Pinned Tweet
Learning the mother tongue is essential as it's the foundation for other languages. English is crucial globally, but why add burden of Hindi? State boards should make it optional, as Children are already facing many challenges, so adding burden of another language unnecessary.
TechChaitu retweeted
Happy ga family tho vellipovachu. Copy, all mix anukondi… em parledu! Critical thinking ekkuvaipoyi Twitter lo prati movie ni criticize chestunnaru. Reviews lo cheppinanta worst aithe kaadu kada!.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1వ తేదీకి బదులుగా అక్టోబర్ 1వ తేదీన నిర్వహిస్తే బాగుంటుంది
1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది.
The people of Machilipatnam are demanding better railway connectivity!
🔹 A regular train service between Machilipatnam and Tirupati.
🔹 A new railway line connecting Repalle and Narsapuram.
These projects would greatly improve rail connectivity for people across the region.
ఉత్తర తెలంగాణకు చెందిన రైల్వే ఫోరం సభ్యులు తమ ప్రాంత రైల్వే సమస్యలపై చూపిస్తున్న చొరవ, నిజంగా అభినందనీయం. రైల్వే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ వారు కీలక పాత్ర పోషిస్తున్నారు. @UttaraTGNow
TechChaitu retweeted
Karnataka Rajyotsava joy enriched with the gift of free Kannada Gyan Ganga and Sant Rampal Ji Kannada Satsang spiritual teachings. #KarnatakaRajyotsava
TechChaitu retweeted
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు! 🌾
దేశభాషలందు తెలుగు లెస్స… ❤️🔥
Proud to be from Andhra! ❤️🦜🦌🌳
జై తెలుగు తల్లి! 🚩
#AndhraPradeshFormationDay
TechChaitu retweeted
At Chennai Egmore Railway Station 1st floor prepaid lounge ₹14 MRP water bottle is sold for ₹20,with an extra ₹6 charged for cooling??? Can additional charges be imposed beyond MRP? @GMSRailway @DrmChennai
The introduction of this train once again highlights that starting a Vande Bharat Chair Car service between Vijayawada and Bengaluru should not be a major challenge. If a single trainset is not sufficient to operate the service, Railways can consider deploying two trainsets
TechChaitu retweeted
Introduction of 26655/26656 yesvantpur - Madgaon vande bharat express via Mangaluru.
TechChaitu retweeted
Vande Bharat Sleeper Express service will be introduced between SMVT Bengaluru and CSMT Mumbai.
The inaugural special will be flagged off by Shri Ashwini Vaishnaw, Hon'ble Union Minister of Railways and other dignitaries on 1st November 2026 at SMVT Bengaluru station.
The regular service of Train No. 27651 CSMT Mumbai - SMVT Bengaluru Vande Bharat Sleeper Express will commence with effect from 2nd November 2026 and Train No. 27652 SMVT Bengaluru - CSMT Mumbai Vande Bharat Sleeper Express will commence with effect from 3rd November 2026.
#SWRupdates #VandeBharatSleeper
I think Rajahmundry has sub divisional status
TechChaitu retweeted
Cinemala midha negative cheyadam apesi mee career midha focus cheyandra babu life lo vere panulu lenattu cinemala midha cinema valla midha padtharu 🤧🤧
నాకు Bhaththa మరియు AK రెండు చిత్రాలు నచ్చాయి అంటే సమాజం accept చేస్తున్న...
నాకు violence ఎక్కువ ఉండే చిత్రాలు నచ్చవు కొంత వరకు ఐతే పర్వాలేదు
2003 లో హైకోర్టు తీర్పు ఇచ్చింది...
ఇప్పుడు 2026 లో సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చింది
ఎంత ర్యాంప్ వేసిన రేపు సినిమా హిట్ ఐతే, next movie కి remuneration పెరుగుతుంది... Hit కాకపోయినా ఇంకా రెండు మూడు సినిమాలు చేస్తాడు...
ర్యాంప్ వేసిన వాళ్ళకి ఏమి వస్తుంది... బూడిద
ఇది ఒక్క ఉదాహరణ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో చెప్పటానికి...
రిజిస్ట్రేషన్ ఫీజు కట్టించుకుంటారు కానీ రిజిస్ట్రేషన్ చేస్తున్న ల్యాండ్ నిజంగా ఓనర్ దేనే అని సరిగా వెరిఫై చేయకుండా రిజిస్ట్రేషన్ చేస్తారు
మియాపూర్ లో
సర్వే no 100 & 101 లో
550 ఎకరాలు అన్నీ గవర్నమెంట్ వే
Ok, మరి మోసం చేసి జనాల పేరిట చేసిన రిజిస్ట్రేషన్ల సంగతి ఏంటి?
రిజిస్ట్రేషన్లు రిజిస్టార్ ఆఫీసులోనే జరిగాయి కద.. అంటే govt కూడా జనాల్ని మోసం చేసినట్లేగా
మా బంధువులవి 4 ప్లాట్స్ ఉన్నాయి... ఇన్ని రోజులు ఆశతో ఉన్నారు... ఇప్పుడు లబో దిబో అంటున్నారు😌
TechChaitu retweeted
A New Era of Comfort & Connectivity!
Introducing the #Bengaluru – #Mumbai Vande Bharat Sleeper Train, bringing enhanced comfort, modern amenities and a superior overnight travel experience between India’s IT hub and its Financial Capital.
📌Train No. 27651 CSMT Mumbai - SMVT Bengaluru w.e.f JCO 02.11.2026
📌Train No. 27652 SMVT Bengaluru - CSMT Mumbai w.e.f JCO 03.11.2026
#SWRupdates
@drmsbc
మన శంకరవరప్రసాద్, ఇరుముడి సినిమాలకు ప్రేక్షకులు ఎలా పోటెత్తారో,
ఆదర్శ కుటుంబం సినిమాకు కూడా ఫ్యామిలీలు క్యూ కడతారు!
TechChaitu retweeted
Railway double line work progress between Mahabubnagar - Kurnool - Dhone
Second railway bridge construction in Kurnool City on Tungabadra and Hundri rivers 🙌
@knlNdlRailLine @QKurnool
@techchaituu @VizagMail @GreaterTirupati @GreaterTirupati @Rajahmundry4U @introvert123_ @RahulKi57245035 @AP_AMV_Updates
#Kurnool #Rayalaseema #AndhraPradesh
🤖 Made with AI







































