఇస్తావ్ రేవంత్ రెడ్డి?
రాబోయేది పక్కా బీఆర్ఎస్సే! 🔥✊
Lies, damned lies and then there is the Congress election manifesto “Abhaya Hastam”
Mr @RahulGandhi Since you’re in Hyderabad enjoying at the expense of Telangana exchequer, why don’t you answer simple questions about 420 promises, 13 declarations & 6 guarantees?
✳️ BC declaration: promised ₹ 1,00,000 Crore budget allocation for Backward classes
❌ Delivered: Less than ₹ 5,000 Crore in three years
✳️ Promised 42% in education, employment and govt contracts to BCs
❌ Delivered - ZERO
✳️ SC & ST Declaration: Promised a new scheme Ambedkar Abhaya Hastam ₹12 lakh to poor SC & ST families
❌ Delivered - ZERO
✳️ Promised 31% in govt contracts to SC and ST communities
❌ Delivered - ZERO
✳️ Youth Declaration: Promised 2 Lakh Jobs within 365 days, Rajiv Yuva Vikasam
❌ Delivered - 10 thousand jobs and Zero Vikasam
✳️ Student Declaration: Promised 5 Lakh Vidya Bharosa card
❌ Delivered - ZERO
✳️ Minority Declaration: Promised ₹4,000 Cr budget
❌ Delivered - Less than ₹1,000 Crore
The list is endless just like the saga of betrayal of Congress to Telangana
#CongressConnedTelangana
#CongressFailedTelangana
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం కోల్పోయిన నీటి వాటాను బొట్టు బొట్టు లెక్కగట్టి, నీళ్లు–నిజాలతో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన సాగునీటి రంగ నిపుణులు ఆర్. విద్యాసాగర్ రావు గారి జయంతి సందర్భంగా, వారి సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాము 🙏
📣 రాహుల్.. జవాబ్‌దో.. చెప్పిన మాటలెన్ని? చేసినవెన్ని❓
🚨 రాహుల్ ఇమేజీ కోసమే సమ్మిట్ ప్రయాస
📢 సంక్షోభం సమయంలో ప్రజలకేదీ భరోసా?
⛔ జాబ్ క్యాలెండర్ అడిగితే సర్కార్ లాఠీచార్జ్
⚠️ డిక్లరేషన్లకు పాతరేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
🎯 రాహుల్ జవాబు చెప్పాలని జనం డిమాండ్
ఎన్నికల్లో ఎప్పుడంటే అప్పుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. అర్ధరాత్రి వేళ అశోక్‌నగర్ వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో తిరిగి నిరుద్యోగులను కలిసి ఆశ పెట్టారు. ‘రెండు లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇచ్చే భరోసా నాది’ అని మాటిచ్చారు. అక్కడి నుంచి వరంగల్ పోయి రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సాయం అన్నారు. నాలుగు యాత్రలు, 11 బహిరంగ సభల్లో పాల్గొని ఒక్కో వర్గాన్ని కలిసి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ముఖచిత్రమే మారిపోతుందని ఊరించారు. తీరా గద్దెనెకాక కాంగ్రెస్ పెద్దలు పత్తాలేకుండా పోయారు.
నాడు అర్ధరాత్రి అశోక్‌నగర్ వెళ్లి నిరుద్యోగులను పలుకరించిన రాహుల్.. ఇప్పుడు అదే అర్ధరాత్రి వచ్చి కార్యక్రమాలను ముగించుకొని ఢిల్లీకి వెళ్లిపోతారా? మళ్లీ అదే అశోక్‌నగర్‌లో యువతతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుంటారా? పోలీసు లాఠీచార్జ్‌లో దెబ్బలు తిన్న నిరుద్యోగులను పరామర్శిస్తారా? తాను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయానని విద్యార్థులకు క్షమాపణలు చెప్తారా?
హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న భారత్ సమ్మిట్ నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కూడా భాగస్వామిగా ఉన్నది. ‘కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం’ అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ సదస్సులో రాహుల్‌గాంధీ కీలక ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. దీనిని బట్టే అర్థమవుతున్నది ఈ ఆర్భాటం వెనుక అసలు లక్ష్యం ఏమిటో! ఇదంతా రాహుల్‌గాంధీకి అంతర్జాతీయ స్థాయిలో ఇమేజ్ బిల్డప్ కోసం పడుతున్న ప్రయాస తప్ప మరేమీ లేదు.
राहुल गांधी जी,
वादे सारे हवा हो गए, कहाँ चले?
तेलंगाना पूछे सवाल, जवाब कौन दे?
Dear @RahulGandhi Ji,
As you land in Hyderabad to attend a Congress jamboree funded by Telangana's taxpayers, the people of Telangana are waiting for answers.
You made promises. Three years later, where are the 420 guarantees?
Come prepared to answer, not just to address!
ఎల్ నినో ఉందని హెచ్చరిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా నీళ్లన్నీ కిందికి వదిలేశారు.
మేడిగడ్డ నిజంగా కుంగిపోలేదు.. బాంబులు పెట్టి పేల్చారు.
మేడిగడ్డ రిపేర్ కోసం అప్పుడే టెండర్లు పిలిచి మరమ్మతులు చేసి ఉంటే, ఇప్పుడు సూపర్ ఎల్ నినో ఉన్నప్పటికీ నీళ్లు పుష్కలంగా ఉండేవి.
- మాజీ మంత్రి @VSrinivasGoud
ఉద్యమ కారుడు లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి అండగా నిలబడిన బీఆర్ఎస్
నేడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆదేశాలతో లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఓదార్చి,
అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వారికి పార్టీ తరఫున ఆర్థిక సహాయాన్ని అందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish మరియు ఎమ్మెల్యే @PRR_BRS
వారి సతీమణికి ఉద్యోగం కల్పించడంతో పాటు పిల్లల్ని చదివించే బాధ్యత కూడా పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
⚡ యథా నేత.. తథా మేత!
💰 కాంగ్రెస్ నాయకుల వ్యక్తిగత సహాయకులే వసూల్ రాజాలు!
🏛️ కాంగ్రెస్ అధికార పార్టీ నేతల చుట్టూ అనధికార వ్యవస్థ
🔄 నిత్యం పైరవీలు, సెటిల్మెంట్లు, వసూళ్ల దందాలు
💼 ఉద్యోగాలు, ఇసుక, కాంట్రాక్టులూ వారి చేతుల్లోనే!
⚖️ అధికార వ్యవస్థపై పెత్తనం.. సమాంతర పాలన!
🏢 సీఎంవో నుంచి ఎమ్మెల్యే ఆఫీసుల దాకా ఇదే తంతు!
📢 పీఏలు, పీఎస్‌లు, ఓఎస్‌డీలు, పీఆర్వోలదే హవా!
🚨 రాష్ట్రంలో చెలరేగుతున్న ప్రైవేట్ పవర్ సెంటర్లు!
రేవంత్ రెడ్డి జీవితం మొత్తం బ్లాక్‌మెయిల్ చేసి బతకడమే.
దీపావళికి రావణాసురుడిని ఎలా అయితే అంతం చేస్తారో.. రేవంత్ రెడ్డి, నిన్ను కూడా మరో రెండేళ్లలో తెలంగాణ ప్రజలు రాజకీయంగా అంతం చేస్తారు.
నీ కొడంగల్ ప్రజలే నిన్ను ఓడిస్తారు.
- మాజీ మంత్రి @EDRBRS
మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చినట్టుగా ఇతర ప్రాజెక్టులను కూడా ఖరాబ్ చేయాలని చూస్తున్నారు.
కన్నెపల్లిలో ఉన్న మోటార్లను ఖరాబ్ చేసి, దొంగతనంగా అమ్మాలని చూస్తున్నారని మేము పరిశీలనకు వెళ్లాం.
రేవంత్ రెడ్డికి తెలియదు.. అవగాహన లేకుండానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.
చాల చోట్ల బ్యారేజ్ లేకపోయినా కూడా మోటార్లతో నీళ్లను ఎత్తిపోస్తున్నారు.. ఇది రేవంత్ రెడ్డికి తెలియక బీఆర్ఎస్ నాయకులను బూతులు తిడుతున్నాడు.
- ఎమ్మెల్యే @D_SudheerReddy
కేసీఆర్ గారి ఆలోచన, కేటీఆర్ గారి సంకల్పం.. ఐటీ కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా తెలంగాణ నలుమూలలకు విస్తరించాలని, తెలంగాణ బిడ్డలకు ఐటీ కొలువులు అందాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ నలుమూలలా ఐటీ టవర్లను నెలకొల్పిన కేసీఆర్ గారి నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం.
రిబ్బన్ కటింగ్ కాంగ్రెస్ సర్కార్!
తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ అభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఐటీ టవర్లను నిర్మించిన నాటి కేసీఆర్ ప్రభుత్వం.
నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఆదిలాబాద్ ఐటీ టవర్‌కు, మూడేళ్లపాటు కాలయాపన చేసి నేడు రిబ్బన్ కట్ చేస్తోంది రేవంత్ సర్కార్.
కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తామంటూ..
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భవనాలకే రిబ్బన్ కటింగ్ చేస్తున్న కాంగ్రెస్ సన్నాసులు!
LIVE: తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం teapaw.org/i/broadcasts/2vylbWmPm…













