вєη B (@Benbbbbbbbbbb) header
вєη B (@Benbbbbbbbbbb) profile picture

No matter how tough life gets, I’ll keep rising like @ysjagan ❤️‍🔥

Joined February 2025
Photo by вєη B (@Benbbbbbbbbbb)Photo by вєη B (@Benbbbbbbbbbb)
вєη B retweeted
దేవుడు ఉన్నాడు! 🙏❤️
61
666
35
3,562
136,306
Alright ! There’s always a day-1 for every new beginning, let’s bring him back for the wellbeing of poorest of the poor ♥️…. #RavaliJaganKavaliJagan
The Greatest Political song of all time ? Let me start : #RavaliJaganKavaliJagan
1
49
306
3,330
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, @ncbn ఒకటే! “రిగ్గింగ్ మాస్టర్” ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు! Hey Ram, Save Andhra! #RiggingMasterCBN
606
2,271
174
8,969
613,845
అభివృద్ధి అంటే ప్రచార ఆర్భాటాలు కావు.. మారుమూల గూడెంలో మొబైల్ సిగ్నల్స్ మోగడం! 💥🔥 ఒకప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోయినా, 108 కి ఫోన్ చేయాలన్నా మైళ్ల దూరం నడిచి, కొండలు గుట్టలు ఎక్కి సిగ్నల్ కోసం వెతుక్కోవాల్సిన దయనీయ స్థితి. కళ్ళముందే జరుగుతున్న ఈ ఘోరాన్ని చూసి, అడవి బిడ్డల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టారు. మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధిని చూపిస్తూ.. వందలాది కోట్ల రూపాయల నిధులతో, అత్యంత క్లిష్టమైన కొండ ప్రాంతాలలో సైతం Jio, Airtel మరియు ప్రభుత్వ రంగ సంస్థ BSNL భాగస్వామ్యంతో వందలాది 4G మొబైల్ టవర్లను నిర్మించి ఏజెన్సీ చరిత్రనే మార్చేశారు. ఈ 4G మొబైల్ టవర్ల నిర్మాణం ఏజెన్సీలో ఎలాంటి విప్లవం తెచ్చిందంటే: 🌍 బాహ్య ప్రపంచంతో అనుసంధానం: దశాబ్దాల కమ్యూనికేషన్ చీకట్లను చీల్చుకుంటూ, అడవి బిడ్డలను ప్రపంచంతో కనెక్ట్ చేసింది. 📱 సోషల్ మీడియా వాయిస్: గిరిజనులు తమ సమస్యలను నేరుగా సోషల్ మీడియా వేదికగా ప్రపంచానికి చెప్పుకునే వెసులుబాటు లభించింది. ఏజెన్సీ పల్లెల నుండి నేడు Social Media Influencers తయారవుతున్నారు. 💰 ఆన్లైన్ బిజినెస్ & ఉపాధి: గిరిజన సాంప్రదాయ వస్తువులు, అటవీ ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా అమ్ముకుంటూ, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా సొంతంగా ప్రకటనలు (Advertise) చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. 🕊️ నక్సలిజం అంతం: నెట్‌వర్క్ పెరిగి కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టం కావడం, ప్రభుత్వ సేవలు నేరుగా గూడేలకే చేరడంతో ఏజెన్సీలో నక్సలిజం పూర్తిగా అంతరించిపోయి శాంతిభద్రతలు వెల్లివిరిశాయి. గ్రాఫిక్స్ లో చూపించే కాగితపు అభివృద్ధి కాదు.. గిరిజన బిడ్డల చేతిలో ఉన్న మొబైల్ స్క్రీన్‌పై, వారి జీవన ప్రమాణాల్లో కనిపిస్తున్న నిజమైన జగనన్న మార్క్ అభివృద్ధి! దశాబ్దాల చీకటిని చీల్చుకుంటూ వచ్చిన ఈ డిజిటల్, సామాజిక, ఆర్థిక విప్లవం గురించిన పూర్తి నిజాలను క్షేత్రస్థాయి సజీవ సాక్ష్యాలతో చూపే ఈ 20 నిమిషాల ఎక్స్‌క్లూజివ్ వీడియోను తప్పకుండా చూడండి, ప్రతీ ఒక్కరికీ షేర్ చేయండి! 🤝👇 #TheJaganMark #JaganAnnaDevelopment #Paderu #APDevelopment #DigitalRevolution #JioAirtelBSNL #4GInAgency #TribalEmpowerment #TribalWelfare
2
99
5
372
7,498
1. 3.22Lakhs of acres DKT lands ni tribals ki distribute chesaam 2. Agency areas lo 3 Govt medical colleges and hospital construct chesam 3. ITDA tho 5 multi speciality hospitals sanction chesaam 4. Tribals kosam oka tribal engineering colleges and oka trival university theeskochaam And those tribals are paying back to YSRCP by their vote. Manam choosinavi mathrame facts kaadhu bro, 4-5 roads vesesi Agency area ni develop chesaam ante saripodhu.
This Post is from an account that no longer exists. Learn more
115
4
274
7,019
అరకు పాడేరు ప్రజలకు కుల పిచ్చి లేదు కాబట్టి సరిపోయింది 🙏 విద్యా వైద్యం అగ్రికల్చర్ ఇలా జగనన్న హయాంలో వాళ్లకు ఏం కావాలో అది చేశాడు దానిని అరకు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు ❤️‍🔥❤️‍🔥 ఏరా కుల కూలీ కుక్కల్లారా నిన్నటినుండి మొరుగుతున్నారు ఏందీ రా PR show దెంగి
28
365
13
1,731
32,823
Not a big fan of Jagan, but I always respected his empathy for the poor, focus on government schools, and welfare without turning it into PR. Even in his toughest phase, YSRCP won 60+ ZPTCs and 1700+ MPTCs. its a reflection of the goodwill that he built among the poor. Manishi odipoledu... manchi odipoindi. Manchi chesindhi cheppukoka odipoyadu anthey gini Manishi ga odipoledhu koncham Time pattindhi janalaki telsukovadaniki.He will come back Stronger in 2029 🤞 @ysjagan
17
246
7
1,132
27,107
Irregularities continue to taint the local body elections under @ncbn. We witnessed democracy being undermined from nominations through polling. The wrongdoing did not stop there. As during the municipal election count, officials are now being pressured during the ZPTC and MPTC vote count, with results being manipulated in several districts. Democracy is being undermined at every turn. Chandrababu may have won the election, but he has suffered a moral defeat. We may have lost the election, but we have won the hearts of the people. Power may help someone win an election, but it cannot earn the people’s trust. Democracy may be suppressed, but the people’s aspirations cannot be silenced. I salute our party leaders and workers—especially the women—who stood firm in defence of democracy despite obstacles, attacks and intimidation. We will continue this struggle with even greater determination. We will continue to fight for farmers. We will continue to fight for women. We will continue to fight for the youth. We will continue to fight for workers and employees. We will continue to fight for every citizen. We will continue to fight for democracy. Above all, we will continue to fight for a better Andhra Pradesh. Our fight continues. Our spirit remains unbroken. With the people’s blessings, we will move forward with conviction and unwavering faith.
20
646
9
1,954
31,839
MPTC results Nandyal Mandal YCP - 10 TDP - 5 Gospadu Mandal YCP - 10 TDP - 2 🙏🏽❤️
101
691
52
2,998
145,996
రౌడీలు, గూండాలు బట్టలు చింపిన, భౌతిక దాడులు చేసి గాయపరిచిన ఎదురొడ్డి నిలబడి, కలబడి గెలిచింది 👏👏👏 నీ గెలుపు వృధా పోదు వెయ్యి ఏనుగుల బలం వైసీపీ కి వచ్చింది తల్లి 🙏🏼🙏🏼
8
192
5
962
19,360
вєη B retweeted
తండ్రిని అక్రమంగా అరెస్ట్ చేసినా, ఆయనకు అండగా నిలిచిన బిడ్డలు, కుటుంబం & ప్రజలు! యాకసిరి సెగ్మెంట్‌లో YSRCP అభ్యర్థి 492 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు! 💙 No rigging could stop their spirit! Let’s go! @ysjagan Anna should meet this family! 🔥
1
30
214
1,952
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం. అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి. We Will Continue to Fight for Farmers! We Will Continue to Fight for Women! We Will Continue to Fight for Youth! We Will Continue to Fight for Workers and Employees! We Will Continue to Fight for Every Citizen! We Will Continue to Fight for Democracy! Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh! Our Fight Continues. Our Spirit Remains Unbroken. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
176
1,287
40
4,366
226,454
Massss…..🫶❤️‍🔥
1
35
1
267
2,504
మళ్ళీ మళ్ళీ చెబుతున్నా భోగాపురం ఎయిర్పోర్ట్ కి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇది పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరియు GMR Group ప్రాజెక్ట్. జగన్ మోహన్ రెడ్డి గారు దాని గ్రౌండ్ వర్క్ అంతా పూర్తి చేశారు కాబట్టే ఈ రోజు అది పూర్తయ్యింది. చాలా మంది కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి పూర్తయ్యింది అని అంటున్నారు. 2024 జూన్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం కూటమి ప్రభుత్వం ఏమేం చేసింది ఎంత ఖర్చు పెట్టిందో ఎవరైనా చెప్పగలరా?
32
482
3
2,178
57,038
вєη B retweeted
2029 lo 3 states Chief ministers 🔥🔥🔥
101
177
21
1,130
29,084
ఏమి మారింది @YSRCParty 2019-24 ఏది చేసినా అడ్డు పడటానికి ఒకరు ఉండేవారు elections పోస్టుపోన్ చేయడం వ్యవస్థలతో అడ్డుకోవడం ఏ డెసిషన్ తీసుకున్న కోర్ట్ లో మొట్టికాయలు అని GO వదిలిన వెంటనే న్యూస్ వచ్చేది చేసేది లేక దాన్ని మార్చాల్సి వస్తుంది మీరు ఏమి చేసిన దానిపైన నెగెటివ్ పుబ్లిసిటీ ముఖ్యంగా 2018 లో చేసుకున్న MOU గురించి మినిస్టర్ వీడియో ని ఎడిట్ చేసి 2022 లో వైసీపీ చేసుకున్న MOUs గా రుద్దితే ఆపలేకపోయారు ప్రజావేదిక వచ్చిన వెంటనే కోర్ట్స్ తీర్పు ఆధారంగా చేస్తే దాన్నీ కూడా విధ్వంశం మొదలు పెట్టారు అని చేప్పారు ఆపలేక పోయారు అమరావతి ఎందుకు పక్కన పెట్టారో సమాదానాలు చెప్పుకోలేకపోయారు 3 రాజధానుల బిల్లు కోర్ట్ లో మూవ్ చేయించుకోలేకపోయారు దాని వలన రాజధాని వైజాగ్ కి మార్చలేకపోయాడు జనాలలో రాజధాని లేని రాష్టం అని రుద్దారు కానీ YCP దగ్గర నుండి ఒక్క సమాధానం లేదు ఇంక రుషికొండ పైన ప్రచారం అయితే చెప్పాల్సిన పనిలేదు ఎంత నష్టం చేసిందో దీనితో YCP అంటే విధ్వంసం అని జనాలలో ముద్ర వేశారు dr సుధాకర్ ఇది కూడా అడుగు అడుగునా ఫేక్ ప్రచారం CM పైన ట్రోల్ వీడియోస్ అధికారం లో ఉండి ముఖ్యంగా PK వాగినా ప్రతి తప్పడు ప్రచారాన్ని తిప్పికొట్టక పొగా ఆయనని తిట్టడం ఇప్పడు 2024-26 ఇప్పుటి వరకు అవసరం వున్నా లేకపోయినా పని కట్టుకొని జగన్ గారి పైన తప్పుడు వార్తలు వండుతూనే వున్నారు ఏకంగా ప్రకాశం బ్యారేజ్ నే గుద్ధీ కూల్చేయాలి అనుకున్నారు అను ప్రచారం చేసారు ఎక్కడ అన్న లీగల్ ఆక్షన్ తీసుకున్నారా ? తిరుపతి లడ్డు విషయం ఏదన్నా క్రైమ్ జరిగితే వెంటనే వైసీపీ వాళ్లతో వున్నా ఫొటోస్ రిలీజ్ చేసి తప్పుడు ప్రచారం అంత ఎందుకు ఎన్నికల్లో ప్రాసెస్ ఎలా జరిగిందో రాష్ట్రం అంతా చూసారు కానీ ఒక్క వ్యవస్థ అన్న తోడుగా నిలిచిందా మీడియా ? పోలీస్ ? ఎలక్షన్ కమిషన్ ? నాయస్థానం ? వీళ్ళలో ఒక్కరన్న చేసారా ? కళ్ళముందు నామినేషన్స్ లాక్కున్న రౌడీ లతో పోలింగ్ బూత్ లని కాప్చర్ చేసిన ఆడవాళ్ళ పైన దాడి జరిగిన ఒక్కరిపైనా అన్న కేసు పెట్టారా ? కామెడీ ఏంటి అంటే నిరసన చేసారు అని కేసు పెట్టారు మీపైన మీ కార్యకర్తలపైనా పెట్టారు నిన్నటికి నిన్న దాడి జరిగిన అమ్మాయిని కలిస్తే ఎట్టాక్ చేసిన వాడిని కలిశారు అని meme పేజెస్ లో రుద్దుతున్నారు మీకు ఇవి అర్ధం కావు trolls అంటే నవ్వుకొని వదిలేస్తారు కాని ఇలాంటి తప్పుడు ప్రచారం వలన జనాల్లో మీపైన దృక్పధం మారిపోతుంది అది ఎంత ప్రమాదం అంటే మీరు నిజం చెప్పిన నమ్మలేని స్థితికి తీసుకుపోతారు ఇప్పటికి అవినీతి పరుడు అనే ముద్ర జనాలలో పోలేదు ఇప్పుడు కొత్తగా తల్లి చెల్లికి పెట్టనోడు జనాలకి ఏమి మంచి చేస్తాడు అన్నారు మీరు ఇలానే పైన దేవుడు క్రింద జనం అనుకుంటూ కూర్చుంటే జనాలు స్వార్ధ పరులు అని తెలుసుకోండి ఇది సినిమా కాదు జీవితం మనల్ని వదిలేసినా వాళ్ళు మనదగ్గరికి వస్తారు అనుకోడానికి మీది మంచి మనసు @ysjagan అన్న కాని ఈరోజుల్లో అది ఒక్కటి సరిపోదు ప్రతి దానికి కౌంటర్ చేయాలి ఇంత గోలలో ఎంతో మంది గోంతు అరిగిపోయేలాగా జగన్ అన్న అది చేసారు ఇది చేసారు అని చెప్పిన అది చెవిటి వాడి దగ్గర శంఖం వుదినట్లే అవుతుంది ఇప్పటికి అయినా SM పైన మీడియా పైన ఫేక్ ప్రచారాల పైన ద్రుష్టి పెట్టండి ఇవే మనకి మార్గం సుగమం చేస్తాయి
92
481
59
1,208
107,990
వినుకొండ 28 వ వర్డ్ లో షేక్ శంషాద్ గారు రషీద్ అమ్మ గారు గెలుపు 🥹❤️‍🩹 ఈ గేలుపు నీకు అంకితం రషీద్ భాయ్ #JoharRashidBhai
4
103
627
4,049
Congratulations, Team @ncbn, Police, and SEC! You have demonstrated how to win an election spectacularly by ensuring that the opposition never gets a chance to compete! At every stage, the process was rigged: * Nomination: Hijacked! * Scrutiny: Hijacked! * Withdrawal: Hijacked! * Polling agents: Obstructed or Pulled Out! * Poll: Rigged! * Poll percentage: Manipulated! * Counting: Hijacked! You selected the candidates; the people never elected them! These are no longer elections but selections! The need for electoral reforms has never been more obvious! #CBNJungleRaj @ECISVEEP
1,428
4,422
590
18,777
2,122,553
вєη B retweeted
1 vs 3 Yet, never give up. fought hard to file nominations. fought hard during voting , Set for the biggest political battle in Indian history 2029 🎯
6
175
1
1,078
14,201