OjasJohnny (@OjasJohnny) header
OjasJohnny (@OjasJohnny) profile picture
India
Joined July 2020
Photo by OjasJohnny (@OjasJohnny)Photo by OjasJohnny (@OjasJohnny)Photo by OjasJohnny (@OjasJohnny)Photo by OjasJohnny (@OjasJohnny)
In 2026 there are still 8 months left 3 targets fix cheskunna Please make it happen God 🙏🙇
1
29
5,386
Okkasariga memories anni gurtochaayi❤️ #BaluGeetha Streaming On Etvwin
13
408
78K+ tickets sold in Last one hour, inka repu day after tomorrow aithey 🙏❤️‍🔥 JAI SHRI RAM 🚩 #Ramayana
2
46
553
Bangalore Days ❤️🧿
1
19
434
Naslen gadi screen presence matram rampuuuu ❤️‍🔥🔥 konni scenes ki mind potundhi Theatre lo matram miss avvakandi #Scene
1
43
1,711
Theatre lo Families kuda arupulu mamuluga pettatledhu konni scenes ki 🙏❤️‍🔥🚩 #Ramayana
15
111
910
Peak performance @TheNameIsYash 🥵🔥 Konni scenes lo aithey Rampuuu❤️‍🔥 #Ramayana
69
530
4,866
వెంకన్న బావి గేరి దగ్గర ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.20 లక్షలతో తాగునీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం చుట్టిన మన మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి #స్వప్నమ్మ గారు. ఇదే ఆదోని అభివృద్ధికి ఆరంభం! ❤️ Jai janasena.. Jai hind...
4
512
11
1,771
33,911
em ledhu just TL lo ala vachindhi anthey 🥵🔥
26
221
1,831
South Bihar ante Bihar lo South part anukuntunnadu.🤣🤣
1
25
410
43K+ tics sold in Last one hour, Rampage is a small word 🙏❤️‍🔥 JAI SHRI RAM 🚩 #Ramayana
11
105
808
mi venuka edho power undhamma @sushkonidela
Congratulations, dear @IamSaiDharamTej and #Kiran, on this beautiful new beginning ❤️ Wishing you both endless love, togetherness and a lifetime of happiness. So happy for both of you! #KiranTejForever
1
1
46
511
Orey erripuka ekkado chennai lo dexgixchukuntu niku sambandham lenativi Rt chestav entra puka @Dileepkumar1201 🤡
5
277
Paytm kukkalu marchipoyinattu unnayi Tirupati MP by elections lo chesinavi 😂😂
7
28
404
గెలుపోటములు సహజం -కోలగట్ల శ్రావణి రియాక్షన్
17
388
asalu ah Quotes and comments entra
Mee pilla mimmalini A reason cheppi odhilesindhi
1
1
21
942
Tirupati Corporators : JANASENA 🔥🔥 >>>> YCP Highest majority(MLA) in Rayalaseema : JANASENA ❤️‍🔥🔥>>> YCP తొక్కడం అంటే ఏంటో తెలిసిందా @YSRCParty #JanaSenaStrikesAgain #TirupatiJSP
36
185
1,416
Congratulations Brother 🥹🫂✊ #JanaSenaStrikesAgain
Young Blood Jana Sena Rebel Panja Dinesh wins Narasapuram 35th Ward! 💥 @PawanKalyan
22
359
Theatre lo Goosebumps ravali 🙏❤️‍🔥 Wishing all the best to Entire Team of #Ramayana 🙏🙏 JAI SHRI RAM 🚩
10
649
Tirupati 60th Ward oka mahila ni odinchadaniki andaru (I REPEAT ANDARU) okkatayyaru aina sare okkatey nilabadi fight chesindhi @SUBHASHINIjsp 🙏🫡💔
అందరికి నమస్కారం. మేము గెలిచాము అని కొన్ని పోస్ట్ లు. ఓడిపోయాము అని కొన్ని పోస్ట్ లు చూసాను. మేము పోటీ చేసిన డివిజన్ నుండి ఓడిపోయాం. అక్కడ వైసీపీ గెలిచింది. ఈ ఓటమి నుండి నేను బాధ పడకపోగా చాలా నేర్చుకున్న. నేను నిరంతరం రాజకీయాల్లోనే ఉన్నాను, ఉంటాను. నాకు అవకాశం ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. కానీ నా ప్రయాణం లో కుటుంబ భారం మొత్తం మోస్తున్న మావారికి మా డివిజన్ రిజర్వేషన్ మారటం తో ఒక అవకాశం వచ్చింది. తన నాయకత్వం లో మా ఊరు కి సర్వీస్ చేసి తన మంచితనం, నాయకత్వం ద్వారా లోకల్ గా పనులు చెయ్యాలి అనే అభిప్రాయం తో ఎన్నికలు బరిలో దిగాను. కలెక్టర్ గారి నుండి రిజర్వేషన్ సర్కులర్ రాగానే ముందుగా స్థానికం గా ఉన్నా టీడీపీ లీడర్లకే సమాచారం ఇచ్చాము. మన డివిజన్ నుండి మావారు పోటీ చేస్తారు. దానికి కావాల్సిన అవసరాలు నేను ఏర్పాటు చేసుకుంటా అని. ముందు సరే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. నేను నమ్మి మిగిలిన నామినేషన్ తాలూకు పనులు పూర్తి చేసుకుంటూ ఉన్నా. ఇంతలో నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లోకల్ గా ఒక మాజీ వైసీపీ వ్యక్తి ని టీడీపీ తరుపున కంటెస్టెంట్ గా ఊరు శివాలయం దగ్గర మీటింగ్ పెట్టి ప్రకటించారు. మరుసటి రోజూ ఉదయం అతనికి టీడీపీ కండువా వేశారు MLA గారి సమక్షంలో. ఆ విషయం తెలిసి వెళ్లి MLA గారి తో ఆర్గుమెంట్ పెట్టుకున్న. రెండు రోజులు ఇద్దరి మధ్యలో జరిగిన మాటలు ప్రభావం చివరిగా మా అమ్మ గారి ఊరు అయిన త్రోవగుంట కి వెళ్ళమని పట్టు బట్టాడు ఆయన. నేను వెళ్లను అక్కడ వైసీపీ మెజారిటీ వచ్చే డివిజన్ అది. పైగా లోకల్, నాన్ లోకల్ అనే వాదన తో ఇబ్బంది పెడతారు. నేను వెళ్లను మా డివిజన్ లోనే jsp or ఇండిపెండెంట్ గా వేసి ఎలక్షన్ చేసుకుంటా అని చెప్తే... MLA గారు కుదరదు అలా వెయ్యొద్దు, అక్కడ నాయకులని పిలిచి మాట్లాడతా అన్నాడు. పిలిచి మాట్లాడి వాళ్ళని ఒప్పించి మమ్మల్ని పంపించాడు అక్కడ కి. కానీ వాళ్ళ ని సమన్వయము చేయటం లో ఆయన ఫెయిల్ అయ్యారు. ఆ తరువాత ఎదురు అయినా చాలా పరిణామాలు MLA గారి దృష్టిలో పెట్టిన సరే సరైన స్పందన లేదు. ఒక పక్క ప్రచారం మరొక పక్కన మిగిలిన అవసరాలు కోసం ప్రయాస, తో పాటు ఈ వ్యతిరేక దృవాలు సమన్వయము నాకు కత్తి మీద సాము అయ్యింది. ఇది ఇలా ఉంటే. అటు వైసీపీ నుండి నాన్ లోకల్ ఫీలింగ్, మాల, మాదిగ అనే అంతరం తీవ్రంగా తెచ్చారు. నాకు సపోర్ట్ ఉంటారు అనుకున్న పెద్ద నాయకులు అవసరానికి ఏ విధంగాను అందిరాలేదు..మా అధ్యక్షులు వారు శాలువా కప్పిన నాయకుడు కూడా అక్కడ jsp కి వెయ్యొద్దు మన సామాజిక వర్గం అమ్మాయికి వెయ్యండి అని అంతర్గత ప్రచారం చేయటం కొసమెరుపు. టికెట్ తెచ్చుకోవటం నుండి నిన్న రిజల్ట్స్ వరకు ఒంటరి పోరాటమే చేశాను. ఈ ఓటమి నన్ను బాధపెట్టకపోగా కొండంత మనో దైర్యం ఇచ్చింది. ఇంతకంటే పెద్ద ఎలక్షన్ చేయగలిగే అనుభవం ఇచ్చింది. ఆర్ధికంగా నష్టపోయాను అనే చిన్న కినుక తప్ప మిగిలిన అన్నీ నాకు పనికొచ్చేవే జరిగాయి ఈ ఎలక్షన్ వలన. మేము పోటీ చేసిన ఊర్లో చాలా సమస్య లు ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తా అని చాలా బలం గా చెప్పా. కానీ ప్రజలు ఇచ్చిన తీర్పు అంతిమం. ఇప్పుడు గెలిచిన వారి ఆధ్వర్యంలో అయినా ఆ ఊరు బాగుపడాలి అని బలం గా కోరుకుంటున్నాను.వర్షాకాలం ఎవరైనా చనిపోతే పుట్టిన ఊరు లో కాకుండా పోరుగూరు తీసుకొని వెళ్లి ఖననం చెయ్యాల్సిన దుస్థితి అక్కడ. మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన అనే దానికి ఆ ఊరు నిదర్శనం. నాయకులు ఎక్కువ ఉండటం వలన ఊరు వర్గాల పోరు లో ఆగం అయ్యింది అక్కడ. 12రోజులు వ్యవధి లో నన్ను ఇంతగా నమ్మి ఓట్లు వేసిన 1509మంది ఓటర్లకి నేను చేయగలిగిన సాయం చేస్తూ అందుబాటులో ఉంటా అని మాటిస్తున్న. మేయర్ కి ఓటు వేసి కార్పొరేటర్ కి కాళీ స్లిప్ మడతపెట్టి వేసి వెళ్లారు 100కి పైగా ఓటర్లు ఒక బూత్ పరిధి లో. అది కొసమెరుపు అక్కడ 🤣🤣. నవ్వాలో, జాలిపడాలో అర్ధం కానీ పరిస్థితి నిన్న ఆ కౌంటింగ్ అప్పుడు నాకు ఆ బ్యాలెట్ స్లిప్స్ చూసి 🤦‍♀️. రేపు ఎలక్షన్ కి కొన్ని జాగ్రత్త లు మీకు పనికొస్తాయ్. తరువాత ట్వీట్ లో చెప్తా
8
81
1
668
15,878