Siddu 🇮🇳 (@siddusss) header
Siddu 🇮🇳 (@siddusss) profile picture

Quality Professional II Pharmaceuticals || No Back up ID || Loyal to the Deputy Chief Minister of AP.

India
Joined May 2010
Photo by Siddu 🇮🇳 (@siddusss)Photo by Siddu 🇮🇳 (@siddusss)Photo by Siddu 🇮🇳 (@siddusss)Photo by Siddu 🇮🇳 (@siddusss)Photo by Siddu 🇮🇳 (@siddusss)Photo by Siddu 🇮🇳 (@siddusss)Photo by Siddu 🇮🇳 (@siddusss)Photo by Siddu 🇮🇳 (@siddusss)Photo by Siddu 🇮🇳 (@siddusss)Photo by Siddu 🇮🇳 (@siddusss)
Siddu 🇮🇳 retweeted
పంచాయతీ ఎన్నికల్లో జనసేన శ్రేణులకు పూర్తి స్వేచ్ఛ. - జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి.
40
175
1,395
Siddu 🇮🇳 retweeted
నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దిశా నిర్దేశం • నామినేషన్ల పరిశీలన సందర్భంలో జనసైనికుడు శ్రీ ముంతల రామాంజులు మృతి ఘటనపై ఆరా • శ్రీ రామాంజులు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి బంధువు, జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా స్పందించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. మృతుడు శ్రీ ముంతల రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసి, ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే, వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. •విచారణ ప్రక్రియపై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ పులివెందుల జనసైనికుడి మృతి, క్షేత్ర స్థాయిలో చోటు చేసుకున్న పరిస్థితులపై విచారించాలని పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సూచించారు. విచారణ ప్రక్రియను సమన్వయం చేస్తూ, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. శ్రీ రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫన భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ ను పులివెందులకు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ శ్రీ ముంతల రామాంజులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉప ముఖ్యమంత్రివర్యులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
42
467
14
1,369
57,213
Siddu 🇮🇳 retweeted
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొరవి జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గుండెపోటుతో మృతి చెందారనే వార్త తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఈ విషయం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రావడంతో, ఆయన వెంటనే స్పందించి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఘటనకు గల కారణాలను పరిశీలించి సమగ్ర నివేదిక అందజేయడంతో పాటు, బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు (KK) గారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు శ్రీ KK గారు ఈరోజు ఉదయం హుటాహుటిన పులివెందులకు బయలుదేరి వెళ్లారు.
183
695
116
2,284
168,629
Siddu 🇮🇳 retweeted
Mr. Nagarjuna Yadav @ImYanamala, I, Rukmini Kota, serving as Chief Secretary to the President's Secretariat, @JanaSenaParty, and as the Founder, CEO and Managing Director of Kyren Consultancy Services Private Limited, hereby place on record my strong objection to the personal, derogatory and highly offensive remarks made by you against me during a television debate broadcasted on @SakshiNews TV Channel and subsequently circulated on @YSRCParty and your personal social media platforms. During the said debate, you repeatedly used expressions such as "Personal, Personal", "అంతరంగికురాలు" and "రుక్మిణీ కోట రహస్యం" while referring to me. These were not casual or incidental remarks, but deliberate personal insinuations made on a public platform, casting aspersions on my integrity and causing serious harm to my personal dignity and professional standing. I demand to know on what basis you considered yourself entitled to make such insinuations about me in a public forum. Your remarks have crossed every boundary of responsible public discourse. Political disagreements or professional differences cannot be used as a pretext to make derogatory references to a woman's personal life or subject her to public humiliation. Over the years, I have built my professional identity and credibility through industry, perseverance and a steadfast commitment to integrity. Your reckless and derogatory statements have sought to undermine this hard-earned reputation, subjecting me to unwarranted public scrutiny and reputational harm. Furthermore, these remarks have caused considerable mental agony, emotional distress and social embarrassment to my family, whose dignity and reputation have been adversely affected by your public statements. I therefore formally call upon you to: 1. Provide a clear and unequivocal written explanation for the personal remarks and insinuations made against me. 2. Issue an unconditional public apology, both orally and in writing, on Sakshi TV and every other public platform where these remarks were made or circulated. 3. Withdraw the said remarks and refrain from making, repeating or circulating any further defamatory statements or personal insinuations concerning me. 4. Take appropriate steps to prevent further circulation or republication of the defamatory content. 5. Pay damages amounting to ₹3,00,00,000 (Rupees Three Crore) for the reputational injury, mental agony and distress caused to me and my family. Your statements have violated my fundamental rights guaranteed by the Constitution of India, including my right to life with dignity, personal liberty and the freedom to practise my profession and carry on business. I expect your response and appropriate corrective action within seven days of receipt of this communication, failing which I reserve my right to initiate appropriate civil and criminal proceedings, as advised by my legal counsel, without further notice. My dignity and professional reputation are not matters open to public speculation. I remain resolute in protecting my rights and seeking justice through all lawful means. Jai Hind. @NCWIndia @VijayaRahatkar @Anitha_TDP @India_NHRC @SailajaRayapati @Annapurna4BJP @APPOLICE100 @dgpapofficial @MinistryWCD @WCDAndhra #SatyamevJayate
82
867
24
1,969
257,543
Not just an Anganwadi. Apollo Aarambh - A blueprint for empowering India’s women and children. 🇮🇳 @smritiirani @ApolloFND @HospitalsApollo
16
454
3
2,566
23,347
Siddu 🇮🇳 retweeted
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి పోషకాహారాన్ని, ఉపాధిని అందించే మహత్తర రంగం మత్స్యరంగం. సముద్రపు అలలతో పోరాడుతూ, కష్టానికి మారుపేరై నిలిచిన గంగపుత్రుల జీవనాభివృద్ధి కోసం, వారి క్షేమం, సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. మత్స్యకార సోదరులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. #WorldFisheriesDay
4
270
2
987
14,073
Siddu 🇮🇳 retweeted
మొన్నటి వరకు ఆయన Power స్టార్ ఇప్పుడు Empower Star పవన్ కళ్యాణ్ - శ్రీమతి @upasanakonidela #PawanKalyanMarkGovernance
20
995
6
5,302
83,837
Siddu 🇮🇳 retweeted
Replying to @ImYanamala
@ImYanamala Stop making wrong allegations produce evidence, not narratives A woman's dignity and reputation are not anyone's playground. Making allegations without evidence and subjecting her to public humiliation must invite legal accountability. @SakshiNews channels must uphold journalistic ethics, verify facts before broadcasting, and refrain from spreading unverified allegations or misleading propaganda that damages an individual's dignity and reputation Freedom of Speech does not give anyone the authority to assassinate We demand accountability We demand justice. #WestandwithRukminikota #WeDemandAccountability #SatyamevaJayate – at Mangalagiri, India
Respected Mr. Yanamala Nagarjuna Yadav (@ImYanamala), I, Rukmini Kota, Founder, CEO and Managing Director of Kyren Consultancy Services Private Limited, hereby call upon you to furnish, within 48 hours, credible and verifiable documentary evidence substantiating your allegations concerning an alleged financial transaction of ₹10 crore involving me or my company, whether in India, the UK, Europe, or anywhere else in the world. Your unsubstantiated allegations have caused serious damage to my personal dignity, professional reputation and the goodwill of my company, built through years of dedication and integrity. They have also caused considerable distress and concern among my business stakeholders, associates, well-wishers and near and dear ones. Failing to substantiate these allegations, I reserve my right to pursue appropriate legal remedies, including civil proceedings seeking ₹10 crore in damages, and demand an unconditional public apology and formal retraction through the same media platforms. I further call upon Sakshi Media Network (@SakshiNews) to preserve all relevant recordings and materials for potential legal proceedings and exercise due diligence before broadcasting unverified allegations. I appeal to the public to exercise discretion and refrain from being misled by unsubstantiated accusations. I remain resolute in protecting my dignity, my company's integrity and our professional reputation through lawful means. Your Freedom of Speech & Expression shall not Infringe My Right to Life and Personal Liberty Jai Hind. #SatyamevaJayate
102
1
254
2,959
Siddu 🇮🇳 retweeted
Respected Mr. Yanamala Nagarjuna Yadav (@ImYanamala), I, Rukmini Kota, Founder, CEO and Managing Director of Kyren Consultancy Services Private Limited, hereby call upon you to furnish, within 48 hours, credible and verifiable documentary evidence substantiating your allegations concerning an alleged financial transaction of ₹10 crore involving me or my company, whether in India, the UK, Europe, or anywhere else in the world. Your unsubstantiated allegations have caused serious damage to my personal dignity, professional reputation and the goodwill of my company, built through years of dedication and integrity. They have also caused considerable distress and concern among my business stakeholders, associates, well-wishers and near and dear ones. Failing to substantiate these allegations, I reserve my right to pursue appropriate legal remedies, including civil proceedings seeking ₹10 crore in damages, and demand an unconditional public apology and formal retraction through the same media platforms. I further call upon Sakshi Media Network (@SakshiNews) to preserve all relevant recordings and materials for potential legal proceedings and exercise due diligence before broadcasting unverified allegations. I appeal to the public to exercise discretion and refrain from being misled by unsubstantiated accusations. I remain resolute in protecting my dignity, my company's integrity and our professional reputation through lawful means. Your Freedom of Speech & Expression shall not Infringe My Right to Life and Personal Liberty Jai Hind. #SatyamevaJayate
199
1,770
138
4,066
443,746
AP FOREST MINISTER @PawanKalyan GARU MARK 🔥🔥 Srikalahasti,ECO PARK @saikottejsp @JanaSenaParty
3
209
3
1,086
12,778
Siddu 🇮🇳 retweeted
విజయవాడ, ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన విజయాల స్ఫూర్తితో రాబోయే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు సమష్టి కృషి, ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరమని ఏపీ గ్రీన్ ఛైర్మన్, ఎమ్మెల్సీ శ్రీ @NagaBabuOffl గారు పేర్కొన్నారు. గురువారం కాకినాడలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల కార్యాచరణ, అన్ని వర్గాల నాయకుల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
3
315
1,317
19,483
విశాఖపట్నం మిసెస్ ఏవీఎన్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ పి. కృష్ణకుమారి అధ్యక్షతన, కళాశాల సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో 59వ గ్రంథాలయ వారోత్సవాలను ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పుస్తక పఠనం గ్రంధాలయాల ప్రాముఖ్యత దండాలయాల మహోత్సవంలో పాల్గొన్న ప్రముఖుల జీవితాల గురించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పాల్గొని, విద్యార్థులకు వివరించారు. భారతదేశంలో మాదకద్రవ్యం రహిత సమాజంగా తీర్చిదిద్దే పౌరస సమాజంలో భాగమవ్వాలని విద్యార్థిని విద్యార్థులు పిలుపునిచ్చారు.రాబోయే 60వ జాతీయ గ్రంథాలయ వారోత్సవానికి ఒక రచయితగా విద్యార్థులు తయారవ్వాలని కోరారు ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పి. కృష్ణకుమారి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి జీవితంలో పుస్తక పఠనం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని, విద్యార్థులందరూ కళాశాల గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగత కుమార్ రాజా మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కళాశాల లైబ్రేరియన్ ప్రియాంక సమన్వయంలో నిర్వహించబడింది. కార్యక్రమంలో కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎ. అర్చన, తెలుగు అధ్యాపకురాలు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డి. గాయత్రి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. @PawanKalyan @APDeputyCMO @AndhraPradeshCM @ncbn @naralokesh @JSPTelangana @JSPShatagniTeam @JanaSenaParty @TSivasankararao @itsRamTalluri @NagaBabuOffl @iTDP_Official @zgsvsp
4
18
275
విశాఖపట్నం మిసెస్ ఏవీఎన్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ పి. కృష్ణకుమారి అధ్యక్షతన, కళాశాల సెంట్రల్ లైబ్రరీ ఆధ్వర్యంలో 59వ గ్రంథాలయ వారోత్సవాలను ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పుస్తక పఠనం గ్రంధాలయాల ప్రాముఖ్యత దండాలయాల మహోత్సవంలో పాల్గొన్న ప్రముఖుల జీవితాల గురించి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ పాల్గొని, విద్యార్థులకు వివరించారు. భారతదేశంలో మాదకద్రవ్యం రహిత సమాజంగా తీర్చిదిద్దే పౌరస సమాజంలో భాగమవ్వాలని విద్యార్థిని విద్యార్థులు పిలుపునిచ్చారు.రాబోయే 60వ జాతీయ గ్రంథాలయ వారోత్సవానికి ఒక రచయితగా విద్యార్థులు తయారవ్వాలని కోరారు ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పి. కృష్ణకుమారి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి జీవితంలో పుస్తక పఠనం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుందని, విద్యార్థులందరూ కళాశాల గ్రంథాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుగత కుమార్ రాజా మాట్లాడుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు గ్రంథాలయాలు ఎంతగానో తోడ్పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కళాశాల లైబ్రేరియన్ ప్రియాంక సమన్వయంలో నిర్వహించబడింది. కార్యక్రమంలో కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎ. అర్చన, తెలుగు అధ్యాపకురాలు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డి. గాయత్రి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.Pawan KalyanJanaSena PartyDeputy CMO, Andhra PradeshNara LokeshSiva Sankara Rao TammireddyJanaSena ShatagniRam TalluriGonuguntla KoteswaraoNara Chandrababu NaiduAndhra Pradesh CMNaga BabuZilla Grandhalaya Samstha Visakhapatnam
4
12
272
సబ్బవరం శాఖా గ్రంధాలయం అనకాపల్లి జిల్లా *సబ్బవరంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు: మహిళా సాధికారిక స్త్రీ శక్తి అంశం విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి విశాఖపట్నం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సబ్బవరం గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ *వన్నెంరెడ్డి సతీష్ కుమార్* సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముందుగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ మాట్లాడుతూ: • *స్త్రీశక్తి – జైలులో ఉత్తరాలు* : 'స్త్రీశక్తి' నినాదంతో జైలులోని ఖైదీలు ఉత్తరాల ద్వారా భావ స్వేచ్ఛను పొందేలా, పుస్తకాలతో బయటి ప్రపంచాన్ని పరిచయం చేసేన విధానాన్ని వివరించారు. • *పుస్తకాలు & డిజిటల్ పరిజ్ఞానం:* సాధారణ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, వాటితో పాటు డిజిటల్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉండాలని సూచించారు. కేవలం డిజిటల్ సాధనాలకే పరిమితం కాకుండా పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలన్నారు. • "డిజిటల్ పరికరాల నల్లని తెరల మధ్యే మన జీవితం ఉండిపోకూడదు. ఒక మంచి పుస్తకం వంద మంది మంచి మిత్రులతో సమానం" అని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ గ్రంథాలయంలో పుస్తకాలు చదివి ఉన్నతమైన స్ఫూర్తిని పొందాలని పిలుపునిచ్చారు. • వచ్చే ఏడాది జరగబోయే 60వ గ్రంథాలయ వారోత్సవాల నాటికి మీ నుండి కనీసం ఒక్కరైనా మంచి రచయితగా తయారుకావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శితో పాటు విశిష్ట అతిథులు డాక్టర్ విద్యాధరి మేడమ్, సి.హెచ్.ఓ. స్వర్ణలత , గ్రంధాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మామిడి శంకరరావు గారు, కనకరాజు మరియు వీర మహిళలు కూటమి నాయకులు గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, స్థానికులు పాల్గొన్నారు. @PawanKalyan @JanaSenaParty @JSPShatagniTeam @naralokesh @ncbn @APDeputyCMO @AndhraPradeshCM @TSivasankararao @itsRamTalluri @NagaBabuOffl @TrendPSPK @PSPK_FC
1
10
26
372
Siddu 🇮🇳 retweeted
A proud moment for Pithapuram! ❤️ A wonderful initiative towards building a brighter future for children through the inauguration of the Model Anganwadi. @PawanKalyan @upasanakonidela
5
805
5
4,325
72,286
కైలాసగిరి ఎకో పార్క్ {శ్రీకాళహస్తి రేంజ్} 2 కోట్లతో 🔥🔥 శ్రీకాళహస్తి టెంపుల్ చైర్మన్ @saikottejsp గారితో కలిసి సందర్శించాను డిప్యూటీ సీఎం,అటవీ శాఖ మంత్రి @PawanKalyan గారి నేతృత్వంలో ₹50.83 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 25 'నగరవనాలు'.ప్రకృతి పరిరక్షణ, ఎకో-టూరిజం అభివృద్ధి.
1
53
1
190
2,759
Great to see Andhra Pradesh Deputy Chief Minister @APDeputyCMO again for a productive discussion on strengthening 🇦🇺🇮🇳 collaboration in environmental and sustainable development. @PawanKalyan
26
1,089
19
5,511
98,730
Siddu 🇮🇳 retweeted
దేశభక్తికి నిలువెత్తు రూపం ఝాన్సీ లక్ష్మీబాయి. బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొంటూ, చివరి శ్వాస వరకు స్వరాజ్యం కోసం ఆమె పోరాడిన తీరు భారతీయులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. ఆమె పోరాట పటిమ మనందరికీ ఆదర్శం. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు. #RaniLakshmiBai
9
294
1
1,165
17,990
❤️ Happy Birthday, my dear Tanish! 🎂 You are my little world, my biggest happiness, and my greatest blessing. Keep smiling and shining always! Love you endlessly, son! 🥰🎉❤️
16
2
1
61
1,558
Siddu 🇮🇳 retweeted
ఉద్యోగాల పేరిట కోట్ల రూపాయలు కొల్లగొట్టిన క్రిమినల్స్ బోడపాటి ధరణి, నిమ్మకాయల పెద్దిరాజు చరిత్ర ఆధారాలతో సహా బయటపెట్టిన జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్, AP పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు గారు. #BewareOfOriginalScamsters
19
601
1
1,433
45,275