mancherialvoice retweeted
Respected @SCRailwayIndia, kindly regularize these high-demand special trains:
1️⃣ 07603/04 Nanded–Tiruchanur: Convert to regular Express & divert via Nanded–Adilabad–Balharshah–Warangal–Vijayawada–Gudur–Tirupati.
2️⃣ 07814/15 Jalna–Tirupati-Jalna Special Express Convert to regular Express This special train see high occupancy & are vital for pilgrims and regular commuters. Please convert them to regular services.
@drmned @drmsecunderabad @drmvijayawada @drmgtl @RailMinIndia @NTForum1 @TGRailusers @mncl_tweets
mancherialvoice retweeted
పెద్దపల్లి ఎంపీ గారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారికి రాసిన లేఖ బుట్టదాఖలు అవుతుందని అనిపిస్తోంది
దీనికి బదులుగా కాగజ్ నగర్ మంచిర్యాల రామగుండం పెద్దపల్లి మీదుగా శబరిమల యాత్రకు ప్రత్యేక రైళ్లు నడపాలని లెటరు రాసి ఉంటే ప్రత్యేక రైళ్లు వచ్చే అవకాశం ఉండేది.
mancherialvoice retweeted
Replying to @SCRailwayIndia
mancherialvoice retweeted
మంచిర్యాల,ఆదిలాబాద్,పెద్దపల్లి,ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు వెళ్తుంటారు. కానీ ఈ ప్రాంతాల భక్తులకు సరిపడా రైలు సౌకర్యాలు కల్పించడంలో దక్షిణ మధ్య రైల్వే తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది.
@gmscrailway
@SCRailwayIndia @drmsecunderabad
Why is @SCRailwayIndia repeatedly treating North Telangana like a second-class region?
Every single festival season, the exact same pattern of neglect and discrimination plays out. While SCR recently announced dozens of Sabarimala special trains across other regions and routes, not a single special train has been allocated on the busy Balharshah–Kazipet line.
Look at the ground reality facing Ayyappa devotees across Mancherial, Bellampalli, Mandamarri, Ramagundam, Peddapalli, Jammikunta, Asifabad, Sirpurkaznagar.
1. NORTH TELANGANA IS one of the highest freight and passenger revenue-generating corridors in the entire zone has been completely bypassed without a single special service.
2. The few trains on this route- like Raptisagar long-distance trains coming from North and Central India that arrive already packed, showing "REGRET" across classes for weeks and leaving zero confirmed seats for local pilgrims.
3. Despite passing right through Mancherial every single day, the daily Kerala Express (12626) still does not halt here and forcing devotees carrying sacred Irumudi to travel all the way to Ramagundam just to board a train.
Because of SCR's apathy, Singareni workers and ordinary devotees are forced to depend on expensive private buses or change multiple trains just to complete their pilgrimage.
Is North Telangana only meant to generate revenue for SCR, while all festival amenities and special trains are diverted to other regions? This step-motherly treatment is unacceptable.
We urge @RailMinIndia and @AshwiniVaishnaw to intervene immediately, announce direct Sabarimala special trains along the Sirpur Kaghaznagar – Mancherial – Peddapalli – Jammikunta route and grant an immediate halt for the Kerala Express (12626) at Mancherial station.
Stop ignoring North Telangana.
@RailMinIndia @AshwiniVaishnaw @VSOMANNA_BJP @SCRailwayIndia @DRMsecunderabad @RailwaySeva @KakaVamsiGaddam @bandisanjay_bjp @nageshgodam @kishanreddybjp @vkgaddam @raghu_verabelli
@HarishPalvai @gmscrailway @ddyadagirinews @V6News
@TV9Telugu @hmtvnewslive @MnclUpdates @mncl_tweets
@north_telangana @PMOIndia @Anjireddy_BJP
mancherialvoice retweeted
🚩 శబరిమల అయ్యప్ప భక్తుల ప్రయాణ కష్టాలు రైల్వే శాఖకు కనిపించడం లేదా?
మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రకు వెళ్తుంటారు. కానీ ఈ ప్రాంతాల భక్తులకు సరిపడా రైలు సౌకర్యాలు కల్పించడంలో దక్షిణ మధ్య రైల్వే తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది.
ప్రస్తుతం ప్రధానంగా మూడు సమస్యలు ఉన్నాయి:
1️⃣ KRBA–TVCN (22647/22648): మంచిర్యాల మీదుగా వెళ్లే ఈ రైలులో జనవరి ప్రయాణాలకు కూడా అనేక తరగతుల్లో REGRET పరిస్థితి నెలకొంది. భక్తులకు టికెట్లు దొరకడం లేదు.
2️⃣ Kerala Express (12625/12626): కేరళకు వెళ్లే అత్యంత ముఖ్యమైన ఈ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్ లేదు. కనీసం శబరిమల సీజన్లోనైనా ప్రయోగాత్మక హాల్ట్ కల్పించాలి.
3️⃣ TVCN–H. NZM Special (06073/06074): మంచిర్యాల మీదుగా నడిచిన ఈ ప్రత్యేక రైలును కేవలం మూడు ట్రిప్పులకే పరిమితం చేశారు. శబరిమల సీజన్, క్రిస్మస్, నూతన సంవత్సర రద్దీని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి 2027 వరకు పొడిగించాలి.
మా ప్రధాన డిమాండ్లు:
✅ మంచిర్యాల మీదుగా అదనపు శబరిమల ప్రత్యేక రైళ్లు నడపాలి.
✅ 22647/22648 రైలుకు అదనపు కోచ్‌లు ఏర్పాటు చేసి ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా సీట్ల సంఖ్య పెంచాలి.
✅ Kerala Express (12625/12626) కు మంచిర్యాలలో ప్రయోగాత్మక హాల్ట్ ఇవ్వాలి.
✅ 06073/06074 ప్రత్యేక రైలును ఫిబ్రవరి 2027 వరకు పొడిగించాలి.
అయ్యప్ప భక్తులు టికెట్ల కోసం ఇబ్బందులు పడుతూ, ఇతర ప్రాంతాలకు వెళ్లి రైళ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు?
దక్షిణ మధ్య రైల్వే, రైల్వే బోర్డు వెంటనే స్పందించి ఉత్తర తెలంగాణ భక్తులకు న్యాయం చేయాలి.
@PMOIndia @narendramodi
@AshwiniVaishnaw @RailMinIndia @SCRailwayIndia @GMSRailway @drmsecunderabad @drm_tvc @kishanreddybjp @bandisanjay_bjp @nageshgodam @vkgaddam
@N_RamchanderRao @raghu_verabelli
@MSJEGOI
#Sabarimala #AyyappaDevotees #Mancherial #SouthCentralRailway #IndianRailways #KeralaExpress
mancherialvoice retweeted
We request the operation of special trains for ayyappa devotees traveling to Sabarimala, passing through Adilabad, Ballarshah, Sirpur Kaghaznagar, Mancherial, Ramagundam, Peddapalli, and Warangal/Kazipet.
To date, no special trains to Sabarimala have been announced for the northern districts of Telangana namely Adilabad, Asifabad, Mancherial, Peddapalli, Karimnagar, and Jagtial within the South Central Railway zone.
We urge the South Central Railway authorities to consider our request and announce for special trains to facilitate the pilgrimage to Sabarimala.
@AshwiniVaishnaw
@RailMinIndia @SCRailwayIndia @gmscrailway @drmsecunderabad @drmhyb @drmned
శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త 🚆
🔸 నవంబర్ 25 నుండి జనవరి నెలాఖరు వరకు 64 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
🔸 హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ప్రధాన ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్ల రాకపోకలు
🔸 భక్తుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్య 100కు చేరుకునే అవకాశం: CPRO శ్రీధర్
#SabarimalaSpecialTrains | #SouthCentralRailway | #AyyappaDevotees
mancherialvoice retweeted
మంచిర్యాల కార్పొరేషన్ కు అవినీతి మరక
నాడు ప్లింత్ ఏరియా సర్టిఫికెట్లు
నేడు చేయూత పింఛన్లలో అక్రమాలు
అరెస్ట్ అయిన తీరు మారని అధికారులు
పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం
@TelanganaCMO @TelanganaCS @premsagarraok @Collector_MNCL @MC_Mancherial
mancherialvoice retweeted
టీవీ ఛానళ్లలో @SCRailwayIndia CPRO గారి మాటలు వింటుంటే ఏదో తెలంగాణ అంతా రైళ్లతో నిండిపోయినట్లు చెప్తున్నారు! కానీ క్షేత్రస్థాయిలో ఉన్న కఠిన వాస్తవం వేరు!
🛑 ప్రకటనల్లో ఆర్భాటం ఎక్కువ, ఆచరణలో శూన్యం! దక్షిణ మధ్య రైల్వే ఏకపక్ష నిర్ణయాలకు ఇదే నిదర్శనం!
శబరిమల ప్రత్యేక రైళ్ల విషయంలో @SCRailwayIndia కేటాయింపుల అసలు లెక్కలు ఇవే! 🚆🙏
జోన్ వ్యాప్తంగా (తెలంగాణ, ఏపీ, మరాఠ్వాడా కలిపి) ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో తెలంగాణలోని వివిధ మార్గాలకు దక్కిన ట్రిప్పుల వివరాలు పరిశీలిస్తే ప్రాంతీయ అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 🧵👇 #SabarimalaSpecialTrains #Telangana
📊 ప్రస్తుతం ప్రత్యేక రైళ్లు నడుస్తున్న తెలంగాణ మార్గాలు (ట్రిప్పుల సంఖ్య ప్రకారం):
1️⃣ హైదరాబాద్/చర్లపల్లి – నల్గొండ: 36+ ట్రిప్పులు
2️⃣ నిజామాబాద్ – సికింద్రాబాద్ – వికారాబాద్ – రాయచూర్ (07687/88): 12 ట్రిప్పులు
3️⃣ మహబూబ్‌నగర్ – కర్నూలు (07113/14): 10 ట్రిప్పులు
4️⃣ కాజీపేట – వరంగల్ – ఖమ్మం (07199/200): 6 ట్రిప్పులు
5️⃣ నిజామాబాద్ – సికింద్రాబాద్ – నల్గొండ (07189/90): 2 ట్రిప్పులు
------------@@@@@--------------
❌ ఒక్క శబరిమల ప్రత్యేక రైలు కూడా లేని తెలంగాణ మార్గాలు (0 ట్రిప్పులు):
🚫 గ్రాండ్ ట్రంక్ లైన్: సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి
🚫 పెద్దపల్లి – నిజామాబాద్ లైన్: కరీంనగర్, జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్
🚫 ఆదిలాబాద్ – ముద్ఖేడ్ లైన్: ఆదిలాబాద్, కిన్వాట్
🚫 ఆదిలాబాద్ – బల్హర్షా లైన్
🚫 భద్రాద్రి లైన్: కొత్తగూడెం, మణుగూరు
41 రోజుల కఠిన మండల దీక్షలో ఉన్న ఉత్తర, తూర్పు తెలంగాణ అయ్యప్ప స్వాములు కేవలం రైలు ఎక్కడం కోసం వందల కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్/చర్లపల్లికి రావడం పెను భారంగా మారింది. వారికి సమీపంలోని పట్టణాల్లోనే రైలు ఎక్కే వెసులుబాటు ఎందుకు కల్పించరు? పేద, మధ్యతరగతి భక్తులపై ఈ అదనపు ఆర్థిక భారం, ప్రయాణ కష్టాలు ఎందుకు ?
రైళ్లన్నీ కేవలం హైదరాబాద్, చర్లపల్లి, నల్గొండ రూట్లకే పరిమితం చేసి.. ఉత్తర, తూర్పు తెలంగాణ అయ్యప్ప స్వాములపై ఈ సవతి తల్లి ప్రేమ ఎందుకు ?
న్యూస్ ఛానళ్లలో ప్రెస్ మీట్ కాకుండ, మిగిలిన రైళ్లను తక్షణమే ఈ నిర్లక్ష్యానికి గురైన జిల్లాల నుండి నడపండి! లేదంటే అయ్యప్ప భక్తుల ఆగ్రహానికి గురికాక తప్పదు! @GM_SCRailway @drmsecunderabad @drmhyb @RailMinIndia 🚆🔥
#SabarimalaSpecials #Telangana #AyyappaDevotees #SouthCentralRailway #IndianRailways
#Telangana
#KARIMNAGAR
#Kaghaznagar
#Bhadrachalam
#Kazipet
అదనంగా ప్రకటించే ప్రత్యేక రైళ్లలో కరీంనగర్, ఆదిలాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం మార్గాలకు తక్షణమే ప్రాధాన్యత ఇవ్వాలని @RailMinIndia @SCRailwayIndia @AshwiniVaishnaw
@PMOIndia
@gmscrailway
@drmsecunderabad
గార్లను కోరుతున్నాము! 🙏
శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త 🚆
🔸 నవంబర్ 25 నుండి జనవరి నెలాఖరు వరకు 64 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
🔸 హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ప్రధాన ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్ల రాకపోకలు
🔸 భక్తుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్య 100కు చేరుకునే అవకాశం: CPRO శ్రీధర్
#SabarimalaSpecialTrains | #SouthCentralRailway | #AyyappaDevotees
Sabarimala Special Trains for North Telangana? Then where are the trains??
@SCRailwayIndia, stop misleading the public with big fake headlines
You announced special trains but not a single train is announced via Mancherial (MCI) and Sirpur Kaghaznagar (SKZR)
We challenge @SCRailwayIndia to publish the complete list of trains with their routes and schedules that actually run through North Telangana?
Don't fool the public with fake news, 1st show the train list.
North Telangana devotees deserve trains but not just fake headlines.
@RailMinIndia @AshwiniVaishnaw @drmsecunderabad @vkgaddam
@gmscrailway @V6News @raghu_verabelli @ddyadagirinews
@mncl_tweets @drmsecunderabad
@SrDCMSC @srdom_sc
#SabarimalaSpecialTrains #Mancherial #NorthTelangana #AyyappaDevotees
శబరిమల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త 🚆
🔸 నవంబర్ 25 నుండి జనవరి నెలాఖరు వరకు 64 ప్రత్యేక రైళ్ల ఏర్పాటు
🔸 హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ప్రధాన ప్రాంతాల మీదుగా ప్రత్యేక రైళ్ల రాకపోకలు
🔸 భక్తుల రద్దీని బట్టి రైళ్ల సంఖ్య 100కు చేరుకునే అవకాశం: CPRO శ్రీధర్
#SabarimalaSpecialTrains | #SouthCentralRailway | #AyyappaDevotees
mancherialvoice retweeted
ముందుగా ఈ CURE, PURE, RARE జోన్లను రద్దు చేయడానికి మరో ఉద్యమం చేయాలి దీని వలన ఉత్తర తెలంగాణ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది
లేకపోతే హైదరాబాద్ వికేంద్రీకరణ జరగడం సాధ్యం కాదు.
#Deny4thCity వచ్చే కొద్దో గొప్పో పెట్టుబడులన్నీ మన భూములున్న 4th Cityలో పెట్టడం, హైదరాబాద్ చుట్టూ భూములు అమ్ముకోవడమే @revanth_anumula @OffDSB లక్ష్యం. మిగతా ప్రాంతాలకు అభివృద్ధి అక్కర్లేదన్నమాట! @naini_rajender @KRNagarajuTS @gattu_ranjith @MaduriRajkumar @HiWarangal @NTreal123
mancherialvoice retweeted
ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీల కోరత ఉందంటే గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం విద్యా రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు
ఏ పార్టీ నాయకులైనా హైదరాబాద్ డెవలప్మెంట్ తప్ప మిగతా తెలంగాణ లో విద్యా వైద్య వైజ్ఞానిక రంగాల అభివృద్ధిని విస్మరిస్తున్నారు
Mancherial became a separate district in 2016 and a Municipal Corporation in 2025. Yet, our district still does not have its own Police Commissionerate.
The Commissionerate headquarters is in Ramagundam across the Godavari River in Peddapalli district. Mancherial continues to function under a DCP zone despite having its own district police infrastructure.
Why does Mancherial need a separate Commissionerate?
• Mancherial needs stronger local supervision and faster action to improve public safety.
• The present Commissionerate covers two districts and more than 40 police stations.
• Our district has a Maharashtra border, forest areas, Singareni coal mines cement industries, thermal power plants and ceramic industries.
• The number of cases in Mancherial district is increasing day by day, yet there is an insufficient number of police personnel and police stations to control crime. It is, therefore, essential to establish a Police Commissionerate in Mancherial district to ensure the effective maintenance of law and order.
• As a Municipal Corporation, Mancherial needs better policing, traffic management and law enforcement.
We already have police infrastructure in Mancherial. Upgrading it to a separate Police Commissionerate will help ensure faster decisions, better coordination and improved public safety.
Mancherial deserves its own Police Commissionerate!
We urge @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @TelanganaDGP and concerned authorities to consider this long-pending request.
@mncl_tweets
@North_Telangana
#MancherialPoliceCommissionerate #Mancherial #Telangana #TelanganaPolice
Mancherial deserves University!
Students from Mancherial, Bellampalli, Chennur and surrounding villages are forced to travel far for higher education. High hostel fees, rent and travel costs make degrees unaffordable for many students especially students from rural and middle class families.
A State University in Mancherial would mean:
• Affordable higher education close to home
• Better opportunities for rural students
• Skill based courses linked to local industries
• New jobs and development for the region
Our students deserve quality education without being forced to leave their hometowns.
We urge @TelanganaCMO to establish a University in Mancherial and secure a brighter future for our youth.
@revanth_anumula @Bhatti_Mallu @TSEduDept @premsagarraok @ImVinodGaddam @VivekVenkatswam @vkgaddam @Collector_MNCL @mncl_tweets @North_Telangana
#UniversityForMancherial #Mancherial #Telangana #HigherEducation
mancherialvoice retweeted
రోడ్డుని తవ్వి వదిలేసిన వైనం..
వీడియో తీస్తుండగా ప్రమాదం
హైదరాబాద్ ఖాజాగూడ మెయిన్ రోడ్డులోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా చోటు చేసుకున్న ఘటన
రత్నదీప్, అపోలో ఫార్మసీ మధ్య రోడ్డును తవ్వి వదిలేయడంతో.. ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన గుంత
దీని గురించి GHMCకి ఫిర్యాదు చేసేందుకు వీడియో రికార్డు చేస్తుండగా.. స్కిడ్ అయ్యి కింద పడ్డ ఓ బైకర్
రోడ్డుని ఇలా తవ్వి వదిలేస్తే ఎలా? ఇలాంటి ప్రమాదాలు జరిగి ఎవరైనా చనిపోతే బాధ్యులు ఎవరని నిలదీత
mancherialvoice retweeted
Replying to @PMOIndia
@PMOIndia @narendramodi @TelanganaCMO @revanth_anumula @kishanreddybjp @ESICROTelangana @LabourMinistry @VivekVenkatswam @premsagarraok @vkgaddam @KakaVamsiGaddam @sathyapalrao_k @N_RamchanderRao @raghu_verabelli @RaoKavitha @BVenkateshNetha
@NDiwakarRao @rao_vijith
We strongly request the Government of India and ESIC to sanction a 100-Bedded ESI Hospital at Mancherial, Telangana, considering the large workforce in Singareni, industries and other establishments in the region.
Quality healthcare is the right of every worker!
#Mancherial #ESIC #100BeddedESIHospital #Telangana
🏥 మంచిర్యాల జిల్లాకు 100 పడకల ESI ఆసుపత్రి మంజూరు చేయాలి!
మంచిర్యాల జిల్లా పారిశ్రామికంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. సింగరేణి, పరిశ్రమలు, వివిధ వాణిజ్య సంస్థల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు.
కానీ కార్మికులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండేలా తగిన స్థాయిలో ESI వైద్య సదుపాయాలు లేవు.
ప్రస్తుతం వైద్య అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
కావున కేంద్ర కార్మిక శాఖ మంత్రి గారు, ESIC ఉన్నతాధికారులు స్పందించి మంచిర్యాల జిల్లాలో:
🏥 100 పడకల ESI ఆసుపత్రిని మంజూరు చేయాలి.
అత్యవసర వైద్యం, ICU, ఆపరేషన్ థియేటర్ సదుపాయాలు కల్పించాలి.
ప్రత్యేక వైద్య నిపుణులు, ఆధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలి.
కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.
కార్మికుల ఆరోగ్యం వారి హక్కు. నాణ్యమైన వైద్యం వారి కుటుంబాల భద్రత!
మంచిర్యాల జిల్లాకు 100 పడకల ESI ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
@PMOIndia @narendramodi @TelanganaCMO
@esichq
@ESICROTelangana
@LabourMinistry
@LabourMinistry
@VivekVenkatswam
@vkgaddam @KakaVamsiGaddam
@N_RamchanderRao @raghu_verabelli
#100BeddedESIHospital #Mancherial #ESIC #Telangana
mancherialvoice retweeted
మన తెలంగాణ నాయకులు కేవలం హైదరాబాద్ లోనే అభివృద్ధి చేస్తున్నారు
ఉత్తర తెలంగాణ సిటీల్లో ఎలాంటి పెట్టుబడులు కొత్త పరిశ్రమలు తీసుకురావడం లేదు
ఏపీ నాయకులను చూసి మన తెలంగాణ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలి.
mancherialvoice retweeted
Telangana Raising 2047❌
Hyderabad Raising 2047✅
To achieve our $3 trillion Telangana Rising Vision 2047, I request Hon'ble Union Minister @nitin_gadkari ji to expedite the Northern RRR, Hyderabad–Amaravati Expressway DPR, 2,144 km of NH upgrades, and the Nalgonda Transport Training Institute.
mancherialvoice retweeted
Replying to @mncl_tweets
A national highway should be sanctioned from Khanapur, passing through Jannaram, up to Luxettipet.
mancherialvoice retweeted
We request the construction of a Ring road around the twin cities of Mancherial and Ramagundam.
@nitin_gadkari
@KomatireddyKVR @vkgaddam @raghu_verabelli






















