
MLC, Opposition Leader, Andhra Pradesh Legislative Council. #YSRCP #BotchaSatyanarayana
Vizianagaram, India
Joined January 2019
- Tweets1.6K
- Following39
- Followers65.4K
- Likes121
Botcha Satyanarayana retweeted
గజపతినగరం నియోజకవర్గం, బొండపల్లి మండలం, గొల్లుపాలెం గ్రామం, గడప గడపకు ఎన్నికల ప్రచారంలో మాజీ శాసనసభ్యులు శ్రీ బొత్స అప్పలనరసయ్య గారితో కలిసి పాల్గొన్నాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గేదెల హరి అప్పలనాయుడు గారు ప్రచారంలో పాల్గొన్నారు.
#BotchaAnusha #Bondapalli
Botcha Satyanarayana retweeted
చీపురుపల్లి జెడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీ బెల్లాన వంశీ గారు విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించాను. ఈ కార్యక్రమంలో యువ నాయకులు శ్రీ బొత్స సందీప్ గారితో కలిసి పాల్గొన్నాను.
Botcha Satyanarayana retweeted
మాజీ జడ్పీటీసీ శ్రీ కోరాడ వెంకటరావు గారి నివాసంలో ఆనందపురం మండలం ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చాను.
#BotchaAnusha #Anandapuram #YSRCP #TeamBotcha
Botcha Satyanarayana retweeted
తాడేపల్లి
శ్రీ వైయస్ జగన్ గారిని కలిసిన భీమిలి అసెంబ్లీ సమన్వయకర్త బొత్స అనూష గారు
ఇటీవలే భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా అనూషకు బాధ్యతలు అప్పగించిన వైఎస్సార్‌సీపీ
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ను భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనూష మర్యాదపూర్వకంగా కలిశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషను నియమిస్తూ ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన బొత్స అనూష, తనపై నమ్మకం ఉంచి భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. భీమిలి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతంపై బొత్స అనూషకు శ్రీ వైయస్ జగన్ పలు సూచనలు చేశారు.
Botcha Satyanarayana retweeted
బీమిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జిగా నియమితులైన సందర్భంగా తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది.
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemli #Bheemliysrcp
Botcha Satyanarayana retweeted
మాట తప్పని నాయకుడి బాటలో.. భీమిలి ప్రజల సేవలో!
జగనన్న ఆశయాలు, నాయకత్వ స్ఫూర్తితో.. భీమిలి నియోజకవర్గ సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం. ప్రజా సేవకే మా ప్రథమ ప్రాధాన్యం!
#Bheemili #YSRCP #YSJagan #BotchaAnusha #BheemiliYSRCP
Botcha Satyanarayana retweeted
జగనన్న ఆశీస్సులతో భీమిలి గుండె చప్పుడుగా బొత్స అనూష.
#BotchaAnusha #TargetBheemili #YSRCP #BotchaSatyanarayana
Botcha Satyanarayana retweeted
లక్ష్యం ఒక్కటే.. భీమిలి గెలుపు!
ప్రజాసేవే పరమావధిగా అడుగులు భీమిలి వైపు!
వైఎస్ జగనన్న నాయకత్వంలో, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సరికొత్త రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం.
ప్రజల పక్షాన నిలబడతాం..
భీమిలి సమగ్ర ప్రగతి కోసం అంకితభావంతో పనిచేస్తాం!
#TargetBheemili #BotchaAnusha #YSRCP
Botcha Satyanarayana retweeted
రాజాం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశంలో శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, డాక్టర్ బొత్స సందీప్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
#BotchaAnusha #YSRCP #Rajam #YSRCPMeeting
Botcha Satyanarayana retweeted
బొత్స అనూష గారిని భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా నియమించిన వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు @ysjagan గారు.
Botcha Satyanarayana retweeted
భీమిలి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. రాబోయే ఎన్నికల్లో ఐక్యంగా పనిచేయాలి
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమిలి నియోజకవర్గ స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం శుక్రవారం తగరపువలసలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు గారి అధ్యక్షతన ఘనంగా జరిగింది.
సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, రీజినల్ కో-ఆర్డినేటర్ లు కురసాల కన్నబాబు గారు, గుడివాడ అమర్నాధ్ గారు, బీమిలి నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన.. పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడీ కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..భీమిలిలో నాయకులు వెళ్లిపోయినా కార్యకర్తలు పార్టీని వీడలేదని, కార్యకర్తలకు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానం, విశ్వాసానికి ఇదే నిదర్శనమని అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోకి వచ్చేవారు వస్తుంటారని, వెళ్లేవారు వెళ్తుంటారని, అయితే పార్టీకి కార్యకర్తలే అసలైన బలమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం దుర్మార్గమైన పాలన కొనసాగుతోందని, ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.
పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ కురసాల కన్నబాబు మాట్లాడుతూ..వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ కార్యకర్తలే ప్రధాన బలమని అన్నారు. పార్టీ బలం రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. ఎన్నో ఒడిదుడుకులు, రాజకీయ ఇబ్బందులు ఎదురైనా వైయస్ జగన్ వెనుకడుగు వేయలేదని, కార్యకర్తల కోసమే నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. భీమిలి ప్రాంతంలో జరుగుతున్న భూ వ్యవహారాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..చంద్రబాబు రాజకీయ కుట్రలు, కుతంత్రాలు తెలిసిన నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. గతంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడినా జగన్ వెనుకడుగు వేయలేదని, అనంతరం 151 మంది ఎమ్మెల్యేలతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. ఒక నాయకుడు పార్టీని వీడితే వెయ్యి మంది నాయకులను తయారు చేసే సత్తా వైయస్ జగన్‌కు ఉందని అన్నారు. వైయస్ జగన్ పాలనలో అనేక మంది యువతకు అవకాశాలు, గుర్తింపు లభించాయని పేర్కొన్నారు.
విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కేకే రాజు మాట్లాడుతూ..భీమిలి నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉందని, కేడర్ మొత్తం నాయకుడు వైయస్ జగన్‌తోనే ఉన్నామనే బలమైన సంకేతాన్ని ఈ సమావేశం ద్వారా పంపిందని అన్నారు. కష్టకాలంలోనూ పార్టీ జెండాను మోస్తూ, ప్రజల పక్షాన నిలుస్తున్న ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముక అని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, పార్టీ నాయకులు పెదబాబు, పోతున హనుమంతు, సంకరి గిరిబాబు, పోతిన శ్రీనివాసరావు, దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు, బంకు సత్యం, రాంబాబు కొండబట్టు, గాడ్ శ్రీనివాసరావు, కోరాడ లక్ష్మణరావు, చెన్నా దాస్, అక్రమాన్ని రాము నాయుడు, ఏడుకొండలు, బోని బంగార్ నాయుడు, జి శ్రీనివాసరావు, భువన అప్పలనాయుడు, శివరామకృష్ణ మామిడి, జగ్గుపల్లి ప్రసాద్, భాస్కర్ రెడ్డి, నర్సింగ్ రావు, పోతున ప్రసాద్, పోలిరెడ్డి , కొలుసు ఈశ్వరరావు, కర్రీ అప్పలస్వామి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Botcha Satyanarayana retweeted
స్థానిక సంస్థల ఎన్నికలకు విజయనగరం వైఎస్సార్‌సీపీ సమరశంఖం!
వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది.
కార్యకర్తలే మన బలం… ఐక్యతే మన ఆయుధం!
#YSRCP #YSJagan #BotchaAnusha
Botcha Satyanarayana retweeted
విజయనగరం వైఎస్సార్‌సీపీకి మహిళా శక్తి అండ!
స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా శ్రేణులతో కలిసి పాల్గొని ఎన్నికల కార్యాచరణపై చర్చించాం.
#YSRCP #YSJagan #BotchaAnusha
Botcha Satyanarayana retweeted
గరివిడి క్యాంప్ కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గంలోని 4 మండలాల నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ కలయికలో నాన్నగారు శాసనమండలి విపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారితో కలిసి పాల్గొన్నాను.
#BotchaSatyanarayana #BotchaAnusha #BotchaSandeep #YSJagan #Cheepurupalli #YSRCP
Botcha Satyanarayana retweeted
విజయనగరం జిల్లా సోషల్ మీడియా విభాగం ఆధ్వర్యంలో జిల్లా సోషల్ మీడియా సమావేశం, శిక్షణ తరగతులు నిర్వహించాము. ఈ సమావేశానికి పెద్దలు, శాసనమండలి ప్రతిపక్ష నాయకులు మాజీ మంత్రి వర్యులు బొత్సా సత్యనారాయణ గారు, (1/7)
#BotchaSatyanarayna #BotchaAnusha #BotchaSandeep #YSjagan #YSRCP
Botcha Satyanarayana retweeted
అంబళ్ల శ్రీరాములు నాయుడు గారు, మత్స సత్యనారాయణ గారు, మన్మథ కుమార్ గారు, ఇప్పిలి అనంత్ గారు, వాకాడ శ్రీను గారు, కేసలి అప్పారావు గారు, బెల్లాన వంశీ గారు, బమ్మిడి కార్తీక్ గారు తదితరులు పాల్గొన్నారు. (2/2)
#BotchaAnusha #BotchaSandeep #Vizianagaram #YSRCP #YSJagan #AndhraPradesh
Botcha Satyanarayana retweeted
పార్టీ నుంచి ఒక వ్యక్తి వెళిపోతే పార్టీ ఏమి నష్టపోదు...
#BotchaSatyanarayana #BotchaAnusha #YSJagan #Vizianagaram #YSRCP #AndhraPradesh
Botcha Satyanarayana retweeted
కార్యకర్తలు నిలబడితేనే పార్టీ నిలబడతది.
#BotchaSatyanarayana #BotchaAnusha #YSJagan #Vizianagaram #YSRCP
Botcha Satyanarayana retweeted
రేపు విజయనగరం J కన్వెన్షన్‌లో జరగనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లను యువనాయకులు డాక్టర్ బొత్సా సందీప్ గారితో కలిసి పరిశీలించాము.
#BotchaAnusha #BotchaSandeep #Vizianagaram #YSRCP #YSJagan #AndhraPradesh
Botcha Satyanarayana retweeted
ఈ నెల 12న జరగనున్న విజయనగరం జిల్లా YSRCP విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించాను.
సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించాము.(1/2)
#BotchaSatyanarayana #BotchaAnusha #YSJagan #YSRCP #Cheepurupalli






























