sk retweeted
😭😭🤣🤣
Babu Mohan Takes a Dig at #TheParadise!
గెటప్ వేసారు.. Look Test చేశారు.
Shoot ఉన్నప్పుడు పిలుస్తాం అన్నారు.
నేను పనికిరాను అనుకున్నారేమో!
దరిద్రం వెంటపడితే సినిమా FLOP అయ్యింది.
సంస్కారం వాళ్లకే ఉండాలి!
sk retweeted
“I Hope CM Revanth Reddy Invites Me to the Musi River Rejuvenation Inauguration Too”
— Nagarjuna
#Nagarjuna #RevanthReddy #MusiRiver
sk retweeted
why nagarjuna rao`s N-convention not yet demolished?
ghmc said he encroached 3 acres of tammidikunta lake
teapaw.org/iamnagarjuna/status/79…
sk retweeted
Encroachment of freshwater lakes and illegal constructions in broad daylight in city’s outskirts should be stopped immediately and necessary action should be taken. @SakshiNewsPaper @TelanganaCMO @KTRTRS @HMDA_Gov @TelanganaDGP @RachakondaCop @Collector_MDL
sk retweeted
Parents and student please note-
CM @revanth_anumula’s Key decisions:
- 10+2 system to be implemented from next academic year
- Priority to education from Nursery to Class 12
- Focus on skills from Class 12 onwards
- Classes 9 to 12 to be treated as higher education, specialised education to be provided.
sk retweeted
#Exclusive #KaaKa నైజాం థియేటర్ హక్కులు
..
36 కోట్లు...రికవరబుల్ అడ్వాన్స్
..
ఆసియన్ సినిమాస్.
sk retweeted
BIG: No Intermediate Education system in Telangana from next academic year 2027-28. Chief Minister A Revanth Reddy announced that Telangana govt will adopt 10+2 education system in the state similar to #CBSE, #ICSE schools. Telangana government will merge Intermediate with School Education. CM #Revanth holds a meeting with Education Department officials at MCRHRDI today.
#Intermediate
#RevanthReddy
sk retweeted
Actor Nagarjuna to attend the inauguration of the same lake where his N-Convention Centre was demolished..!!
CM Revanth Reddy will inaugurate the restored Thammidikunta Lake in Madhapur at 6 PM on Wednesday.
HYDRAA has removed over 30,000 truckloads of waste and developed a 1.6-km walkway, open gym, children’s play area and green spaces.
sk retweeted
The scene that could have turned theatres into stadium 🥵
Missed chance @BeingSalmanKhan 😭
sk retweeted
For nearly 13 years, thousands of young aspirants in #Telangana waited for an opportunity to realise their dream of entering the #Group-I services. Recognising their concerns, our government undertook comprehensive reforms in #TGPSC, restored transparency and credibility to the recruitment process, and ensured that merit remained the guiding principle. Despite legal challenges, we successfully completed the recruitment of 112 DSPs, bringing a long-awaited chapter to a close.
It was a privilege to interact with the newly appointed Probationary DSPs and present awards to officers who distinguished themselves through excellence during their training.
As these young officers embark on a career of public service, I reminded them that the uniform is not merely a symbol of authority, but a solemn responsibility towards society. They must remain rooted in their humble beginnings, remember the struggles that shaped their journey and discharge their duties with integrity, impartiality and compassion.
I expect these young officers to be torchbearers of that commitment and to play a meaningful role in building a Telangana defined by justice, security and public trust.
#TelanganaPolice #TelanganaRising
sk retweeted
"మధు"రమైన ప్రేమలో కాంగ్రెస్ ఎమ్మెల్యే
సొంత పార్టీ యువ నాయకురాలి ప్రేమలో మునిగి తేలుతున్న పాలమూరు జిల్లా ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా ఎమ్మెల్యే ఉదంతం మరువకముందే బయటపడిన మరో ఎమ్మెల్యే ప్రేమాయణం
రేవంత్ సొంత జిల్లాలోనే విచ్చలవిడితనం.. ప్రేమ పేరుతో ఎమ్మెల్యే అక్రమ సంబంధాలు
50 ఏళ్ల వయసులో 30 ఏళ్ల నాయకురాలితో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న ఎమ్మెల్యే
హైదరాబాద్‌లో ప్రియురాలికి ఇల్లు కట్టించి.. నెలనెలా రూ. లక్ష బ్యాంకులో వేస్తున్న వైనం
స్థానిక అంశాల్లో చిన్న మేడమ్ చెప్పిందే వేదం అని కొడై కూస్తున్న ఎమ్మెల్యే అనుచర వర్గం
మేడమ్ చెప్పినట్లు వినడమేంటనే ఆవేదనతో పార్టీకి దూరమైన స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు
ఆఖరికి కుటుంబానికి తెలిసిన ప్రేమ వ్యవహారం.. ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే భార్య
భార్యకు తెలియకుండా ప్రియురాలితో హైదరాబాద్‌లో కొత్త ఇంట్లో ఎమ్మెల్యే రెండో కాపురం
పార్టీ కార్యక్రమాల పేరుతో ప్రియురాలికి నెలకు రూ. లక్ష సమర్పించుకుంటున్న ఎమ్మెల్యే
ఎమ్మెల్యే ప్రేమాయణంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్న ఎమ్మెల్యే భార్య
Apara rey nuvv career built chesindhi Way2sms Videos vesukoni ochi veyadam , Eenadu district page lo news exclusive ga veyadam, arugu mida muchatlu affairs veyadam..Pakka state Ministers signature Forgery cheyadam
పెళ్లి, విడాకుల లాంటి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లి విమర్శించడం మా సంస్కృతి కాదు
రాజకీయాలకు, వ్యక్తిగత విషయాలకు మధ్య ఉన్న తేడా ఎంతో స్పష్టంగా మాకు తెలుసు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని మేము గౌరవిస్తాం
పవన్ కల్యాణ్ విడాకుల వార్త మీద కూటమి అనుబంధ అనుబంధ పత్రికలు, సోషల్ మీడియా హ్యాండిల్స్ మీడియా విభాగాలు వ్యవహరిస్తున్న తీరు జన సైనికులు గమనించగలరు
మిగతా వాళ్లకు మాకు ఉన్న తేడా ఇదే!








































