Reddy_Community (@Reddy_Community) header
Reddy_Community (@Reddy_Community) profile picture

Reddys Leadership 🦁❤️‍🔥

Joined March 2023
Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)Photo by Reddy_Community (@Reddy_Community)
Reddy_Community retweeted
With Jagan Anna. Always inspiring, always encouraging. ❤
1
8
37
206
Reddy_Community retweeted
.@ncbn గారూ.. పేదలకు ఉచిత వైద్యం అందించే దేవాలయాల్లాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను, ప్రజల సంపదను PPP ముసుగులో కట్టబెట్టేందుకు మీరు చేస్తున్నది భారీ స్కాం. మా ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొస్తే, అందులో 5 కాలేజీలను మేమే ప్రారంభించి, మరో 3 కాలేజీలను తరగతులకు సిద్ధం చేశాం. ఏడాదికి రూ.1000 కోట్లు పెడితే మిగిలిన 9 కాలేజీలు కూడా పూర్తవుతాయి. కాని, మీరెందుకు ఆ పనిచేయడంలేదు? మీ PPP స్కెచ్ చూస్తేనే ఇది పక్కా స్కాం అని అర్థం అవుతోంది కదా? ▪️ కొన్ని కాలేజీలు పూర్తై, మిగిలినవి వివిధ దశల్లో ఉన్న ఈ కాలేజీలను తెగనమ్ముతున్నారు. ▪️వందల కోట్ల విలువైన భూములు ఎకరా రూ.100కే లీజు! ▪️ సగానికిపైగా మెడికల్ సీట్లను అమ్ముకునే అవకాశం! ▪️ ఈ కాలేజీలకు VGF పేరుతో ఏకంగా రూ.1,630 కోట్ల ప్రజాధనం దోపిడీ ▪️ అంతటితో ఆగకుండా డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందికి రెండేళ్లపాటు ప్రభుత్వమే జీతాలు ఇవ్వడం. మరి ఇది దోపిడీ కాక ఏమిటి? ఈ దోపిడీ ఖర్చు నెలకు రూ.5 కోట్లు, రెండేళ్లకు రూ.120 కోట్లు ఒక్కో కాలేజీకి. భూములు ప్రభుత్వానివి! భవనాలన్నీ ప్రభుత్వ నిధులతో నిర్మించినవి! VGF రూపేణా ఇవ్వనున్న డబ్బుకూడా ప్రజాధనమే! సిబ్బందికి ఇచ్చే జీతాలు కూడా ప్రభుత్వం నుంచే. మరి ప్రైవేటు సంస్థల పేరిట ఇది స్కాం కాకపోతే మరి ఏంటి? మేం తీసుకొచ్చిన ఈ కాలేజీలన్నీకూడా టీచింగ్ ఆస్పత్రులే. పేదలకు ఉచితంగా నాణ్యమైన మల్టీ స్పెషాల్టీ వైద్యం అందడమే కాదు, సగం సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ అవుతాయి, మిగిలిన సగం సీట్లు కూడా ప్రైవేటువారితో పోలిస్తే అతితక్కువ ఫీజుకే అందుబాటులోకి వస్తాయి. వచ్చే ఆ డబ్బుతో ఈ కాలేజీల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పటిష్టమైన మోడల్‌ను మేము గతంలో రూపొందించాం. నిధులకోసం ఆ మేరకు బ్యాంకులతో లింకేజీకూడా చేశాం. టీచింగ్‌ ఆస్పత్రులు కాబట్టి, ఇక్కడ పనిచేసే ప్రొఫెసర్లు, చదువుకునే వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులే వైద్య సేవల్లో నిమగ్నం అవుతారు. టీచింగ్‌ ఆస్పత్రుల వల్ల, ఈ మెడికల్‌ కాలేజీల నిర్వహణలో వయబిలిటీ ఉంటుంది. అలాంటి ఏర్పాట్లు ఉండగా, పీపీపీ ముసుగులో అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతేకాదు, ఈ మెడికల్ కాలేజీలు, ఆయా జిల్లా పరిధిలో ఉండే ఏరియా ఆస్పత్రులు, CHCలు, PHCలు, విలేజ్ క్లినిక్స్‌తో అనుసంధానమై, ఒక నెట్‌వర్క్‌ మాదిరిగా ఏర్పడి గ్రామస్థాయి వరకూ నాణ్యమైన మల్టీస్పెషాల్టీ వైద్యసేవలు అందించగలుగుతాయి. ప్రభుత్వ వైద్యసేవల క్వాలిటీ పెరగడంతో, తద్వారా ప్రైవేటు ఆస్పత్రులు కూడా సరసమైన ధరలకు వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న ఈ కాలేజీలను తెగనమ్మడం దారుణం కాదా? చంద్రబాబుగారూ.. ఇప్పటికే మీ పాలనలో ప్రభుత్వ వైద్యరంగాన్ని దెబ్బతీశారు. ▪️ రూ.25 లక్షల ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. నెట్‌వర్క్ ఆస్పత్రులకు వారికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లింపులు, బాండ్ల రూపంలో అప్పులుగా ఇస్తుండటంతో, ఆ తర్వాత కూడా రూ.3వేల కోట్ల బకాయిలు ఇంకా ఉండడంతో, ఆ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలకు దూరమవుతున్నాయి. ▪️ మా హయాంలో GMP/WHO ప్రమాణాల మందులు అందిస్తే, ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, దూది కూడా లేవు. ▪️ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్టు డాక్టర్ల కొరత 61% ఉంటే, మా జీరో వేకెన్సీ పాలసీతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆ ఖాళీలను 4%కి తగ్గించాం. ఇప్పుడు ఆ పాలసీకి మంగళంపాడి, గవర్నమెంటు ఆస్పత్రులను అదే పాతపరిస్థితికి తీసుకువచ్చి, మళ్లీ ఖాళీలు పెంచుతున్నారు. ▪️ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు పనులను పూర్తిగా నిలిపేశారు. ▪️విలేజ్‌ క్లినిక్స్‌ను నిర్వీర్యంచేశారు. ▪️108, 104 పరిస్థితి అగమ్యగోచరంగా తయారు చేశారు. చంద్రబాబుగారూ…, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, మా పార్టీ ఆధ్వర్యంలో కోటిమంది ప్రజలు సంతకాలు చేసి మీ నిర్ణయం పట్ల నిరసన తెలిపినా కూడా, మీరు ముందడుగు వేయడం దుర్మార్గం. అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ వ్యవహారంలో, ఎవరు ఈ స్కాంలో భాగస్వాములైనా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అరెస్టులకూ వెనుకాడం! మీరు స్కాంలు చేస్తూ ప్రజల ఆస్తులను లూటీ చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. తగిన గుణపాఠం చెప్తారు. #SaveMedicalCollegesInAP
22
267
10
701
17,455
Reddy_Community retweeted
A Very Good Initiative by the Telangana Government.
52
253
37
3,765
98,113
Reddy_Community retweeted
జయ జయహే తెలంగాణమై… జన హృదయాన ధ్వనించే అమర గీతం… అందెశ్రీ. అత్మబంధువుకు… అశృనివాళి. #AndesriVardhanthi
2
151
4
642
18,461
Reddy_Community retweeted
Karma 👇👇💔
6
387
5
2,157
32,224
Reddy_Community retweeted
అసలు సనాతన ధర్మం అంటే ఇది👇🏻 #100PercentStrikeRateInDivorce
6
338
5
1,492
15,461
Reddy_Community retweeted
After the Tirumala Laddu controversy, health issues, personal struggles, and now divorce… 💔 Lord Venkateswara.🙏 Please forgive me if I have knowingly or unknowingly committed any mistakes. Govinda… Govinda! #PawanKalyan #Annakonidela
23
487
15
3,309
91,421
Reddy_Community retweeted
అధికార బలంతో ఏక కాలంలో 12 కేసులు..అక్రమ అరెస్ట్‌తో 71 రోజులు నిర్బంధం..నేటితో రెండేళ్లు పూర్తి! అయినా సరే చెక్కుచెదరని సంకల్పంతో,మొక్కవోని దీక్షతో పోరాటం చేయడమే మా నాయకుడు నుంచి మేం నేర్చుకున్నది! ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా,చివరి వరకు పోరాడతాము ✊🫶
4
12
92
2,033
Reddy_Community retweeted
గొర్రెతోలు కప్పుకున్న తోడేలు, @ncbn ఒకటే! “రిగ్గింగ్ మాస్టర్” ఈరోజు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్తుంటే ప్రజలు నివ్వెరపోతున్నారు! Hey Ram, Save Andhra! #RiggingMasterCBN
606
2,271
174
8,966
613,445
Reddy_Community retweeted
నువ్వెంది సామి ఇంత చేసి ఒక్కటి కూడా చెప్పుకోలేదు @ysjagan 😢🙏 అదే పవన్ కళ్యాణ్ అయితే గుడి బయట కొళాయి బిగించిన దానికి కూడా ప్రచారం చేసుకునేవాడు ఈపాటికి.💯
“Jagan mohan reddy gaari sister aarogyam baagalekuntey panchamukha aanjineyaswamy vigraha prathista chesthey machi jaruguthundhani yevaro jagan ki chepthey ee gudilo prathista cheyinchaaru” ani akkada poojaari cheppina vishayam.. aa sister yevaro mari !!! #Telangana
21
92
721
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మా కుటుంబ సభ్యులందరితో కలిసి లక్ష్మీదేవి అమ్మవారికి పూజ నిర్వహించి తదుపరి బాణాసంచా కాల్చడం జరిగింది.. #Diwali #PinnelliRamaKrishnaReddy
24
283
3,475
కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్న రాజంపేట ఎంపీ శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు.
4
45
18,803
Reddy_Community retweeted
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. చీకటి నుంచి వెలుగువైపు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించే దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ కృషి ఫలించి, మీ సంకల్పాలు నెరవేరి, ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మ‌న‌స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. #HappyDiwali
140
1,122
13
5,798
95,833
🙏 కదిరి, గాండ్లపెంట ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు! 🙏 మాపై నమ్మకం ఉంచి, మీ అమూల్యమైన ఓటుతో ఆశీర్వదించి, మమ్మల్ని అఖండ విజయంతో గెలిపించిన కదిరి రూరల్, గాండ్లపెంట మండలాల ప్రజలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం మాది మాత్రమే కాదు… మనందరిది! ప్రతి కార్యకర్త కష్టం, ప్రతి అభిమాని అభిమానం, ప్రతి కుటుంబం అందించిన ఆశీర్వాదం ఈ విజయానికి పునాది. ముఖ్యంగా కష్టకాలంలో మాకు అండగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వ స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ, మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం పనిచేస్తామని హామీ ఇస్తున్నాము. మీ నమ్మకమే మా బలం… మీ ఆశీర్వాదమే మా బాధ్యత! ఇట్లు, రోహిణి వజ్ర భాస్కర్ రెడ్డి & వజ్ర భాస్కర్ రెడ్డి #YSJagan #YSR #YSRCP #Jagan2Point0 #KVajraBhaskarReddy #KRohini #ZPTCVictory2026 #ZPTCElections #KadiriRural #Gandlapenta #SriSathyaSaiDistrict #YSRCPVictory #PeoplePower #VictoryWithYSRCP #ThankYouPeople #FanSymbol #YSRCPFamily #PublicService #Kadiri #AndhraPradesh
12
25
153
2,243
Reddy_Community retweeted
అనంతపురం జిల్లా: నార్పల మండలం 15/16 ఎంపీటీ సీట్లు వైసీపీ కైవసం🔥
145
1,278
8,158
Reddy_Community retweeted
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం. అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి. We Will Continue to Fight for Farmers! We Will Continue to Fight for Women! We Will Continue to Fight for Youth! We Will Continue to Fight for Workers and Employees! We Will Continue to Fight for Every Citizen! We Will Continue to Fight for Democracy! Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh! Our Fight Continues. Our Spirit Remains Unbroken. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
176
1,287
40
4,366
226,344
Reddy_Community retweeted
❤‍🔥❤‍🔥 మేరికపూడి రెడ్డీస్
1
52
343
2,789
Reddy_Community retweeted
Just in Gospadu - YCP wins by 3700 Clean swept parishad elections Thank you for your support and love
47
454
12
1,998
39,538
Reddy_Community retweeted
కూటమి ప్రభుత్వం కుట్రలు, పోలీసుల కుట్రలు బట్టబయలయ్యాయి. గుంటూరు జిల్లా వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్స్ ఎత్తుకెళ్లిన కుట్రలో ప్రభుత్వ ఉద్యోగిని పావుగా వాడుకున్నారు. బ్యాలెట్‌ బాక్స్‌ను ఎత్తుకెళ్లడాన్ని అడ్డుకున్న YSRCP MLC అప్పిరెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు.. ముందుగా బస్సునుంచి బ్యాలెట్ బాక్స్‌ సిబ్బంది బయటకు తీశారని ఒప్పుకున్నారు జిల్లా ఎస్పీ. బ్యాలెట్ బాక్స్‌ బయటకు తరలిస్తున్నారనే ఉద్దేశంతోనే YSRCP నేతలు అడ్డుకున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. తాము YSRCP నేతలకు నచ్చజెప్పామని అర్థరాత్రి ఒంటిగంటకు జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ వీడియో రిలీజ్‌ చేశారు. బ్యాలెట్ బాక్స్‌ను సమాచార లోపం వల్లే వైఎస్సార్సీపీ నేతల్లో ఈ అనుమానాలు కలిగాయని కలెక్టర్‌, ఎస్పీ చెప్పారు. అయితే అప్పిరెడ్డిపై మాత్రం బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు కేసు పెట్టిన పోలీసులు..ముందుగా చిన్న ఘటన అంటూ చెప్పిన జిల్లా అధికారులు..సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌ను దించడం వల్లే వివాదం రేగిందని ఒప్పుకున్న జిల్లా అధికారులు.. తర్వాత మాత్రం YSRCP నేతలు దాడి చేశారంటూ కేసులా..? తప్పు అయిందని అప్పిరెడ్డి దగ్గర ఒప్పుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగి వీడియో చూడండి #TDPKutralu #PoliceFakeStatement #APNews #AP #AndhraPradeshNews #YSRCP #LellaAppireddy #MLCLellaAppiReddy @YSRCParty @ysjagan @YSRCPEurope @YSRCPAmerica @KurnoolYSRCP @we_ysrcp @GULFYSRCP @ysrcpaustralia
1
22
1
50
2,367
79 ఏళ్ల స్వతంత్ర భారతంలో సామాన్యుడి రైలు ప్రయాణ విషాద స్థితి ఇది! 🚆 వందే భారత్ బాత్‌రూమ్‌లు బాగున్నాయని, బుల్లెట్ ట్రైన్ వస్తుందని ప్రచారం చేసుకోవడమే ఘనం. కానీ సామాన్యుడు ప్రయాణించే జనరల్ బోగీల పరిస్థితి ఇది! రైల్వే మంత్రి గారూ, ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి. ఏడాదంతా పట్నంలో కష్టపడి, పండుగకు సొంతూళ్లకు బయలుదేరిన వలస జీవులు వీళ్లు. చేతిలో టికెట్ ఉన్నా బోగీలో అడుగు పెట్టే చోటు లేదు. తలుపు దగ్గర తోపులాట, కిటికీల నుంచి దూరడం. చంటి బిడ్డను గుంపు పైనుంచి లోపలికి అందిస్తున్న వైనం చూస్తే హృదయం ద్రవిస్తుంది! వాళ్లు భారతీయులే కదా? వాళ్లు మనుషులే కదా? ఇంత దారుణమా… ఇది భోపాల్ జంక్షన్‌లో దీపావళి ప్రయాణం. పండుగ రద్దీ ఎంత ఉంటుందో ముందే తెలుసు. మరి ముందే అదనపు రైళ్లు, అదనపు జనరల్ బోగీలు, ప్లాట్‌ఫాంపై సిబ్బంది ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఏసీ బోగీలు కొందరి కోసం, జనరల్ బోగీలు కోట్ల మంది కోసం. అభివృద్ధి అంటే వేగంగా వెళ్లే కొన్ని రైళ్లు మాత్రమే కాదు, సామాన్యుడు గౌరవంగా, సురక్షితంగా ఇంటికి చేరడం కూడా! 🙏 #IndianRailways #DiwaliRush #PassengerSafety #GeneralCoach 79 years of independent India, and this is the tragic state of the common man's train journey! 🚆 They are busy boasting about how good the Vande Bharat bathrooms are and how the bullet train is coming. But this is the condition of the general coaches the common man travels in! Dear Railway Minister, please take one look at these scenes. These are migrant workers who toiled in the city all year and set out for their hometowns for the festival. They have tickets in hand, but no space to even step into the coach. Pushing and shoving at the door, squeezing in through windows. Watching a little baby being passed over the crowd into the coach is heartbreaking! Aren't they Indians too? Aren't they human beings? How cruel is this… This is Diwali travel at Bhopal Junction. Everyone knows in advance how big the festival rush will be. Then why can't you arrange extra trains, extra general coaches and staff on the platforms ahead of time? AC coaches are for a few, general coaches are for crores. Development is not just a few fast trains. It is also the common man reaching home with dignity and safety! 🙏
193
652
41
2,272
78,028