
Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan
Joined February 2011
- Tweets84.9K
- Following72
- Followers93K
- Likes3.1K
వైయస్సార్ జిల్లా
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన వేంపల్లి సీఐ నరసింహులు
#TDPGoons
#SaveDemocracyInAP
#SadistChandraBabu
ఈ తప్పుడు లెక్కలతో ఎవర్ని మోసం చేయాలనుకుంటున్నారు?
అమరావతిలో మీ మేత దాస్తే దాగదు సుమా!
అమరావతి మీకు రెండో ఏటీఎం
అమరావతిలో అవినీతి ముమ్మాటికీ నిజం
దోపిడీ సూత్రం… లూటీ తంత్రం.. చంద్రబాబుకు కరతలామలకం
▪️ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు సంబంధించిన ఐదు టవర్ల నిర్మాణ విస్తీర్ణం 4,85,000 చదరపు మీటర్లు. అంటే 52.20 లక్షల చదరపు అడుగులు. ఇది ప్రభుత్వం రూపొందించిన టెండర్ డాక్యుమెంట్‌లోనే ఉంది.
🔹 ప్రధాన నిర్మాణ పనులు – రూ.6,641.21 కోట్లు.
🔹 విద్యుత్, హెచ్‌వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థలు, లిఫ్టులు, ప్లంబింగ్ – రూ.2,316.88 కోట్లు.
🔹 అద్దాలు, క్లాడింగ్, సోలార్ ప్యానెళ్లు తదితర పనులు – రూ.4,830 కోట్లు.
🔹 రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలు – రూ.1,057.62 కోట్లు.
🔹 డిజైన్ల రూపకల్పన – రూ.471.23 కోట్లు.
➡️ మొత్తం వ్యయం – రూ.15,316.94 కోట్లు.
➡️ టెండర్ డాక్యుమెంట్ ప్రకారం ఐదు టవర్ల విస్తీర్ణం – 52.20 లక్షల చదరపు అడుగులు.
➡️ ఈ విస్తీర్ణం ఆధారంగా సగటు వ్యయం – చదరపు అడుగుకు రూ.29,340.
▪️ 2018లో ప్రధాన నిర్మాణ పనుల వ్యయం రూ.2,271.24 కోట్లు.
▪️ 2025లో రూ.4,688.83 కోట్లు.
▪️ ఇప్పుడు రూ.6,641.21 కోట్లు.
▪️ అద్దాలు, క్లాడింగ్ తదితర పనుల అంచనా రూ.2,540 కోట్ల నుంచి రూ.4,830 కోట్లకు పెరిగింది.
ఈ పెరుగుదలకు సంబంధించిన సమగ్ర అంచనాలను, సవరించిన డిజైన్లను, పనుల పరిమాణాలను ప్రజల ముందు పెట్టగలరా?
పబ్లిక్ డొమైన్లో మొత్తం పాత టెండర్లు, కొత్త టెండర్లు, డిజైన్లు అన్నీ బయటపెట్టగలరా?
అమరావతి శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయంపై ఒక పత్రిక మరియు కొందరు రాజకీయ నేతలు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. చదరపు అడుగుకు ₹29,340 నుండి ₹30,000 వరకు ఖర్చు పెడుతున్నారని చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు.
పరిపాలనా సౌలభ్యం కోసం నిర్మిస్తున్న 5 ఐకానిక్ ప్రభుత్వ టవర్ల వైశాల్యాన్ని కేవలం 52.20 లక్షల చదరపు అడుగులుగా తక్కువ చేసి చూపిస్తూ, నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచి చూపిస్తున్నారు. వాస్తవానికి, ఇందులో 47 అంతస్తులతో నిర్మితమవుతున్న జీఏడీ (GAD) టవర్, ఒక్కొక్కటి 39 అంతస్తుల చొప్పున నిర్మించబడుతున్న 4 హెచ్‌వోడీ (HOD) టవర్లతో పాటు, వాటి ముందు నిర్మించే అత్యంత విశాలమైన ఆర్కిటెక్చరల్ పోడియంలను కలిపితే మొత్తం నిర్మాణ వైశాల్యం 71.43 లక్షల చదరపు అడుగులు (SFT) అవుతుంది. ఈ మొత్తం విస్తీర్ణానికి బడ్జెట్‌ను లెక్కగడితే చదరపు అడుగుకు అయ్యే అసలు ఖర్చు కేవలం ₹17,339 మాత్రమే. అంతేకాకుండా, ఇవి సాధారణ ఇటుక, సిమెంట్ భవనాలు కావు. ప్రతి మూడు నెలలకు ఒకసారి 'అంచనాలు పెంచేశారు' అంటూ ప్రచారం చేస్తున్న పనులు, ఈ భారీ భవనాల నిర్మాణంలో అత్యంత కీలకమైన అంతర్భాగాలు. ఇది ఒక సంపూర్ణమైన ‘టర్న్‌కీ’ (Turnkey) ఒప్పందం. ఇందులో భవనాన్ని మోసే క్లిష్టమైన పునాదులు, డయాగ్రిడ్ సూపర్ స్ట్రక్చర్, అగ్నిమాపక మరియు భద్రతా ప్రమాణాల కోసం వాడే ప్రత్యేక స్ట్రక్చరల్ స్టీల్ మరియు ఫైర్-రేటెడ్ పెయింట్, అధునాతన మెకానికల్-ఎలక్ట్రికల్-ప్లంబింగ్ (MEP) వ్యవస్థలు, లిఫ్టులు, హెచ్‌వీఏసీ (HVAC) మరియు డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, గాలి వేగాన్ని తట్టుకునే హై-పర్ఫార్మెన్స్ గ్లాస్ ఫసాడ్స్, పూర్తిస్థాయి ఇంటీరియర్స్, రోడ్లు మరియు డ్రైనేజీ వంటి అంతర్గత మౌలిక వసతులు అన్నీ కలిసి ఉంటాయి.
జాతీయ, ప్రాంతీయ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పోల్చి చూసినా అమరావతి రేట్లు అత్యంత హేతుబద్ధంగా ఉన్నాయి. కేవలం 4 అంతస్తులతో నిర్మించిన కేంద్ర పార్లమెంట్ భవనానికే చదరపు అడుగుకు ₹16,916 ఖర్చయింది. అలాగే 5 ఏళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో పనులు నిలిచిపోవడం వల్ల నిర్మాణ సామగ్రి ధరలు (స్టీల్, సిమెంట్, జీఎస్టీ) భారీగా పెరిగాయి. విపరీతమైన గాలి ఒత్తిడిని, ప్రకృతి విపత్తులను తట్టుకోవాల్సిన అవసరం ఉన్న 250 మీటర్ల ఎత్తైన (47 అంతస్తులు, 39 అంతస్తుల) ఐకానిక్ టవర్ల సివిల్ ఇంజనీరింగ్ సంక్లిష్టతను బట్టి చూస్తే చదరపు అడుగుకు ₹17,339 కావడం మార్కెట్ రేట్లకు అనుగుణంగానే ఉంది. కాబట్టి అమరావతి ప్రతిష్టను దెబ్బతీయాలని ఒక పత్రిక, కొందరు నేతలు పనిగట్టుకొని చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు.
#FactCheck #Amaravati #AndhraPradesh
నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కావలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేతిరెడ్డి శివకుమార్ రెడ్డిని మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరామర్శించారు.
ఈ సందర్భంగా శివకుమార్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, చికిత్స అందిస్తున్న వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. శివకుమార్ రెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని వారు ఆకాంక్షించారు.
#WATCH | Delhi: After meeting Union Home Minister Amit Shah over the Delimitation Bill, YSRCP Rajya Sabha MP Y.V. Subba Reddy says, "Earlier also, when they introduced the Delimitation Bill, we supported it. When Home Minister Amit Shah ji called for a meeting this evening, we reconfirmed the same thing... In Andhra Pradesh, we currently have 25 seats; if they increase by 50%, it will become 38. In the same manner, we have requested within-state regional balance across Rayalaseema, North Coastal, and South Coastal districts."
On Lok Sabha LoP Rahul Gandhi's allegations against the bill, he says, "Earlier, opposition parties were worried about South India losing strength. Now they have clarified in the Delimitation Bill that there is a 50% increase from every state, so there is nothing to worry about... What Mr Rahul Gandhi is saying is not all correct."
రుషికొండ భవనాల గురించి గత కొన్నేళ్లుగా చంద్రబాబు, లోకేష్, వెన్నుపోటు పార్టీ, పవన్ కళ్యాణ్, జెండాకూలీ పార్టీ అందరూ కలిసి దుష్ప్రచారాలే చేశారు. రుషికొండపై కట్టిన ప్రభుత్వ భవనాలను, జగన్ మోహన్ రెడ్డిగారి ప్యాలెస్ అంటూ, పర్యావరణ విధ్వంసం అంటూ తప్పుడు ప్రచారాలు చేసిన కూటమి నేడు అధికారంలోకి రాగానే విశాఖలో కొండలను విధ్వసం చేస్తోంది.
-రేగిడి లక్ష్మణరావు గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
ప్రభుత్వ అధికారులతో కూటమి ప్రభుత్వం తప్పులు చేయిస్తోంది. నామినేషన్లు తిరస్కరించేలా చేయడం, ఫలితాలు డిక్లేర్ చేయనీయకుండా అడ్డుకోవడం, తెలుగుదేశం వాళ్ళు గెలవకపోతే పదే పదే రీకౌంటింగ్ చేయించడం చేస్తున్నారు. అలాంటప్పుడు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు, మీ కార్యకర్తలతోనే ఎన్నికలు నిర్వహించుకోండి. నచ్చినట్టు రిగ్గింగ్ చేసుకుని, గెలిచినట్టు మీరే డిక్లేర్ చేసుకోండి.
-నలమారు చంద్రశేఖర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు
రాజధాని నిర్మాణం కోసం అప్పు చేసి పెడుతున్న ప్రతి రూపాయి ప్రజలపై భారమే. ఇసుక, సిమెంట్, ఐరన్ ధర పెరగలేదు.. కానీ అమరావతిలో బిల్డింగ్ నిర్మాణాల అంచనాలు మాత్రం పెరిగిపోతున్నాయి. దానికి కారణం దోపిడీ.
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
విశాఖపట్నంలోని రుషికొండలో వైయస్ జగన్ గారు ఒక మంచి ప్రభుత్వ భవనాన్ని నిర్మిస్తే.. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి తెలియడం లేదా? ఇవాళ ప్రజల సందర్శనార్థం పెడతామంటూ కబుర్లు చెప్తున్నారు.
-అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రి
చంద్రబాబు గుర్తుపెట్టుకో రాష్ట్రంలోని గ్రామాల్లో దాడులు సృష్టించి, దౌర్జన్యాలు చేసిన పాపం నీ కుటుంబానికి తరతరాలకు చుట్టుముడుతుంది. ప్రశాంతంగా ఉండే గ్రామాల్లో చిచ్చుపెట్టి కక్షలు రేపి.. బూత్ క్యాప్చర్, రిగ్గింగ్ చేసిన ఈ పాపం నువ్వు, నీ బిడ్డలు తరతరాలు అనుభవిస్తారు.
-టీజేఆర్ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే
అనంతపురంలోని కల్యాణదుర్గంలో వైయస్ఆర్ సీపీ గెలిచిందనిఅక్కడి ఆర్వో ప్రకటించగానే టీడీపీ ఎమ్మెల్యే సురేంద్ర బాబు ప్రభుత్వ ఉద్యోగులను ఎంత దారుణంగా తిట్టాడో చూడండి. ఇదేనా మీ విజనరీ రాజకీయం చంద్రబాబు? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
-టీజేఆర్ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే
నంద్యాల జిల్లా...
వైయస్ఆర్ సీపీని వీడుతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదంటూ తీవ్రంగా ఖండించిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి గారు
నేను వైయస్ఆర్ సీపీని వీడి టీడీపీలోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయస్ఆర్ సీపీలోనే కొనసాగుతా. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి వెంటే నా రాజకీయ ప్రయాణం. పచ్చ మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఎన్నికల సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలతో కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. పార్టీ కోసం ఇంతటి పోరాటం చేసి, ఎన్నో కేసులు ఎదుర్కొన్న మేము పార్టీని వీడే ప్రసక్తే లేదు. గంగుల కుటుంబ అభిమానులు, వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఎవరూ అధైర్యపడొద్దు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.
ఒంగోలు మండలం చేజర్ల గ్రామంలో వైయస్ఆర్ సీపీ అభ్యర్థి 26 ఓట్ల మెజారిటీతో గెలుపు
కానీ.. టీడీపీ నేతలు ఒత్తిడి, ప్రలోభాలకి లొంగిపోయిన అధికారులు.. ఆఖరికి టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటన
కౌంటింగ్ కేంద్రం నుంచి రెండు కట్టల బ్యాలెట్ పేపర్లను పక్కకు తీసుకెళ్లిన టీడీపీ నేత.. మళ్లీ తీసుకొచ్చి రీ-కౌంటింగ్ కోసం పట్టు. అనంతరం టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటన
విషయం తెలుసుకుని కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఒంగోలు ఇంచార్జ్ చుండూరి రవిబాబు గారు ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన పోలీసులు
ఏంటి ఈ దుర్మార్గం @ncbn ?
YSR Congress Party retweeted
నంద్యాల జిల్లా...
వైయస్ఆర్ సీపీని వీడుతున్నానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదంటూ తీవ్రంగా ఖండించిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి గారు
నేను వైయస్ఆర్ సీపీని వీడి టీడీపీలోకి వెళ్తున్నానంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. రాజకీయాల్లో ఉన్నంతకాలం వైయస్ఆర్ సీపీలోనే కొనసాగుతా. వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి వెంటే నా రాజకీయ ప్రయాణం. పచ్చ మీడియా కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తోంది. జగన్ మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఎన్నికల సమయంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలతో కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. పార్టీ కోసం ఇంతటి పోరాటం చేసి, ఎన్నో కేసులు ఎదుర్కొన్న మేము పార్టీని వీడే ప్రసక్తే లేదు. గంగుల కుటుంబ అభిమానులు, వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, పార్టీ అభిమానులు ఎవరూ అధైర్యపడొద్దు. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా.
YSR Congress Party retweeted
కురుపాం నియోజకవర్గం లో ఈ విష సంస్కృతి దేనికోసం?
వైసీపీ కార్యకర్తలపై ఒకే రోజు రెండు గ్రామాల్లో టిడిపి నాయకులు దాడులు చేశారు. సంబరాల పేరుతో దాడులు చెయ్యడం దుర్మార్గం. గరుగుబిల్లి మండలం లఖనాపురం లో వైఎస్ఆర్సిపి మహిళా కార్యకర్త మంగమ్మ కుటుంబం పై దాడి చెయ్యడం నీచ రాజకీయానికి నిదర్శనం. తక్షణమే పోలీసులు దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి..
#APNotInSafeHands
facebook.com/share/v/1ADXs9c…
అమరావతి కాంట్రాక్టర్లకు దోచి పెట్టడం..ప్రత్యేక విమానాల్లో షికార్లు చేయాలంటే డబ్బు కావాలి.. సంపద సృష్టి వంటి మాయమాటలకు డబ్బు పుట్టదు కాబట్టి మరో రూ.2000 కోట్లు అప్పు చేద్దాం..రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేద్దాం . బాగుందయ్యా బాబు..ప్రజల సొమ్ముతో నీ జల్సాలు భలే ఉన్నాయి.
#CBNDebtRecord
YSR Congress Party retweeted
Rs. 29,340 per sq. ft. in Amaravati? @ncbn garu, are you building the Secretariat out of gold?
Your ‘collection rate’ and your ‘corruption rate’ in Amaravati are both off the charts!
● In 2018, the estimated cost of building the new Secretariat was Rs. 2,271 crore.
● After returning to power in 2024, your government cancelled the tenders and sharply raised the estimates for the same buildings.
● In April 2025, the same work went back to the same companies, this time at a contract value of Rs. 4,689 crore.
● The estimate for the same work was raised again, this time to Rs. 6,641 crore.
● Another Rs. 4,830 crore was added for glasswork, air conditioning and other works.
● The total cost now stands at Rs. 15,317 crore for five buildings covering 52.20 lakh sq. ft.
That works out to Rs. 29,340 per sq. ft. Is this your special Amaravati rate, Chandrababu garu? Are you building these offices with, gold?
The contractors get free sand, concessions on electricity charges and exemptions from seigniorage and NAC charges. These are offices for government employees, after all. Even in cities like Bengaluru, Hyderabad and Chennai, construction with five star amenities costs no more than Rs. 5,000 per sq. ft. So how do you explain Amaravati’s special rate?
Is this world class construction or world class corruption?
Your people get the big contracts and you pocket the kickbacks. The public is left to repay the debts.
So this is the trick you’re pulling in Amaravati!
Quite a brazen way to loot public money, Chandrababu garu!
YSR Congress Party retweeted
అమరావతిలో నీ ‘కలెక్షన్ రేటు’, నీ “కరప్షన్ రేటు’’ అదిరిందయ్యా @ncbn…!
SFTకి రూ.30 వేలా? ఏంటి బాబూ… బంగారంతో కడుతున్నావా?
▪️2018లో కొత్త సచివాలయ భవనాల నిర్మాణ వ్యయం – రూ.2,271 కోట్లు.
▪️2024లో అధికారంలోకి రాగానే టెండర్ల రద్దు, భారీగా అవే బిల్డింగులకు అంచనాల పెంపు.
▪️2025 ఏప్రిల్‌లో మళ్లీ అవే కంపెనీలకు, అవే పనులు.
▪️ఈసారి కాంట్రాక్టు విలువ ఏకంగా రూ.4,689 కోట్లకు పెంపు.
▪️ఇప్పుడు మళ్లీ అవే పనులకు, మళ్లీ అంచనాల పెంపు. మొత్తం విలువ రూ.6,641 కోట్లు.
▪️దీనికి అదనంగా అద్దాలు, ఏసీలు సహా ఇతర పనులకు మరో రూ.4,830 కోట్లు.
▪️ఇప్పటికి ఆ 5 భవనాలు, 52.20 లక్షల SFT నిర్మాణ వ్యయం – రూ.15,317 కోట్లు!
అంటే చంద్రబాబూ అమరావతిలో నీ స్పెషల్ రేటు.. SFTకి రూ.29,340 ఏంటి? ఏమైనా బంగారంతో కడుతున్నావా?
పైగా ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, సీనరేజ్, NAC ఛార్జీల మినహాయింపు.
కడుతున్నది ఉద్యోగులు పనిచేసే భవనాలే కదా బాబూ?
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మెట్రో నగరాల్లో సైతం ఫైవ్‌స్టార్ సదుపాయాలతో కూడా SFTకి రూ.5 వేలు మించి లేదు.
మరి చంద్రబాబుగారూ… అమరావతిలో ఈ స్పెషల్ రేటు ఏంటి?
అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలా? లేక ఇంటర్నేషనల్ స్థాయి అవినీతా?
ప్రజల నెత్తిన అప్పులు… మీ వాళ్లకు భారీ కాంట్రాక్టులు… మీకేమో ముడుపులు. ఇది అమరావతిలో జరుగుతున్న మాయ!
అదిరిందయ్యా చంద్రబాబూ… నీ లూటీ తంత్రం…
జీవో కాపీలు- tinyurl.com/3dkuyys9
LIVE: State Official Spokesperson & Former MP Sri Margani Bharath Press Meet teapaw.org/i/broadcasts/2onyAEapA…
LIVE: YSRCP Spokesperson Sri. Regidi Lakshman Rao Press Meet teapaw.org/i/broadcasts/2kEmbgRYo…
LIVE: Guntur District President & Former Minister Sri Ambati Rambabu Press Meet teapaw.org/i/broadcasts/2brQkOeyP…













